SBS

SBS Telugu - SBS తెలుగు

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Bezoek zeker de website van de podcast en steun de maker: www.sbs.com.au

Auteur

SBS

Categorie

News

Website van de podcast

www.sbs.com.au

Nieuwste aflevering

13 okt. 2026

Waar luisteren?

Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaar

Podcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts

Download het op Google Play Gratis installeren Android bijna 10 mln downloads · beoordeling 4,8 iOS binnenkort

Afleveringen

Weekly wrap: యుద్ధం కారణంగా ఆహార వస్తువుల ధరలు 40 నుంచి 60 శాతం పెరిగే అవకాశం.. 12.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

ఫిబ్రవరి నుంచి కొత్త కస్టమ్స్ నియమాలు అమల్లోకి .. బంగారం పరిమితి 20 గ్రాముల నుంచి 40 గ్రాములకు పెంపు.. 12.03.2026

విదేశాల నుండి భారతదేశానికి వెళ్లే ప్రయాణికులకు కొత్త కస్టమ్స్ డ్యూటీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. భారత ప్రభుత్వం ఫిబ్రవరి 2, 2026న వీటిని ప్రకటించింది. ఈ నూతన నిబంధనలపై పూర్తి వివరాలు ఈ శీర్షికలో తెలుసుకోండి.

News update: '50 బెస్ట్ సిటీస్’ జాబితాలో మెల్బోర్న్‌కు అగ్రస్థానం... 12.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Think before you pack: Australia’s customs and biosecurity rules explained - ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ నిబంధనలు.. ఏ వస్తువులు తీసుకురావడం నిషేధం? 12.03.2026

Customs is generally the first point of contact for people entering Australia. Our Border Force Officers are there waiting. They ensure that we don’t bring in prohibited goods that could threaten Australia’s unique environment, economy and communities. Before you zip up your suitcase, here’s what you need to know about what can—and can’t—cross the border, and what’s at stake if biosecurity rules a...

News update: ఇంధన ధరల ఎఫెక్ట్.. పెరగనున్న విమాన టికెట్ ధరలు.. 11.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

మెనోపాజ్ దశలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? 11.03.2026

ప్రతి మహిళ జీవితంలో ఒక ముఖ్యమైన దశ మెనోపాజ్. సాధారణంగా 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వచ్చే ఈ మార్పును ఎలా ఎదుర్కోవాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ఆసక్తికరమైన విషయాలను ఈ పోడ్కాస్ట్‌లో తెలుసుకుందాం.

'చదువుకునేందుకు వచ్చాక … మెల్బోర్న్‌ నచ్చింది , మెల్బోర్న్‌ నాకు ప్రేమను ఇచ్చింది' – సిరి మాటల్లో ఆస్ట్రేలియా 11.03.2026

RMITలో చదువుకోవడానికి మెల్బోర్న్‌కి వచ్చిన సిరి వర్షిణి అట్లూరి, మొదట మెల్బోర్న్‌తో, ఆ తర్వాత మెల్బోర్న్‌లో ప్రేమలో పడ్డ అనుభవాలను తెలియజేస్తున్నారు.

News update: నేషనల్ పార్టీ నేత డేవిడ్ లిటిల్‌ప్రౌడ్ రాజీనామా.. 10.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 3: పెర్త్ తెలుగబడి కార్యకలాపాలు 10.03.2026

ప్రవాసాంధ్రులమైన మనమందరం మన భావితరాలకి మాతృభాషను అందించాలని ఎంతో తాపత్రయం పడుతుంటాం. అలాంటి ఆలోచనతోనే పదిసంవత్సరాల క్రితం వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో తెలుగు బడికి అంకురార్పణ జరిగింది.

News update: పెట్రోల్ ధరలు అధికంగా పెంచొద్దు.. ACCC హెచ్చరిక.. 09.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

మహిళలకు మద్దతుగా, కుటుంబ హింసకు సహాయం చేస్తున్న 'విజయ తంగిరాల' గారు... 09.03.2026

ఈరోజు మహిళలు ఉద్యోగాలతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే, చాలామంది వ్యక్తిగతంగా మరియు కుటుంబ స్థాయిలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి మహిళలకు మద్దతుగా, ఫ్యామిలీ వైలెన్స్ మరియు మానసిక ఒత్తిడి సమస్యలకు పరిష్కారం చూపుతూ మనతో ఉన్నారు విజయ తంగిరాల గారు.

Weekly wrap: విక్టోరియాలో ఉద్యోగులకు రెండు రోజుల 'వర్క్ ఫ్రం హోమ్' అవకాశం.. 05.03.2026

నమస్కారం.. ఈ వారం ముఖ్యాంశాలు..

News update: పని ఒత్తిడి, అదనపు గంటల కారణంగా 4 వారాల సెలవులు 5 వారాల పెంపుకు యూనియన్ ప్రతిపాదన.. 05.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

పెంపుడు జంతువులను పెంచుకోవాలనుకుంటున్నారా? 05.03.2026

మనలో చాలామందికి పిల్లులు, కుక్కలు వంటి జంతువులను పెంచుకోవాలని కోరిక ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో అయితే వాళ్ల గొడవ భరించలేక తప్పనిసరిగా బుజ్జికుక్కనో, పిల్లినో తెచ్చుకుని మన కుటుంబ సభ్యుల కంటే ఎంతో అపురూపంగా చూసుకుంటాం.

Your guide to using sunscreen in Australia - సన్‌స్క్రీన్ వాడితే విటమిన్ D తగ్గుతుందా? రసాయనాలు చర్మానికి ముప్పా? నిపుణుల సూచనలు! 05.03.2026

Australia’s sun can be harsh. And sunscreen is one key measure protecting us against harmful sun exposure. We asked three scientists about sunscreen facts, myths and choosing the right products. - మీరు సన్‌స్క్రీన్ వాడుతున్నారా? ఆస్ట్రేలియా ఎండలకు చర్మాన్ని రక్షించుకోవాలంటే సన్‌స్క్రీన్ ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో చర్మ నిపుణులతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం.

న్యూస్ అప్‌డేట్: పెరుగుతున్న చమురు, పెట్రోల్ ధరలు… రెట్టింపైన 485 గ్రాడ్యుయేట్ వీసా ఫీజులు.. 04.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Explainer: సంక్షోభంలో ఆస్ట్రేలియా జీవన వ్యయం.. 04.03.2026

అంతర్జాతీయ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయిల్ కూటమి మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడికి లోనుచేస్తున్నాయి.

'మ్యూజిక్ నా కెరీర్ కాదు… ప్యాషన్.. ఇష్టపడి చేసే పని… ప్రయత్నిస్తే అవకాశాలు తప్పక వస్తాయి' – సంగీత దర్శకులు రమణ గోగుల.. 04.03.2026

ట్రావెలింగ్ సోల్జర్… పేరుతో ఇటీవల సంగీత దర్శకులు రమణ గోగుల గారు పర్త్, మెల్బోర్న్ మరియు సిడ్నీలలో షోలు చేసిన సంగతి తెలిసిందే.

News update: అధిక వేతనాలు పురుషులకే… మహిళల ప్రాతినిధ్యం పెరిగినప్పటికీ...వేతన అసమానతలు మాత్రం.. 03.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

India update: తెలంగాణలో దివ్యాంగ పురుషులకు ఫ్రీ బస్.. 03.03.2026

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు ..

ఆస్ట్రేలియాలో మొదటి వారం అవాక్కయ్యే అంశాలు… ఊహించని విషయాలు – మలైకాతో సరదా చిట్‌చాట్.. 02.03.2026

మొదటి సారి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన వెంటనే, మనం పెరిగిన ఊరుతో ప్రతీ విషయం పోల్చుకుంటాం.

News update: అణు ఆయుధాల ముప్పు… 4 వారాల ఇరాన్ ఆపరేషన్ – ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. 02.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

హోళీ... రంగుల హేళీ.. 02.03.2026

పుడమి తల్లి, పచ్చని చీరను కట్టి, వివిధ పుష్పాల సుంగధాలను వెదజల్లుతూ వసంత ఋతువు ఆగమనాన్ని సూచిస్తుంది. ప్రకృతి పరవసాన్ని సూచించే శుభసూచికగా జరుపుకునే వసంతోత్సవ పండుగే హోళీ. భారతదేశమంతటా జరుపుకునే ఈ పండుగను ఆయా ప్రాంతాలలో ఆయా సంస్కృతుల ఆధారంగా వివిధ రీతుల్లో జరుపుకోవడం విశేషం.

Weekly wrap: సిడ్నీలో భారీ వర్షాలు … ఆకస్మిక వరదలు.. 27.02.2026

నమస్కారం.. ఈ వారం ముఖ్యాంశాలు..

Movie segment: ‘నట మహర్షి’ నాగయ్య.. 27.02.2026

తెలుగు సినీ స్వర్ణయుగంలో చిత్తూరి ఉప్పలదడియం నాగయ్యగారిది ఒక ప్రత్యేక యుగం. వాచకంలో, ఆంగికంలో ఆయన శైలి, పోషించి, మెప్పించిన పాత్రలు నాగయ్యగారిని నట మహర్షిగా నిలబెట్టాయి.

Luister naar de podcast SBS Telugu - SBS తెలుగు in Replaio

Radio en podcasts in één app - gratis en zonder account. Installeer vandaag nog en mis de lancering niet

Download het op Google Play

Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds