Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodi

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com

Autore

Nalinimohankumar Kalva

Categoria

Arts

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

12 lug 2024

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

" ' న.రా ' 95 వ జయంతి నివాళి!"- సాం.శి - సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు! ఆ స్పూర్తి తోనే నండూరి రామ్మోహన రావు,గారి 95 వ జయంతి సందర్భంగా "న.రా 95 వజయంతి నివాళి!"- జీవిత విశేషాలను, సాంబశివరావు ముత్యాల, సౌజన్యం తో మీ కానమోకు స్వరం లో వినండి!.

"ఆదరణ!"- కథ.రచన: డబుర ధనలక్ష్మి. సమకా లీన కథా సందేశం ,శీర్షిక గా,మీ కానమోకు కథా వచనంలో వినండి!. 30.04.2022

కానమోకు కథావచనం!. "సమకాలీన కథా సందేశం" శీర్షిక లో, డబుర ధనలక్ష్మి విరచిత కథ " ఆదరణ!" ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" జీవానికి బీజాలు విశ్వం నుంచే! "- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.04.2022

కానమోకు కథావచనం!.మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు! ఆ స్ఫూర్తితోనే ఈనాడు సౌజన్యం గా "జీవానికి బీజాలు విశ్వం నుంచే!"- అనే వైజ్ఞానిక సమాచారాన్ని మీ కానమోకు స్వరం లోవినండి !.

"మారణహోమం సాగించిన బ్రిటీష్ పాలకులు!"- రా.వి.కే.చా.స.సౌ.ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.04.2022

కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!.ఆ స్ఫూర్తి తోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా ," మారణ హోమం సాగించిన బ్రిటీష్ పాలకులు!"- అనే చారిత్రక వాస్తవాలను మీ కానమోకు స్వరం లోవినండి !.

"చారిత్రాత్మక లేఖ - మాజీ ఉన్నతాధికారులచే!" - ఎన్.వేణు ,స్పందన తో, మీ కానమోకు కథా వచనం లోవినండి!. 29.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి గా, " చారిత్రాత్మక లేఖ - మాజీ ఉన్నతాధికారులచే !" అనే దానిపై ఎన్.వేణు, స్పందన తో, మీ కానమోకు స్వరంలో వినండి!.

"రక్త (పాత)పిపాసి 'బుస్సీ' !"- రా.వి.కే.చా.స.సౌ ను మీ కానమోకు కథావచనం లోవినండి!. 29.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "రక్త(పాత)పిపాసి ' బుస్సీ'!"అనే చారిత్రాత్మక దుర్మార్గ విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" ఉద్యోగుల పెన్షన్ పరిణామం!"- కె. కె.వి.ఎన్. విశ్లేషణ ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 28.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, కె. కె.వి.నాయుడు ,విర చిత ," ఉద్యోగుల పెన్షన్ పరిణామం!"- అనే చారిత్రక అవగాహన ను కలిగించే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" వామపక్షమే మానవాళి మనుగడ!"- విజయ ప్రసాద్. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 28.04.2022

కానమోకు కథావచనం!.మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే, విజయ ప్రసాద్ విరచిత " వామపక్షమే మానవాళి మనుగడ!"- అనే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" జస్టిస్ ' ఎన్.వి.ఆర్.' విశిష్ట ముద్ర!"- చల్లా విజ య భాస్కర్. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 28.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, చల్లా విజయ భాస్కర్ విరచిత, " జస్టిస్ ' ఎన్.వి.ఆర్.' విశిష్ట ముద్ర!" అనే సమీక్షాంశం ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" కాలికో క్లాత్ పై బ్రిటీష్ వారి అక్కసు!"- రా.వి.కే చా.స.సౌ.ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 28.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హిటబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " కాలికో క్లాత్ పై బ్రిటీష్ వారి అక్కసు!"- అనే చారిత్రక వాస్తవాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" స్థానిక ప్రభుత్వాలే ప్రజాస్వామ్యానికి పట్టు గొమ్మలు!"- డా.జయ ప్రకాష్ నారాయణ. మీ కానమోకు కథావచనం లో 27.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హిటబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డా.జయప్రకాష్ నారాయణ విరచిత " స్థానిక ప్రభుత్వాలే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు!"- అనే విశ్లేషణ ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" జమ్నాలాల్ బజాజ్- గాంధీ దత్తపుత్రుడు!"- రా.వి.కే.చా.స.సౌ. గా, మీ కానమోకు కథావచనం లో వినండి!. 27.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్రం చారిత్రక సమాచార సౌజన్యం గా " జమ్నా లాల్ బజాజ్ - గాంధీజీ దత్త పుత్రుడు!"- అనే చారిత్రక అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

"దశాబ్దంన్నర భవిష్యత్ 'ఊహ'!"- ఈనాడు సౌజన్య తో మీ కానమోకు కథావచనం లో వినండి!. 26.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యం తో "దశాబ్దంన్నర భవిష్యత్ 'ఊహ' !"- ను మీ కానమోకు స్వరం లో వినండి!.

"స్వాతంత్ర పోరాటంలో గుంటూరు కేసరి'ఎన్.వి. ఎల్.ఎన్'!"- రా.వి.కే.చా.స.సౌ.ను మీ కానమోకు కథావచనం లో..... 26.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం -పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా"స్వాతంత్ర పోరా టంలో గుంటూరు కేసరి 'ఎన్.వి.ఎల్.ఎన్' !" - అనే చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

"మా అమ్మే మహారాణీ !"- కధ .రచన: రేణుక జలదంకి. మీ కానమోకు కథావచనం లో వినండి!. 25.04.2022

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా కదంబం" శీర్షిక గా , రేణుక జలదంకి , వ్రాసిన ఈ కథ పేరు, " మా అమ్మే మహారాణీ !"- అనే ఒకదీన ధీరోదాత్త మహిళ జీవిత బాధా తప్త గాధ ను మీ కానమోకు స్వరంలో వినండి!.

"లక్నో ఒప్పందం !"- రా.వి.కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 25.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " లక్నో ఒప్పందం!" అనే చారిత్రక సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" ఐ.సి.ఎస్/ ఐ.ఐ.పి.ఎస్,లు !"- రా.వి.కే. చా.స.సౌ . ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 25.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యం గా , ఆనాటి "ఐ.సి.ఎస్/ఐ.ఐ.పి.ఎస్, లు !" - బ్రిటీష్ వారి ఎంపిక విధానం గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

"వలసల సంకర వారసులే మానవులు!"- డా . దేవరాజు మహారాజు. విరచితం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 23.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే డా.దేవరాజు మహారాజు ,విరచిత మానవ విజ్ఞాన విషయం " వలసల సంకర వారసులే మానవులు!" అనే దాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" ఈ భువి పై మానవులు అతిథులే !"- వాట్సాప్ గ్రూప్ మిత్ర విరచితం ను మీ కానమోకు కథా వచనం లోవినండి!. 23.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే వాట్సాప్ గ్రూప్ మిత్ర విరచిత అంశంగా ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భ " ఈ భువి పై మానవులు అతిథులే!" అనే వాస్తవాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" పుస్తకాలు - ఓ ఓదార్పు!"- వాట్సాప్ గ్రూప్ మనోగతం ను మీ కానమోకు స్వరం లో వినండి!. 23.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఓ వాట్సాప్ గ్రూప్ మనోగతం,గా " పుస్తకాలు - ఓ ఓదార్పు!" అనే కవితాత్మ ను మీ కానమోకు స్వరంలో వినండి!.

"మీరట్ కుట్ర కేసు - భారత్ లో కమ్యూనిజ వ్యాప్తి!"- రా.వి.కే. చా.స.సౌ.ను మీ కానమోకు కథావచనం లో వినండి! 23.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "మీరట్ కుట్ర కేసు- భారత్ లో కమ్యూనిజం వ్యాప్తి!" - అనే చారిత్రక ప్రాధాన్యతను మీ కానమోకు స్వరంలో వినండి!.

" గ్రామ సచివాలయాలు- ప్రభుత్వ సమాంతర వ్యవస్థ !.?" టి.ఎం.బి.బుచ్చిరాజు. మీ కానమోకు కథావచనం లో వినండి!. 23.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , టి.ఎం.బి.బుచ్చిరాజు , విరచిత ఆవేదనా భరిత సూచనాంశాలను "గ్రామ సచివాలయాలు - ప్రభుత్వ సమాంతర వ్యవస్థ !?" గా రూపొందడం లో ఎదుర్కొంటున్న ప్రజల అవస్థ ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" ద్వార బంధాల చంద్రయ్య -'విప్లవ వేగుచుక్క'! - రా.వి.కే. చా.స.సౌ. ,ను మీ కానమోకు కథా వచనం లో వినండి! 22.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " ద్వారబంధాల చంద్రయ్య - 'విప్లవ వేగుచుక్క'!"- ఆ అమర వీరుడి చారిత్రక గాధ ను మీ కానమోకు స్వరంలో వినండి!.

" సంబంధాల బాంధవ్యాలు!"- గల్పిక ( వాట్సాప్ గ్రూప్ నుండి). మీ కానమోకు కథావచనం లో వినండి!. 21.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఒక వాట్సాప్ గ్రూపులో ఉంచబడిన ఒక గల్పిక ను" సంబంధాల బాంధవ్యాలు !" అనే పేర , నేటి తరం పడుచులకు సందేశాత్మకము గా ఉంటుందని తలచి , మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.

" 'పలషి రాజా' ది. గ్రేట్ గెరిల్లా వారియర్ !"- రా.వి.కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథా వచనం లో వినండి ! 21.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర ,చారిత్రక సమాచార సౌజన్యంగా "పలషి రాజా' ది. గ్రేట్ గెరిల్లా వారియర్!" గురించిన చారిత్రక విశేషాలు ను మీ కానమోకు స్వరం లో వినండి!.

Ascolta il podcast KaNaMoKu su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici