Short Stories For Kids

Short Stories For Kids

Kids EN ↓ Epizody: 48

Under 3 minute stories with a moral for the young and youth! Also check our YouTube channel for videos!

Autor

Short Stories For Kids

Kategorie

Kids

Web podcastu

podcasters.spotify.com

Nejnovější epizoda

27. pro 2024

Kde poslouchat?

Podcasty v aplikaci Replaio Radio Už brzy

Podcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty

Stáhnout z Google Play Nainstaluj zdarma Android téměř 10 mil. stažení · hodnocení 4,8 iOS už brzy

Epizody

లౌక్యంతో సౌఖ్యం 27.12.2024

లౌక్యం ఉంటే కఠినమైన పరిస్థితులు సులభంగా అధిగమించవచ్చు.

గాయకుడి తెలివి 09.10.2023

సమయస్ఫూర్తి ఉంటే ప్రతీచోటా ముందుకు సాగవచ్చు.

అసలైన పరీక్ష 17.09.2023

దేహ దారుఢ్యంతో పాటు నిజాయతీ కూడా అవసరం.

నక్క స్నేహం మొసలి మోసం 12.09.2023

గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు.

అరవిందుడి అతీతశక్తులు 10.08.2023

వచ్చిన అవకాశాన్ని స్వార్థం కోసం ఉపయోగించు కాకుండా నిజాయతీగా ఉండాలి.

కోతి తెలివి 03.08.2023

కోతి మొసళ్ళను చాలా సులభంగా మోసగించినది.

ఫలించిన ప్రయత్నం 19.07.2023

ప్రయత్నం చేయడం వల్ల సాధ్యం కానిది లేదు.

సాకేతుడు చూపిన మార్గం 16.07.2023

విజ్ఞతతో కూడా మార్గదర్శనం చేయవచ్చు.

ఎలుక సాయం 13.07.2023

తెలివితో ఎంతటి బలమైన వారినైనా గెలువవచ్చు.

కృతజ్ఞత 14.05.2023

ఎదుటివారు నుండి సాయం పొందినప్పుడు తిరిగి వారికి అవసరంలో సాయం చేయడం కృతజ్ఞత చూపించడం అవుతుంది.

పాలపిట్ట - కోతిమూక 06.01.2023

వివేకంలేని వారికి దూరంగా ఉండాలి.

అమ్మ తీర్చిన సందేహం 24.11.2022

పిల్లలకు మొదటి గురువు అమ్మ.

అడవి జంతువులకు వేడుక 11.11.2022

అందరూ కలిసి చేసుకునే వేడుకల వల్ల మనస్పర్థలు కలగకుండా స్నేహంగా ఉంటారు.

చిన్నబోయిన మైనా 04.11.2022

అబద్ధాలు ఆడేవారు ఎప్పటికైనా పట్టుబడిపోతారు

ముంగిస కొంగలజంట 26.08.2022

తెలివితో ఆలోచిస్తే మనకు కావలసిన పనిని పూర్తి చేసుకోవచ్చు.

అత్యాశతో అనర్థం 05.05.2022

అత్యాశ ఉండడం వల్ల నష్టం కలుగుతుంది.

అపాయంలో ఉపాయం 31.01.2022

అత్యవసర పరిస్థితుల్లో తెలివిని ఉపయోగించడం నేర్చుకోవాలి.

గాయం నేర్పిన పాఠం 11.12.2021

ఒక నిర్ణయం తీసుకునే ముందు కొంచం ఆలోచించాలి.

నక్క - నగారాశబ్ధం 09.10.2021

ఒక్కొక్కసారి ధైర్యం ప్రదర్శించాలి.

డప్పు తెచ్చిన ముప్పు 29.09.2021

ఒక్కొక్కసారి ఆచి తూచి ప్రవర్తించాలి.

ఆకాశంలో అందమైన భవనం 21.09.2021

మనం నిజాన్ని నిర్భయంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి.

మోసపోయిన బ్రాహ్మణుడు 12.08.2021

ఎదుటి వారు చెప్పిన మాటలు వినకుండా మన బుద్ధిని ఉపయోగించాలి.

కాకి దాహం 30.07.2021

బాగా ఆలోచించి అడుగేస్తే మంచి ఫలితం లభిస్తుంది.

ముంగిస - యజమానురాలు 22.07.2021

తొందరపాటుగా వ్యహరించడం వల్ల అపాయం తప్పదు.

అడవి పక్షి - కోతులు 09.07.2021

మూర్ఖులకు సహాయం చేయడం లో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి.

Poslouchej podcast Short Stories For Kids v Replaio

Rádio a podcasty v jedné aplikaci - zdarma a bez registrace. Nainstaluj si ji ještě dnes a nepropásni premiéru

Stáhnout z Google Play

Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály