Vijaya Kandala

మితభాషి

మనమొక్కరం ఎదగడం కాదు .మరో నలుగురు ఎదిగేలా చేయూత నివ్వాలనే సదుద్దేశంతో మరో కోణంలో జీవితాలను పలకరించే శబ్ద ప్రపంచం.మీ కోసం మీ భాషలో.విజయ కందాళ.

No dejes de visitar la web del podcast y apoyar a su creador: teluguaudionovels.com

Autor

Vijaya Kandala

Categoría

Education

Web del podcast

teluguaudionovels.com

Último episodio

12 de oct. de 2026

¿Dónde escuchar?

Podcasts en la app Replaio Radio Muy pronto

Los podcasts llegarán muy pronto a la app. Instálala ahora y sé el primero en descubrir una forma totalmente nueva de vivir los podcasts

Descárgala en Google Play Instálala gratis Android casi 10 M de descargas · valoración de 4,8 iOS muy pronto

Episodios

చీకటి వెలుగుల రంగేళీ 22.10.2022

మమ్మల్ని చీకట్లోంచి వెలుగు వైపుకు నడిపించు ప్రభూ

King Of Nuts 15.10.2022

దీపావళి కి ఈ మధ్య మిఠాయి లో స్థానం లో వచ్చింది ఇదే

సరదాల దసరా 04.10.2022

దసరా గురించి కొందరికే తెలిసిన కొన్ని ముచ్చట్లు.

ఓ పల్లెటూరి యాది 29.09.2022

బతుకమ్మ సంబరాలు దొంతర.

బతుకు నిచ్చే అమ్మ బతుకమ్మ 26.09.2022

తెలంగాణాకు పూలజడ ఈ బతుకమ్మ

ఆవకాయ కు ఇరుగుపొరుగు 22.09.2022

విందు భోజనానికి పసందైన జోడింపు

తెలుగోడి సంతకం 15.09.2022

ఆవకాయ పెట్టడం ,తినడం అనేది ఓ సంప్రదాయం.ఓ సంస్కృతి.ఓ అనుభవం .

అన్నం శరణం గచ్ఛామి 13.09.2022

అన్నాన్ని ఆరగించండి .అన్నదాతను గౌరవించండి

ఒక్క నిమిషం ఆగండి 04.09.2022

ఓ పది నిమిషాలు మీ కోసం కేటాయించండి.

ఏ పళ్ళెంలో తినాలి ? 23.08.2022

మనం వాడుతున్న పళ్ళాల లేదా కంచాల విశిష్టత లు

పులిహోర కథా కమామీషు 20.08.2022

పండుగల స్పెషల్ వంటకం పులిహోర విశేషాలు ఈ రోజు మీ కోసం.

కృష్ణం వందే జగద్గురుం 18.08.2022

మన గీతను మార్చగల ప్రతిభాశాలి కి వనమాలి కి వందనం.

జపాన్ పాఠాలు 17.08.2022

జపనీయులు పాటించే విలువలు వివరణ క్లుప్తంగా

జీవితాలను మరో కోణంలో పలకరించే శబ్ద మాలిక.మీ కోసం మీ భాషలో 15.08.2022

ఇందులో విజయ పలుకు సరికొత్త ఆశలకు మేలుకొలుపు ప్రారంభించడంలోని ఆలోచనలను , ఆకాంక్షను ప్రేక్షకులకు పరిచయం చేయడం ఈ చిరు ప్రసంగం ఉద్దేశం.

Escucha el podcast మితభాషి en Replaio

Radio y podcasts en una sola app - gratis y sin registro. Instálala hoy y no te pierdas el estreno

Descárgala en Google Play

Replaio no es editor de podcasts; los nombres de los programas, las portadas y el audio pertenecen a sus autores y se distribuyen a través de canales RSS públicos