Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodi

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com

Autore

Nalinimohankumar Kalva

Categoria

Arts

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

12 lug 2024

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

" తొలి పద్మ భూషణ్ అవార్డ్ గ్రహీత ' మౌలానా మదాని' ! "- రా.వి.కే. మీ కానమోకు కథావచ నం లో వినండి !. 21.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " తొలి పద్మ భూషణ్ అవార్డ్ గ్రహీత ' మౌలానా మదాని' !" జీవిత చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" బ్రిటీష్ జాతి 'వివక్ష' న్యాయం !" - రా.వి.కే. సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.01.2022

కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " బ్రిటీష్ జాతి 'వివక్ష' న్యాయం !" గురించిన అమానవీయ దుర్మార్గ చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి!.

" ప్రశాంత్ రాహీ - 'అప్రశాంత' జీవితం !" - ఎన్.వేణు గోపాల్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఎన్. వేణుగోపాల్ విరచిత , ఒక జర్నలిస్ట్ యొక్క 14 ఏళ్ళ అక్రమ నిర్బంధం అనంతరం నిర్దోషిత్వం నిరూపణ గురించిన కథనం" ప్రశాంత్ రాహీ - 'అప్రశాంత' జీవితం !" గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.

" సోషల్ మీడియా - జ్ఞానాన్వేషణ!" - డా.ఎన్. కలీల్. మీ కానమోకు కథావచనం లోవినండి !. 19.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా. ఎన్. కలీల్ ,విరచిత " సోషల్ మీడియా - జ్ఞానాన్వే షణ!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" మాడె లీన్ స్లేడ్ - 'మీరాబెన్' గా రూపాంతరం !" - రా.వి.కే .మీ కానమోకు కథా వచనం లోవినండి!. 19.01.2022

కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " మాడె లీన్ స్లేడ్ - ' మీరాబెన్' గా రూపాంతరం !" . బాపూ - మీరా బంధం చారిత్రక అనుబంధ విశిష్టత ను సంతరించుకోవడం గురించి మీ కానమోకు స్వరం లో వినండి !.

" 81 సం.ల. నాటి నేతాజీ 'విప్లవ పంథా' శ్లాఘ నీయమే!"- రా.వి.కే. .మీ కానమోకు కథావచనం లో వినండి !. 18.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం చారిత్రక సమాచార సౌజన్యంగా "81 సం.ల నాటి నేతాజీ ' విప్లవ పంథా' శ్లాఘ నీయమే!" అనే చారిత్రక స్ఫూర్తి దాయక అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" డి.ఆర్.సి. కప్రేకర్ - 117వ జయంతి !" -స్మారక నివాళి జీవిత విశేషాలు ను మీ కానమోకు కథా వచనంలో వినండి! 17.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , " డి.ఆర్.సి. కప్రేకర్ - 117 వ జయంతి!." స్మారక నివాళి జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

"బెంజమిన్ ఫ్రాంక్లిన్ - 316 వ జయంతి !" స్మారక నివాళి- జీవితవిశేషాలు, మీ కానమోకు కథావచనం లోవినండి!. 17.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే " బెంజమిన్ ఫ్రాంక్లిన్ - 316 వ జయంతి !" గా , స్మారక నివాళితో ఆయన జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" చేతులు మారి ' కోహినూర్ ' బ్రిటీష్ రాణీ కిరీటం ఎక్కింది!"- రా.వి.కే. మీ కానమోకు కథావచనం లో వినండి!. 17.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచారహక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " చేతులు మారి 'కోహినూర్' బ్రిటీష్ రాణీ కిరీటం ఎక్కింది !" అనే చారిత్రక విన్యాసం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"నిజమైన 'భారత రత్నం' గుల్జారిలాల్ నందా !" - 24 వ వర్ధంతి నివాళి .మీ కానమోకు కథావచనంలో వినండి!. 16.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , జనవరి15 , న 24 వ వర్ధంతి నివాళిగా , " నిజమైన 'భారత రత్నం' గుల్జారి లాలనందా!" గురించిన ఆయన జీవిత విశేషాలను ,మీ కానమోకు స్వరంలో వినండి !.

" 'ఉత్త' రాయణం 'పుణ్య' కాలమా !?"- రాజేశ్వర్ చెలిమెల . మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే , రాజేశ్వర్ చెలిమెల ,గారి ఖగోళ జ్ఞాన సమాచారం గా "'ఉత్త' రాయణం 'పుణ్య' కాలమా !?." అనే వివరణ ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" సంక్రాంతి - శ్రమైక సాంస్కృతిక వేడుక !"- రచన: శాంతిమిత్ర. మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , శాంతిమిత్ర విరచిత " సంక్రాంతి - శ్రమైక సాంస్కృతిక వేడుక !" గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.

" భారత సైన్యానికి ఆధునిక యూనిఫామ్ !"- ఈనాడు సౌజన్య సమాచారం .మీ కానమోకు కథావచనం లోవినండి!. 15.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యం గా " భారత సైన్యానికి ఆధునిక యూనిఫామ్!" - అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" బ్రిటన్ ప్రధాని గా అవకాశం భారత సంతతి వ్యక్తి 'రిషి సునాక్' కే !" - ఈనాడు . మీ కానమోకు కథావచనం లో.. 15.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సమాచార సౌజన్యం గా " బ్రిటన్ ప్రధాని గా భారత సంతతి వ్యక్తి ' రిషి సునాక్' కే !" అనే సంతోషకరమైన విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

" బ్రిటీష్ లైసెన్స్ కావాలి 'గాలిపటాలు' ఎగరేయడానికి!?" -రా.వి.కే. మీ కానమోకు కథా వచనం లో వినండి!. 15.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం , ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా , " బ్రిటీష్ లైసెన్స్ కావాలి ' గాలిపటాలు' ఎగ రేయడానికి !" అనే ఆ కథా కమామీషు ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" 'సి.వి' - మూల్యాంకనం" - డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.01.2022

కానమోకు కథావచనం! .మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , హేతువాది , నాస్తికుడిగా , మార్క్సిస్టు రచయితగా పేరెన్నిక గన్న , కామ్రేడ్ సి.వి , 92 వ జన్మదినోత్సవం సందర్భంగా ,ఆయన స్మృతి నివాళిగా , డా. దేవరాజు మహారాజు , విరచిత " " 'సి.వి' - మూల్యాoకనం !" సి.వి.రచనలను చదవడం కాదు జీర్ణించుకోవాలి ! అని నేటి తరం వారికి ఉద్భోదిస్తున్న దానిని మీ కానమోకు స్వరం లో వినండి...

" రాజు నారాయణ స్వామి ,ఐ.ఏ.ఎస్ ! " - ఏ ఫెయిల్యూర్ హీరో . మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఓ, ఐ.ఏ.ఎస్. ఫెయిల్యూర్ హీరో గురించి , " రాజు నారాయణ స్వామి, ఐ.ఏ.ఎస్!" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" విద్యార్థు ల ఆలోచింపచేసే ప్రశ్నలు !?"- ఒక ఉపాధ్యాయుడి అనుభవాలు. మీ కానమోకు కథావచనం లోవినండి!. 14.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఓ ఉపాధ్యాయుడి అనుభవలుగా " విద్యార్థుల ఆలోచింప చేసే ప్రశ్నలు !?" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"భారత్ 'సౌర' బృహత్ ప్రణాళిక !"- నవీన్ కుమార్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , నవీన్ కుమార్ విరచిత " భారత్ 'సౌర' బృహత్ ప్రణాళిక !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" 1935 - గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ !" - రా.వి.కే. మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సౌజన్యం గా " 1935 - గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ !" గురించిన విశేషాలు ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" వ్యాయామం తో ఉత్తేజ భారతం !" - ఈనాడు ఎడిటోరియల్ . మీ కానమోకు కథావచనం లో వినండి!. 13.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు ఎడిటోరియల్ అంశం " వ్యాయామం తో ఉత్తేజ భారతం !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" 'వివేకానందుడు' - పై విశ్లేషణ !"- ఇఫ్టూ ప్రసాద్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 13.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఇఫ్టూ ప్రసాద్ , గారి విశ్లేషణాత్మక రచన .... "'వివేకానందుడు' -పై విశ్లేషణ !" ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" అమర వీరుడు చిట్టగాంగ్ 'సూర్యసేన్'!" -రా.వి.కే. సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి !. 13.01.2022

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యంగా "అమరవీరుడు చిట్టగాంగ్ 'సూర్యసేన్' !" గురించిన విప్లవ అమరత్వం ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" అగ్ర రాజ్యమే ' ఉగ్ర' రాజ్యం !"- ఇఫ్టూ ప్రసాద్ ,విశ్లేషణ ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 12.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఇఫ్టూ ప్రసాద్ గారి విశ్లేషణ " అగ్ర రాజ్యమే 'ఉగ్ర' రాజ్యం !" .అప్గనిస్థాన్ కన్నీటి కల్లోల నీటిలో అమెరికా చేపల వేట ! అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - ఆవిర్భావకులు !"- రా.వి.కే. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 12.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సౌజన్యం గా "ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - ఆవిర్భావకులు !" గురించిన ముఖ్యంగా జనవరి 12 , వివేకానందుడి 159 వ జయంతి సందర్భంగా స్మరించుకుని , ఆవిర్భావకులు లో వివేకానందుడి తోబాటు, జంషెడ్ జీ టాటా , సిస్టర్ నివేదిత , లు పాత్రలను మీ కానమోకు స్వరం లో వినండి!.

Ascolta il podcast KaNaMoKu su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici