Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodi

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com

Autore

Nalinimohankumar Kalva

Categoria

Arts

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

12 lug 2024

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

" బ్రిటీష్ ఖజానా నింపే కాసుల గంపలు!"- రా.వి. కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 21.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా, "బ్రిటీష్ ఖజానా నింపే కాసుల గంపలు!" - అనే చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

"శ్రీలంక లో 'తెలుగు రాజ్యం'!"- డి.పి. అనురాధ. విరచిత చరిత్ర ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 19.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డి.పి.అనురాధ విరచిత చారిత్రక కథనం " శ్రీలంక లో ' తెలుగు రాజ్యం'!" ను మీ కానమోకు స్వరంలో వినండి!.

"ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ !.- ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 19.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంగా " ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ !" - గురించిన విద్యా విషయక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" బ్రిటీష్ బిచ్చ గాళ్ళు!"- రా.వి.కే. చా.స.సౌ .ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " బ్రిటీష్ బిచ్చ గాళ్ళు!" -అనే చారిత్రక వాస్త వాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

"తెలిసి మసులుకో మానవా !"- జీవిత సత్యాలు మీ కానమోకు కథావచనం లో వినండి!. 18.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. అస్ఫూర్తితోనే కొన్ని జీవిత సత్యాలు "తెలిసి మసులుకో మానవా !" అనేవి మీ కానమోకు స్వరంలో వినండి!.

"బ్రిటీష్ వారి భారత దోపిడీ ఎట్టి దనిన!?"- రా.వి కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 18.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " బ్రిటీష్ వారి భారత దోపిడీ ఎట్టి దనిన!?"- అనే చారిత్రక నిజాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" లౌక్యం తెలియని మనిషి !"- కథ. రచన: జీవీ రమేష్. మీ కానమోకు కథావచనం లో వినండి!. 17.04.2022

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా సందేశం!" శీర్షిక లో , జీవీ రమేష్ వ్రాసిన కథ, పేరు " లౌక్యం తెలియని మనిషి!". దీన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

"వేదారణ్యం(ఉప్పు) సత్యాగ్రహం!"- రా.వి.కే .చ. స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 17.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచారం గా , " వేదారణ్యం(ఉప్పు) సత్యాగ్రహం!" నేపధ్య చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.

"మహోన్నత మానవత కు ప్రతీక ' చాప్లిన్' !"- డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథా వచనం లోవినండి!. 16.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , చార్లీ చాప్లిన్ 133 వ జయంతి సందర్భంగా, డా. దేవరాజు మహారాజు, విరచిత " మహోన్నత మానవత కు ప్రతీక 'చాప్లిన్' !"- అనే మహా నివాళిని మీ కానమోకు స్వరంలో వినండి!.

" గాంధీ ప్రసంగ 'సంచలనం'!"- రా.వి.కే. చా.స. సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం- పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా ," గాంధీ ప్రసంగ 'సంచలనం'!" ను మీ కానమోకు స్వరంలో వినండి!.

" కార్యశూరుడు ' వీరేశలింగం'!"- డా.దేవరాజు మహారాజు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 15.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , కందుకూరి వీరేశలింగం గారి 174 వ జయంతి నివాళిగా , డా.దేవరాజు మహారాజు విరచిత హేతుతత్వ రచన ను "కార్యశూరుడు 'వీరేశలింగం' ! అనే జ్ఞాన సందేశం ను మీ కానమోకు స్వరంలో వినండి!.

" 'క్రిసెంట్' పత్రిక స్థాపకుడు - లక్ష్మి నరసు శెట్టి !" - రా.వి.కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథా వచనం 15.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " 'క్రిసెంట్' పత్రిక స్థాపకుడు - లక్ష్మి నరసు శెట్టి!" - ది. గ్రేట్ ఏనిషియంట్ ఇండి యన్ పిటీషనర్ ,మాత్రమే గా కుండా కారల్ మార్క్స్ కన్నా ముందే పుట్టిన భారతీయ ప్రజాపక్షవాది గా చెప్పుకోదగిన అతడి జీవిత విశేషాలను మీ కానమోకు స్వరం లో విందాం!.

"అంబేద్కర్ ఆలోచన - వర్తమాన విశ్లేషణ !"- అనిసెట్టి సాయికుమార్. మీ కానమోకు కథా వచనంలో వినండి!. 14.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే అంబెడ్కర్ 131 వ జయంతి సందర్భంగా , అనిసెట్టి సాయికుమార్ , విరచిత " అంబేద్కర్ ఆలోచన - వర్తమాన విశ్లేషణ!" ను మీ కానమోకు స్వరంలో వినండి!.

" 'రాజ్యం' రాజ్యాంగ బద్ధమే!"- డా.ఎస్.అనంత్. ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. అస్ఫూర్తితోనే , డా.ఎస్.అనంత్ ,విరచిత " 'రాజ్యం' రాజ్యాంగ బద్ధమే!" అనే అంబేద్కర్ నిజ స్ఫూర్తి ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" సామాజిక శాస్త్రజ్ఞానవేత్త - అంబేద్కర్!"- రా.వి కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 14.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " సామాజిక శాస్త్రజ్ఞానవేత్త - అంబేద్కర్!". అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

"103 ఏండ్లనాటి నరమేధ ,నరహంతకుడు, 'డయ్యర్'!"- రా.వి.కే. మీ కానమోకు కథావచనం లోవినండి!. 13.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " 103ఏండ్ల నాటి నరమేధ, నరహంతకుడు'డయ్యర్'!"- పైశాచికానంద విశేషాలు ను మీ కానమోకు స్వరంలో వినండి!.

" షాoఘై లో ప్రజాగ్రహం !"- పి.రఘురామ్ . విరచిత నేటి దుస్థితి ని మీ కానమోకు కథా వచనం లో వినండి!. 12.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , పి.రఘురామ్ , విరచిత " షాoఘయి లో ప్రజాగ్రహం!" అనే నేటి దుస్థితి గురించిన విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

"భారత రైతుల , చేతి వృత్తుల ,వారి 'విప్లవ స్వభావం'!"- రా.వి.కే. చా.సౌ.మీ కానమోకు కథా వచనం లోవినండి!. 12.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " భారత రైతుల, చేతివృత్తుల, వారి ' విప్లవ స్వభావం'!" గురించిన చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" గదర్(విప్లవ)పార్టీ వ్యవస్థాపక వీరుడు'దరిశి చెంచయ్య'!"- బి.ప్రసాదరావు. మీ కానమోకు కథావచనం లోవినండి 11.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, బింగి ప్రసాదరావు , సేకరణలో , చారిత్రక జీవిత విశేషాలు గా" గదర్ (విప్లవ) పార్టీ వ్యవస్థాపక వీరుడు ' దరిశి చెంచయ్య'!" గురించిన అంశాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

"అభిమానాలు - ఆప్యాయతలు!"- కథ. రచన: యశోదా కైలాస్ పులుగుర్త. మీ కానమోకు కథా వచనం లో వినండి!. 10.04.2022

కానమోకు కథావచనం! "సమకాలీన కథా సందేశం!" శీర్షికగా, నేడు ఏప్రిల్ 10 , ప్రపంచ "తోబుట్టువుల దినోత్సవం " సందర్భంగా , యశోదా కైలాస్ పులుగుర్త , వ్రాసిన ఈ కధ ,పేరు " అభిమానాలు - ఆప్యాయతలు !" అనేది వినిపించడం చాలా సమంజసంగా ఉంటుందని భావించి మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.

" కట్టు దిట్టం ' కర్కోటకుడు' - థామస్ మన్రో !"- రా.వి.కే. చా.స.సౌ. ను మీ కానమోకు స్వరంలో వినండి !. 10.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " కట్టు దిట్టం 'కర్కోటకుడు' - థామస్ మన్రో !" - అనే చారిత్రక స్పృహఅంశం ,ను మీ కానమోకు స్వరం లో వినండి !.

"విశా(ల)ఖ ఆత్మ ఆవర్తనము !"- రామచంద్ర రావు( జర్నలిస్ట్) . మీ కానమోకు కథావచనం లో వినండి!. 09.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి తోనే జర్నలిస్ట్ రామచంద్ర రావు విరచిత " విశా( ల)ఖ ఆత్మ ఆవర్తనము!" నకు మీ కానమోకు స్వరావిష్కరణ !.

"యుగాంతర్ (విప్లవ) పార్టి !"- రా.వి.కే.చా.స.సౌ మీ కానమోకు కథావచనం లో వినండి!. 09.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " యుగాంతర్ (విప్లవ) పార్టి!" భారత స్వాతంత్ర సమరంలో ఆ విప్లవ పార్టి పాత్రను నేటి తరానికి తెలియచేయడానికి , మీ కానమోకు స్వరం పూనుకుంది!.

" శంకరంబాడి సుందరాచారి 45 వ వర్ధంతి 'నివాళి'!"- ,మీ కానమోకు కథావచనం లో వినండి!. 08.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్పూర్తితో , " శంకరంబాడి సుందరా చారి 45 వ వర్ధంతి ' నివాళి'!" ని ,మీ కానమోకు స్వరంలో వినండి!.

"79 ఏండ్ల 'కవిరాజాశ్రమం' -నాగండ్ల !"- మే. స. నివేదిక . మీ కానమోకు కథావచనం లో వినండి!. 08.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , మేడూరి సత్యనారాయణ , నివేదిక అయిన " 79 ఏండ్ల 'కవిరాజాశ్రమం' -నాగండ్ల !" గురించి మీ కానమోకు స్వరంలో వినండి!.

Ascolta il podcast KaNaMoKu su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici