SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ Επεισόδια: 1180

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: www.sbs.com.au

Δημιουργός

SBS

Κατηγορία

News

Ιστοσελίδα του podcast

www.sbs.com.au

Τελευταίο επεισόδιο

14 Οκτ 2026

Πού να ακούσεις;

Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομα

Τα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast

Κατέβασέ το από το Google Play Δωρεάν εγκατάσταση Android σχεδόν 10 εκατ. λήψεις · βαθμολογία 4,8 iOS σύντομα

Επεισόδια

2026 సెన్సస్‌కు 30,000 ఉద్యోగాల వరకు విడుదల… గంటకు $61.50 వేతనం, అదనంగా సూపర్ కూడా 14.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 15వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

News Update:- ఉద్యోగాలలో రాణిస్తున్న మహిళలు.. 14.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 14వ తారీఖు గురువారం .ఈ రోజు ముఖ్యాంశాలు.

Australia’s Indigenous education gap and the way forward - వెనుకబాటుతనం, నిరక్షరాస్యత… ఉన్నత విద్యకు దూరంగా ఆదిమ తెగలు.. 14.08.2025

Education is a pathway to opportunity, but for too long, Indigenous students in Australia have faced barriers to success. While challenges remain, positive change is happening. In this episode we’ll hear from Indigenous education experts and students about what’s working, why cultural education matters and how Indigenous and Western knowledge can come together to benefit all students. - చదువు అవకా...

News Update:- వారానికి 4 రోజులు మాత్రమే పని… యూనియన్ల కొత్త ప్రతిపాదన.. 13.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 13వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

కరోనా సమయంలో కర్నాటిక్ సంగీతం నుంచి… ఇప్పుడు సంగీత దర్శకులు స్థాయికి.. 13.08.2025

కోవిడ్-19 సమయంలోనే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు ప్రవీణ్ యాజ్.

News Update:- ఉద్యోగాలలో పేర్ల వివక్ష ... అర్హత ఉన్నా తక్కువ స్థాయి ఉద్యోగాలు చేస్తున్న వలసదారులు.. 12.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 12వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

ఆస్ట్రేలియా, భారత పాస్‌పోర్ట్‌లతో… వీసా లేకుండా ఉచితంగా వెళ్లగలిగే దేశాలివే.. 12.08.2025

ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్‌ – వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు మీకు తెలుసా?

News Update:- రియల్ ఎస్టేట్ ఆక్షన్ ప్రక్రియ కఠినం… రెండు మిలియన్ డాలర్ల వరకు జరిమానా.. 11.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 11వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

What is a Justice of the Peace? When do you need one? - జాప్యం లేకుండా తెలుగు JPల సేవలను ఉచితంగా పొందడం ఎలా? 11.08.2025

At some stage you will probably need help from a Justice of the Peace. It may be to prove your identity, to make an insurance claim or to certify copies of your legal documents in your language. JPs are trained volunteers who play a crucial role in the community by helping maintain the integrity of our legal system. So what exactly does a JP do and where can we find one when we need their services...

ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర.. 07.08.2025

తెలుగు సినీ స్వర్ణయుగంలో సముద్రాల, పింగళిగార్ల తర్వాత చెప్పుకోదగ్గవారు తెలుగు సినీపాటకు పరిపుష్టతను చేకూర్చిన వారు ఆచార్య ఆత్రేయ, ఆరుద్రలు.

తొలితరం రచయితలు – సముద్రాల, పింగళి.. 01.08.2025

‘సహితస్య భావం సాహిత్యం’ అనీ, ‘అక్షరాలతో సాన్నిహిత్యమే సాహిత్యమనీ’ పెద్దలు సాహిత్యాన్ని నిర్వచించారు.

Weekly Wrap: COVIDకి వాడిన టెక్నాలజీతో.. H-I-Vకు కూడా టీకా.. 31.07.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 1వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

News Update: Garma Festival 2025 – నాలుగు రోజుల పాటు ఘనంగా సంబరాలు 31.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 31వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

12 ఏళ్ల తరువాత .. ఘనంగా జరుపుకున్న బోనాలు పండుగ.. 31.07.2025

ప్రియా వల్చ మరియు స్నేహితులు సిడ్నీ ఆస్ట్రేలియాలో తొలిసారిగా బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు.

News Update:- AI వల్ల ఉద్యోగాలు గల్లంతవుతాయా.. కళాకారుల గుండెల్లో గుబులు.. 30.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 30వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

48 గంటల పాటు ఉచిత రైలు ప్రయాణం – ఎయిర్‌పోర్ట్ లింక్, మెల్‌బోర్న్, బ్రిస్బేన్, ఇతర రాష్ట్రాలకు కూడా.. 30.07.2025

సిడ్నీ సహా NSW రాష్ట్రంలో జూలై 31 ఉదయం నుంచి ఆగష్టు 2 తెల్లవారు 6 గంటల వరకు 48 గంటల పాటు ట్రైన్, మెట్రో ప్రయాణాలు ఉచితం. ఈ సమయంలో దాదాపు 22 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

News Update:- విద్యార్థులకు మద్దతుగా HECS రుణాల్లో 20% తగ్గింపు – సగటున $5500 రాయితీ.. 29.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 29వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

India Update: ఆగస్టు 1నుండి ఉద్యోగంలో చేరినవారికి ₹15,000 ప్రోత్సాహకం.. 29.07.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

పెరుగుతున్న ఇళ్ల ధరల మధ్య... సరైన ఇల్లు ఎప్పుడు? ఎక్కడ? ఎలా కొనాలి? 29.07.2025

ఇల్లు కొనడం ప్రతి ఒక్కరి కల.. కానీ వడ్డీ రేట్లు, పెరుగుతున్న ఇళ్ల ధరల వల్ల — ‘‘అసలు ఇల్లు కొనగలమా?’’ అనే పరిస్థితి ఎదురవుతోంది.

News Update:- PBS పథకం ద్వారా మందుల గరిష్ఠ ధర $25కి పరిమితం.. 28.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 28వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

శిల్పకళ, చరిత్ర, ప్రకృతి, ఆధునికత కలసిన తెలంగాణ.. 28.07.2025

శిల్పకళ, చరిత్ర, ప్రకృతి సౌందర్యం, మరియు ఆధునికత కలిసి ఉన్న అందమైన రాష్ట్రం.. తెలంగాణ. ఈ శీర్షికలో చూడదగ్గ ప్రదేశాలను తెలుసుకోండి.

10 ఏళ్లు గడిచినా… పరిష్కారం కాని ప్రభా హత్య కేసు – లక్ష్యంగా చేసిన దాడినే అని విచారణలో తేల్చిన పోలీసులు.. 28.07.2025

2015 మార్చి 7న ప్రభా అరుణ్ కుమార్ హత్యకు గురయ్యారు. 10 ఏళ్లు గడిచినా… ఆమెను హత్య చేసిన నేరస్తులను గుర్తించలేదు. కానీ ఇటీవల వెలువడిన విచారణలో… ఈ ఘటనకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

'హరి హర వీరమల్లు ' నుండి 'కన్నప్ప' వరకు… ఈ వారం థియేటర్, OTTలో విడుదల కానున్న చిత్రాలు.. 25.07.2025

ఈ వారం మీరు చూడాల్సిన సినిమాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.

Weekly Wrap: Transport NSWలో పునఃవ్యవస్థీకరణలో భాగంగా… 950 ఉద్యోగాలు తొలగింపు.. 24.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 25వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

News Update: Adelaideలో కార్ పార్కింగ్ వివాదం.. 22ఏళ్ల చరణ్‌ప్రీత్‌పై ముగ్గురి దాడి .. 24.07.2025

నమస్కారం. ఈ రోజు జూలై 24వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

Άκου το podcast SBS Telugu - SBS తెలుగు στο Replaio

Ραδιόφωνο και podcast σε μία εφαρμογή - δωρεάν, χωρίς εγγραφή. Εγκατάστησέ την σήμερα και μη χάσεις την πρεμιέρα

Κατέβασέ το από το Google Play

Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS