uk

Sudha Devarakonda

Telugu Lessa

Society TE ↓ Епізодів: 194

Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/

Обов'язково відвідайте сайт подкасту та підтримайте його автора: podcasters.spotify.com

Автор

Sudha Devarakonda

Категорія

Society

Сайт подкасту

podcasters.spotify.com

Останній епізод

6 вер 2026

Де слухати?

Подкасти в застосунку Replaio Radio Уже незабаром

Подкасти незабаром з'являться в застосунку. Встановіть уже зараз і першими побачте зовсім новий погляд на подкасти

Завантажити з Google Play Встановіть безкоштовно Android майже 10 млн завантажень · рейтинг 4,8 iOS незабаром

Епізоди

ప్రాచీన విజ్ఞానం 1 10.06.2020

ప్రాచీన విజ్ఞానం మనకి ఎన్ని విషయాలు చెప్పింది చెప్పుకుందాం

మంచితనం మన సహజగుణం 09.06.2020

మంచిని ఇస్తే మంచి వస్తుంది. కానీ మంచిని ఇచ్చేటప్పుడు రాబోయే మంచిని తల్చుకుంటే దాని విలువ పోతుంది కదా!

Story of chewing gum 08.06.2020

మనం ఎక్కువగా తినే గమ్ కధ నా మాటల్లో

ప్రపంచ పర్యావరణ దినోత్సవం 05.06.2020

మన పర్యావరణం మన మనుగడకు ప్రాణం. దాన్ని చెదిర్చి మనం మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని పణంగా పెడుతున్నాం. ఈ పద్ధతి మారాలి. ఈ ఆలోచన మారాలి. ప్రకృతిని అమ్మలా చూసుకోవాలి. అప్పుడు మన భూమి స్వర్గసీమ గా మారుతుంది.

గాన గంధర్వుడు పుట్టిన రోజు 04.06.2020

శ్రీపతి పండితా రాథ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

అందం పోగొట్టే అలవాట్లు 03.06.2020

అందం పోగొట్టే అలవాట్లు మనకి తెలియకుండా మనమే చేసుకుంటూ ఉంటాం. అవి ఏంటి?. వాటిని ఎలా మార్చాలి?

సుమతీ శతక పద్యం 2 02.06.2020

బంధాలు, అనుబంధాలు పులుపుల గురించి బద్దెన వారు చెప్పిన విషయాలు.

ధూమపానానికి దూరమౌదాం రండి 01.06.2020

ధూమపానం అనే వ్యసనాన్ని మానాలంటే ఏం చెయ్యాలి?

ఆహారం -ఆరోగ్యం 29.05.2020

మనం తినటం మర్చిపోయి తృణ ధాన్యాలు, గింజలు... తిందామా?

నిద్ర సమస్యలు - సమాధానాలు 28.05.2020

నిద్ర పట్టకపోవడం ఒక సమస్య అయితే ఏం చెయ్యాలి?

మనస్తత్వం 1 27.05.2020

మనస్తత్వం ఎలా ఉంటే జీవితం అలా ఉంటుందని మరో సారి గుర్తు చేసే ప్రయత్నం. సానుకూల దృక్పథం మనని ముందుకే తీసుకెళుతుంది అని చెప్పే ప్రయత్నం ఇది.

చమత్కార పద్యాలు 26.05.2020

పద్యాలలో హాస్యం, చమత్కారం, తర్కం తెలుసుకోవాలంటే వాటిని చదివి తీరాలి. కదా!.

తస్మాత్ జాగ్రత్త! 25.05.2020

సాంకేతిక పరిజ్ఞ్యానం ఎంతగా అభివృద్ధి చెందుతుందో మనిషి తన తెలివిని అంతగా పరిగెత్తిస్తున్నాడు. ఇది శుభపరిణామమే అయినప్పటికీ పెరుగుట విరుగుట కొరకే అన్న చందాన తన తెలివి తనకే అభాసు కాకూడదు కదా!. పరిజ్ఞ్యానాన్ని ఉపయోగించుకోవాలి కానీ దురుపయోగం చేస్తే అది ఒకనాడు మనకే చేటుగా పరిణమిస్తుంది. తస్మాత్ జాగ్రత్త!.

జెన్ కథ 1- అలాగా?! 24.05.2020

కథలు కేవలం మనసుకి హాయిని కలిగించే మాధ్యమాలు మాత్రమే కావు. మనం నేర్చుకో దల్చుకుంటే అవి మనకి ఎన్నో జీవిత సత్యాలను తెలియ జేస్తాయి. విద్యను బోధించటానికి విష్ణుశర్మ పంచతంత్ర కధల మార్గాన్నే ఎంచుకోవడంలో ఎంతో మర్మం ఉంది. మన జీవితాల్లో నించి పుట్టేవే కథలు. అలాంటి ఒక కథే ఇది. వినండి, ఆలోచించండి, అర్థం చేసుకుని మీ పిల్లలతో దీని గురించి చర్చించండి.

పద్యం తాత్పర్యం 23.05.2020

పద్యం మన సొత్తు అనటంలో ఏం అతిశయోక్తి లేదు. కానీ పద్యాలని బట్టీ పట్టి కూర్చుంటే ఏం ఉపయోగం?. అవి చెప్పే జీవిత సత్యాలను, జీవన వేదాలను జీవితానికి అన్వయం చేసుకుని వివేకంతో జీవనాన్ని సాగి స్తే నే కదా ఉపయోగం!. అదే ప్రయత్నం చేశాను ఇవాళ.

Enduku yemiti elaa -2 22.05.2020

మంగక్క కథ నించి మనం అన్వయించుకొని తెలుసుకో వలసినది ఏంటో ఇక్కడ చెప్తున్నాను.

Enduku yemiti elaa- naake kavali- 1 21.05.2020

మంగ అక్క కథ. మన జీవితంలో నిర్ణయాలు తీసుకోవటం ఎలా.

Enduku emiti ela -1 20.05.2020

ఎటు వైపు వెళ్ళాలో సందిగ్ధం గా ఉన్నప్పుడు, మనకి ఏది మంచిదో తేల్చుకో లేనప్పుడు ఒకసారి ఆగి ఈ మాట వినండి...

Telugu Lessa (Trailer) 19.05.2020

Слухайте подкаст Telugu Lessa у Replaio

Радіо та подкасти в одному застосунку - безкоштовно й без реєстрації. Встановіть уже сьогодні та не пропустіть запуск

Завантажити з Google Play

Replaio не є видавцем подкастів; назви шоу, обкладинки та аудіо належать їхнім авторам і поширюються через публічні RSS-канали