Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodi

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com

Autore

Nalinimohankumar Kalva

Categoria

Arts

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

12 lug 2024

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

" తిల్కా మాంజ్జీ - ' జబ్రా పహాడియ ' తొలి విప్లవ వీరుడు!"- రా.వి..కే.చా.స.సౌ. మీ కాన మోకు కథావచనం లో. 12.05.2022

కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా," తిల్కా మాంజ్జీ - ' జబ్రా పహాడియ ' తొలి విప్లవ వీరుడు!"- అనే చారిత్రక అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" రోషాగ్ని, స్వాతంత్ర పిపాసి,' బేగం అజీజున్ '!" రా.వి.కే.చా.స.సౌ. మీ కానమోకు కథా వచనం లో వినండి!. 11.05.2022

కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు.ఆ స్ఫూర్తితో నే, రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచారం గా," రోషాగ్ని, స్వాతంత్ర పిపాసి, ' బేగం అజీజున్ '!"' తొలి స్వాతంత్ర సంగ్రామ మహిళా సైన్యాధక్షురాలు,వీరమరణం పొందిన ఆమె జీవిత విశేషాలను నేటి తరానికి మీ కానమోకు స్వరం లోఆవిష్కరిస్తున్నాను!.

"వెనకటి(వెన్కటి) ఈశ్వరుడే నేటి వెంకటేశ్వ రుడు!"- డా.దేవరాజు మహారాజు. ను మీ కాన మోకు కథావచనం లోవినండి 10.05.2022

కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, డా.దేవరాజు మహారాజు విరచిత చారిత్రక విశ్లేషణా హేతుబద్ద, విషయం " వెనుకటి ( వెన్కటి) ఈశ్వరుడే నేటి వెంకటేశ్వ రుడు!"- అనే జ్ఞాన వికాసం కలిగించే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.

" మే 10- ప్రపంచ 'లూపస్' దినోత్సవం"- డా.వి.ఎస్.సి.మౌళి. మీ కానమోకు కథావచనం లో వినండి!. 10.05.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే , డా.వి. శరత్ చంద్ర మౌళి ,విరచిత వైద్యవిజ్ఞాన అంశం గా" మే10- ప్రపంచ ' లూపస్' దినోత్సవం!"- గురించి మీ కానమోకు స్వరం లో వినండి!.

" సాయుధ బాహుబలి ' బీఎన్' 14వ వర్ధంతి!" - రచన: కట్టా ప్రసాద్. మీ కానమోకు కథావచనం లో వినండి!. 10.05.2022

కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి తోనే భీం రెడ్డి నరసింహా రెడ్డి14 వ వర్ధంతి నివాళి గా ప్రొ.కట్టాప్రసాద్ ,విరచిత " సాయుధ బాహు బలి బీఎన్ -14 వవర్థంతి!" గురించి మీ కానమోకు స్వరం లో వినండి!.

" ఉక్కు 'సంకల్పి' వల్లభ్ భాయి !"- రా.వి.కే.చా. స.సౌ. ను మీ కానమోకు కథావచనం లోభాయి వినండి! 10.05.2022

కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా" ఉక్కు ' సంక ల్పి' వల్లభ్ భాయి!"- అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" తాతాజీ 49 వ వర్ధంతి స్మరణం!"- మీ కానమోకు కథావచనం లో వినండి. 09.05.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం ,- పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, తాపీ ధర్మారావు గారి 49 వ వర్ధంతి మే8,2022 సందర్భంగా " తాతాజీ 49 వ వర్ధంతి స్మరణం!"- అనే నివాళి గా ఆయన జీవిత విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

"వివేకానందు డి'వివేకత '!" అనే చారిత్రక అనుభవాలను మీ కానమోకు కథావచనం లో వినండి! 09.05.2022

కానామోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా, " వివేకా నందుడి ' వివేకత ' !" గురించిన చారిత్రక అనుభవాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" ఆకాశానికో నక్షత్రం!"- కథ.రచన: పద్మావతి రాంభక్త. మీ కానమోకు కథావచనం లో వినండి!. 08.05.2022

కానమోకు కథావచనం!. "సమకాలీన కథా మనోభావం!" శీర్షిక గా,పద్మావతి రాంభక్త వ్రాసిన ఈ కథ పేరు " ఆకాశానికో నక్షత్రం!" అనే దానిని మీ కానమోకు స్వరాన వినండి!.

" ధీర వీరమాత ' మూలమతి '!"' రా.వి.కే.చా.స సౌ.తో మీ కానమోకు కథావచనం లో వినండి!. 08.05.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే " ధీర వీరమాత ' మూల మతి ' !" అనే ఆదర్శప్రాయ మైన చరిత్ర పుటల్లో ఎక్కని ఎందరో వీరమాతలకు స్ఫూర్తినిచ్చిన ఆ మాతృమూర్తి కి నేడు మే 8 "మాతృ దినోత్సవం"సందర్భం గా ఘనమైన విప్లవ జోహార్లు సమర్పిస్తూ మీ కానమోకు స్వరం లో నివాళి వాణి గా అంకిత మిస్తున్నాను!.

"బెర్ట్రాండ్ రస్సెల్ -150వ జయంతి!."- అనిశెట్టి సాయి కుమార్ .ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 07.05.2022

కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి తోనే ,అనిశెట్టి సాయి కుమార్ విరచిత ,జీవిత చరిత్ర " బెర్ట్రాండ్ రస్సెల్ -150 వ జయంతి!" స్మరణలో స్ఫూర్తి వంత మైన విషయం ను మీ కానమోకు స్వరం లో వినండి!.

"గణాంకాలు చెప్పే విశేషాలు!"- ఈనాడు సౌజ న్యం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 07.05.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే ఈనాడు సౌజన్యం గా " గణాంకాలు చెప్పే విశేషాలు!"- 8 అంశాల మీద జరిపిన సర్వే నివేదిక ఆధారంగా మీ కానమోకు స్వరం లో సమాచారం గా వినండి!.

"గాంధీ 'చరఖా' ఆరాధకుడు!?"- రా.వి.కే.చా.స. సౌ.ను మీ కానమోకు కథావచనం లో వినండి.!. 07.05.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఆ స్ఫూర్తితో నే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా, " గాంధీ 'చర ఖా' ఆరాధకుడు !.?"- ఆనాటి గాంధీ - ఠాగూర్ ల మధ్య విభేధాంశం ,చరిత్రను మీ కానమోకు స్వరం లో వినండి!.

"రెండవ ప్రపంచ యుద్ధం - 'హోప్' లెస్ బ్రిటన్!" - రా.వి.కే.చా.స.సౌ. ను మీ కానమోకు కథా వచనం లో వినండి!. 06.05.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హిటబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా," రెండవ ప్రపంచ యుద్ధం - ' హోప్' లెస్ బ్రిటన్!"- అనే చారిత్రక వైపల్య స్థితి ని మీ కానమోకు స్వరం లో వినండి!.

"ఆజాద్ హింద్ ఫౌజ్ కై ఐక్య శక్తులు!" - రా.వి.కే. చా.స.సౌ. గా " ,మీ కానమోకు కథావచనం లో వినండి!. 05.05.2022

కానామోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి తోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "ఆజాద్ హింద్ ఫౌజ్ కై ఐక్య శక్తులు!" అనే చారిత్రక ఘట్టాలను మీ కానమోకు స్వరం లో వినండి!"

"భారత మహిళలను 'సమిధలు' చేసిన బ్రిటన్!" రా.వి. కే.చా.స.సౌ.ను మీ కానమోకు కథా వచనం లోవినండి!. 04.05.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి తోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " భారత మహిళలను ' సమిధలు ' చేసిన బ్రిటన్!"- అనే చారిత్రక వాస్తవాలను మీ కానమోకు స్వరం లోవినండి!.

" గజపతుల విజయనగర సంస్థానం!"- రా.వి.కే. చా.స.సౌజన్యం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 03.05.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా, " గజపతుల విజయనగర సంస్థానం!"- అనే చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" ఆల్బమ్!"- అనే మనోభావకవిత.రచన:సురేష్. మీ కానమోకు కథావచనం లో వినండి!. 02.05.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే సురేష్ యండమూరి , మనోభావ కవిత " ఆల్బమ్!" ను మీ కానమోకు స్వరం లోవినండి!.

" మోడరన్ ' గిగ్ ' ఎకానమీ!"- మైత్రేయ . విశ్లే షణ ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 02.05.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే, మైత్రేయ విరచిత "మోడరన్ ' గిగ్ ' ఎకానమీ !"- అనే ఆధునిక ఉద్యోగి తా సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" మధ్యవర్తిత్వం!"- ఈనాడు సౌజన్యం.ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 02.05.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే ,ఈనాడు సౌజన్యంతో, "మధ్యవర్తిత్వం! "అనే న్యాయ పరిష్కార మార్గ సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" బ్రిటీష్ వలస పాలన -వారన్ హేస్టింగ్స్'ముద్ర'! - రా.వి.కే.చా.స.సౌ. ను మీ కానమోకు కథా వచనం లోవినండి! 02.05.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " బ్రిటీష్ వలస పాలన - వారన్ హేస్టింగ్స్ ' ముద్ర '!"' అనే చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" 112 సం.ల.క్రితం పుట్టిన ' శ్రీశ్రీ '- నేటికీ అవసరమా!?"- ఎన్.వేణు. మీ కానమోకు కథా వచనం లోవినండి!. 01.05.2022

కానమోకు కథావచనం!.మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి తోనే శ్రీశ్రీ పై మూల్యాంకనం చేస్తూ ,ఎన్. వేణు, వ్రాసిన "112 సం.ల.క్రితం పుట్టిన ' శ్రీశ్రీ '- నేటికీ అవసరమా??" అనే విశ్లేషణ ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" నువ్వు...నేను... మనమై !"- కథ.రచన: కె.వి. సుమలత. మీ కానమోకు కథావచనం లో వినండి!. 01.05.2022

కానమోకు కథావచనం!. "సమకాలీన కథా సమయం!" శీర్షిక గా, కె.వి.సుమలత విరచిత కథ "నువ్వు...నేను... మనమై!"- ఈ కథ నేటి తరం తత్వానికి అద్దం పడుతున్న రీతిలో ఉన్నందున మీ కానమోకు స్వరంలో ప్రత్యక్షం చేస్తున్నాను!.

"అహ్మదాబాద్ వస్త్రపరిశ్రమ కార్మికుల సమ్మె- 1918!"- రా.వి.కే.చా.స.సౌ.మీ కానమోకు కథా వచనం లోవినండి!. 01.05.2022

కానమోకు కథావచనం!.మోహనవచనం - పరి జ్ఞానం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " అహ్మదాబాద్ వస్త్ర పరిశ్రమ కార్మికుల సమ్మె - 1918!"- గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లోవినండి!.

" స్విట్జర్లండ్డ్ పౌరులు ఆదర్శ ప్రాయులు!"- వల్లూరి సుబ్రహ్మణ్యం. మీ కానమోకు కథావచన ము లో వినండి!. 30.04.2022

కానమోకు కథావచనం!.మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి తోనే వల్లూరి సుబ్రహ్మణ్యం విరచిత ," స్విట్జర్లండ్ పౌరులు ఆదర్శ ప్రాయులు!" అనే విషయాన్ని మీ కానమోకు స్వరం లోవినండి!.

Ascolta il podcast KaNaMoKu su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici