Naveen Chenna
నవీన కవిత
మొదలైంది కవితా ప్రవాహం. అది వెలుతుంది చాలా దూరం. వీలైతే వినండి. నచ్చితే ప్రోత్సహించండి.
Vizitează neapărat site-ul podcastului și susține-i creatorul: hubhopper.com
Autor
Naveen Chenna
Categorie
Site-ul podcastului
Cel mai nou episod
16 iun. 2024
Unde asculți?
Podcasturi în aplicație Replaio Radio În curândPodcasturile ajung în curând în aplicație. Instaleaz-o acum și fii primul care descoperă o abordare complet nouă a podcasturilor
Episoade
అఆఇఈ 22.03.2022 1:17
అవసరం నిన్ను నడిపిస్తుంది ఆలోచన నీకు దారిచూపుతుంది ఇరుకైన నీ ఇంటినుండి ఈ నగరాన నీ అడుగు పడింది అవకాశం పని ఇస్తుంది ఆ అనుభవం నీకు అక్కరొస్తుంది ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇలా ఈ లోకాన నీకంటూ ఒక తోడు దొరుకుతుంది అవమానం ఎదురైతే కానీ అది నీలో కసిని పెంచుతుంది ఆరాటం దానిని కొనసాగిస్తుంది ఇనుముని కొలిమిలో కాల్చితేనే గొడ్డలవుతుంది ఈరోజు నువ్వు పడ్డ బాధే నిన్ను పైకి లేపుతుంది అనుమానం అడ్డుపడుతుంది ఆర...
చెలిమి 01.03.2022 1:54
చూస్తుండగానే గడిచి పోయింది కాలం బాల్యానికి దూరంగా బ్రతుకు ప్రయాణం ఆడిన ఆటలు పాడిన పాటలు అల్లరి చేష్టలు ఆకతాయి పనులు తిరిగిన వీధులు తరగతి గదులు తిట్లు కొట్లాటలు అలకలు అపార్థాలు తలుచుకుంటే అవి ఇప్పుడు మధురజ్ఞాపకాలు ప్రతిరోజూ మేము మాట్లాడుకోము ఎవరి పనిలో వారుంటాము వీలు చూసుకుని కలుసుకుంటాము యోగ క్షేమాలు తెలుసుకుంటాము కబుర్లు చెప్పుకుంటాము సరదాగా నవ్వుకుంటాము ఎన్నేళ్ళు గడిచినా విడిపోని స్నేహితులం మూలా...
మరమనిషి 01.03.2022 1:40
ఓ మధ్య తరగతి మనిషీ సమాజంలో నువ్వొక మరమనిషి నీ కంటూ లేదు సొంత ఆలోచన ఎన్నో సిద్ధాంతాలు రుద్దారు నీ పైన ప్రోగ్రామ్ చేయబడ్డాయి నీ నమ్మకాలు తరతరాలుగా లేదు ఏ అప్డేటు ఛాందస వాదులు చెప్పిందే రైటూ కాదన్న వాడితో వాదిస్తావు డే అండ్ నైటు నీ చిప్పు ఎప్పుడో దొబ్బింది వాడెన్ని లత్కోరు పనులు చేసినా లేదు నీకు ఇబ్బంది అడగాలి అన్న సోయి మరిచి పొగుడుతున్నావ్ వాడిని భలే భలే ఆశ చూపించి నాకిస్తాడు నేలని తెచ్చి నెత్తిన పె...
స్వాంతన 27.02.2022 1:42
ఏదో ఒక వెలితి వెంటాడుతూనే ఉంటుంది ఒకదాని తరువాత ఇంకొకటి కావాలని కోరుతుంది కాలమనే రాకాసి సాధించడం సంపాదించడం రేపటి కోసం దాచడం ఇంతేనా జీవితం?? కాదు కాదు ఇంకేదో ఉందనిపిస్తుంది ఎవరూ నీ జీవితాన్ని కొనలేరు ఎవరికో ఊడిగం చేయడానికి నిన్ను కనలేదు ఇంతకాలం పరిగెత్తింది చాలు ఇకనైనా చేసుకో నీకోసం నువ్వు వీలు నులివెచ్చని రవి కిరణాలు తొలకరి మట్టి వాసనలు సముద్ర తీరాలు సంధ్యా సాయంత్రాలు ఆ తారా చంద్రుల అందాలు అనుభవి...
ఉద్దీపన 25.02.2022 1:14
ఈ లోకం ఒక యుద్ధభూమి ఓడిపోతే విమర్శల సునామీ అంతా ఒక గొర్రెల మంద పరాకుగా ఉంటే నీ పని గోవింద ఒడిసి పట్టుకో ప్రతి అవకాశాన్ని కనిపెట్టుకొని ఉండు చుట్టూ ఉన్నవారిని నీ బలాన్ని మించిన కల కను నీ దారికి అడ్డం రానీయకు ఏ బలహీనతను నీ మనస్సు చెప్పిందే విను ఇక వినకు ఎవ్వరి మాటను దూరమెంతైనా దారి లేకున్నా జాలి పడదు కాలం నీ పైన నీలో ఎంతో ఉందని నువ్వనుకున్నా నీ ముఖంపై అది కనపడదురా కన్నా తెలివే నీకు పెట్టుబడి తెగువ చ...
సంఘర్షణ 21.02.2022 1:48
నా గమ్యానికి వ్యతిరేక దిశలో పయనిస్తున్న విలువైన సమయాన్ని వృథా చేస్తున్న ఏదో చేయాలనే తపన మనసులో ఉన్నా ధైర్యంగా అడుగు ముందుకు వేయలేకపోతున్న అనుకున్నది సాధించలేకపోతున్న అని మనసులో మథన పడుతున్న నన్ను నేనే సంకెళ్లతో బంధించుకున్నా బాధని మోసే గుండెలో భావాలెన్ని ఉన్నా బయటకి రాకపోతే ప్రయోజనం సున్నా సినీ వినీలాకాశంలో ఎగరాలనే కోరిక మనసుని మెలిపెడుతున్నా తెగిన గాలిపటంలా అటు ఇటు తిరుగుతున్న ఏ తీరం చే...
బంగారం 21.02.2022 1:32
నిన్ను చూసే క్షణం కోసం నిరీక్షణం నీ సమక్షంలో యుగం ఒక క్షణం నీతో నేను గడిపే ప్రతీ క్షణం అంతులేని సంతోషంలో ప్రదక్షిణం అందరికీ విలువైంది బంగారం అందుకే నువ్వు నా బంగారం నీ స్వరం వింటే ఏదో పరవశం నువ్వు కనపడకుంటే నాలో కలవరం నిన్ను చూసిన క్షణం అది మటుమాయం ఏవో ఊసులతో రేయంతా నీతో జాగారం నిదురే రాదు నీతో మాట్లాడుతుంటే దిగులేలేదు నువ్వు నాతో ఉంటే దిగులేలేదు నువ్వు నాతో ఉంటే దేవుడు దిగివచ్చి వరం కోరుకోమంటే నీ...
అంతర్ముఖం 21.02.2022 2:06
గుంపులో ఉంటే గందరగోళం ఒంటరిగా ఉండటమే ఎంతో ఇష్టం చేతకాదు నోటికి ఏదోస్తే అది అనేయటం వినేవారు ఏమనుకుంటారో అని ముందే భయం తెలియని వారితో మాటలు కలపాలంటే బిడియ అవసరమున్నా అడగాలంటే మొహమాటం ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటాం దాన్ని పొగరని మీరనుకుంటే మేమేం చేయాలేం ఎవరైనా చెప్తుంటే వినటం వింటూ ఊ అనటం ఆసక్తి లేకున్నా అపరా బాబు అనలేం అంత సులువుగా అర్థం కాని అంతర్ముఖం చుట్టూ ఎందరువున్నా నచ్చిన వారితోనే సహవాసం ఖా...
యాతన 21.02.2022 1:26
బుర్ర నిండా ఏవో ఆలోచనలు వాటితో నింపేస్తున్నా కాగితాలు ప్రాసకోసం పాకులాటలో కాగితం నిండా కొట్టివేతలు నేనేం పెద్ద పండితున్ని కాదు గొప్ప గొప్ప పుస్తకాలు చదవలేదు నాకు తెలిసిందల్లా మనుషులు వారి మనసులు రాస్తాను వారానికో వర్గం చొప్పున కవితలు ఎదురైన అనుభవాలే సాహిత్య పాఠాలు కలిసిన వారందరూ గురువులు దారిని చూపించే దివిటీలు నా కవితలు చీకటిలో ఉన్న నాకు వెలుతురు కవితా ప్రవాహం మొదలైంది అది చాలా దూరం వెలుతుం...
వ్యక్తిత్వం 21.02.2022 2:42
మనిషి బ్రతకాలంటే ఆక్సిజన్ పీల్చాలి. కానీ మనిషిలా బ్రతకాలంటే మాత్రం నీ చుట్టూ ఉన్న సమాజాన్ని చదవాలి.మీరు తరచుగా మంచి మనిషి, చెడు మనిషి అని వింటూనే ఉంటారు. కానీ ఎప్పుడైనా మంచి కోతి, చెడ్డ కోతి, మంచి పులి, చెడ్డపులి అని విన్నారా????? Please check out my YouTube channel: www.youtube.com/c/NS360
90 వ దశకం పిల్లలు 21.02.2022 4:43
అమాయకపు చూపులు, కల్మషం లేని మనుషులు ఆప్యాయత, అనురాగం వారి ఆభరణాలుఇంతకీ ఎవరు వారు? Please check out my YouTube channel: www.youtube.com/c/NS360
గుణపాఠం 21.02.2022 4:48
Please check out my YouTube channel: www.youtube.com/c/NS360
Podcasturi asemănătoare
Replaio nu este editorul podcasturilor; numele emisiunilor, coperțile și materialul audio aparțin autorilor lor și sunt distribuite prin fluxuri RSS publice