SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ Επεισόδια: 1177

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Μην παραλείψεις να επισκεφτείς τη σελίδα του podcast και να στηρίξεις τον δημιουργό: www.sbs.com.au

Δημιουργός

SBS

Κατηγορία

News

Ιστοσελίδα του podcast

www.sbs.com.au

Τελευταίο επεισόδιο

14 Οκτ 2026

Πού να ακούσεις;

Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομα

Τα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast

Κατέβασέ το από το Google Play Δωρεάν εγκατάσταση Android σχεδόν 10 εκατ. λήψεις · βαθμολογία 4,8 iOS σύντομα

Επεισόδια

The cervical screening test that could save your life - Cervical Cancer: ఒక్క చిన్న పరీక్ష… పెద్ద ముప్పును తప్పిస్తుంది.. 11.09.2025

Cervical cancer is preventable, but only if you catch it early. Cultural and personal barriers have often meant that women avoid cervical cancer testing. But now with the help of a world-leading test, Australia is aiming to eliminate cervical cancer by 2035. The test is a safe and culturally sensitive option for women from all backgrounds. Best of all it could save your life—or that of someone clo...

News Update: Melbourne CBDలో నిరసనలు… జాగ్రత్త వహించాలంటూ సూచనలు.. 10.09.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

India update: తెలంగాణ రైతులకు ఉపాధి హామీ పథకం.. 10.09.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

మీరు ఎంత సంతోషంగా ఉన్నారు ? IT ఉద్యోగం వదిలి 'మైండ్ కోచ్‌' గా మారిన హిమబిందు… ప్రశ్న ఇది.. 10.09.2025

సంతోషం అనేది మన మానసిక స్థితి… ఆలోచనల బట్టి మారిపోతుంది. రోజువారీ ఒత్తిళ్లు, చిరాకుల వల్ల ‘మనకి సంతోషం లేదు’ అనుకుంటాం. ఆనందం, దుఃఖం, కోపం, భయం, అసూయ, ప్రేమ, నిరాశ… ఇవన్నీ కలగలసినదే జీవితం అని మనకు నూరిపోసిన సత్యం. కానీ వీటన్నింటిలో సంతోషం మన జన్మహక్కు. అది మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు మైండ్‌సెట్ కోచ్ హిమబిందు.

News update: నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధంపై యువత తీవ్ర ఆందోళనలు... 19 మంది మృతి.. 09.09.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

వయసు నిర్ధారణ రిస్క్ తో కూడిన వ్యవహారం.. 09.09.2025

సామాజిక మాధ్యమాల వాడకాన్ని నియంత్రించేందుకు, పిల్లలపై వాటి ప్రభావం లేకుండా చేయడానికి, వయోపరిమితిని నిర్థేశిస్తూ, 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ, ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది.

ఫిట్‌గా ఉండాలంటే… ఈ గోల్డెన్ రూల్స్ తప్పక పాటించాలి.. 09.09.2025

చిన్న వయసులోనే చాలా మందికి నడుము, భుజం నొప్పులు, ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయి.

News update: విమాన సేవల ఇక్కట్లకు ఇక స్వస్తి.. విమానం రద్దయినా, ఆలస్యమైనా రిఫండ్ ఇవ్వాల్సిందే... 08.09.2025

నమస్కారం. ఈ రోజు సెప్టెంబర్ 8వ తారీఖు సోమవారం. ముఖ్యాంశాలు.

India Update: భీమా, ఆరోగ్య పరికరాలపై GST మినహాయింపు… సెప్టెంబర్ 22 నుంచి అమలు.. 08.09.2025

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరట కల్పించేందుకు జీఎస్టీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 12%, 28% శ్లాబ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 22 నుంచి ఈ కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Weekly Wrap: నర్సులతో తాత్కాలిక ఒప్పందం… 3% వేతన పెంపుకు హామీ.. 05.09.2025

నమస్కారం. ఈ రోజు సెప్టెంబర్ 5వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

'నాన్నపై కొండంత ప్రేమ ఉన్నా… మాటల్లో బయట చెప్పలేమెందుకో' – తరుణ్, ప్రతీక్, యూనివర్సిటీ విద్యార్థులు.. 05.09.2025

ఫాథర్స్ డే… ఈ సెప్టెంబర్ 7వ తేదీన, యూనివర్సిటీ విద్యార్థులు తరుణ్, ప్రతీక్‌లతో ముఖాముఖి. వారి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవడానికి నాన్న ఎంతగా సహాయపడ్డారో, వారి మాటల్లో తెలుసుకోండి.

News update: భారత వలసదారులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పబోనన్న కోలీషన్ సెనెటర్ జసింతా ప్రైస్.. 04.09.2025

నమస్కారం. ఈ రోజు సెప్టెంబర్ 4వ తారీఖు గురువారం. ముఖ్యాంశాలు.

మన చరిత్రని చెప్పిన తొలి తెలుగు టాకీ... 'గద్దర్ అవార్డు గ్రహీత' రెంటాల జయదేవ గారితో ముఖాముఖి.. 04.09.2025

రఘుపతి వెంకయ్య నాయుడుగారు 1921లో మూకీ సినిమా ‘భీష్మ ప్రతిజ్ఞ’ నిర్మాణంతో తెలుగు సినీ ప్రస్థానానికి నాంది పలికిన నాటి నుంచి తెలుగు సినిమా ఇంతింతై వటుడింతై అన్న రీతిన దిన, దిన ప్రవర్థమానమై నేడు విశ్వపటంపై తనదంటూ ఒక స్థానాన్ని కల్పించుకుంది.

సోయా సాస్ 'fish containers'ను నిషేధించిన సౌత్ ఆస్ట్రేలియా ప్రభుత్వం.. 03.09.2025

నమస్కారం. ఈ రోజు సెప్టెంబర్ 3వ తారీఖు బుధవారం. ముఖ్యాంశాలు.

India Update: హైదరాబాద్ అభివృద్ధికి.. మరో 30 వేల ఎకరాల్లో ప్రణాళిక 03.09.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

అవధానం, కవితలు, కథల పోటీలతో... బ్రిస్బేన్ తెలుగు మహోత్సవం.. 03.09.2025

తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతిని భావితరాలకు చేరవేయాలన్న లక్ష్యంతో బ్రిస్బేన్‌లో తెలుగువారు ‘తెలుగు మహోత్సవం’ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలుగు మాధుర్యాన్ని కాపాడుతూ, విస్తరించే దిశగా ఈ మహోత్సవం జరుగుతోంది. పూర్తి వివరాలను ఈ శీర్షికలో తెలుసుకుందాం.

News update: AIతో అశ్లీల కంటెంట్ చేసిన వారికి గరిష్టంగా 15 ఏళ్ళ జైలు శిక్ష.. 02.09.2025

నమస్కారం. ఈ రోజు సెప్టెంబర్ 2వ తారీఖు మంగళవారం. ముఖ్యాంశాలు.

Understand Aboriginal land rights in Australia - ఆదివాసీల భూహక్కుల ఉద్యమం.. 02.09.2025

You may hear the protest chant, “what do we want? Land rights!” —but what does it really mean? Land is at the heart of Aboriginal and Torres Strait Islander identity, culture, and wellbeing. Known as “Country,” it includes land, waterways, skies, and all living things. In this episode of Australia Explained, we explore Indigenous land rights—what they involve, which land is covered, who can make c...

News update - దేశవ్యాప్తంగా anti-immigration ర్యాలీలు... ఉద్రిక్తతలు, అరెస్టులు.. 01.09.2025

నమస్కారం. ఈ రోజు సెప్టెంబర్ 1వతారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

Menstruation: బ్లీడింగ్ సమస్య ఇబ్బంది పెడుతుందా? అయితే ఈ పరిష్కారం మీ కోసమే.. 01.09.2025

నెలసరి సమయంలో ఎక్కువ బ్లీడింగ్‌ను సహజమని అశ్రద్ధ చేసే వారు చాలామంది. కానీ దీని వలన అలసట, బలహీనత, జుట్టు రాలడం, సత్తువ తగ్గడం వంటి సమస్యలు వస్తాయని డాక్టర్ నీతా జైన్ చెబుతున్నారు.

Weekly Wrap: Australia Skills Recognition.. విదేశీ అర్హతలను గుర్తించక.. ఉత్పాదకత వృధా అవుతుందన్న తాజా అధ్యయనం 29.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 29వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

20,000 మందితో ఘనంగా 'తెలుగు సందడి'… సిడ్నీ పరమట్టాలో వినాయక చవితి మహోత్సవం.. 29.08.2025

20,000 మందితో అతి పెద్ద తెలుగు సందడి… సిడ్నీ పరమట్టాలో వినాయక చవితి మహోత్సవం ఘనంగా జరగబోతోంది. పూర్తి విషయాలు ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

తెలంగాణా ముద్దుబిడ్డలు: దాశరథి - సినారేలు.. 29.08.2025

దక్కన్ పీఠభూమి ముద్దుబిడ్డలు, తెలంగాణా సాహితీవనంలో విరబూచిన సుమాలు దాశరథి, సినారేలు. ఉర్దూ సాహిత్య ప్రక్రియలోని గజళ్లు, రుబాయి ఖవాలీల వంటి వాటిని తెలుగు సినీలోకానికి పరిచయం చేసి ఉర్దూ కవితా సౌరభాన్ని తెలుగుజాతికి అందించిన ఉభయకవిమిత్రులు వారు.

News Update:- ప్రపంచ నెట్వర్క్‌లను లక్ష్యంగా చేసుకుంటున్న చైనా.. సమాచార సేకరణపై ASD అలెర్ట్.. 28.08.2025

నమస్కారం. ఈ రోజు ఆగష్టు 28వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

కోలాటం.. చెండామేళం.. శివగర్జన డ్రమ్స్‌తో ఘనంగా.. కాన్బెర్రా గణేష్ ఉత్సవ సమితి వేడుకలు.. 27.08.2025

కాన్బెర్రా గణేశ్ ఉత్సవ సమితి వారి వినాయక చవితి వేడుకలు భారతీయ శైలిలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

Άκου το podcast SBS Telugu - SBS తెలుగు στο Replaio

Ραδιόφωνο και podcast σε μία εφαρμογή - δωρεάν, χωρίς εγγραφή. Εγκατάστησέ την σήμερα και μη χάσεις την πρεμιέρα

Κατέβασέ το από το Google Play

Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS