SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ Επεισόδια: 1178

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: www.sbs.com.au

Δημιουργός

SBS

Κατηγορία

News

Ιστοσελίδα του podcast

www.sbs.com.au

Τελευταίο επεισόδιο

14 Οκτ 2026

Πού να ακούσεις;

Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομα

Τα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast

Κατέβασέ το από το Google Play Δωρεάν εγκατάσταση Android σχεδόν 10 εκατ. λήψεις · βαθμολογία 4,8 iOS σύντομα

Επεισόδια

కోలాటం.. చెండామేళం.. శివగర్జన డ్రమ్స్‌తో ఘనంగా.. కాన్బెర్రా గణేష్ ఉత్సవ సమితి వేడుకలు.. 27.08.2025

కాన్బెర్రా గణేశ్ ఉత్సవ సమితి వారి వినాయక చవితి వేడుకలు భారతీయ శైలిలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

News Update: ఆగష్టు 31న జరిగే 'March for Australia'.. దేశ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నమంటూ ఆందోళనలు.. 27.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 27వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

అడిలైడ్ లో ఘనంగా… పల్లకిలో గణనాథుని ఊరేగింపు.. 27.08.2025

అడిలైడ్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత సంవత్సరం పల్లకిలో గణనాథుని ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. ఈ ఏడాది కూడా అదే వైభవంతో ఆ ఆనందోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆ విశేషాలను అడిలైడ్‌ నుంచి తేజ తెలియజేస్తున్నారు.

'అడిలైడ్ చ రాజా' వారి వినాయక చవితి సంబరాలు.. అన్నదానాలు, లడ్డూ ప్రసాదాలతో ప్రత్యేకంగా.. 27.08.2025

అడిలైడ్ చ రాజా టీం వారి వినాయక చవితి వేడుకలు ప్రత్యేకంగా జరగనున్నాయి. అన్నదానాలు, లడ్డూ ప్రసాదాలతో ఈ వేడుకల విశేషాలను చరణ్ గారు తెలియజేస్తున్నారు.

News Update:- విక్టోరియాలో కాల్పుల కలకలం .. ఇద్దరు పోలీస్‌ అధికారులు మృతి.. 26.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 26వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

సిడ్నీలో 40 కుటుంబాలు కలిసి ఘనంగా నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలు.. 26.08.2025

సిడ్నీ లోని లెప్పింగ్టన్ సబర్బ్ లో 40 కుటుంబాలు కలిసి వినాయక చవితి వేడుక జరుపుకుంటున్నారు.

'గణపతి బప్పా మోరియా'… డార్విన్‌లో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు.. 26.08.2025

డార్విన్‌లో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువారు ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు

News Update:- కేవలం 5% డిపాజిట్… LMI లేకుండా సొంత ఇల్లు.. 25.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 25వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

లవంగాలు, పసుపు, గసగసాలు.. రోజూ వాడే మసాలా దినుసులు.. ఆరోగ్యానికి ఎంత మోతాదులో తీసుకోవాలి? 25.08.2025

రోజూ వాడే పోపు, మసాలా దినుసుల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటి? వాటి మోతాదు ఎంతలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజలు ఉంటాయి అనే విష్యాయాన్ని డాక్టర్ నందిని ఆలపాటి నుండి తెలుసుకోండి.

Weekly Wrap: ఆస్ట్రేలియాలో చిన్నారుల భద్రత కోసం 300 చైల్డ్‌కేర్ సెంటర్లలో కెమెరాలు ఏర్పాటు.. 22.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 22వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

మట్టి విగ్రహాలు, వీధి సినిమాలు… కాన్బెర్రా తెలుగు అసోసియేషన్ వారి వినాయక చవితి ప్రత్యేకతలు.. 22.08.2025

మట్టి విగ్రహాలు.. వీధి సినిమాలు.. వినాయక చవితి ఉత్సవాలకు కాన్బెర్రా సిద్దమవుతుంది.. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తూ.. పిల్లల ప్రతిభకు వేదికగా నిలుస్తోంది.

ఏడదాగున్నారో ... మంచిమాట సెలవీయ్యండి..మల్లాది రామకృష్ణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి.. 21.08.2025

సంస్కృత, తెలుగు, ఆంగ్ల భాషాల్లో ప్రావీణ్యుడు, కథా సాగరాన్ని మధించి, అచ్చతెనుగునుడికారానికి గుడికట్టి, తెలుగుపాటకి పట్టంకట్టిన బహుభాషా కోవిదుడు, పండితుడు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు.

News Update:- చిన్నారుల భద్రతే లక్ష్యంగా… 22 సంస్కరణలను చేపడుతున్న విక్టోరియా ప్రభుత్వం.. 21.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 21వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

భావి తరాలకు తెలుగు సంస్కృతిని పరిచయం చేస్తూ… ‘Dil se Australia’ వారి వినాయక చవితి వేడుకలు.. 21.08.2025

మెల్‌బోర్న్ అంతా వినాయక చవితి సంబరాలతో మారుమ్రోగనుంది… ఎన్నో చోట్ల గణేష్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

News Update:- వార్షిక ఆదాయం పెరిగినా.. CSL 3000 ఉద్యోగాలు తొలగింపు.. 20.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 20వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

200 మందికి పైగా విద్యార్థులతో మెల్బోర్న్‌లో అంగరంగ వైభవంగా Team Envision గణేష్ ఉత్సవం.. 20.08.2025

2015లో అడిలైడ్‌లో చిన్నగా మొదలైన గణేష్ ఉత్సవం…ఇప్పుడది మెల్బోర్న్‌లో వేలాదిమంది పాల్గొనే మహోత్సవంగా మారింది.

India Update: ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీశక్తి’.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం.. 19.08.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

News Update:- iiNetపై సైబర్ దాడి.. ఉద్యోగి అకౌంటు దొంగలించి 2.8 లక్షల కస్టమర్ల సమాచారం మాయం.. 19.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 19వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

Is Australian tap water safe to drink?  - తాగే నీరు సురక్షితమేనా? 19.08.2025

Access to safe drinking water is essential, and Australia’s often harsh environment means that our drinking water supplies are especially precious. With differences in the availability and quality of drinking water across the country, how do we know if it’s safe to drink? In this episode we get water experts to answer this question and more.   - త్రాగునీరు శుభ్రంగా ఉండటం మన ఆరోగ్యానికి కీలకం. ఆస్ట...

News Update : అన్యాయంగా గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలు తొలగించినందుకు.. Qantas‌కు 90 మిలియన్ డాలర్ల జరిమానా.. 18.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 18వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

Melbourne Westలో 3,000 మందితో, పిల్లల ప్రత్యేక కార్యక్రమాలతో 'ఆస్ట్రేలియా అల్లుడు గణేష్ మహోత్సవం' 18.08.2025

ఈ శీర్షికలో మెల్బోర్న్‌లో జరుగుతున్న గణేష్ మహోత్సవ వివరాలను తెలుసుకోండి.

ఆస్ట్రేలియాకు కొరియర్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఈ వస్తువులు నిషేధం.. 18.08.2025

భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు వస్తువులు కొరియర్ చేయాలనుకుంటున్నారా?

తెలుగు సినిమాల్లో జాతీయోధ్యమం – దేశభక్తి గీతాలు.. 15.08.2025

‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ జన్మనిచ్చిన తల్లి, భూమి స్వర్గం కన్న గొప్పవి అని ఆ శ్రీరామచంద్రుని నోట వాల్మీకి పలికించాడు.

2026 సెన్సస్‌కు 30,000 ఉద్యోగాల వరకు విడుదల… గంటకు $61.50 వేతనం, అదనంగా సూపర్ కూడా 14.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 15వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

News Update:- ఉద్యోగాలలో రాణిస్తున్న మహిళలు.. 14.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 14వ తారీఖు గురువారం .ఈ రోజు ముఖ్యాంశాలు.

Άκου το podcast SBS Telugu - SBS తెలుగు στο Replaio

Ραδιόφωνο και podcast σε μία εφαρμογή - δωρεάν, χωρίς εγγραφή. Εγκατάστησέ την σήμερα και μη χάσεις την πρεμιέρα

Κατέβασέ το από το Google Play

Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS