Sudha Devarakonda

Telugu Lessa

Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Sudha Devarakonda

Categoria

Society

Site do podcast

podcasters.spotify.com

Último episódio

11 de out de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

వైద్యో నారాయణో హరి S3EP11 01.07.2021

వైద్యులకు సహస్రకోటి అభివందనలు.. వైద్యుల సేవలకు నా కృతజ్ఞత .. స్వగతం...

అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు S3EP10 24.06.2021

ఆరోగ్యంగా ఉండాలి అనే ఆశతో ఒక్కోసారి మనం కొన్ని పన్లు ఎక్కువ చేస్తాం కొన్ని ఆహారాలు అతిగా తింటాం తాగుతాం. అది మంచిదేనా? అన్న ఆలోచనకి సమాధానం ఈ సంచిక...

ఒక రోజు రెండు విశేషాలు 21.06.2021

అంతర్జాతీయ యోగా దితోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఒక ఇష్టాగోష్టి..

ధ్యానం వల్ల ఉపయోగాలు S3 EP8 18.06.2021

ధ్యానం చేస్తే ఉపయోగాలు ఏంటి?. క్లుప్తంగా నాకు తెలిసినట్టు... ఈ సంచికలో...

Can you Train your brain? S3 EP8 16.06.2021

ఊరికే అది ఆర్డర్ లు వేస్తే మనం పాటిద్దామా లేక ఆ బర్రని కాస్త మన చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేద్దామా? అసలు అది సాధ్యమా అనే విషయంలో నేను తెలుసుకున్న కొన్ని విషయాలు పంచుకుంటున్నా ఈ సంచికలో..

మగవారికి కొలమానాలు ఏవి? S3 EP7 15.06.2021

కొలమానాలు ఎప్పుడూ ఆడవారికేనా? ఇలా ఉండు అలా ఉండు ఇది చెయ్ అది చెయ్ అని మాకే చెప్పాలా? అని ఆడపిల్లలు వాపోకండి. ఇవిగో వచ్చేశాయ్ మగవారికి కొలమానాలు ఇవాళ్టి సంచికలో...

Procrastination పోగొట్టుకోవడం ఎలా? S3 EP6 11.06.2021

మనందరం చేసే పనే ఇది. చేద్దాం చూద్దాం అంటూ దాటవేయటం... దీన్ని ఎలా మార్చుకోవచ్చు? వచ్చిన మార్పుని నిలుపుకోవచ్చో కొన్ని మార్గాలు..

గాన గంధర్వుడు పుట్టినరోజు 04.06.2021

స్వగతం.. జ్ఞాపకం.. అభిమానం...

కదంబం S3 EP 5 01.06.2021

రకరకాల సర్వేల సమాహారం.... ఈ సంచిక లోని కదంబం

Multi tasking ఎంతవరకూ మంచిది S3 EP4 25.05.2021

తక్కువ సమయంలో ఎక్కువ పన్లు చెయ్యటం చాలా గొప్ప అని భావిస్తాం మనం. కానీ ఇకేసారి ఎక్కువ పడవల్లో కాళ్ళు పెట్టి భేష్ అనిపించుకోవాలి అనుకోవటం అన్ని వేళలా మంచిదేనా? కాలక్రమంలో అది మనకి బలాన్ని ఇస్తుందా బలహీన పరుస్తుందా?. నాకు తెలిసింది చెప్తున్నా ఈ సంచికలో....

మనకి ఇప్పుడు ఏం కావాలి S#3 EP2 16.05.2021

ఇంత గందరగోళ పరిస్థితుల మధ్య మనం ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? అసలు ఇప్పుడు నిలకడే లేని మనం నిలకడ ఎలా సాధించాలి?. ఎలా ముందుకి వెళ్ళాలి అన్న నా ప్రశ్నకి నేను వెతుక్కున్న సమాధానం, నాకు అర్ధమైన విధంగా మీకు చెప్పాలని చేసిన ప్రయత్నం.

Zen కథ S#3 EP1 13.05.2021

జీవితంలో మనం చెయ్యాలి అనుకునే పన్లు ఎలా చెయ్యాలి?. ఒక పని చేసేటప్పుడు పద్ధతి ముఖ్యమా ఫలితం ముఖ్యమా అన్న ఆలోచన వచ్చినప్పుడు ఈ కథని గుర్తుచేసుకోవచ్చు. ఇక కథలో నీతి, అన్వయం అన్నీ ఎవరికి వారికి స్వగతం. It's your own perspective and understanding 🙏

మళ్ళీ మొదలు S3-EP 0 11.05.2021

కాస్త విరామం తర్వాత మళ్ళీ మనం, మన చర్చలు, విశ్లేషణలు, కబుర్లు, వింతలు, విశేషాలు, పిచ్చా పాటీ .... అంతా మామూలే...

చిన్న విరామం... చిటికెలో వచ్చేస్తా-చిన్న విన్నపం 05.01.2021

అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. చిన్న విరామం అనుకోకుండా తీసుకోవల్సి వచ్చింది. అన్యధా భావించకండేం!.కానీ కొత్త సంవత్సరం లో కొత్త రూపు సంతరించుకుని తెలుగు లెస్స మీ ముందుకి వస్తుంది season 3 లో... ఇది నా promise. ఈ లోపు నా గత సంచికలన్నీ వినేసి ఎలా ఉన్నాయో చెప్పేయాలి మీరు. ఏం?!. కలుద్దాం కొత్త season లో.. త్వరలో..

Colur therapy EP 44 26.12.2020

రంగులతో వైద్యమట! రంగులు తగ్గినా పెరిగినా వైద్యం చెయ్యబడునట! పరికరాలు రంగులట, ప్రసారించేవీ రంగులట...! ఇది ఏమిటో చెప్తున్నాను ఈ సంచికలో..

కహోన్ బాక్స్- EP 43 24.12.2020

Cajone box అంటే ఏంటో, అది ఎప్పటి వాద్యమో దాని విశేషాలు ఏంటో నేను సరదాగా తెలుసుకున్నాను. అవి మీతో పంచుకుంటున్నాను ఈ సంచికలో...

Pot-pourri 12.12.2020

వాడిన పూలని చెత్త బుట్టలో పడేయడం మనం నిత్యం చేసే పనే. కానీ అలా కాకుండా మరేమైనా చెయ్యచ్చా? అనే ఆలోచన మీకు వస్తే గనుక, దానికి సమాధానం ఇదిగో...

Episode Trailer 10.12.2020

వాడిన పూలతో ఏమి చెయ్యచ్చు

వ్యాయామానికి విరామం ఎప్పుడు ఇవ్వాలి 07.12.2020

ఎప్పుడు వ్యాయామం అవసరమో మనకి సుమారుగా తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు వ్యాయామానికి కాస్త విరామం ఇవ్వాలో కూడా కాస్త ఒకసారి చూద్దామా...

పద్యం తాత్పర్యం 2 05.12.2020

పద్యాలంటే తెలుగు వాటి ఆస్తి.. ఆ ఆస్తిలో కొంత వాటా పంచాలని ఈ ప్రయత్నం మరోసారి మీ కోరిక మేరకు...

పొగడటం ఎలా? 05.12.2020

ఎక్కువ పొగిడితే ఒక గోల తక్కువ పొగిడితే మరొక గోల.. ఎలా మరి?. అదే ఆలోచిద్దాం ఈ సంచికలో..

సింధూ తాయి స్ఫూర్తి 03.12.2020

కృషి ఉంటే మనుషులు మనుషులు ఋషులౌతారు అని ఒక సినీ కవి అనటం అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తులను చూస్తున్నప్పుడు. ఒక స్ఫూర్తి దాయకమైన నిజజీవిత గాధ వినండి ఇవాళ్టి సంచికలో..

పదండి బజారుకెళదాం 02.12.2020

ఈ విపత్కర సమయంలో షాపింగ్ చెయ్యటం ఎలా?...

కథలే జీవితం 26.11.2020

కధలు మన జీవితంలో ఎంత భాగం ఉంటాయి? వాటి విలువ ఏంటి? అవి మనకి ఎలా ఉపయోగం ? చెప్తున్నా ఈ సంచికలో....

మాటలు-చేతలు 24.11.2020

మనం ఎన్నో మాటలు చెప్తాము. కానీ అందులో ఎన్ని చేస్తాము?. ఏ గొప్పమాటలూ చెప్పకుండా సమయం ఎదురైనప్పుడు, జీవితం ఒక సవాలు విసిరినప్పుడు దాన్ని ధైర్యంగా ఒప్పుకుని ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ముందుకే పయనం సాగించిన వ్యక్తులు మనకి ఎంతో స్ఫూర్తి కలిస్తారు కదా!

Ouça o podcast Telugu Lessa no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos