Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodi

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com

Autore

Nalinimohankumar Kalva

Categoria

Arts

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

12 lug 2024

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

"భారత కార్మిక వర్గ 'సమ్మె'ట దెబ్బ!"- రా.వి.కే. చా.స.సౌ. .మీ కానమోకు కథావచనం లో వినండి!. 08.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యంగా , "భారత కార్మిక వర్గ ' సమ్మె' ట దెబ్బ!"- చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

"మూఢనమ్మకాలే నేటి ఫ్యాషన్!?"- డా.దేశం.సి. హెచ్., రమేష్, ఎల్.కాంతారావు. ల విశ్లేషణ ను మీ కానమోకు ... 07.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డా. దేశం చెలిమెల, రమేష్, ఎల్.కాంతారావు, ల విశ్లేషణ " మూఢ నమ్మకాలే నేటి ఫ్యాషన్!?" అనే విషయాలను మీ కానమోకు స్వరంలో వినండి!.

" పుల్లరి ఉద్యమ అమరవీరుడు' కన్నెగంటి హనుమంతు'!"- డి.నాగేష్ బాబు. మీ కానమోకు కథావచనం లో వినండి!. 07.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డి.నాగేష్ బాబు విరచిత " పుల్లరి ఉద్యమ అమర వీరుడు ' కన్నెగంటి హనుమంతు'!. చరిత్రను మీ కానమోకు స్వరంలో వినిపిస్తూ , తనదైన విజ్ఞప్తి గా కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం నందు ఆ అమర వీరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పల్నాడు ప్రాంత ప్రజలు పూనుకోవాలని కోరుతున్నాడు!.

" వేలు తంపి 'ప్రాణ త్యాగం'!"- రా.వి.కే. చా. స. సౌ. మీ కానమోకు కథావచనం లో వినండి!. 07.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " వేలుతంపి 'ప్రాణ త్యాగం' !" అనే చారిత్రక అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

"వేగు చుక్కల 'త్రయం'- బద్రుద్దీన్, ఫిరోజిషా, కాశీనాధ్ !"- రా.వి.కే. చా.స.సౌ. మీ కానమోకు కథావచనం లో. 05.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర, చారిత్రక సమాచార , సౌజన్యం గా "వేగుచుక్క ల 'త్రయం' - బద్రుద్దీన్, ఫిరోజిషా, కాశీనాధ్ !" ల చారిత్రక విశిష్టత ను మీ కానమోకు స్వరం లో వినండి!.

"బాల అమర వీరుడు' బాజీ రౌత్'!" - రా.వి.కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 04.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " బాల అమర వీరుడు ' బాజీ రౌత్'!" గురించిన చారిత్రక విశేషాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" వానప్రస్థం!"- కధ. రచన : వలివేటి నాగ చంద్రావతి . మీ కానమోకు కథావచనం లో వినండి!. 03.04.2022

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం" శీర్షిక గా , వలివేటి నాగ చంద్రావతి , విరచిత ఈ కథ పేరు " వానప్రస్థం!" ను మీ కానమోకు స్వరం లో వినండి!.

"వీర నారీమణులు,వేలునాచియార్, కుయిలీ !" - రా.వి.కే. చా.స.సౌ. మీ కానమోకు కథావచనం లో వినండి!. 03.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం -పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ ,విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " వీర నారీ మణులు , వేలునాచియార్, కుయిలీ!" ల వీరోచిత చారిత్రక గాథ ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" ' కల' నిజమైతే బాగుణ్ణు !" - స్వప్న స్మృతి సేకర్త : శ్రీనివాస్ క్రోసూరి . మీ కానమోకు కథా వచనంలో.... 02.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే,ఆ స్వప్న స్మృతి సేకర్త శ్రీనివాస్ క్రోసూరి, కి ధన్యవాదాలతో," 'కల' నిజమైతే బాగుణ్ణు!" అనిపించే అనుభూతి , ఈ రోజుల్లో ఒక సగటు తెలుగు వాడికి స్వప్నానందమే అనుకుని ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ మీ కానమోకు స్వరాన వినిపిస్తున్నాను!.

" కేశవరావు బలిరాం హెడ్గేవార్ !"- రా.వి.కే. చా. స.సౌ. మీ కానమోకు కథావచనం లో వినండి!. 02.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర, చారిత్రక సమాచార సౌజన్యంగా " కేశవరావు బలిరాం హెడ్గేవార్ !" - స్వాతంత్ర పిపాసి, ఆర్.ఎస్.ఎస్.సంస్థాపకుడు, చారిత్రక జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.

" తెలుగు సంవత్సరాలు (60) పేర్ల కు అర్ధాలు!" మీ కానమోకు కథావచనం లో వినండి! 01.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ," తెలుగు సంవత్సరాలు(60) పేర్ల కు అర్ధాలు!"- ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" హానికరం 'కూల్ డ్రింక్స్' !"- తన్యాల శ్రీనాధ్. మీ కానమోకు కథావచనం లో వినండి!. 01.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం-పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే తన్యాల శ్రీనాధ్ విశ్లేషణ గా " హానికరం ' కూల్ డ్రింక్స్'!"- అనే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" ఏప్రిల్ ఫూల్ వెనుక 'కథ'!"- చెలిమెల రాజేశ్వర్ మీ కానమోకు కథావచనం లో వినండి!. 01.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , చెలిమెల రాజేశ్వర్ ,సౌజన్యంతో "ఏప్రిల్ ఫూల్ వెనుక 'కథ'!" ను మీ కానమోకు స్వరం లో వినండి!.

"అమరుడు 'అనంత్ లక్ష్మణ్ కన్హరే'!"- రా.వి.కే. చా.స.సౌ. మీ కానమోకు కథావచనం లో వినండి!. 01.04.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం -పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " అమరుడు 'అనంత లక్ష్మణ్ కన్హరే '!"- వీరగాధ ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" పింగళి వెంకయ్య ' పరిశోధకుడు' "- రా.వి.కే. చా.స.సౌ. మీ కానమోకు కథావచనం లో వినండి!. 31.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం- పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యం గా " పింగళి వెంకయ్య'పరిశోధకుడు' !"- అనే చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.

"పశ్చాత్తాప పరిణామం!"- ఈ కథాoశం సేకర్త: వెలిశెట్టి నారాయణరావు. మీ కానమోకు కథా వచనం లో వినండి!. 30.03.2022

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా సందేశం!" శీర్షిక గా , వెలిశెట్టి నారాయణరావు, కథాoశం సేకర్త గా " పశ్చాత్తాప పరిణామం!" అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి!.

"డిజిటల్ చెల్లింపుల 'భారతం'!"- నీరజ్ కుమార్. మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం-పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే , నీరజ్ కుమార్ విరచిత నగదు రహిత ఆర్ధిక వ్యవస్థ తాలూకు" డిజిటల్ చెల్లింపుల ' భారతం'!"- అనే విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.

"అమరుడు 'బిందీ తివారీ'!"- రా.వి.కే. చా.స.సౌ. మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా"అమరుడు 'బిందీ తివారీ'!"-గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" త్యాగం 'అమృతత్వం'!"- విశ్వనాధ రమ. మీ కానమోకు కథావచనం లో వినండి!. 29.03.2022

కానమోకు కథావచనం!.మోహనవచనం -పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,విశ్వనాధ రమ , విరచిత " త్యాగం ' అమృతత్వం'!" -అనే త్యాగ భావం విశిష్టత ను మీ కానమోకు స్వరం లోవినండి!.

" అమర వీరుడు ' అష్పఖుల్లాఖాన్' !"- రా.వి.కే. చా.స. సౌ. మీ కానమోకు కథావచనం లో వినండి!. 29.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా, "అమరవీరుడు 'అష్పఖుల్లా ఖాన్'!"- చారిత్రక జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.

" పోలండ్ ప్రజల ఆరాధ్య దైవం ' దిగ్విజయ సింగ్ మహరాజ్'"- వాట్సాప్ గ్రూప్ సౌజన్యం. మీ కానమోకు కథావచనంలో 28.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , వాట్సాప్ గ్రూప్ సౌజన్యం తో " పొలండ్ ప్రజల ఆరాధ్య దైవం 'దిగ్వి జయసింగ్ మహరాజ్'!"- అనే విశేషాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" తెలుగు భాషా సాహిత్య బంధువు 'కోరా'!"- కోరాడ వెంకటరమణ. మీ కానమోకు కథావచనం లో వినండి!. 28.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం-పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. అస్ఫూర్తితోనే కోరాడ రామ కృష్ణయ్య 60 వ వర్ధంతి సందర్భంగా కోరాడ వెంకట రమణ విరచిత నివాళి రచన " తెలుగు భాషా సాహిత్య బంధువు ' కోరా' !" గురించిన జీవిత విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" కలిసొచ్చిన ' గెoటివేతల' గాంధీ!"- రా.వి.కే. చా.స.సౌ. మీ కానమోకు కథావచనం లో వినండి! . 28.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " కలి సొచ్చిన 'గెంటివేతల' గాంధీ!" అనే చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" మనిషి విలువ !"- కథ. రచన: ఉమాబాల చుండూరు. మీ కానమోకు కథావచనం లో వినండి!. 27.03.2022

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం!" శీర్షిక గా " మనిషి విలువ" అనే ఈ కథ ను ఉమాబాల చుండూరు , వ్రాసిన కథను మీ. కానమోకు స్వరంలో వినండి!.

" చంద్రసింగ్ - గఢ్వాలి బెటాలియన్ !"- రా.వి.కే .చా.స.సౌ. మీ కానమోకు కథావచనం లో వినండి!. 27.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యం గా "చంద్రసింగ్ - గఢ్వాలి బెటాలియన్ !"- ఏవిధంగా మరో మరణహోమాన్ని నిలువరించింది అనే చారిత్రక ఉదంతాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

Ascolta il podcast KaNaMoKu su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici