SBS

SBS Telugu - SBS తెలుగు

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Bezoek zeker de website van de podcast en steun de maker: www.sbs.com.au

Auteur

SBS

Categorie

News

Website van de podcast

www.sbs.com.au

Nieuwste aflevering

12 okt. 2026

Waar luisteren?

Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaar

Podcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts

Download het op Google Play Gratis installeren Android bijna 10 mln downloads · beoordeling 4,8 iOS binnenkort

Afleveringen

ఆస్ట్రేలియా ఇంధన సంక్షోభం స్వయంకృతాపరాధం.. 15.04.2026

నేడు ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభానికి కేవలం మధ్య పాచ్యఆసియాలో జరుగుతున్న యుద్దం ఒక్కటే కారణం కాదు.

తాను పడ్డ ఇబ్బందులు ఇతరులు పడకుండా… 'మెడిసిన్ గైడ్'ను రూపొందించిన మను మాసబత్తుల... 15.04.2026

ఆస్ట్రేలియాలో మెడిసిన్ చదవాలనుకునే వారికి అవసరమైన సమాచారం ఒకేచోట అందుబాటులోకి తెచ్చిన మను మాసబత్తుల ప్రయత్నం ఇది . తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇతరులు పడకుండా వెబ్‌సైట్ ను రూపొందించారు.

News update: Angus Taylor ప్రతిపాదించిన Coalition మైగ్రేషన్ ప్లాన్… మూడు కీలక చర్యలు అమలు చేస్తామని వెల్లడి... 14.04.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 6: ఆస్ట్రేలియా–భారతీయ సంస్కృతుల మధ్య పిల్లలు ఏం ఇష్టపడుతున్నారు? 14.04.2026

ఆస్ట్రేలియాలో ఉంటున్న మన తర్వాతి తరం తెలుగు సంస్కృతి పట్ల అభిరుచిని పెంచుకుంటుందా?

2026 బడ్జెట్ ప్రకారం… NRIలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే? 14.04.2026

2026 బడ్జెట్ విడుదల అనంతరం NRIలకు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం మరింత సులభమైందా? ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే మంచి రాబడులు వస్తాయి?

News update: హార్ముజ్‌ను నిర్బంధిస్తామన్న ట్రంప్ ప్రకటన… ఆస్ట్రేలియా మద్దతు లేదని స్పష్టం.. 13.04.2026

నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..

ఊహకందని రూపం ఆశాభోంస్లే గాత్రం.. 13.04.2026

ఒక వట వృక్షం కింద మరో చెట్టు పెరగదు అన్నది లోకోక్తి. కానీ అటువంటి వటవృక్ష ఛాయలోనే తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుని తన అస్థిత్వాన్ని, ఉనికిని చాటుకున్న గాయని ఆశాభోంస్లే.

Thinking of a career change? Here are some tips and options to consider - కెరీర్ మారాలంటే భయమేస్తుందా? నిపుణుల సూచనలు ఇవే... 10.04.2026

Looking to step into a new career? You're not the only one, the stats suggest. No matter your age, background or whether English is your first language, a career change at some point is almost inevitable nowadays. In Australia, support is available to help you through the process. - కొత్త అవకాశాలు, మెరుగైన జీవితం కోసం చాలా మంది ఉద్యోగ మార్పు కోసం చూస్తుంటారు. కొంతమంది కెరీర్‌ను కూడా మార్చాలనుకుంటా...

Weekly wrap: విక్టోరియాలో ఉచిత రవాణా ద్వారా ..ఇప్పటి దాకా 13 మిలియన్ డాలర్లు ఆదా చేసిన ప్రజలు.. 09.04.2026

నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..

News update: కుల వివక్షపై స్పందించలేదనే ఆరోపణ… NSW Multicultural మినిస్టర్‌పై AHRCకి ఫిర్యాదు 09.04.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

వేగంగా వ్యాపిస్తున్న ‘సూపర్-K’ ఫ్లూ వేరియంట్‌కు 'ఫ్లూ టీకా' పనిచేస్తుందా? 08.04.2026

ఆస్ట్రేలియాలో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. గత ఏడాది రికార్డు స్థాయిలో 1,700 మంది మరణించగా , 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి …

News update: చరిత్ర సృష్టించిన ఆర్టిమిస్… జాబిల్లిని చుట్టివచ్చిన వ్యోమగాములు.. 08.04.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

బూరెలమూకుడు నాటిక... 08.04.2026

వెస్ట్రన్ ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సంబరాలలో రేడియో అక్కయ్య, అన్నయ్యగా తెలుగువారికి చిరపరిచితులైన శ్రీ న్యాపతి రాఘవ, శ్రీమతి న్యాపతి కామేశ్వరిగార్లు పిల్లల కోసం రచించిన ‘బూరెలమూకుడు’ అనే హాస్యనాటికను పెర్త్ తెలుగుబడివారు ప్రదర్శించారు.

News update: పిల్లల్లో టీకా రేట్లు పెంచేందుకు రాష్ట్రాలు అవలంబిస్తున్న కొత్త విధానం... సూది లేకుండా ఫ్లూ టీకా.. 07.04.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావు గారికి దక్కిన గౌరవం… బాబు మోహన్ గారి మాటల్లో.. 07.04.2026

లాస్ఏంజెల్స్ లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేదికపై ఇన్ మెమోరియల్ విభాగంలో కోటా శ్రీనివాసరావుని స్మరించుకోవడం భారతీయులకు గర్వకరణం.... ఈ సందర్భంగా బాబు మోహన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ..

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 5 : క్వీన్స్‌లాండ్‌లో ‘పలక బలపం’… 6 ఏళ్లుగా ఒక్క 'ఉపాధ్యాయిని'తో నడుస్తున్న తెలుగు బడి... 07.04.2026

క్వీన్స్‌లాండ్‌లో నడుస్తున్న ‘పలక బలపం’ తెలుగు బడి… శ్రీ పద్మప్రియ గారు 6 ఏళ్లుగా ఒక్కరే నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం 2–3 గంటల పాటు పిల్లలకు తెలుగును బోధిస్తున్నారు. ఈ బడి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్ల గురించి ఈ శీర్షికలో తెలుసుకుందాం.

News update: సూపర్ మార్కెట్లలో 20% ధరల పెరుగుదల?.. ప్రభావం తప్పదన్న మంత్రి.. 06.04.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

జూదం: ఆస్ట్రేలియాలో పెరుగుతున్న నిశ్శబ్ద సంక్షోభం.. 06.04.2026

జూదం ఆస్ట్రేలియన్లను పెనుభూతంలా ఆవరిస్తోంది. Australian Gambling Statistics గణాంకాల ప్రకారం, 2022–23లో జూదంలో జరిగిన మొత్తం బెట్టింగ్ లావాదేవీలు 244 బిలియన్ డాలర్లని అంచనా. కాగా, ఆస్ట్రేలియన్లు జూదం ద్వారా కోల్పోయిన మొత్తం 31.5 బిలియన్ డాలర్లు. అంటే ఒక వ్యక్తి సగటున 1500డాలర్లదాకా నష్టపోతున్నాడన్నమాట.

How to buy Indigenous art and craft ethically in Australia - నకిలీ వస్తువులను కొనకండి ... నిజమైన ఆదిమ ప్రజల కళాకృతులను కొనాలంటే? 03.04.2026

Buying Aboriginal and Torres Strait Islander art can be meaningful, but how do you know if it's real and ethical? Fake art is still a problem in Australia, and protections are still developing. This guide helps you understand what to look for, what questions to ask, and where to buy safely. By choosing carefully, you can support First Nations artists and their communities. - మీకు తెలుసా.. ఆస్ట్రేల...

Weekly wrap: ఆదివారం, ఏప్రిల్ 5న ముగుస్తున్న డేలైట్ సేవింగ్స్ ... ఉదయం 3 గంటలకు గడియారాలు వెనక్కి, మరో గంట అదనపు నిద్ర... 02.04.2026

నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..

ఏప్రిల్ 1 నుంచి ప్రైవేట్ భీమా ప్రీమియం పెంపు.. 02.04.2026

పెరుగుతున్న వైద్య అవసరాలు, ఆసుపత్రి ఖర్చుల దృష్ట్యా ప్రైవేటు ఆరోగ్య భీమా ప్రీమియంలను సగటున 4.41శాతం పెంచడానికి కేంద్రప్రభుత్వం అనుమతిచ్చింది.

News update: హార్ముజ్ జలసంధి తెరిచేందుకు .. 35 దేశాలతో కలిసి ఆస్ట్రేలియా అత్యవసర సమావేశం.. 02.04.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

భారతదేశానికి 24 క్యారట్ల బంగారం తీసుకెళ్తే… పెనాల్టీ మరియు జైలు శిక్ష కూడా విధిస్తారా? 01.04.2026

2026లో బంగారం పై కొత్త కస్టమ్స్ డ్యూటీ నియమాలు అమల్లోకి వచ్చాయి. 24K మరియు 22K బంగారానికి వేర్వేరు పన్నులు వర్తిస్తాయి. పూర్తి వివరాలను ఈ శీర్షికలో వినండి.

News update: తక్కువ స్థాయి ఉద్యోగాలు చేస్తున్న వలసదారులు.. వారి నైపుణ్యాలను గుర్తిస్తే దేశ ఉత్పాదకత పెరుగుతుందని సూచనలు.. 01.04.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

విక్టోరియా కమ్యూనిటీ ఎక్సలెన్స్ అవార్డు విజేత ‘నందిని బిస్కుండా’... మహిళలకు అండగా సేవా కార్యక్రమాలు... 01.04.2026

గత పదేళ్లుగా మహిళలకు అండగా సేవలు అందిస్తున్న నందిని బిస్కుండా గారు, విక్టోరియా టాప్ 30 బాలెన్స్డ్ ఇన్నోవేటర్స్ 2026లో కమ్యూనిటీ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. తొలి సారి ప్రవేశపెట్టిన ఈ కేటగిరీలో తొలి అవార్డు తెలుగు మహిళకు దక్కడం విశేషం.

Luister naar de podcast SBS Telugu - SBS తెలుగు in Replaio

Radio en podcasts in één app - gratis en zonder account. Installeer vandaag nog en mis de lancering niet

Download het op Google Play

Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds