Sudha Devarakonda
Telugu Lessa
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/
Podcast'in sitesini ziyaret etmeyi ve yapımcısını desteklemeyi unutma: podcasters.spotify.com
Yazar
Sudha Devarakonda
Kategori
Podcast web sitesi
Son bölüm
28 Haz 2026
Nereden dinlenir?
Uygulamada podcast'ler Replaio Radio Çok yakındaPodcast'ler çok yakında uygulamaya geliyor. Şimdi yükle ve podcast'lere yepyeni bir bakışı ilk gören sen ol
Bölümler
ఈ విశేష సమయంలో కుర్రకారుకి ఏం నేర్పాలి 23.07.2020 14:30
కోర్సులు, పుస్తకాలు, టాబ్లెట్లు, వీడియోలూ కాకుండా వైవిధ్యంగా ఆలోచించండి. ఈ సంచికలో నేను చెప్పినదే చెయ్యాల్సిన అవసరం లేదు. మీకు మరేదైనా ముఖ్యం అని, బావుంటుందని అనిపిస్తే తప్పకుండా చెయ్యండి. దాని ఫలితం మీకు ఎంతో గొప్పగా తిరిగి వస్తుంది.
నవ్వండి .... మహా అయితే తిరిగి నవ్వుతారు అంతే కదా! 22.07.2020 12:45
హాస్య ప్రవృత్తిని అలవాటు చేసుకోండి
సరికొత్త సామాన్య స్థితి 21.07.2020 10:49
కొత్త అలవాట్లకు సరికొత్త సొబగులు, సూత్రాలు
కోపం తగ్గించే సులువైన ఒక మార్గం 13.07.2020 6:51
కోపం ఎలా తగ్గించుకోవాలి? ఇన్ని మార్గాల్లో ఏది మెరుగైంది
సంతోషాన్ని ఎంచుకుందాం 10.07.2020 13:06
సంతోషం ఇక్కడ ఉంది? పరిస్థితుల్లో నా? మనలోనా? మన పక్కవారిలోనా?. నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నా..
ధన్యవాదాలు🙏 01.07.2020 2:33
వింటున్నందుకు, మన్నిస్తున్నందుకు, స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నందుకు...
గీతాంజలి జ్ఞాపకం 30.06.2020 3:25
గీతాంజలి చిత్రం గురించిన ఒక మెచ్చు తునక...
ఎందరో మహానుభావులు 25.06.2020 14:53
యోగా ను మనకు దగ్గర చేసిన యోగా గురువుల గురించిన విశేషాలు ... క్లుప్తంగా...
యోగా తో ఒక గృహిణి అనుభవం 24.06.2020 10:23
యోగా మనకి సమతౌల్యం తో జీవించటం నేర్పుతుంది...
యోగా గురించిన ప్రశ్నలు- అనుమానాలు 23.06.2020 17:24
యోగా చెయ్యాలి సరే .. మరి నాకున్న అనుమానాల సంగతి ఏంటి? అని అడిగినవారికి ఈ సంచిక అంకితం..
యోగా తో ఒక శ్రోత అనుభవం 22.06.2020 10:57
యోగా జీవితానికి ఒక గొప్ప దిశానిర్దేశం చేస్తుంది అని చెబుతున్న 70 ఏళ్ళ శ్రోత
ప్రపంచ సంగీత దినోత్సవం 21.06.2020 0:47
స రస స్వర సుర ఝరీ గమనమైన సామ వేద సారం సంగీతం అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అనటం అతిశయోక్తి కాదు కదా!
అంతర్జాతీయ యోగా దినోత్సవం 1 21.06.2020 23:51
యోగా ఒక జీవన విధానం అని అంటూ ప్రాణాయామం ఎలా చెయ్యాలి అనే వివరాలు ఇవాళ తెలియజేస్తున్నాను
స్వేచ్ఛ పద్యం 20.06.2020 5:31
స్వేచ్ఛ అంటే ఏంటో చెప్పే పద్యం..
అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలు 19.06.2020 1:17
యోగా అంటే శరీరాన్ని ముందుకీ వెనక్కీ వంచే విధానం కాదు. అది మన జీవన విధానం కావాలి. అప్పుడే ఆరోగ్యం, సౌభాగ్యం.
నిజం- అబద్ధం 18.06.2020 6:32
అబద్ధం చెప్పటం వేరు నిజం చెప్పకపోవడం వేరు ఈ రెంటికీ తేడా ఉంది. చిలవలు పలవలు చేస్తే నిజం అబద్ధం, అబద్ధం నిజం అయి కూర్చుంటాయి
Covid em chesindi? 17.06.2020 14:17
ఈ సంచికలో కోవిడ్ వాళ్ళని ఎలా మార్చిందో ఎలాంటి పరిస్థితులు వచ్చాయో దాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కుంటున్నా రో విందాం
శ్రోతలు కోరిన అంశం 16.06.2020 10:00
మనిషికి భయం పరమ శత్రువు... దాన్ని ఎలా పడగొట్టాలో చూద్దాం
వినటం రావాలి మనకి 15.06.2020 6:17
సమస్యలు వస్తే కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. చెప్పే వాళ్ళని మనం అర్థం చేసుకోవటం సులువు. కానీ చెప్పని వాళ్ళని మనం జాగ్రత్తగా గుర్తించటం అవసరం. అలా చెయ్య లేకపోతే నేరం వారిది కాదు.మనది అవుతుంది.
మనం ఏం గుర్తు ఉంచుకోవాలి 11.06.2020 4:17
మర్చిపోలేని విషయం, జీవితాంతం పాటించ వల్సిన విషయం
ప్రాచీన విజ్ఞానం 1 10.06.2020 9:01
ప్రాచీన విజ్ఞానం మనకి ఎన్ని విషయాలు చెప్పింది చెప్పుకుందాం
మంచితనం మన సహజగుణం 09.06.2020 8:41
మంచిని ఇస్తే మంచి వస్తుంది. కానీ మంచిని ఇచ్చేటప్పుడు రాబోయే మంచిని తల్చుకుంటే దాని విలువ పోతుంది కదా!
Story of chewing gum 08.06.2020 8:34
మనం ఎక్కువగా తినే గమ్ కధ నా మాటల్లో
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 05.06.2020 6:04
మన పర్యావరణం మన మనుగడకు ప్రాణం. దాన్ని చెదిర్చి మనం మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని పణంగా పెడుతున్నాం. ఈ పద్ధతి మారాలి. ఈ ఆలోచన మారాలి. ప్రకృతిని అమ్మలా చూసుకోవాలి. అప్పుడు మన భూమి స్వర్గసీమ గా మారుతుంది.
గాన గంధర్వుడు పుట్టిన రోజు 04.06.2020 3:10
శ్రీపతి పండితా రాథ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
Benzer podcast'ler
Replaio bir podcast yayıncısı değildir; program adları, kapak görselleri ve ses içerikleri yazarlarına aittir ve herkese açık RSS beslemeleri aracılığıyla dağıtılır