Dasubhashitam
Kathalu. Kaburlu. (Dasubhashitam)
దాసుభాషితం యాప్ లో విడుదల అయ్యే కొత్త పుస్తకాల వివరాలు, సంభాషణలు, మా ఆలోచనలే ఈ పాడ్‌కాస్ట్.--దాసుభాషితం తెలుగు వారి అభిమాన తెలుగు శ్రవణ యాప్. దీనికి అసంఖ్యాక రేటింగ్స్ రివ్యూస్ సాక్షి. దాసుభాషితం యాప్ లో చికాకు పెట్టే ప్రకటలను ఉండవు. జీవితంలో శ్రేయస్సును పెంచే సాహిత్య, కళలు, ఆధ్యాత్మిక విషయాలు తప్ప. ఇది తెలుగులో అతి పెద్ద శ్రవణ పుస్తకాల యాప్ కూడా. దాసుభాషితం యాప్ ను ఇపుడే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. Apple App Store https://apps.apple.com/us/app/dasubhashitam-telugu-audiobook/id1319854474Google Play Store https://play.google.com/store/apps/details?id=com.dasubhashitam&pli=1
Besuch unbedingt die Website des Podcasts und unterstütze die Macher: www.dasubhashitam.com
Autor
Dasubhashitam
Kategorie
Podcast-Website
Neueste Folge
1. Okt 2024
Wo hören?
Podcasts in der App Replaio Radio Bald verfügbarPodcasts kommen bald in die App. Installiere sie jetzt und erlebe als Erster einen ganz neuen Blick auf Podcasts
Folgen
33. O Celebrity O Pusthkam - Youtube Series Modalaindi 01.10.2024 5:14
KK03E33
32. Dasubhashitam Userni Kalisinappudu 01.10.2024 5:09
KK03E32
31. Sevaku Sankellu?? 01.10.2024 5:51
KK03E31
30. Osari Odipoyi Chooddam 01.10.2024 6:31
KKS03E30
29. Padi Tharuvatha 01.10.2024 4:48
KKS03E29
28. Prema Pella Peddalu Kudirchina Pella 01.10.2024 7:20
KKS03E28
27. Pranam Khareedu 01.10.2024 8:08
Kathalu. Kaburlu S03E27
26. Thadisithimi Saahithee Vrushtin O Meenamma. 01.10.2024 6:17
Kathalu.kaburlu S03S26
25. Kunjara Yudhambu Doma Kutthuka Jochhen 01.10.2024 7:27
Kathalu. kaburlu. S03E24
24. Kannathalli Vs Penchinathalli 01.10.2024 3:57
Kathalu. Kaburlu. S03S24
23. Tharatharala Raktha Charitra 01.10.2024 5:27
Kathalu. Kaburlu S03E23
22. Chinni Papa Annamayya. Nede Choodamdi. 01.10.2024 7:26
Kathalu. Kaburlu. S03E22
21. Telugu Chanipotunna Bhasha? 01.10.2024 5:24
Kathalu. Kaburlu S03E21 *తెలుగు ఉద్యోగమిచ్చింది* తెలుగు రాయడం చదవడం వచ్చు, కొంత వీడియో ఎడిటింగ్ చేయడం వచ్చు, ఫోటో ఎడిటింగ్ చేయడం వచ్చు. (ఇంకా చాలా నేర్చుకోవాలి) ఏవో ఫేస్బుక్ లో రాస్తూ ఉంటాను. సందర్భానుసారం చిన్న చిన్న మీమ్స్ చేస్తూ ఉంటాను . ఇంతే మన రెజ్యూము. నేను రాసేవి చూసి పవన్ సంతోష్ అన్నయ్య ఫోన్ చేసి. ఏమయ్యా రామూ ఆ రాసేది ఏదో వికీపీడియాలో రాయవయ్యా అన్నారు. నేను రాయలేదు. తర్వాత తెలుగు కొరా మొదల...
20. July Nela Prasangam Eesari Junelone 28.06.2024 5:34
'ఊరికి ఒక కోడి ఇస్తే ఇంటికి ఒక ఈక వచ్చిందని', 'ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితే ఏంటని', 'ఊర్లో అందరూ పిండి కొట్టుకుంటుంటే కోతి నెత్తి కొట్టుందంట', 'గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట' ఈ సామెతలు నేను ఎక్కడ నేర్చుకున్నానో చెబితే ఆశ్చర్యపోతారు. 'అమ్మ డైరీ నుండి కొన్ని పేజీలు' అనే నవల రాసిన రచయిత, instagrammer రవి మంత్రి వీడియో...
19. Vaalla Jeevitam Ika Anthena ? 24.06.2024 8:04
Kathalu. Kaburlu S03E19 చాలా కాలం తరువాత ఒక న్యూస్ లెటర్ కు స్పందిస్తూ, చాలామంది ఈమెయిల్ చేశారు. తమకు తెలిసున్నవాళ్ళలో కూడా ఇలా బాధపడినవారు, పడుతున్నవారు ఉన్నారు అంటూ. స్పందన వచ్చినందుకు ఆనందించాలో, ప్రతీవారి జీవితంలోనూ ఇలా బాధపడేవాళ్ళు ఉన్నారు అని తెలిసి బాధపడాలో అర్ధంకాలేదు నాకు. కానీ, ఒక విషయానికి మాత్రం ఆనందించాను. 'లోపం ఉన్నవాళ్ళని పెళ్ళి చేసుకోవడం అంటే వాళ్ళని ఉద్ధరించడమే కదండీ. వాళ్ళకి...
18. Manto Tho Kalisi Yedchanu 10.06.2024 5:06
Kathalu. Kaburlu S03E18 నువ్వెలా ఇంత గొప్పవాడివి అయ్యావు బాబూ ? #TheBear ది బేర్ సిరీస్ లో లూకా అనే ఒక ప్రఖ్యాత చెఫ్ దగ్గరికి వంటలో మెళుకువలు నేర్చుకోడానికి వెళ్ళిన మార్కస్ అనే కుక్ * అసలు నువ్వు ఈ పనిలో ఇంత గొప్పవాడివి ఎలా అయ్యావు* అని అడిగితే లూకా చెప్పిన మాటను నేను ఇక్కడ కోట్ చేస్తాను, క్షమించాలి నా పద్దతిలో "అనువాదం" చేస్తాను. నేను నాకు తెల్సిన పనిని త్వరగా చేయడం మొదలు పెట్టాను, చాలా...
17. Anuvadinchadam Antha Veasy Kadu 04.06.2024 9:21
Kathalu. Kaburlu S03E016 నాకు అనువాదాలు చేయడం అంటే ఆసక్తి. వికీపీడియాలో నా contributionsలో అత్యధిక శాతం అనువాదాలే. అదే ఇష్టంతో ప్రముఖ భారతీయ ప్రకృతి ప్రేమికుడు, man eater పులుల వేటగాడు జిమ్ కార్బెట్ రచనలను తెలుగులోకి అనువాదం చేయడం మొదలుపెట్టాను. ఆయన maneater hunting అనుభవాలు ఎంతో ఆసక్తికరంగా, ప్రతి నిమిషం ఉత్కంఠతో సాగుతాయి. పులి కోసం వారాలకు వారాలు రాత్రి పూట నిద్ర మానేసి పడిగాపులు పడడం. వానలో, చల...
16. Sri Gurubhyo Namaha 29.05.2024 4:48
Kathalu. Kaburlu S03E16 ఎందరో తమని తాము దేవుడిగా ప్రకటించుకుని ఆ పేరుకే చెడ్డపేరు తీసుకొస్తున్న రోజుల్లో మనిషిగా పుట్టి మంచి విధ్యార్ధిగా, రాజకీయవేత్తగా, చారిత్రక పరిశోధకునిగా, ఒక శాస్త్రపరిశోధకునిగా, జ్యోతిష్య శాస్త్రవేత్తగా, ఆధ్యాత్మిక వేత్తగా నడిచే సరస్వతిగా ఎందరికో కనబడిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గురించి నిజ జీవిత సత్యాలు మనకి ఎలా తెలుస్తాయి ?. వారిని దగ్గరగా చూసిన వారు చెప్తే, రాసి అందిస...
15. Baalyamaa Aagipo 21.05.2024 8:35
Kathalu. Kaburlu S03E15 ఈ వారం మీనా అక్క రాసిన న్యూస్ లెటర్ చదివాక మీతో పాటు నాకూ కూడా నా బాల్యం గుర్తుకు వచ్చింది. మరి మీరూ మన గాయిత్రిగోరు రాసిన న్యూస్ లెటర్ చదివారా ?, నన్ను అడిగితే న్యూస్ లెటర్ చదవకుండా నేరుగా పాడ్కాస్ట్ దాసుభాషితంలో వినేయండి అంటాను. మీనక్క గొంతులో గోదారి యాసలో అందరూ ఎలా పలకరించేవారో, మాట్లాడే వారో అనేది ఎంత ముచ్చటగా చెప్పారో. అన్నట్టు దాసు తాతయ్య కథలు వింటూ, మీ పిల్లలకి కూడా...
14. Pibare Tyagarasam 10.05.2024 6:46
Kathalu. Kaburlu S03E14 ఇప్పటివరకూ ఎందరో మహానుభావులు వంటి త్యాగరాజ కీర్తనలు కేవలం సంగీతం ఆస్వాదిద్దాం అని వినిన నాకు ఆయన ఏం చెప్పాలి అనుకున్నారో అర్ధం అయ్యాక ఇప్పుడు ఇంకా ఎంతో సంతోషంగా ఉంది. ఆయన పొందిన ఆ రసాస్వాదనే మనకూ కలిగించాలని *ఆలమూరు విజయ్ భాస్కర్ గారు* చేసిన ఈ ప్రసంగానికి, ఆయన కృషికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను 🙏. మరి మీరు కూడా ఈ ప్రసంగంపై మీనా అక్క రాసిన పిబరే త్యాగరసం న్యూస్ ల...
13. Achha Teluguvaadu Tyagayya Ramudu 03.05.2024 8:21
Kathalu. Kaburlu S03E13 మా తాడేపల్లిగూడెంలో 'త్యాగరాజ గాన సభ' అనే సంస్థ ఉంది. ప్రముఖ ఘటం వాద్య కళాకారులు శ్రీ సరస్వతుల హనుమంతరావు గారు(ప్రముఖ కార్టూనిస్ట్ సరసి గారి సోదరులు) ఆ సంస్థను నడిపేవారు. బాబాయ్ గారు అంటూ పిలవడం అలవాటు నాకు వారిని. నా చిన్నప్పటి నుంచీ, ప్రతీ ఏడాది వారు నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాలకు తీసుకువెళ్ళేవారు మా నాన్నగారు. ఉదయం త్యాగరాజ పూజ, ఘన రాగ పంచరత్న కీర్తనలు పాడేవా...
12. Maharaja Rajasri Varaprasada Reddy 02.05.2024 6:45
Kathalu. Kaburlu S03E12 పవన్ సంతోష్ కి బాగా ఇష్టమైన, ఆయన జీవితంలో బాగా ప్రేరణ కలిగించిన గొప్ప వ్యక్తి అయిన పద్మ విభూషణ్ K.I. వర ప్రసాద్ రెడ్డి గారి గురించి రాయమనగా పవన్ ఈ వారం న్యూస్ లెటర్ రాసారు. ఆ న్యూస్ లెటర్ K.I. వర ప్రసాద్ రెడ్డి గారు చదివి ఈ విధంగా సందేశం పంపారు. "🙏 ఒకింత సిగ్గు, విభ్రమం, రవంత భయం, అంతంత గౌరవాభిమానాల్తో ముంచెత్తిన వర్షధారలో తడిసి, ఇబ్బడి ముబ్బడి గా బరువెక్కిన మనసూ శరీర...
11. Thodokarundina Ade Bhagyamu.. Ade Swargamu.. 19.04.2024 6:31
Kathalu. Kaburlu S03E11 పాలంకి సత్య గారు రాసిన పునర్జన్మ నవల విడుదల సందర్భంగా రాసిన ఈ ప్రత్యేక న్యూస్ లెటర్ ని చదవండి. లేదా దాసుభాషితం పాడ్ కాస్ట్ లో వినండి. Blogpost : https://www.dasubhashitam.com/blog/todokarundina-ade-bhagyamu-ade-swargamu Podcast : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3
10. Aragantalo Advaitham 15.04.2024 5:33
Kathalu. Kburlu S03E10 ఎన్నో మంచి ఉదాహరణలతో, ఎంతో సింపుల్ కాన్సెప్ట్స్ తో పెద్ద పెద్ద సంస్కృత పదాలు వాడకుండా, సులభంగా సావధానంగా అద్వైతం గురించి వివరించారు *పోడూరి వెంకట రమణ శర్మ గారు.* ఆ ప్రసంగం వీడియో యూట్యూబ్ లో విడుదల చేసాము ఇదే ఆ వీడియో లింక్ చూడండి మరి. ఈ వీడియో మిస్ అయితే ఒక మంచి నిధి ఉన్న తలుపు తాళం చెవి పోగొట్టుకోవడమే అంటాను నేను. మిస్ అవకుండా చూడండి అని కూడా సలహా ఇస్తున్నాను. ప్రసంగం వీడి...
09. Sukavi Jeevinchunu 11.04.2024 6:54
Kathalu. Kburlu S03E09 కవుల అంతరంగాలకు అద్దం పట్టే వారి రచనా శైలిని గురించి, ఏప్రిల్ నెల ప్రసంగ వక్త గురించి ఈ వారం కథలు కబుర్లలో వినండి. ఈ కథలు కబుర్లు ఇక్కడ బ్లాగ్ పోస్ట్ లో చదవండి లేదా యాప్ లో శ్రవణరూపంలో వినండి Blog post = https://www.dasubhashitam.com/blog/sukavi-jeevinchunu Podcast = https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3
Ähnliche Podcasts
Replaio ist kein Herausgeber von Podcasts; die Namen der Sendungen, Cover und Audioinhalte gehören ihren Autoren und werden über öffentliche RSS-Feeds verbreitet