Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu

Fiction TE 1146 episodes

Where to listen?

Listen in your browser Replaio Web Available today
Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon - install now and be the first to see a whole new take on podcasts

Google Play'den indir

Install now - 5M+ downloads, 4.8 rating

Episodes

నామకరణం|Namakaranam|Telugu Short Story|Bhagavathula Bharathi|manatelugukathalu.com 18.05.2024

నామకరణం https://www.manatelugukathalu.com/post/namakaranam-telugu-story-485 రచన : భాగవతుల భారతి తన పేరంటే చెప్పలేనంత అసహ్యం పీతాంబరధార రావుకి. కానీ పెంటయ్య చెప్పిన మాటలు అతని మనసును మార్చాయి.పెద్దల ఆస్తులు కావాలిగానీ వాళ్ళ పేర్లు పనికిరావా? అన్న పెంటయ్య వాదనతో ఏకీభవించాడు. తన కొడుక్కి తండ్రి పేరు పెట్టాడు. భాగవతుల భారతి గారు రచించిన ఈ చక్కటి హాస్య కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ప్రస్థానం | Prasthanam | Telugu Short Story | Gorthi Vanisrinivas | manatelugukathalu.com 06.05.2024

ప్రస్థానం https://www.manatelugukathalu.com/post/prasthanam-telugu-story-512 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) ముసలి వయసులో భార్యను కోల్పోయాడతను. భార్య తనను కసురుకున్నా, విసుక్కున్నా తనను పట్టించుకునేదని సంతోషించే వాడు. ఇప్పుడు ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు. అర్థం చేసుకున్న కొడుకు, తల్లి బాధ్యతను తను తీసుకున్...

మరణాన్ని జయించి బ్రతుకుదాం|Marananni Jayinchi Brathukudam|Telugu short Story|Manatelugukathalu.com|ramya Namuduri 06.05.2024

మరణాన్ని జయించి బ్రతుకుదాం https://www.manatelugukathalu.com/post/marananni-jayinchi-bratukudam-telugu-story-248 (మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) రచన : రమ్య నముడూరి మరణించాక ఈ దేహాన్ని ఎవరూ వుంచుకోరు. ఈ దేహం అగ్నికి ఆహుతి అయి, బూడిద అవుతుంది. లేదా మట్టిలో కలిసి పోతుంది. అదే అవయవ దానం చేస్తే మరొకరికి జీవితాన్ని ఇస్తుంది ఈ దేహం. పుట్...

నేను పిసినారోణ్ణి|Nenu Pisinaronni|Telugu Short Story|Dr. M. Rama Mohana Rao|manatelugukathalu.com 06.05.2024

నేను పిసినారోణ్ణి https://www.manatelugukathalu.com/post/nenu-pisinaronni-telugu-story-605-munaga-rama-mohana-rao రచన : Dr. M. రామ మోహన రావు అతనికి  పిసినారివాడు అనే ముద్ర వేశారు. అతను ఆ ఇమేజ్ కే కట్టుబడి ఉండేవాడు. కానీ అతను కూడా మంచి వ్యక్తి అని భావించిన వారితో మంచిగా వున్నాడు. 'నేను పిసినారోణ్ణి' అనే ఇమేజ్ నుండి బయట పడ్డాడు. ఒక వ్యక్తి లో మంచిని గుర్తిస్తే అతను అందుకు తగ్గట్లుగా ప్రవర్తి...

అక్షయ పాత్ర | Akshaya Pathra | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 30.04.2024

అక్షయ పాత్ర https://www.manatelugukathalu.com/post/akshay-pathra-telugu-story-677-mallavarapu-seetharam-kumar రచన:  మల్లవరపు సీతారాం కుమార్ "కలియుగంలో కూడా అక్షయ పాత్రలు ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి?" అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ). ఒకటి       ఆప్షన్ డి). కోటి పైన. ఖచ్చితంగా ఆప్షన్ ఏ). ఒకటి అనుకున్నాడు సుబ్బారావు. ఆప్షన్ డి). కోటి పైన అంది అతని భార్య ఒక ఉద్దేశంతో. ఆప్షన్ డి). కోటి పైన అన్నాడు స్...

అత్తగారు ఆవకాయ|Atthagaru Avakaya|Telugu Short Story|Sita Mandalika 30.04.2024

అత్తగారు ఆవకాయ|Atthagaru Avakaya https://www.manatelugukathalu.com/post/atthagaru-avakaya-telugu-story-670-sita-mandalika ఆవకాయ సీజన్ వచ్చిందంటే అత్తగారు  రమణమ్మ గారి హడావిడి ఇంత అంత కాదు. ఇక కోడలు పద్మకు కలిగే టెన్షన్ కు అంతే ఉండదు. చక్కటి ఈ హాస్య కథను సీత మండలీక గారు రచించారు. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

శంఖం లో పోస్తే గానీ తీర్థం కాదు|Sankhamlo Posthe Gani Tirtham Kadu|Telugu Short Story 01.04.2024

శంఖం లో పోస్తే గానీ తీర్థం కాదు|Sankhamlo Posthe Gani Tirtham Kadu https://www.manatelugukathalu.com/post/sankham-lo-posthe-gani-irtham-kadu-telugu-story-672 పాస్ పోర్ట్ కోసం వెళ్ళినప్పుడు చిన్న భంగపాటు కలిగింది సరోజకు. అక్కడ కలిగిన ఇబ్బంది కంటే భర్త నవ్వాడనే ఉక్రోషమే మరింత బాధించింది ఆమెను. సరదా సరదాగా సాగే ఈ  కథను ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు రచించారు. ఈ కథ manatelugukathalu.com లో ప్రచుర...

డాక్టర్ సంధ్య|Doctor Sandhya|Telugu Short Story 01.04.2024

డాక్టర్ సంధ్య|Doctor Sandhya https://www.manatelugukathalu.com/post/doctor-sandhya-telugu-story-669-n-dhanalakshmi డాక్టర్ రూపంలో  దేవుళ్ళే కాదు, కామాంధులు కూడా ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం గల మనిషి లాగ అందరి ముందు చలామణి అవుతున్న డాక్టర్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలియచేసిన ఓ లేడీ డాక్టర్ కథ... ఈ తరం రచయిత్రి ధనలక్ష్మి గారు రచించిన డాక్టర్ సంధ్య అనే ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

అమ్మా! కాసేపు ఆగు|Amma Kasepu Agu|Telugu Short Story|N. Dhanalakshmi 18.03.2024

https://www.manatelugukathalu.com/post/amma-kasepu-agu-telugu-story-673 అమ్మా! కాసేపు ఆగు|Amma Kasepu Agu కాసేపు ఆగమన్నాడు విశ్వం మాస్టారు. కానీ అతని కూతురు లత ఆగలేదు. దాని ఫలితం ఎంతటి విషాదమో  ఈతరం రచయిత్రి ధనలక్ష్మి గారు రచించిన ఈ కథ వింటే తెలుస్తుంది. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

సుక్కి|Sukki|Telugu Short Story|Bhagavathula Bharathi 18.03.2024

సుక్కి|Sukki https://www.manatelugukathalu.com/post/sukki-telugu-story-671-bhagavathula-bharathi చనిపోయిన కూతురు సుక్కి ఇంకా తనతో ఉన్నట్లే భ్రమిస్తూ ఉంటుంది సీతాలు. ఆ భ్రమ తొలిగితే ఆమె దక్కదేమోనని అలానే ఉంచుతాడు భర్త రాములయ్య. ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

మేలుకొలుపు|Melukolupu|Telugu Short Story|N Sivanageswara Rao 18.03.2024

https://www.manatelugukathalu.com/post/melukolupu-telugu-story-668-n-siva-nageswara-rao మేలుకొలుపు రచన : ఎన్. శివ నాగేశ్వర రావు వ్యక్తిత్వం కలవారు మన జీవితంలో మార్పు తీసుకొని రాగలరు. వారు సామాన్యులైనా సరే, మనల్ని ప్రభావితం చేయగలరు. ఈ విషయాన్నిమేలుకొలుపు కథలో చక్కగా వివరించారు శివనాగేశ్వర రావు గారు. మీకు చదివి వినిపిస్తున్నది సీతాలక్ష్మి

ఐతే ఓకే అను తారాబలం కథ|Aithe Ok Anu Tharabalam Katha|Written By Vasundhara 12.03.2024

https://www.manatelugukathalu.com/post/aithe-ok-anu-tharabalam-katha-telugu-story-666-vasundhara ఐతే ఓకే అను తారాబలం కథ|Aithe Ok Anu Tharabalam Katha రచన : వసుంధర చేసేది తప్పా ఒప్పా అన్న మీమాంస వచ్చినప్పుడు- మనసెప్పుడూ తప్పు వైపే మొగ్గుతుంది. అది తప్పు కాదనీ, ఒప్పనీ నిర్థారించడానికి- సంజాయిషీలు వెదుకుతుంది.  కానీ మనకి మనం ఇచ్చుకునే సంజాయిషీలు మనసుకి తృప్తినివ్వవు. ఆ సంజాయిషీ విని, ‘ఐతే ఓకే’ అనే ఓ...

స్వర్ణ తాంబూలం|Swarna Thambulam|Telugu Short Story By M. R. V. Sathyanarayana Murthy 12.03.2024

https://www.manatelugukathalu.com/post/swarna-thambulam-telugu-story-662 స్వర్ణ తాంబూలం|Swarna Thambulam ఆమె ఒకనాడు మనసు దోచుకున్న నెచ్చెలి. అతని సందిగ్ధం ముగిసేలోగానే ఆమె దూరం అయ్యింది. ఆమెతో పాటు ఆమె పేరునుకూడా జ్ఞాపకంలా మిగిల్చుకున్నాడు అతను. మనల్ని కథలో లీనం చేసే ఈ కథను ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి గారు రచించారు. ఈ కథ manatelgukathalu.com లో ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభిద్దాం.

కాకమ్మ కబుర్లు|Kakamma Kaburlu|Telugu Short Story By Kiran Vibhavari 07.03.2024

https://www.manatelugukathalu.com/post/kakamma-kaburlu-telugu-story-660 కాకమ్మ కబుర్లు|Kakamma Kaburlu|Telugu Short Story By Kiran Vibhavari కాదేదీ కవితకనర్హం. కాదే కాకీ  ప్రేరణకనర్హం. ఎందులోనైనా మంచిని వెతుక్కోవచ్చు. స్ఫూర్తిని పొందవచ్చు  అని తెలియ చెప్పే ఈ కథను నవతరం రచయిత్రి కిరణ్ విభావరి గారు రచించారు. ఇక కథ ప్రారంభిద్దాం.

సీతారాములు|Seetharamulu|Telugu Short Story| Madduri Bindumadhavi 07.03.2024

https://www.manatelugukathalu.com/post/sitharamulu-telugu-story-658 సీతారాములు|Seetharamulu|Telugu Short Story| Madduri Bindumadhavi సమస్యను మనసులోనే దాచుకుంటే మరింత పెద్దది అవుతుంది.పరిష్కారానికి ప్రయత్నించాలి.విఫలమైతే మరో మార్గం ఆలోచించాలి. అప్పుడే పరిష్కారం లభిస్తుంది . ఈ విషయాన్నీ చాలా చక్కగా ఈ కథలో వివరించారు ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు. ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడి...

ఇంతటి దుఃఖాన్ని తీర్చేదెవరు|Inthati Duhkhanni Tirchedevaru|Telugu Story By Neeraja Hari Prabhala 07.03.2024

https://www.manatelugukathalu.com/post/inthati-duhkhanni-tirchedevaru-telugu-story-657 ఇంతటి దుఃఖాన్ని తీర్చేదెవరు|Inthati Duhkhanni Tirchedevaru పిల్లల చదువుల కోసం భర్తతో సర్దుకుంది. తరువాత వారిపెళ్ళిళ్ల కోసం సర్దుకుంది. ఇప్పుడైనా భర్తను ఎదిరిద్దామనుకొని పిల్లల అభిప్రాయం అడిగింది. వారేమన్నారో ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారి ఈకథలో తెలుసుకుందాం. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు...

సార్థకత|Sarthakatha|Telugu Short Story By Kamala Parijatham 04.03.2024

https://www.manatelugukathalu.com/post/sartahakatha-telugu-story-656-kamala-parijatham సార్థకత|Sarthakatha|Telugu Short Story By Kamala Parijatham అమ్మాయి జీవితానికి పెళ్లే పరమావధి కాదు. ఒకవేళ అదే నిజం అయితే ఆ పెళ్లి ఆమె ఇష్టంతో జరగాలి. ఫైర్ బ్రాండ్ రచయిత్రి కమల పారిజాతం రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. ఇక కథ ప్రారంభిద్దాం.

బురిడీ-BURIDI-Telugu Story 04.03.2024

https://www.manatelugukathalu.com/post/buridi-telugu-story-654-vadlamannati-gangadhar 'Buridi' written by Vadlamannati Gangadhar రచన : వడ్లమన్నాటి గంగాధర్ Good story by Vadlamannati Gangadhar-Published in manatelugukathalu.com అతని పేరు మధు. అమ్మాయిలను ట్రాప్ చెయ్యడం, వాళ్ళ బంగారంతో ఉడాయించడం అతని అలవాటు. మరి ఈసారి అతను ఎప్పటిలానే సక్సెస్ అయ్యాడా లేదా అనేది వడ్లమన్నాటి గంగాధర్ గారు రచించిన...

దారి తప్పిన మంద గొర్రె | Daari tappina Manda Gorre | Mana Telugu Kathalu - Telugu Short Stories 02.03.2024

https://www.manatelugukathalu.com/post/dari-thappina-manda-gorre-telugu-story-653-madduri-bindumadhavi దారి తప్పిన మంద గొర్రె | Daari tappina Manda Gorre is a Telugu short story, originally published in manatelugukathalu.com దారి తప్పిన మంద గొర్రె, Short Story by : మద్దూరి బిందుమాధవి స్పోర్ట్స్ లో మన దేశం ఎంతో వెనక పడిందని సగటు భారతీయుడి భావన. కానీ ప్రతి ఒక్కరూ తమ పిల్లలు మాత్రం చదువుకొని ఉద్యోగాల...

ఆఖరి కోరిక | Aakhari Korika | Mana Telugu Kathalu - Telugu Stories 02.03.2024

https://www.manatelugukathalu.com/post/akhari-korika-telugu-story-653-jidigunta-srinivasa-rao ఆఖరి కోరిక | Aakhari Korika is a Telugu short story, originally published in manatelugukathalu.com కథ క్లుప్తంగా: 'కంది పచ్చడిలోకి నెయ్యి బాగా వేసుకొని తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాము. ఇక అందులోకి అనుపానంగా పచ్చి పులుసు కూడా వుంటే ఆ బెత్తెడు దూరం కూడా ఉండదు.' అనేది కృష్ణమూర్తి ఫిలాసఫీ. కా...

స్వేచ్ఛ | Swecchha | Mana Telugu Kathalu - Telugu Stories 28.02.2024

https://www.manatelugukathalu.com/post/sweccha-telugu-story-649-sita-mandalika స్వేచ్ఛ | Swecchha is a Telugu short story, originally published in manatelugukathalu.com స్వేచ్ఛ, Short Story by : సీత మండలీక కథ క్లుప్తంగా : వృద్ధాప్యంలో పిల్లల దగ్గర ఉండకూడదనీ, ఆలా ఉంటే తమకు స్వేచ్ఛ ఉండదనీ అనుకున్నారు కరుణ, శ్రీరామ్   లు. కానీ స్వేచ్ఛ పేరుతో పిల్లల ప్రేమకు దూరంగా ఉండడమెందుకని అనిపించి , వాళ్ళతోనే కలి...

ముసుగు | Musugu | Mana Telugu Kathalu - Telugu Stories 23.02.2024

https://www.manatelugukathalu.com/post/musugu-telugu-story-648-kiran-vibhavari ముసుగు |   Musugu is a Telugu short story, originally published in manatelugukathalu.com ముసుగు, Short Story by : కిరణ్ విభావరి కథ   క్లుప్తంగా : తన స్టూడెంట్స్ ని కన్నా బిడ్డల్లా చూసుకొనే వ్యక్తి అయన. కానీ అతని మీద నింద వేసిందో అమ్మాయి. తట్టుకోలేక  పోయారాయన. తలెత్తుకొని తిరగలేక , తనువు చాలించారు. నవతరం అభ్యుదయ రచయిత్రి...

పరిధి | Paridhi | Mana Telugu Kathalu - Telugu Stories 20.02.2024

https://www.manatelugukathalu.com/post/paridhi-telugu-story-638-bhagavatula-bharathi పరిధి | Paridhi is a Telugu short story, originally published in manatelugukathalu.com పరిధి, Short Story by : భాగవతుల భారతి కథ క్లుప్తంగా : సంయమనం లేని మానవుడి ప్రయాణం రకరకాల పరిధులలో సాగుతుంది.చుట్టూ జరిగే తన అనుభవాలతోనే పరిధిని గీస్తాడు. విచక్షణా తలుపులు బిగించేసుకుని , ఊహల కిటికీలోంచే చూసి,కనిపించేదే నిజమని భ్...

ఒక ఇల్లాలి కధ | Oka Illali Kadha | Mana Telugu Kathalu - Telugu Stories 19.02.2024

https://www.manatelugukathalu.com/post/oka-illali-katha-telugu-story-632-yasoda-puluurtha ఒక ఇల్లాలి కధ | Oka Illali Kadha is a Telugu short story, originally published in manatelugukathalu.com ఒక ఇల్లాలి కధ, Short Story by : యశోద పులుగుర్త కథ క్లుప్తంగా : సరదా సరదా గా సాగుతూ ఉంటుంది ఆంజనేయులు, మంగ తయారుల వైవాహిక   జీవితం.అంతలో పిడుగులాంటి వార్త,...కరోనా కాలంలో అతని ఉద్యోగం పోతుంది.ఆ సమయంలో అతనికి...

కాలమహిమ | Kaala Mahima | Mana Telugu Kathalu - Telugu Stories 19.02.2024

https://www.manatelugukathalu.com/post/kalamahima-telugu-story-635-jidigunta-srinivasa-rao కాలమహిమ | Kaala Mahima is a Telugu short story, originally published in manatelugukathalu.com కాలమహిమ, Short Story by : శ్రీనివాసరావు జీడిగుంట కథ క్లుప్తంగా : అబ్బాయి పేరెంట్స్ అజమాయిషీ చేసే రోజులు పోయాయి. అమ్మాయి   తల్లితండ్రులు టర్మ్స్ డిక్టేట్ చేసే రోజులు వచ్చాయి. ఈ చక్కటి హాస్య కథను   ప్రముఖ రచయిత జీడిగు...

About the podcast

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Language

TE

Episodes

1146

Latest episode

18 May 2024

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up

Google Play'den indir

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.