Nag Vasireddy
హరివిల్లు
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddyThis podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrwహరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.youtube.com
Autor
Nag Vasireddy
Categoria
Site do podcast
Último episódio
19 de nov de 2026
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
Ep#152: విహంగ వీక్షణం: 20వ శతాబ్దం = అమెరికన్ శతాబ్దం; మరి 21వ శతాబ్దం? 03.06.2025 44:09
ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)
Ep#151: గత మూడు దశాబ్దాల్లో ఏమి పొందాం, ఏమి కోల్పోయాం? 06.05.2025 59:16
ఈ చర్చలో పాల్గొన్నవారు - నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & మొహమ్మద్ గౌస్ మొయిద్దీన్ గారు (https://x.com/ghouse_hyd)
Ep#150: పోలీసు అధికారిగా రాణించాలంటే ఉండాల్సిన లక్షణాలేమిటి? ప్రభుత్వ వ్యవస్థల్ని పట్టిపీడిస్తున్న జాడ్యాలేమిటి? 28.04.2025 53:14
ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఎం.విష్ణువర్ధన రావు గారు (https://x.com/MVRaoIPS)
Ep#149: విహంగ వీక్షణం: F.I.R.E. - ఇదొక తాత్కాలికమైన ట్రెండా, కొత్త సిద్ధాంతమా? 22.04.2025 34:25
ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)
Ep#148: విహంగవీక్షణం - బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలుగా సెలబ్రిటీలుండటం సమంజసమేనా? 15.04.2025 36:16
ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)
Ep#147: విహంగ వీక్షణం: జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన 28.03.2025 35:14
ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)
Ep#146: విహంగ వీక్షణం - త్రిభాషా సూత్రమ్మీద రచ్చ అవసరమేనా? 25.03.2025 33:40
ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)
Ep#145: సైబర్ నేరాలనుండీ మిమ్మల్ని మీరు కాపాడుకోటం ఎలా 25.02.2025 53:29
సైబర్ సెక్యూరిటీ నిపుణులు దర్భా శ్రీనివాస రావు గారితో ముఖాముఖి
Ep#144: "నేడే చూడండి - తెలుగోళ్ళూ, సినిమాలూ, ఒక చరిత్ర" రచయిత పవన్ సంతోష్ తో ముఖాముఖి 06.01.2025 50:38
చర్చించిన విషయాలు: 1) మొదటి పుస్తకం వ్రాయటానికి ఈ అంశాన్ని ఎంచుకున్న కారణం 2) ఈ పుస్తకం రచనాశైలి ఎంచుకున్న విధానం 3) బ్లాక్ & వైట్ సినిమా యుగానికి చెందినవారిలో ఎవరి జీవితం బయోపిక్ గా తీస్తే ఆసక్తికరంగా ఉంటుంది? 4) తెలుగు పుస్తకపఠనంపై ఈమధ్యకాలంలో యువత ఇంత ఆసక్తి చూపటానికి కారణాలు
Ep#143: పర్సనల్ ఫైనాన్స్: 2024 సింహావలోకనం, డెబ్ట్ ఫండ్స్, పీఎమ్మెస్ ల ఉపయుక్తతపై చర్చ 31.12.2024 30:38
ఈ సంచికలో పాల్గొన్న అతిధి - రాం కళ్యాణ్ మేడూరి, CEO - Maxiom Wealth
Ep#142: 2030 సంవత్సరానికల్లా భారత్ లో యూనివర్సల్ హెల్త్ కేర్ సాధ్యమేనా? 16.12.2024 44:31
ఈ చర్చలో పాల్గొన్న అతిధి - డా. మహిష్మ కొడిదెల
Ep#141: విహంగవీక్షణం - ఏ రాజకీయ పక్షం పట్టించుకోని వర్గం ఏదో తెలుసా? 08.12.2024 56:53
ఈ ఎపిసోడ్లో నా సహ నిర్వాహకుడు ఆదిత్య కందర్ప ( https://x.com/vizagobelix )
Ep#140: విహంగ వీక్షణం - ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ఈ ఇంఫ్రాస్ట్రక్టర్ ఎందుకు బాగుపడదు? 10.11.2024 55:41
ఈ ఎపిసోడ్లో నా సహ నిర్వాహకుడు ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)
Ep#139: విహంగ వీక్షణం: శాకాహారమ్మీద ప్రేమా... ఆధిపత్య ధోరణా? 01.11.2024 39:18
ఈ ఎపిసోడ్లో నా సహ నిర్వాహకుడు ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)
Ep#138: ప్రస్తుత స్టాక్ మార్కెట్ స్థితిగతుల దృష్ట్యా "వాట్ టు డూ ..వాట్ నాట్ టు డూ?" 21.09.2024 1:10:35
ఈ ఎపిసోడ్లో నా అతిథులు ఆదిత్య కందర్ప ( https://x.com/vizagobelix) , రాంకళ్యాణ్ మేడూరి ( https://x.com/rammedury )
Ep#137: గ్లోబల్ వార్మింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, గిగాఫాక్టరీ, తెలుగు ట్విట్టర్... 01.09.2024 1:25:38
అమరరాజా అడ్వాన్స్డ్ బాటరీ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ విజయానంద్ సముద్రాల గారితో ముఖాముఖి
Ep#136: తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - రెండవ భాగం 13.07.2024 1:05:20
తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - రెండవ భాగం నూతన్ ప్రసాద్ కోట శ్రీనివాసరావు
Ep#135: తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - మొదటిభాగం 07.07.2024 59:34
తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - మొదటిభాగం నాగభూషణం రావుగోపాల్రావు
Ep#134: పార్టీ నడిపే విధానంలో తెదేపా నాయకత్వం చేయాల్సిన మార్పులేంటి 13.06.2024 1:18:01
ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73), ఆదిత్య (https://twitter.com/vizagobelix)
Ep#133: ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం నుంచీ మేము కోరుకుంటున్నదేంటంటే.. 06.06.2024 53:43
ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73), ఆదిత్య (https://twitter.com/vizagobelix)
Ep#132: విహంగ వీక్షణం - "too much democracy" or "democracy khatre me hain"? 20.05.2024 1:11:54
My discussion with Aditya ( https://twitter.com/vizagobelix ) about why Democracy matters and whether Democracy is in danger in India
Ep#131: అంకుర సంస్థని నడపటం అంత వీజీ కాదు 09.04.2024 1:08:06
శ్రీ సతీష్ విశనగిరి తో ముఖాముఖి https://www.linkedin.com/in/sathishvisanagiri/
Ep#130: సంగీత సాహిత్య సమలంకృతే.... పార్ట్-2 01.04.2024 1:37:59
బాణీకి పాట వ్రాయటంలో అలాగే పదాలకి బాణీ కట్టడంలో చెయ్యితిరిగిన సంగీత దర్శకుల, గేయకారుల విశేషాలు ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు
Ep#129: సంగీత సాహిత్య సమలంకృతే.... పార్ట్-1 26.03.2024 49:38
కానీ, తెలుగు సినీ సంగీతంలో అగ్రతాంబూలం సంగీతానికా సాహిత్యానికా? ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు
Ep#128: ఏం జరిగింది..ఏం జరుగుతుంది..ఏం జరగబోతుంది 19.03.2024 1:00:43
రాజకీయాలూ రాబోయే ఎన్నికలపై సీనియర్ జర్నలిస్టు రమేష్ కందుల గారితో చర్చ
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos