Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.manatelugukathalu.com

Autor

Mana Telugu Kathalu

Categoria

Fiction

Site do podcast

www.manatelugukathalu.com

Último episódio

18 de mai de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

నా ప్రియ‌మైన నీకు... నీ ప్రియ‌మైన నేను | Telugu Short Story | Ayyagari Sarma | manatelugukathalu.com 04.02.2022

నా ప్రియ‌మైన నీకు... నీ ప్రియ‌మైన నేను! రచన: అయ్య‌గారి శ‌ర్మ‌ పెళ్లి రోజు వెరైటీగా సెలెబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. పెళ్ళికి ముందు పరిచయాల గురించి నిజాయితీగా బయట పెట్టుకోవాలనుకున్నారు. మరి నిజాన్ని ఒప్పుకోగలిగారా? పెళ్లి రోజు కలతలు మొదలయ్యాయా ? అయ్యగారి శర్మ రచించిన ఈ ఆసక్తికరమైన కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వార...

బ‌డి పిలిచింది | Badi Pilichindi | Telugu Short Story | Madhukar Vaidhyula | manatelugukathalu.com 03.02.2022

బ‌డి పిలిచింది రచన: మ‌ధుక‌ర్ వైద్యుల చిన్నప్పుడు చదువుకున్న బడి చిన్ననాటి స్మృతులకు సాక్ష్యం. ఆ స్మృతులను కాపాడుకోవడానికి పూర్వ విద్యార్థులు నడుం బిగించారు. వారు విజయం సాధించారో లేదో ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ మధుకర్ వైద్యుల గారి కథలో తెలుసుకొండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ...

సత్యనారాయణ స్వామి వ్రతం | Telugu Short Story | Lanka Sankara Narayana | manatelugukathalu.com 03.02.2022

సత్యనారాయణ స్వామి వ్రతం రచన: లంకా శంకర నారాయణ వ్రతం ఉద్దేశం సాంప్రదాయాన్ని పాటించడం. ఆ సంప్రదాయపు ఉద్దేశం మనల్ని సత్య మార్గం వైపు మళ్లించడం. రచయిత లంకా శంకర నారాయణ గారు ఈ కథలో వ్రతాలు చెయ్యొద్దనలేదు. అంతకంటే ముందు సత్యాన్ని అనుసరించాలని చెప్పారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్ మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చే...

పెన్నిధి | Pennidhi | Telugu Short Story |manatelugukathalu.com 02.02.2022

పెన్నిధి రచన: కిరణ్ విభావరి కేవలం డబ్బు లేకపోవడమే పేదరికమా? జాలి, దయ, మానవత్వం లేనివాడు డబ్బున్నా పేదవాడు కదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈతరం డైనమిక్ రచయిత్రి కిరణ్ విభావరి గారి 'పెన్నిధి కథలో తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చ...

సితార | Sitara | Telugu Short Story | B V Latha | manatelugukathalu.com 31.01.2022

సితార రచన:  బి వి లత ఆమె పేరు సితార. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తినింది. ఎన్నో అందలాలూ ఎక్కింది. చివరికి ఆమె ఏ గమ్యాన్ని చేరుకుందో బి వి లత గారి కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్ మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.yo...

మదన్ మథనం తీరిన వేళ | Telugu Short story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 29.01.2022

మదన్ మథనం తీరిన వేళ రచన: పెండేకంటి లావణ్య కుమారి మదన్ కి మౌనిక అంటేఇష్టం. ఆమె కూడా తనని ఇష్టపడుతోందని అనుకున్నాడు. అయితే అది నిజంగా ఇష్టమా లేక అతని  డబ్బుమీద ప్రేమా తెలుసుకోవాలంటే యువ రచయిత్రి పెండేకంటి లావణ్య కుమారి గారి ఈ కథ చదవండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ...

ఫేకోవిడ్ 19 | Facovid | TeluguShort Story | manatelugukathalu.com 29.01.2022

ఫేకోవిడ్ 19 రచన: సీత మండలీక అన్నిట్లో ఫేక్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఆఖరికి మందుల్లో కూడా. మరి కోవిడ్ లో ఎందుకు రాకూడదు? ప్రముఖ రచయిత్రి సీత మండలీక గారు రచించిన ఫేకోవిడ్ 19  కథలో మీకు సమాధానం దొరుకుతుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ...

అమ్మ అంబ ఐతే | Amma Amba Aithe | Telugu Short Story |Ayyala Somayajula Subrahmanyam | manatelgukathalu.com 27.01.2022

అమ్మ అంబ ఐతే రచన:  అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము. పిల్లల కోసం ఎంతో కష్టపడింది అన్నపూర్ణమ్మ. సర్వస్వం ధారపోసింది. ఇప్పుడామె భర్తను కోల్పోయి ఒంటరి అయింది. ఒంటరి ఎలా అవుతుంది? నలుగురు పిల్లలు ఉన్నారుగా అనుకుంటున్నారా? ఏం జరిగిందో ప్రముఖ రచయిత, కవి అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం గారి 'అమ్మ అంబ ఐతే' అనే ఈ కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ &nbsp...

అగోచర | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com 27.01.2022

*అగోచర* భాగవతుల భారతి మబ్బుల్లో నీళ్లను చూసి ముంత ఒలకబోసుకున్నాడు ఒక యువకుడు. ఫలితం ఊరంతా అప్పులు. సమస్యలను అతడు ఎదిరించాడా? పారిపోయాడా? ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారి 'అగోచర' కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కా మ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూ...

డబ్బు విలువ | Telugu Short Stories | Kidala Sivakrishna | manatelugukathalu.com 25.01.2022

డబ్బు విలువ రచన: కిడాల శివకృష్ణ సత్య తన నాన్నతో గొడవ పడి తను ఉండే గ్రామాన్ని వదిలి, పట్టణానికి వలస వచ్చాడు.  ఈ విధంగా వెళ్ళడం వలన సత్యకు డబ్బు విలువ తెలిసి వచ్చింది. ‘అసలు ఎందుకు గొడవ పడవలసి వచ్చింది? ఏ విధంగా డబ్బు విలువ తెలుసుకున్నాడు…’ అని మీ సందేహమా? అయితే మన కథలోకి వెళ్ళాల్సిందే....!!!! ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్...

ఈ అవార్డు నాది కాదు | Telugu Short Stories | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com 24.01.2022

ఈ అవార్డు నాది కాదు రచన: ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి ఉన్నత స్థానాన్ని చేరుకున్న శాస్త్రవేత్త అతను. కానీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే స్వభావం అతనిది. అసలు అలాంటివాళ్లే అంతగా ఎదుగుతారనేది సత్యం. విజయం సాధించిన సమయంలో, అందుకు  సహకరించిన వాళ్ళను స్మరించుకునే గొప్ప  వ్యక్తి కథను ప్రముఖ రచయిత ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి  గారు ఆకట్టుకునేలా రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడ...

అమ్మబోతే అడవి | Telugu Short Stories | Madduri Bindumadhavi | manatelugukathalu.com 24.01.2022

"అమ్మబోతే అడవి...." రచన: ఎం బిందుమాధవి విత్తనాలు, ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వాళ్ళు చెప్పిన ధరకు కొనాల్సిందే. కానీ రైతు కష్టపడి పండించిన పంటను తనకు నచ్చిన ధరకు అమ్మే అవకాశం అతనికి లేదు.  రైతుల ఆత్మ హత్యలు పెరుగుతున్నాయి. రైతుల బాధలు తెలియజేసే ఈ కథను ప్రముఖ రచయిత్రి ఎం బిందుమాధవి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్ మనతెలుగు...

ఒక కౌగిలి | Telugu Short Stories | B V D Prasada Rao | manatelugukathalu.com 24.01.2022

ఒక కౌగిలి రచన: బివిడి ప్రసాదరావు ఒక కౌగిలింత.... జీవితాంతం గుర్తుంచుకునే మధుర జ్ఞాపకాలు మిగిల్చవచ్చు లేదా  వెంటాడి ఇబ్బంది పెట్టి , చేదు జ్ఞాపకంగా మిగలవచ్చు. మరి ఈ కౌగిలింత ఏ దరికి  దారి తిసిందో ప్రముఖ రచయిత, బ్లాగర్ ప్రసాద రావు గారి కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్ మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది...

మొబైల్ ఆటవస్తువు గాదే | Telugu Short Stories | Allu Sairam | manatelugukathalu.com 23.01.2022

మొబైల్ ఆటవస్తువు గాదే ! రచయిత పేరు : అల్లు. సాయిరాం ‌ ఒకప్పుడు పిల్లలు తమ పనులకు అడ్డం రాకుండా టివి అలవాటు చేసేవారు. ఇప్పుడు మొబైల్ లో పాటలు చూడటం, గేమ్స్ ఆడటం అలవాటు చేసి తమ పనులు తాము చేసుకుంటున్నారు. అది ఎంత తప్పో తెలియజేసే ఈ కథను అల్లు సాయిరాం గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్ మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది...

అలుపెరగని అలలు | Telugu Short Stories | Kiran Jammalamadaka | manatelugukathalu.com 19.01.2022

అలుపెరగని అలలు రచన: కిరణ్ జమ్మలమడక తీరం చేరాలని అలలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. తిరిగి సముద్రంలోకి వెళ్లి పోతాయి. అది పరాజయం కాదు. తీరాన్ని తాకి విజయం సాధించి వెళ్తాయి. తిరిగి మరో లక్ష్యంతో మళ్ళీ వస్తాయి. లక్ష్యాలకు అలుపు లేదు. సంకల్పానికి పరాజయం లేదు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ రైటర్ కిరణ్ జమ్మలమడక గారి అద్భుత సృష్టి ఈకథ. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్...

ఆమె విజేత | Telugu Short Stories | A Annapurna | manatelugukathalu.com 18.01.2022

ఆమె విజేత రచన:  ఏ.అన్నపూర్ణ. తండ్రి మాటకు ఎదురు   చెప్పలేక ఇష్టం లేని పెళ్లి చేసుకుంది హిమనీ. కానీ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంది. పట్టుదలతో అనుకున్నది సాధించింది. మహిళలకు ఆదర్శప్రాయమైన హిమనీ కథను చక్కగా రాశారు  ప్రముఖ రచయిత్రి అన్నపూర్ణ గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ...

లైఫ్ సర్టిఫికెట్ | Telugu Short Stories | G Anasuya | manatelugukathalu.com 17.01.2022

లైఫ్ సర్టిఫికెట్ రచన: G. అనసూయ ఆమె ఒక రిటైర్డ్ టీచర్. కుటుంబ సభ్యుల నిరాదరణ ఎలాగో భరిస్తోంది. కానీ పెన్షన్ ఆగిపోవడం తో బెంగ పడిపోయింది. ఎలాగో కష్టపడి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో ఆమె ఏమి సాధించిందో అనసూయ గారి లైఫ్ సర్టిఫికెట్ కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్ మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను...

గజి బిజి |Telugu Short stories | Siriprasad | manatelugukathalu.com 17.01.2022

గజి బిజి రచన:  సిరిప్రసాద్ ఐదుగురు మిత్రుల పేర్లు.. వారి భార్యల పేర్లు... గజిబిజి గా అనిపించవచ్చు. కానీ కథలో అంతర్లీనంగా ఇమిడివున్న భార్యాభర్తల బంధం, ఒకరి పట్ల ఒకరికి ఉన్న అనురాగం హృదయానికి హత్తుకునేలా రాశారు ప్రముఖ రచయిత సిరి ప్రసాద్ గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్ మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేర...

ధైర్యవంతుడు | Dhairyavanthudu | Telugu Short Stories | manatelugukathalu.com 17.01.2022

ధైర్యవంతుడు రచన: N. ధనలక్ష్మి మనం సరదాగా సమయం గడిపే పార్క్ జీవిత పాఠాలు నేర్పిస్తే... భయస్తుడు అయిన రాము పార్క్ లో సమయం గడపడం వల్ల ఎలా ధైర్యవంతుడుగా మారి, అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడో  తెలియచేసే కథ.. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. ఈ తరం రచయిత్రి ధనలక్ష్మి గారు ఈ కథను ఆకట్టుకునేలా రచించారు. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్ మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను...

నాన్నకేం తెలుసు | Telugu Short stories | Venku Sanathani | manatelugukathalu.com 17.01.2022

నాన్నకేం తెలుసు! రచన: వెంకు సనాతని అవును . నాన్నకేం తెలుసు? తన సుఖం చూసుకోడం తెలీదు పిల్లల్ని కోప్పడ్డం తెలీదు. స్వార్థమనే మాటకు అర్థం తెలీదు. ఏమీ తెలీని ఒక నాన్న కథను మన కళ్ళ ముందుంచారు ప్రముఖ రచయిత వెంకు సనాతని గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్ మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్...

కామ్రేడ్ | Telugu Short stories | Kiran Jammalamadaka | manatelugukathalu.com 16.01.2022

కామ్రేడ్ రచన: కిరణ్ జమ్మలమడక మానవుడే మహనీయుడు, మాననీయుడు కూడా. తప్పులు వెదకడం ఆపి, తరచి చూస్తే మానవుడి ఆధిపత్యానికి కారణం అతని ఆలోచనా పరిణితే అని తెలుస్తుంది. మానవుడిని మానవుడే విమర్శించడం కూడా తనను తాను మరింత మెరుగు పరచుకోవడం కోసమేనని తెలియజేసే ఈ కథను జమ్మలమడక కిరణ్ గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్ మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ...

మనుగడ | Telugu Short Stories | Madduri Bindumadhavi | manatelugukathalu.com 16.01.2022

మనుగడ రచన: ఎం బిందుమాధవి భర్తతో సమస్యలు ఆమెకు. కానీ సమస్యలకు ఆమె క్రుంగి పోలేదు. అలాగని భర్తనుండి విడిపోలేదు. చాకచక్యంతో సమస్యలను ఎలా పరిష్కరించుకుందో ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారి ఈ కథలో తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చ...

కన్నతల్లికైనా | Telugu Short Stories | Madduri Bindu Madhavi | manatelugukathalu.com 15.01.2022

కన్నతల్లికైనా రచన: మద్దూరి బిందుమాధవి పిల్లల్ని ఒక పద్ధతిలో పెంచడంలో పాత  తరం వాళ్ళను మించిన వారు లేరు. ఏ సమయానికి ఏ  ఆహారం పెట్టాలి, ఎలా నిద్రపుచ్చాలి, స్నానం ఎలా చేయించాలి...ఇలా ప్రతి విషయంలో వారి అనుభవం ఈతరం వారికి ఎంతో ఉపయోగ   పడుతుందని తెలియజేసే ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందు మాధవి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్త...

అట్ట చెదిరిన పుస్తకాలు | telugu short stories | Gorthi Vanisrinivas \ manatelugukathalu.com 15.01.2022

అట్ట చెదిరిన పుస్తకాలు రచన: గొర్తి వాణిశ్రీనివాస్ అట్ట చెదిరిన పుస్తకాలు హాల్లో ఉంచడానికి ఇబ్బంది పడతారు. ఏ అటక మీదికో, స్టోర్ రూమ్ లోకో పంపుతారు. అలాంటి పాత పుస్తకాలకే ఒక ఇల్లు కేటాయిస్తే.... అప్పుడు అదొక దర్శనీయ స్థలం అవుతుంది. ఆ పుస్తకాల విలువ పెరుగుతుంది. అని తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్త...

కాళిదాసు కజ్జికాయలు | Kalidasu Kajjikayalu | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com 12.01.2022

కాళిదాసు కజ్జికాయలు ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి అతని పేరు కాళిదాసు కజ్జికాయలు చెయ్యడంలో ఫేమసు స్వీట్లకంటే తీపి అతని మనసు. ఈ తియ్యటి కథను ప్రముఖ రచయిత ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్ మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా...

Ouça o podcast Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos