Vijaya Veeravally

కారా మాస్టారి కథలు

Arts TE ↓ Episoade: 61

కాళీ పట్నం రామారావు గారి కథలు మీ అందరికి వినిపించాలని

Vizitează neapărat site-ul podcastului și susține-i creatorul: www.spreaker.com

Autor

Vijaya Veeravally

Categorie

Arts

Site-ul podcastului

www.spreaker.com

Cel mai nou episod

7 nov. 2026

Unde asculți?

Podcasturi în aplicație Replaio Radio În curând

Podcasturile ajung în curând în aplicație. Instaleaz-o acum și fii primul care descoperă o abordare complet nouă a podcasturilor

Descarcă din Google Play Instalează gratuit Android aproape 10 mil. descărcări · nota 4,7+ iOS în curând

Episoade

సెనాపతి వీరన్న-2-కాళీపట్నం 07.11.2026

1953 లో కాళీపట్నం రామారావు గారు రాసిన కథ “సెనాపతి వీరన్న “ చివరి భాగం

సేనాపతి వీరన్న-1-కాళీపట్నం 03.11.2026

1953 కాళీపట్నం రామారావు గారు రాసిన కథ “సేనాపతి వీరన్న “

సెనాపతి వీరన్న-1-కాళీపట్నం 02.11.2026

1953 కాళీపట్నం రామారావు గారు రాసిన కథ “సెనాపతి వీరన్న “.

సెనాపతి వీరన్న-1-కాళీపట్నం 02.11.2026

1953 లో కాళీపట్నం రామారావు గారు రాసిన కథ “సెనాపతి వీరన్న”

సెనాపతి వీరన్న-1-కాళీపట్నం 01.11.2026

1953 లో కాళీపట్నం రామారావు గారు రాసిన కథ “సెనాపతి వీరన్న” మొదటి భాగం

సంకల్పం-3-కాళీపట్నం 25.10.2026

కాళీపట్నం రామారావు గారు రాసిన సంకల్పం కథ చివరి భాగం

సంకల్పం-2-కాళీపట్నం 19.10.2026

కాళీపట్నం రామారావు గారు రాసిన కథ “సంకల్పం “ రెండవ భాగం

సంకల్పం 1-కాళీపట్నం 07.10.2026

కాళీపట్నం రామారావు గారు 1992 లో రాసిన కథ “సంకల్పం “ మొదటి భాగం

హేరాయిల్-రంగనాథీయం 29.09.2026

గిడుగు రామ్మూర్తి పంతులు 2026 జయంతి సందర్భంగా గిడుగు జాతీయ పురస్కారాన్ని పొందిన నా పుస్తకం “రంగనాథీయం” . నా సహచరుడి జీవితంలోని కొన్ని సంఘటనల సమాహారమే ఈ నా రచన. తెలుగు చదవలేని నా మిత్రుల కోసం ఈ పుస్తకాన్ని ఆడియో రూపంలో మీ ముందుకు తెచ్చాను.

హేరాయిల్-రంగనాథీయం 29.09.2026

గిడుగు రామ్మూర్తి పంతులు 2026 జయంతి సందర్భంగా గిడుగు జాతీయ పురస్కారాన్ని పొందిన నా పుస్తకం “రంగనాథీయం” . నా సహచరుడి జీవితంలోని కొన్ని సంఘటనల సమాహారమే ఈ నా రచన. తెలుగు చదవలేని నా మిత్రుల కోసం ఈ పుస్తకాన్ని ఆడియో రూపంలో మీ ముందుకు తెచ్చాను.

అప్పన్న మాస్టారి అనుభవాలు- మునిమాణిక్యం 26.09.2026

మునిమాణిక్యం నరసింహారావు గారు రాసిన కథ “అప్పన్న మాస్టారి అనుభవాలు “

ఉపన్యాస ధోరణి-మునిమాణిక్యం 24.09.2026

1951 మునిమాణిక్యం నరసింహారావు గారు రాసిన కథానిక ఉపన్యాస ధోరణి

మధు కలశం-వీరవల్లి 23.09.2026

నేను రాసిన నా భావావేశ కవిత “మధుకలశం”

కథ చెప్పటం-మునిమాణిక్యం 16.09.2026

మునిమాణిక్యం నరసింహారావు గారు 1948 లో రాసిన కథ “కథ చెప్పటం “

కుట్ర-3-కాళీపట్నం 12.09.2026

కాళీపట్నం రామారావు గారు రాసిన “కుట్ర” చివరి భాగం

కుట్ర-2- కాళీపట్నం 09.09.2026

కాళీపట్నం రామారావు గారు రాసిన “కుట్ర రెండవ భాగం

కుట్ర-1-కాళీపట్నం 02.09.2026

కాళీపట్నం రామారావు గారు 1971 లో రాసిన “కుట్ర” కథ. విరసం ప్రత్యేక సంచికలో ప్రచురించారు

చవట చదువులు-మునిమాణిక్యం 31.08.2026

1937 లో మునిమాణిక్యం నరసింహారావు గారు రాసిన “చవట చదువులు”

ఉఫ్-మునిమాణిక్యం 13.08.2026

మునిమాణిక్యం నరసింహారావు గారు 1920 లో రాసిన కథ “ఉఫ్”. దీన్ని సాహితీ ద్వైమాస పత్రిక 1920 జనవరి లో ప్రచురించింది

వధ-2-కారా కథ 10.08.2026

కాళీపట్నం రామారావు గారి కథ “వధ” రెండవ భాగం

వధ-1-కారా కథ 05.08.2026

కాళీపట్నం రామారావు గారు రాసిన “వధ” కథ. 1965 విశాఖ రచయితల ద్వైమాస పత్రిక రిపబ్లిక్ లో ప్రచురించారు.

భయం-3-కారా కథ 28.07.2026

కాళీపట్నం రామారావు గారి కథ “భయం “ చివరి భాగం

భయం-2-కారా కథ 18.07.2026

కాళీపట్నం రామారావు గారి కథ “భయం “ రెండవ భాగం

భయం-కారా కథ 13.07.2026

1970 లో కాళీపట్నం రామారావు గారు రాసిన కథ “భయం”

ఇప్పుడెక్కడ మెయిల్ -మునిమాణిక్యం 03.07.2026

మునిమాణిక్యం నరసింహారావు గారు 1948 లో రాసిన కథ “ఇప్పుడెక్కడ మెయిలూ” కామెంట్ చేయండి

Ascultă podcastul కారా మాస్టారి కథలు în Replaio

Radio și podcasturi într-o singură aplicație - gratuit și fără înregistrare. Instaleaz-o azi și nu rata lansarea

Descarcă din Google Play

Replaio nu este editorul podcasturilor; numele emisiunilor, coperțile și materialul audio aparțin autorilor lor și sunt distribuite prin fluxuri RSS publice