Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodi

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com

Autore

Nalinimohankumar Kalva

Categoria

Arts

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

12 lug 2024

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

" జేసు దాసు 82 వ జన్మ దినం!" - జీవిత విశేషాలు ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 11.01.2022

కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు.ఈ స్ఫూర్తితోనే , " జేసు దాస్ 82 వ జన్మ దినం!" -జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.

" రెవరెండ్ 'బెల్' బ్రిటన్ లో మోగించిన మద్రాస్ ఎడ్యుకేషన్ సిస్టం !"- రా.వి.కే. మీ కానమోకు కథావచనం .. 11.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " రెవరెండ్ 'బెల్' బ్రిటన్ లో మోగించిన మద్రాస్ ఎడ్యుకేషన్ సిస్టం !" గురించిన విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" సగ్గుబియ్యం - కర్ర పెండలం నుండే !"- వికీపీడియా. మీ కానమోకు కథావచనం లో వినండి !. 10.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "సగ్గుబియ్యం - కర్ర పెండలం నుండే !" అనే వికీపీడియా సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" 'తురు0ఖాన్' ... ఉరఫ్ తుర్రేబాజ్ ఖాన్ 'రుస్తుం ఖాన్'! " - రా.వి.కే. మీ కానమోకు కథా వచనం లో .... 10.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్ర ,చారిత్రక సమాచార సౌజన్యం గా " 'తురు0 ఖాన్ '.... ఉరఫ్ తుర్రే బాజ్ ఖాన్ 'రుస్తుం ఖాన్' !" . ధైర్యం కు మారుపేరు గా ప్రజల్లో స్థిర పడ్డ నానుడి ఇది. దీని చారిత్రక నేపద్యాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" నేటి ' రాహుల్ సాంకృత్యాయన్!"- జీవిత స్వగతం . ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.01.2022

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈ నాడు సౌజన్యం తో " జీవిత స్వగతం" శీర్షిక కింద "నేటి ' రాహుల్ సాంకృత్యాయన్' ! " అనుభవ వ్యక్తీకరణ కు మీ కానమోకు స్వర కూర్పు గా మీ కానమోకు కథా వచనం శ్రోతలకు వినిపిస్తున్నాను!.

" గాంధీ .. మేడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా !" - రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి ! 09.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " గాంధీ... మేడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

"అమ్మాయి కో ఉత్తరం !" - కధ . రచన : కె.రాజేశ్వరి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.01.2022

కానమోకు కథావచనం! " సమకాలీన కథా సుగంధం !" శీర్షికలో , కె.రాజేశ్వరి వ్రాసిన ఈ కథ పేరు " అమ్మాయి కో ఉత్తరం !" - ఈ కథ ద్వారా నేటి తరం కోడళ్ళ కి ఒక కనువిప్పు కలిగించాలనే సంకల్పంతో వ్రాసినట్లున్న రచయిత్రి భావాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" 'పటేల్' ఢీకొన్న బ్రిటీష్ ఐ.సి.ఎస్. 'షిలిడీ' !"- రా.వి.కే. మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం, చారిత్రక సమాచార సౌజన్యం గా " 'పటేల్' ఢీకొన్న బ్రిటీష్ ఐ.సి.ఎస్. 'షిలిడీ' !" , గురించిన విశేషాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" దేహమే గేహం !" - కె.ఆర్.త్రివిక్రమ్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , కె. ఆర్. త్రివిక్రమ్ , మూల రచన " దేహమే గేహం!" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" గేబ్రియల్ బోరిచ్ - చిలీ యువ దేశాధ్యక్షుడు !" - ప్రసాద్ . మీ కానమోకు కథావచనం లో వినండి !.. 07.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ప్రసాద్ పరిచయ రచన " గేబ్రియల్ బోరిచ్ - చిలీ యువ దేశాధ్యక్షడు !"- అనే నేటి మేటి సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" నాటి 'స్పానిష్ ఫ్లూ ' - బ్రిటీషు వారి నిర్లక్ష్యం !" - రా.వి.కే. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 07.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్రం, చారిత్రక సమాచార సౌజన్యం గా "నాటి ' స్పానిష్ ఫ్లూ' - బ్రిటీషు వారి నిర్లక్ష్యం!" అనే సారాంశం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" బంకుపల్లె మల్లయ్య శాస్త్రి - ఆచరణ శీలి సంస్కర్త !"- వాట్సాప్ గ్రూప్ సమాచారం. మీ కానమోకు కథావచనం.. 06.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , వాట్సాప్ గ్రూప్ సమాచారం గా " బంకుపల్లె మల్లయ్య శాస్త్రి - ఆచరణ శీలి సంస్కర్త !" జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" 'భీమా - కోరే గావ్' - శౌర్య దినోత్సవం 204 ఏళ్ళు !"- సేకర్త : రాజేశ్వర్ చెలిమెల. మీ కానమోకు కథావచనం 06.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే రాజేశ్వర్ చెలిమెల , సేకర్త గా చారిత్రక అంశం " 'భీమా - కోరే గావ్' - శౌర్య దినోత్సవం 204 ఏళ్ళు!" గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.

" బ్రిటన్ కేబినెట్ మిషన్ - దేశ విభజన ఎజెండా !" - రా.వి.కే. సౌజన్యచరిత్ర మీ కానమోకు కథావచనం లోవినుడి! 06.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సౌజన్యం తో " బ్రిటన్ కేబినెట్ మిషన్ - దేశ విభజన ఎజెండా !" గురించి మీ కానమోకు స్వరం లో వినండి !.

"ఓల్డేజ్ హోమ్ !" - వాట్సాప్ గ్రూప్ షేర్ . మీ కానమోకు కథావచనం లోవినండి !. 05.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఒక వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయబడిన ఈ అంశం "ఓల్డేజ్ హోమ్ !" ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

" కాలం తెచ్చే మార్పులు !" - వల్లూరి వరప్రసాదరావు. మీ కానమోకు కథావచనంలో వినండి !. 05.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , వల్లూరి వరప్రసాదరావు , గుర్తు చేస్తున్న విషయాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" ' సంకరం' సమాజానికి హితం !"- శ్రీ అనిక . మీ కానమోకు కథావచనం లో వినండి !. 05.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , శ్రీ అనిక ,విరచిత విశ్లేషణ అంశం " ' సంకరం ' సమాజానికి హితం !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"" తాజ్ హోటల్ 'పుట్టుక' వెనుక ... !"- రా.వి.కే. సౌజన్య చరిత్ర ను మీ కానమోకు కథావచనం లో! వినండి!. 05.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆస్ఫూర్తి గా , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యంతో , " తాజ్ హోటల్ 'పుట్టుక' వెనుక...!" చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" లోకో భిన్న భక్త హః !" - మూర్తి మిత్రోక్తి . ని మీ కానమోకు స్వరంలో వినండి !. 04.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , మా మూర్తి మిత్రోక్తి ని " లోకో భిన్న భక్త హః !" అంటూ మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఓహో తెల్లోరి తిరుగు బాట్లూ ఉన్నాయం డహో!" - రా.వి.కే. సౌజన్యచరిత్ర ను మీకానమోకు కథావచనంలోవినండి!. 04.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సౌజన్యం గా , " ఓహో తెల్లోరి తిరుగు బాట్లూ ఉన్నాయండోహో !" అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి!.

" గుడి 'చేటి' వ్యవస్థ !" - డా.దేవరాజు మహా రాజు ,విరచిత నిగ్గతీత ను మీ కానమోకు కథా వచనం లో వినండి !. 03.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా.దేవరాజు మహారాజు , విరచిత నిగ్గతీత అంశం " గుడి 'చేటి' వ్యవస్థ !" గురించిన సారాంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" గాంధీజీ కి అపెండిసైటీస్ ఆ ' పరేషాన్'! "- రా.వి.కే. సౌజన్యం .మీ కానమోకు కథావచనం లో వినండి !. 03.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యం గా " గాంధీజీ కి అపెండి సైటీస్ ఆ ' పరేషాన్' !" గురించి మీ కానమోకు స్వరం లో వినండి !.

" 'ఇండీవుడ్' - ఆవిర్భావం 'ఆశ్చర్యం' !" -ఈనాడు సౌజన్య సమాచారం. మీ కానమోకు కథావచనం లోవినండి !. 02.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్య సమాచారంగా " 'ఇండీవుడ్' - ఆవిర్భావం ' ఆశ్చర్యం' !" అంటూ మీ కానమోకు స్వరంలో వినండి !.

" 'సిద్' - ఏ సెల్ఫ్ మేడ్ మాన్ !" - ఈనాడు సౌజన్య 'జీవిత స్వగతం'. మీ కానమోకు కథా వచనం లోవినండి !. 02.01.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో , "జీవిత స్వగతం" శీర్షికగా "'సిద్'- ఏ సెల్ఫ్ మేడ్ మాన్!" గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.

" మంచివాడు !" - అనే కథ. రచన : డా.కే.వి. రమణ రావు. మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.01.2022

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా సుగంధం " శీర్షిక గా , డా. కే. వి.రమణ రావు ,వ్రాసిన ఈ కధ పేరు " మంచివాడు !" . ప్రస్తుత కాలంలో , "మంచితనం అంతరించిపోకుండా తోడుగా నిలబడాల్సిన అవసరాన్ని అందరం గుర్తించాలి !" అనే సామాజిక స్పృహ ను గుర్తు చేసే విధముగా ఈ కధ ను రచయిత వ్రాయగా ఆస్ఫూర్తి ని ఆధారంగా మీ కానమోకు స్వరంలో ఒక సామాజిక బాధ్యత గా వినిపిస్తున్నాను!.

Ascolta il podcast KaNaMoKu su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici