Nag Vasireddy

హరివిల్లు

Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddyThis podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrwహరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను

Autor

Nag Vasireddy

Categoria

Society

Site do podcast

www.youtube.com

Último episódio

8 de mar de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

Ep#101: విహంగవీక్షణం - ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్, గట్రా ... 10.01.2023

విహంగవీక్షణం: "ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్, గట్రా ..." పై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Ep#100: "వందో ఎపిసోడ్ ప్రత్యేక సంచిక" 20.12.2022

గత ఎపిసోడ్ల అతిథులు మరియు శ్రోతల అభిప్రాయాలు ప్రశ్నలు, ఇతర విశేషాలతో..

What Nibbas don't know about CBN 1.0 (1995-2004) 18.12.2022

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన మొదటి తొమ్మిదేళ్ళల్లో చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు - ముఖ్యంగా కొత్తతరంవారికి తెలియని విషయాల పై చర్చ.   ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్న వక్తలు - 1) అరుణ్ పైడిమర్రి, 2) కందర్ప కృష్ణమోహన్

Ep#99: చిప్స్, ఫాబ్ ఎండ్ ఆల్ దట్... 05.12.2022

భారతదేశంలోని సెమికండక్టర్ రంగంలో ప్రముఖుల్లో ఒకరైన ప్రదీప్ వజ్రం గారితో ముఖాముఖి https://www.linkedin.com/in/pradeep-vajram-2765547/

Ep#98: తెలుగు సినీ చరిత్రలో బంగారు తరానికి నివాళి (కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు) - రెండవ భాగం 20.11.2022

ఎంటీయార్, ఏఎన్నార్ ల వారసత్వాన్ని కొనసాగించటమేగాక తెలుగు సినీరంగాన్ని నూతన శిఖరాలకి చేర్చిన కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు తరానికి నివాళి. ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్న వక్తలు 1) పోతుకూచి శ్రీధర్, 2) కందర్ప కృష్ణమోహన్, 3) సూరంపూడి పవన్ సంతోష్

Ep#97: తెలుగు సినీ చరిత్రలో బంగారు తరానికి నివాళి (కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు) - మొదటి భాగం 19.11.2022

ఎంటీయార్, ఏఎన్నార్ ల వారసత్వాన్ని కొనసాగించటమేగాక తెలుగు సినీరంగాన్ని నూతన శిఖరాలకి చేర్చిన కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు తరానికి నివాళి.  ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్న వక్తలు 1) పోతుకూచి శ్రీధర్, 2) కందర్ప కృష్ణమోహన్, 3) సూరంపూడి పవన్ సంతోష్

Ep#96: విహంగవీక్షణం: 1) అన్ని రాష్ట్రాలపై హిందీ భాషని రుద్దటం సబబేనా? సాధ్యమేనా?, 2) మస్క్ ట్విట్టర్ ఎందుకు కొన్నట్టు? ఫ్రీ స్పీచ్ అలాగే ఫేక్ న్యూస్ విషయంలో సాధ్యాసాధ్యాలేంటి? 07.11.2022

విహంగవీక్షణం: 1) అన్ని రాష్ట్రాలపై హిందీ భాషని రుద్దటం సబబేనా? సాధ్యమేనా?, 2) మస్క్ ట్విట్టర్ ఎందుకు కొన్నట్టు? ఫ్రీ స్పీచ్ అలాగే ఫేక్ న్యూస్ విషయంలో సాధ్యాసాధ్యాలేంటి? -  ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Ep#95: "అమరావతి: వివాదాలు - వాస్తవాలు" 19.09.2022

"అమరావతి: వివాదాలు - వాస్తవాలు" పుస్తక రచయిత శ్రీ కందుల రమేష్ గారితో ముఖాముఖి ఈ సంభాషణ మొదట్లో పుస్తక ప్రచురణలో ఉండే ఆర్ధిక సూక్ష్మాలు చర్చించాము. అసలు చర్చ 20.00 నుండీ మొదలౌతుంది

Ep#94: విహంగవీక్షణం: 1) రేవ్డీ కల్చర్ అనగానేమి మోదీజీ?, 2) భావప్రకటన స్వేచ్ఛకి పరిమితులు 27.08.2022

విహంగవీక్షణం: 1) రేవ్డీ కల్చర్ అనగానేమి మోదీజీ?, 2) భావప్రకటన స్వేఛ్ఛకి పరిమితులు -  ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Ep#93: తెలుగు పౌరాణిక చిత్రాల గొప్పదనమేంటంటే.... - రెండవ భాగం 29.07.2022

తెలుగు పౌరాణిక చిత్రాల పై చర్చ, నాతో పాల్గొన్నవారు - 1) కొండుభొట్ల చంద్రశేఖర్, 2) భట్టిప్రోలు రవికుమార్, 3) కందర్ప కృష్ణమోహన్

Ep#92: తెలుగు పౌరాణిక చిత్రాల గొప్పదనమేంటంటే.... - మొదటి భాగం 24.07.2022

తెలుగు పౌరాణిక చిత్రాల పై చర్చ, నాతో పాల్గొన్నవారు - 1) కొండుభొట్ల చంద్రశేఖర్, 2) భట్టిప్రోలు రవికుమార్, 3) కందర్ప కృష్ణమోహన్

Ep#91: విహంగవీక్షణం: 1) కార్మిక/ఉద్యోగ రంగంలో మహిళల శాతం నానాటికీ తగ్గిపోతుందెందుకు? 2) ఐదేళ్ళ జీఎస్టీ ప్రస్థానం ఎలా ఉంది? 05.07.2022

విహంగవీక్షణం: 1) కార్మిక/ఉద్యోగ రంగంలో మహిళల శాతం నానాటికీ తగ్గిపోతుందెందుకు? 2) ఐదేళ్ళ జీఎస్టీ ప్రస్థానం ఎలా ఉంది?  ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Ep#90: కధ చెపుతాను, ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా.. 26.06.2022

సినిమా కధా, కధనం, తనకి నచ్చిన స్క్రిప్ట్స్, ఇంకా రాయలసీమ, సాగరసంగమం, అలానే RRR గురించి ఎస్ ఎస్ కాంచి గారితో సంభాషణ

Ep#89: విహంగ వీక్షణం - 1) ఇనుములో హృదయం మొలిచెలే, 2) విత్తనం తప్పా? మొక్క తప్పా? 17.06.2022

విహంగ వీక్షణం - 1) కృతిమ మేధ ఆధారంగా గూగుల్ రూపొందించిన "లాండా" విషయంలో నైతిక మీమాంస ఏంటి? 2) ఆమ్నీషియా పబ్ సంఘటనలో కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటున్నదనే విషయం పక్కకి పెడితే తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి?  ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Ep#88: దిగులు పుట్టిస్తున్న ఆర్ధిక వ్యవస్థ 13.06.2022

భారత ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మన పర్సనల్ ఫైనాన్స్ ప్రణాళికలపై వీటి ప్రభావం.. తదితర అంశాలపై ఆర్ధిక నిపుణుడు వంశీ గుత్తికొండ గారితో నా సంభాషణ

Ep#87: Getting more out of professional career - శివకుమార్ సూరంపూడి గారితో సంభాషణ 03.06.2022

ఉద్యోగపర్వంలో ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఎటువంటి పరిశ్రమ చేస్తే బాగుంటుందో తన అనుభవాల ఆధారంగా (Head of ITC's Agri and IT businesses) శివకుమార్ సూరంపూడి గారితో finding a purpose for career, leadership, up-skilling, work-life balance తదితర అంశాలపై సంభాషణ

Ep#86: తెలుగు పల్లెసీమలు - paradise lost? 07.05.2022

తెలుగు పల్లెసీమలు గత కొన్ని దశాబ్దాలుగా కళావిహీనమవటానికి కారణాలేంటి? తెలుగు పల్లెలకి పునర్వైభం తీసుకురావడం సాధ్యమేనా?  తెలుగు భాషని సంస్కృతిని అమితంగా అభిమానించే కందర్ప కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73) తో చర్చ

Ep#84: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - నాల్గవ భాగం 07.03.2022

నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) మెలోడీస్ (మధురగీతాలు), 2) గ్రాండ్ ఆర్కెస్త్రైజేషన్  by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0

Ep#83: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - మూడవభాగం 04.03.2022

నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) రాగమాలికలు (ఒకే పాటలో భిన్నమైన రాగాల ఆధారంగా వేరు వేరు చరణాలో పంక్తులో ఉండటం), 2) జానపదరీతిలోని పాటలు, 3) జానపదకళలను అనుసరించి చేసిన పాటలు (హరికథ, యక్షగానం, జావళీ...).    by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/p...

Ep#81: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - మొదటిభాగం 27.02.2022

నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ-పుహళేంది గార్ల విశిష్టత గురించి మాట్లాడుకున్నాం. తదుపరి ఎపిసోడ్లలో మామ బాణీ కూర్చిన పాటల గూర్చి విశ్లేషణ, విశేషాలూ  by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి  Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0

Ep#80: Drug resistant Bacteria, Long Covid, and all that 17.02.2022

డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా, కోవిడ్ వల్ల దీర్ఘకాలిక సమస్యలు, పిల్లల్లో రిగ్రెషన్ తదితర అంశాలపై డా. మహిష్మ కొడిదెల (twitter.com/drmahishmak) గారితో చర్చ

Ep#79: విహంగవీక్షణం -1) మిడిల్ క్లాస్ అంటే ఎవరు, బడ్జెట్ నుంచీ వాళ్ళు కోరుకునేదేంటి? 2) ప్రభుత్వం దృష్టిలో క్రిప్టోకరెన్సీ అసెట్టా? కరెన్సీనా? 03.02.2022

విహంగవీక్షణం -1) మిడిల్ క్లాస్ అంటే ఎవరు, బడ్జెట్ నుంచీ వాళ్ళు కోరుకునేదేంటి? 2) ప్రభుత్వం దృష్టిలో క్రిప్టోకరెన్సీ అసెట్టా? కరెన్సీనా? - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Ep#78: Data Science or Decision science? 30.01.2022

డేటా సైన్స్ రంగం పుట్టుపూర్వొత్తరాలూ, ప్రస్తుత పరిణామాలూ, ఉద్యోగ అవకాశాల గురించి "మ్యూ సిగ్మా"లో ఉన్నతస్ఠాయి ఉద్యోగి "కన్నన్ సుందరం" తో సంభాషణ Discussion about the origins, current trends and career opportunities in "data sciences" domain with senior business leader from that domain - Kannan Sundaram 

Ep#77: విహంగ వీక్షణం: 1) ఆంధ్రాలో ఇప్పుడున్న అతిపెద్ద సమస్యేంటి? 2) వచ్చే ఎన్నికల్లో TINA ఫాక్టర్ మోదీ ని గెలిపించగలదా? 08.01.2022

విహంగ వీక్షణం: 1) ఆంధ్రాలో ఇప్పుడున్న అతిపెద్ద సమస్యేంటి? 2) వచ్చే ఎన్నికల్లో TINA ఫాక్టర్ మోదీ ని గెలిపించగలదా? - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ Please bear with poor sound quality at some places 

Ep#76: మల్లికి ప్రేమతో.. 30.12.2021

తెలుగు రచనా ప్రపంచంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న యువ రచయిత మల్లికార్జున్ తో ఆత్మీయ సంభాషణ

Ouça o podcast హరివిల్లు no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos