Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com
Autore
Nalinimohankumar Kalva
Categoria
Sito del podcast
Ultimo episodio
12 lug 2024
Dove ascoltare?
I podcast nell'app Replaio Radio In arrivoI podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast
Episodi
"మాయాబజార్ - సినిమా పై పరిశోధనాంశాలు!" సేకర్త: కె.వి.ఆర్.వి.కె. మీ కానమోకు కథావచనం లోవినండి!. 30.01.2022 22:41
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఆనాటి మేటి సినిమా, " మాయాబజార్ - సినిమా పై పరిశోధనాంశాలు!" - సేకర్త :కె.వి.ఆర్.వి.కె . ఆ సినీ విజ్ఞాన విషయాలను మీ కానమోకు స్వరం లో వినండి !.
" సారీ చెప్పాలని ....!"- కథ. రచన : అనన్య. "సమకాలీన కథా సుగంధం" గా ఈ కథను మీ కానమోకు కథావచనం లోవినండి 30.01.2022 23:17
కానమోకు కథావచనం!. "సమకాలీన కథా సుగంధం " శీర్షికగా , అనన్య వ్రాసిన ఈ కధ పేరు, " సారీ చెప్పాలని.....!" . ఈ కథ ద్వారా రచయిత నేటి యువ దంపతులకు సందేశాత్మకంగా భార్యాభర్త అనుబంధం లోని చిక్కదనాన్ని కళ్ళకు కట్టేట్లు వివారిస్తున్నతీరు ను మీ కానమోకు స్వరంలో శ్రోతలు గా వినిపెట్టండి !.
" మహాత్ముడి 'మరణ స్మరణ' !"- రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.01.2022 7:27
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యంగా "మహాత్ముడి 'మరణ స్మరణ' !"- గురించిన అంశాన్ని ఆయన 74 వ వర్ధంతి నివాళిగా మీ కానమోకు స్వరంలో వినండి!.
" అవినీతి - ఇది సామాజిక విలువల సమస్య !"- ఎన్. వేణు. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 29.01.2022 28:06
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఎన్. వేణు , 11 సం. ల క్రితం వ్రాసిన వ్యాసం ,అయినా నేటికి సమకాలీనత, సార్వజనీనత, కలిగిన అంశమే కాబట్టి " అవినీతి - ఇది సామాజిక విలువల సమస్య !" అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.
"పంజాబ్ కేసరి 'లాలా లజపతి రాయ్ !"- రా.వి.కే. సౌజన్యంగా మీ కానమోకు కథావచనం లో వినండి !. 29.01.2022 7:48
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యంగా "పంజాబ్ కేసరి ' లాలా లజపతి రాయ్'!" . 157 వ జయంతి స్మృతిలో నివాళిగా ఆయన చారిత్రక జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
"డిజిటల్ పేమెంట్ ఇండియా ఫస్ట్ !" - ప్రసాద్. విరచిత సమాచారం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.01.2022 7:24
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ప్రసాద్ విరచిత డిజిటల్ టెక్నాలజీ " డిజిటల్ పేమెంట్ ఇండియా ఫస్ట్ !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఎయిర్ ఇండియా మహారాజ దర్పం !" - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 28.01.2022 9:05
కానమోకు కథావచనం!. మెహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,ఈనాడు సౌజన్య సమాచారం గా " ఎయిర్ ఇండియా మహారాజ దర్పం !" గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.
" జేమ్స్ వెబ్ టెలిస్కోప్- విశ్వ రహస్యాన్వేషణ!" ఎం.అక్షర , విరచితాంశం . మీ కానమోకు కథావచనం లోవినండి! 28.01.2022 8:44
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఎం.అక్షర ,విరచిత విశ్వవిజ్ఞాన సమాచారం గా "జేమ్స్ వెబ్ టెలిస్కోప్- విశ్వ రహస్యాన్వేషణ!" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" సదా కృతజ్ఞత లను ' నెవిల్ విన్సెంట్' 'దొరాబ్జి టాటా' లకే !"- రా.వి.కే .మీ కానమోకు కథావచనం లోవినండి! 28.01.2022 7:57
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "సదా కృతజ్ఞత లను' నెవిల్ విన్సెంట్', 'దొరాబ్జి టాటా' లకే !" అనే కృతజ్ఞతా పూరక అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఎర్ర చందనం - అక్రమ రవాణా !" - రఘురామ్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.01.2022 7:02
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రఘురామ్ విరచిత , " ఎర్ర చందనం - అక్రమ రవాణా!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" కళారూపాల పరిరక్షణ అందరి బాధ్యత !"- హేమామలిని ,గారి విశ్లేషణను మీ కానమోకు కథావచనం లోవినండి!. 27.01.2022 8:31
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , హేమామలిని ,విరచిత " కళారూపాల పరిరక్షణ అందరి బాధ్యత!". అనే సాహితీ కళారూప సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" సి.ఎఫ్.ఎస్. ఆండ్రుస్ - 'భారత దీన బంధు' !". రా.వి.కే. సౌజన్యం గా , మీ కానమోకు కథా వచనం లో వినండి ! 27.01.2022 7:13
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం, చారిత్రక సమాచార సౌజన్యం గా " సి.ఎఫ్.ఎస్.ఆండ్రుస్ - 'భారత దీన బంధు' !" అనే చారిత్రక జీవిత గాధ ను నేటి తరానికి తెలిసేట్లు మీ కానమోకు స్వరం లో వినండి !.
" ప్రమాదంలో రాజ్యాంగ ప్రమాణాలు !" - డా.చెన్నుపాటి దివాకర్ బాబు. మీ కానమోకు కథావచనం లో వినండి!. 26.01.2022 10:34
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డా.చెన్నుపాటి దివాకర్ బాబు ,విరచిత "ప్రమాదంలో రాజ్యాంగ ప్రమాణాలు !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" 73 వ గణ తంత్ర దినోత్సవం !" - డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనం లో వినండి ! 26.01.2022 9:02
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా.దేవరాజు మహారాజు విరచిత " 73 వ గణతంత్ర దినోత్సవం!" అనే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరు? అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" సంపూర్ణ ప్రజాతంత్ర (స్వరాజ్య) దినోత్సవం - జనవరి26. !" - రా.వి.కే. మీ కానమోకు కథా వచనం లోవినండి!. 26.01.2022 6:57
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర ,చారిత్రక సమాచార సౌజన్యంగా "సంపూర్ణ ప్రజాతంత్ర ( స్వరాజ్య) దినోత్సవం - జనవరి 26. !" -అనే చారిత్రక అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" కృత్రిమ మేధో విజ్ఞానం తో ఆరోగ్య విప్లవం!"- కైజర్ అడపా .మీ కానమోకు కథావచనం లో వినండి !. 25.01.2022 10:40
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , కైజర్ అడపా , విరచిత " కృత్రిమ మేధో విజ్ఞానం తో ఆరోగ్య విప్లవం !" అనే వైజ్ఞానిక అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"48 ఏళ్లే జీవించి 125 వ జయంతి ని ప్రజల హృదయాల్లో జరుపుకుంటున్న'నేతాజీ'!"- మీ కానమోకు కథావచనం లో .... 25.01.2022 7:32
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్రం, చారిత్రక సమాచార సౌజన్యం గా " 48 ఏళ్లే జీవించి 125 వ జయంతి ని ప్రజల హృదయాల్లో జరుపుకుంటున్న ' నేతాజీ' !" కి ఘన నివాళులతో ఆయన జీవిత ఘట్టాలను మీ కానమోకు స్వరంలో స్మరిస్తూ వినిపిస్తున్నాను !.
" రాణీ అవంతీ బాయి ' గెరిల్లా' పోరాట యోధురాలు!" -రా.వి.కే. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 24.01.2022 6:39
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " రాణీ అవంతీ బాయి ' గెరిల్లా' పోరాట యోధురాలు !" - చరిత్ర పుటలకెక్కని జీవిత చరిత్రను మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఎర్ర చందనం ... ఎందుకంత 'ప్రియం' !?" - ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 23.01.2022 12:53
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్య సమాచారం గా " ఎర్ర చందనం .... ఎందుకంత 'ప్రియం' !?" అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" ప్రొడక్షన్ డిజైనర్ 'సాబు సిరిల్' ! " - జీవిత స్వగతం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 23.01.2022 15:41
కానమోకు కథావచనం! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆస్ఫూర్తి తోనే , " జీవిత స్వగతాలు" ను ఈనాడు సౌజన్యంతో , " ప్రొడక్షన్ డిజైనర్ 'సాబు సిరిల్' !" జీవిత ప్రస్థానాన్ని మీ కానమోకు పర (స్వర )కాయ ప్రవేశాన్ని వినండి !.
" కను విప్పు !" కథ . రచన : యశోదా కైలాస్ పులుగుర్త . మీ కానమోకు కథావచనం లో వినండి !. 23.01.2022 20:54
కానమోకు కథావచనం! " సమకాలీన కథా సుగంధం" శీర్షిక కింద , యశోదా కైలాస్ పులుగుర్త , వ్రాసిన ఈ కథ పేరు " కనువిప్పు!". ఈ కథ ద్వారా రచయిత నేటి తరం అత్తలకు , "కోడళ్ళను ప్రేమగా తమ ఇంటి ఆడ పిల్లగా చూసుకున్నపుడు వాళ్ళు అత్తలను ఎంతో ఆదరంతో గౌరవిస్తారు !" అనే కనువిప్పు కలిగించే రీతిలో కథనం నేరపగా మీ కానమోకు స్వరం లో ఆ వాస్తవికతను వినండి !.
" ఇంటి పేర్లు !" - అనే ఈ ఆసక్తి కర రచన ను దుడ్డు సీతారామయ్య చేస్తే మీ కానమోకు కథా వచనం లోవినండి!. 22.01.2022 15:34
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , దుడ్డు సీతారామయ్య ,ఆసక్తి కర రచన గా " ఇంటి పేర్లు!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" వృద్దాప్యం అత్యుత్తమ స్థాయి నే !" - న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్. మీ కానమోకు కథావచనం లో..... 22.01.2022 7:34
కానమోకు కధావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ సమాచారమైన "వృద్దాప్యం అత్యుత్తమ స్థాయి నే!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" హిందూ పురాణాలు బుద్ధుడి తర్వాత కల్పించుకున్న వే!"- డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనం లోవినండి 22.01.2022 14:54
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా.దేవరాజు మహారాజు విరచిత " హిందూ పురాణాలు బుద్ధుడి తర్వాత కల్పించు కున్నవే!" అనే విశ్లేషణ ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" అలహాబాద్ నర హంతకుడు - జె.జె.నీల్!"- రా.వి.కే. మీ కానమోకు కథావచనం లో వినండి !. 22.01.2022 7:26
కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం, చారిత్రక సమాచార సౌజన్యంగా " అలహాబాద్ నర హంతకుడు - జె.జె.నీల్ !" చేసిన నరమేధ చరిత్ర గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.
Podcast simili
Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici