Vijaya Ranganatham

వీరవల్లి

Arts TE ↓ 80 episódios

నా జీవిత ఒడిదుడుకుల గమనాల పరంపర పుస్తక రూపం “జ్ఞాపకాలు” . దాని ఆడియో రూపాంతరం “నా నోట నా జ్ఞాపకాలు”

Autor

Vijaya Ranganatham

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

4 de nov de 2025

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

Na nota na Gnapakalu 04.11.2025

My real life episodes written in my book Gnapakalu

నా నోట నా జ్ఞాపకాలు-42 ముగింపు 24.08.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరం లోని చివరి అంకం

నా నోట నా జ్ఞాపకాలు-41 బిజినెస్ ప్రారంభం 17.08.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో రంగనాథం బిజినెస్ ప్రారంభం

నా నోట నా జ్ఞాపకాలు-40 వికాస్ జననం 10.08.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరం లో వికాస్ జననం

నానోట నా జ్ఞాపకాలు-39 రంగనాథం విడుదల 03.08.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరం

నా నోట నాజ్ఞాపకాలు-38 27.07.2024

నా నోట నా జ్ఞాపకాలు-38 ఇందిరాగాంధి ఓటమి రంగనాథం మళ్ళీ అరెస్టు

నా నోట నా జ్ఞాపకాలు-37 ఆఫీసులో బాధలు 20.07.2024

నా పుస్తకం జ్ఞాపకాలు ఆడియో రూపాంతరంలో నేను చేరిన ఆర్ ఆర్ లాబ్స్ ఉద్యోగం లో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి విషయాలు

కారా మాస్టారి కథ-అడ్డంతిరిగిన చరిత్ర మూలం 17.07.2024

కాళీపట్నం రామారావు గారు రాసి ఆనందవాణి పత్రికలో 1945 మార్చ్ 25 న ప్రచురించిన “అడ్డం తిరిగిన చరిత్ర మూలం”

నా నోట నా జ్ఞాపకాలు-36 ఆర్ ఆర్ లాబ్స్ లో జాబ్ 13.07.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో నేను ఆర్ ఆర్ లాబ్స్ లో జాబులో చేరటం ఈసారి కథ

కారా మాస్టారి కథలు-వెనకచూపు 10.07.2024

కాళీపట్నం రామారావు గారి “వెనకచూపు” 1945 నాటి కథ ఆనందవాణిలో ప్రచురితమైంది

నా నోట నా జ్ఞాపకాలు-35 రంగనాథం అరెస్టు 06.07.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో నా టైపింగ్ ఇంటర్యూ, అరెస్టు అయిన రంగనాథం కోసం వెతకటం గురించిన విశేషాలు

కారా కథలు-4 వెళ్ళి పోయింది 03.07.2024

కాళీపట్నం రామారావుగారి కథల పరంపరలో వెళ్ళి పోయింది అనే కథ. పల్లెల్లోని పండుగ శోభ వివరణ.

నా నోట నా జ్ఞాపకాలు-34 ఉద్యోగాన్వేషణ అరెస్టు 29.06.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో నా ఉద్యోగ ఇంటర్వూలు రంగనాథం అరెస్టు

కారా మాస్టారి కథలు-3 భాయిజాన్ 26.06.2024

కాళీపట్నం రామారావు గారు రాసిన భాయిజాన్ కథ 1944 సంవత్సరంలో అక్టోబరు 15 వతేదీ ఆనందవాణి అనే వార పత్రిక లో ప్రచురించారు.

నా నోట నా జ్ఞాపకాలు-33 ఎగ్జిబిషన్ జాబు 22.06.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో నా ఎగ్జిబిషన్ జాబు వల్ల పడ్డ బాధలు

కారా కథలు- 2 వీసంలో అయితే గియితే 19.06.2024

కాళీపట్నం రామారావు గారు 1944 లో రాసిన రెండవ కథ “వీసంలో అయితే గియితే” ఆనంద వాణిలో ప్రచురిత మైంది.

నా నోట నా జ్ఞాపకాలు-32 రంగనాథం జ్వాల అరెస్టు 15.06.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో రంగనాథం, అన్నయ్య జ్వాల అరెస్టులు, నా సేల్స్ గర్ల్ గా ఎగ్జిబిషన్ లో ఉద్యోగం విశేషాలు

కారా మాస్టారి కథలు-1 ప్లాట్ ఫారమో 12.06.2024

కాళీపట్నం రామారావు గారి కథా సాగరంలోని మొదటి కథ “ప్లాట్ ఫారమో”. 1943 లో చిత్రగుప్త పత్రికలో ప్రచురితమైన కార్డుమీద రాసిన కథ.

నా నోట నా జ్ఞాపకాలు-31 ఇల్లు కూలటం 08.06.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో వర్షాల వల్ల ఇల్లు కూలటం గురించిన విషయం

కారా మాస్టారు-పరిచయం అక్కర్లేని రచయిత 05.06.2024

కాళీపట్నం రామారావు గారి కథల యజ్ఞం

నా నోట నా జ్ఞాపకాలు-30 శ్రీ శ్రీ తో పోలీస్ లాకప్ 05.06.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో శ్రీశ్రీ గారితో పోలీసు లాకప్ లో గడిపిన 36 గంటలు

నా నోట నా జ్ఞాపకాలు-29 తెలుగు మహాసభలు అరెస్టు 01.06.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో తెలుగు మహా సభలు మా అరెస్టుల విషయాల వివరణ

నా నోట నా జ్ఞాపకాలు-28 రాజారం 29.05.2024

నా పుస్తకం జ్ఞాపకాలు ఆడియో రూపాంతరంలో రాజారం ప్రయాణం

నా నోట నా జ్ఞాపకాలు-27 జైలు వైజాగ్ మీటింగ్ 25.05.2024

నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో ఈ సారి జైల్లో వీళ్ళని కలవటం, విరసం పాఠశాల కోసం వైజాగ్ వెళ్ళటం అక్కడి విశేషాల గురించిన వివరాలు

నా నోట నా జ్ఞాపకాలు-26 సికింద్రాబాద్ కుట్రకేసు 22.05.2024

నా పుస్తకం జ్ఞాపకాలు ఆడియో రూపాంతరం లో, ఈసారి రంగనాథం వాళ్ళు సికింద్రాబాద్ కుట్ర కేసు లో అరెస్టు అవటం గురించిన వివరణ

Ouça o podcast వీరవల్లి no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos