Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.manatelugukathalu.com

Autor

Mana Telugu Kathalu

Categoria

Fiction

Site do podcast

www.manatelugukathalu.com

Último episódio

18 de mai de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

చిలిపి తాతయ్య | Chilipi Thathayya Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 25.02.2022

చిలిపి తాతయ్య రచన: అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము. మనవడి కొంటెతనం, తాతయ్య చిలిపితనం, కాబోయే మనవరాలి పంతం అన్నీ కలిపి ప్రముఖ కవి,  రచయిత అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు వండిన కథ వినండి. ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం )....

నీవే బ్రహ్మవి | Nive Brahmavi | Telugu Short Story | Siri Prasad | manatelugukathalu.com 23.02.2022

నీవే బ్రహ్మవి ---శిరిప్రసాద్ భయపెట్టే పీడకలలు... ఆ కలల్లో వెంటాడే  స్త్రీ... అతనికి పరిష్కారం దొరికిందా.. లేక బలయ్యాడా? ఆద్యంతం ఉత్కంఠతో సాగే సిరిప్రసాద్ గారి కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https:...

ప్రాముఖ్యత దేనికి | Pramukhyatha Deniki | Telugu short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 23.02.2022

ప్రాముఖ్యత దేనికి రచన: కె. శివకృష్ణ ఇద్దరు వ్యక్తుల మధ్య  ఉన్న ఒక విషయం చర్చనీయ అంశంగా మారినప్పుడు, ఖచ్చితంగా ఆ చర్చ ముగించే సమయానికి ఆ సమస్యకు పరిష్కారం తప్పక దొరుకుతుంది. అది మూడవ వ్యక్తి రావడం వల్ల అయినా కావచ్చు, లేక ఇతర కారణాల వల్ల అయినా కావచ్చు అనడానికి ఈ కథ చక్కని ఉదాహరణ. ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకో...

ధరణికి గిరి భారమా | Dharaniki Giri Bharama | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com 20.02.2022

ధరణికి గిరి భారమా రచన: ఎం బిందుమాధవి తల్లి , తన పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. భర్త, అత్తమామలతో సర్దుకోలేని వారు కూడా పిల్లల కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తారు. ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందు మాధవి గారు ఈ కథలో అదే విషయాన్ని చక్కగా వివరించారు. ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ...

మారాలి మనం | Marali Manam | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 20.02.2022

మారాలి........మనం రచన: అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము విదేశాలకు వెళ్లి కన్నవారి కడ  చూపులకు కూడా నోచుకోలేకపోతున్నారు ఎందరో. మమతానురాగాలు మరచి యంత్రాల్లా మారిపోతున్నారు. మార్పు రావాలి. మన దేశాన్ని ప్రేమించాలి. మన మట్టి విలువ తెలుసుకున్న ఒక జంట కథను ఈ కథలో చక్కగా చెప్పారు ప్రముఖ రచయిత, కవి అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు. ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ...

నిన్ను నువ్వే అడుగు | Ninnu Nuvve Adugu | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com 19.02.2022

నిన్ను నువ్వే అడుగు! రచన: పాండ్రంకి సుబ్రమణి ఇతరుల్ని తప్పు పట్టడం, దండించాలనుకోవడం సహజమే. కానీ ఆత్మ విమర్శ చేసుకోవడం నేర్పితే తమ తప్పు తెలుసుకోగలుగుతారు. ఇతరుల్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయం చక్కగా తెలిపారు ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు. ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్య...

ససేమిరా| Sasemira |Telugu Short Story | BVD Prasad Rao | manatelugukathalu.com 15.02.2022

ససేమిరా బివిడి ప్రసాదరావు సాత్వికంగా ఉండటం అతని స్వభావం. తనను తక్కువ చేసినా సర్దుకుంటాడు. ఆ స్వభావంతో భార్యకి బానిస అయ్యాడా? ఎదురు తిరిగాడా? తన స్వభావాన్ని బలహీనతగా భావిస్తే అతని రియాక్షన్ ఏమిటి? ప్రముఖ రచయిత బివిడి ప్రసాదరావు గారి కథలో తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేర...

ప్రేమపాశం | Premapasam | Telugu Short Story | Siriprasad | manatelugukathalu.com 11.02.2022

ప్రేమపాశం రచన : శిరిప్రసాద్ అయిన వాళ్ళందరూ దగ్గరే ఉన్నారు.కానీ ఇంకా ఆమె ప్రాణం ఎవరికోసమో ఎదురు చూస్తూ వుంది. పుట్టింటి తరఫున మిగిలిన తమ్ముడి కోసమేమో... అతడు వచ్చాక ఏం జరిగిందో సిరి ప్రసాద్ గారి కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్య...

శతమానం భవతి | Sathamanam Bhavathi | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 11.02.2022

శతమానం భవతి రచన : మల్లవరపు సీతారాం కుమార్ మరణం తధ్యమని అందరికీ తెలుసు. అది ఈ రోజే అని  తెలిస్తే ఎంతటి వారైనా, ఏ  వయసు వారైనా కలత చెందుతారు. అప్పుడు వారు పడే ఆందోళన కళ్ళకు కట్టినట్లు చూపారు రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు. ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ...

స్నేహానికి సరికొత్త ఒప్పందం | Snehaniki Sarikothha Oppandam | Telugu Short Story | pandranki Subramani | manatelugukathalu.com 10.02.2022

స్నేహానికి సరికొత్త ఒప్పందం రచన: పాండ్రంకి సుబ్రమణి అనుకోకుండా చిన్ననాటి స్నేహితుడు కలిసాడు. ఆర్థికంగా చితికి పోయి ఉన్నా ఆత్మాభిమానం మాత్రం కోల్పోలేదు. ఆప్యాయతలు కూడా తగ్గలేదు. బాల్య స్మృతులను గుర్తు చేసే ఈ కథను ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద...

ముగ్గురు స్నేహితులు | Mugguru Snehithulu | Telugu Short Story | N Sai Prasanthi | manatelugukathalu.com 10.02.2022

ముగ్గురు స్నేహితులు రచన: N. సాయి ప్రశాంతి ముగ్గురు స్నేహితులు సాహసం చూపి ఒక మాంత్రికుడిని ఎదిరించారు. అంతం చేశారు. తమకు దొరికిన సంపదను నలుగురికి పంచి తమ మంచి మనసు నిరూపించుకున్నారు. ఈ సాహస గాధను సాయి ప్రశాంతి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్...

మంచి దెయ్యం|Manchi Deyyam|Telugu Short Story|Mallavarapu Seethalakshmi|manatelugukathalu.com 09.02.2022

మంచి దెయ్యం. రచన : మల్లవరపు సీతాలక్ష్మి మంచి పిల్లలకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. దయ్యాలైనా సరే , వాళ్ళనేమీ చెయ్యవు  అని తెలియజేసే మంచి నీతి కథ ఇది. ఈ కథను మల్లవరపు సీతాలక్ష్మి గారు రచించారు. మీకు చదివి వినిపిస్తున్నది శిరీష. ఇక కథ ప్రారంభిద్దాం. ఈ కథ   manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

గబ్జీ వెర్సెస్ కరోనా | Gabji Versus Corona | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 09.02.2022

గబ్జీ వెర్సెస్ కరోనా రచన : మల్లవరపు సీతారాం కుమార్ మద్యం మత్తులో ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. మాదక ద్రవ్యాలు ఎందరో యువకుల్ని బలి తీసుకున్నాయి. కరోనా చాలా మందిని కడతేర్చింది. వీటన్నిటికంటే ఒక గేమ్ ప్రమాదకరమా? ఆ గేమ్ పేరేమిటి? సమాధానం కోసం మల్లవరపు సీతారాం కుమార్ గారి ఈ కథ వినండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్...

సంఘర్షణ | Samgharshana | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 09.02.2022

సంఘర్షణ రచన: యశోద పులుగుర్త ఆమె జీవితమంతా బాధలు అనుభవించింది. పట్టించుకోని తండ్రి , జాలి చూపని సవతి తల్లి... ఈ బాధలు చాలవన్నట్లు వయసు మళ్ళిన వాడితో వివాహం.... ఆమె మానసిక సంఘర్షణకు అంతం లభించిందా? లేక చివరి వరకు  అలాగే బాధలు అనుభవించిందా? ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారి కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి...

గబ్జీ వెర్సెస్ కరోనా | Gabji Versus Corona | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 08.02.2022

గబ్జీ వెర్సెస్ కరోనా రచన : మల్లవరపు సీతారాం కుమార్ మద్యం మత్తులో ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. మాదక ద్రవ్యాలు ఎందరో యువకుల్ని బలి తీసుకున్నాయి. కరోనా చాలా మందిని కడతేర్చింది. వీటన్నిటికంటే ఒక గేమ్ ప్రమాదకరమా? ఆ గేమ్ పేరేమిటి? సమాధానం కోసం మల్లవరపు సీతారాం కుమార్ గారి ఈ కథ వినండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్...

రంగూన్ రంగమ్మ మేడ | Rangun Rangamma Meda | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com 08.02.2022

రంగూన్ రంగమ్మ మేడ రచన: ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి ప్రపంచ వింతల్లో ఒకటి కాదుగానీ అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది రంగమ్మ మేడ. ఆ మేడ వెనుక ఉండే కథను, ఆ మేడకు ఎదురుగా ఉన్న అదేలాంటి మరో మేడ కథను   చక్కగా మలిచి మీ ముందుకు ఉంచారు ప్రముఖ రచయిత ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి గారు . ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల...

ఊ అంటావా ఊహూ అంటావా | U Antava Uhu Antava | Telugu Short Story | Siriprasad | manatelugukathalu.com 07.02.2022

ఊఁ అంటావా... ఊఁహూఁ అంటావా?... రచన: శిరిప్రసాద్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా , మాట్రిమోనీ లో డబ్బు కూడా కట్టేసాడు సురేష్ . రోజులు గడుస్తున్నాయి. మరి అతనికి తగిన సంబంధం కుదిరిందా లేదా ప్రముఖ రచయిత సిరిప్రసాద్ గారి కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును...

జీవిత పరమార్థం | Jivitha Paramartham | Telugu Short Story | Velpuri Lakshminageswara Rao | manatelugukathalu.com 07.02.2022

జీవిత పరమార్థం! రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వర రావు అతనొక గొప్ప చిత్రకారుడు,శిల్పి. జమీందారు కోరినట్లు చిత్రం గియ్యడానికి సిద్ధపడ్డాడు. విజయం సాధిస్తే అంతులేని ధనం. లేకుంటే వంద కొరడా దెబ్బలు. ఏం జరిగిందనేది ప్రముఖ రచయిత వేల్పూరి లక్ష్మీ నాగేశ్వర రావు గారి కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ...

ఇనప్పెట్టె గది | Inappette Gadi | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com 07.02.2022

ఇనప్పెట్టె గది రచన: సీత మండలీక జానపద కథల్లో ఉత్తర దిక్కుకు మాత్రం వెళ్లొద్దంటే, రాజకుమారుడు అటు వైపే వెళతాడు. శ్యామల పరిస్థితి సరిగ్గా అదే. ఇనప్పెట్టె ఉన్న గదిలోకి తనను వెళ్లనివ్వక పోవడంతో శ్యామలకు వెళ్లాలన్న ఆసక్తి పెరిగింది. తీరా వెళ్ళాక ఏం జరిగిందో ప్రముఖ రచయిత్రి   సీత మండలీక గారి ఈ కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనత...

ఆత్మ విశ్వాసం | Aatma Viswasam | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 06.02.2022

ఆత్మ విశ్వాసం | Aatma Viswasam is a Telugu short story, originally published in manatelugukathalu.com చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్య చేసుకునే వాళ్ళను ఎంతోమందిని చూస్తుంటాం. ఎంట్రన్స్ టెస్ట్ లో మంచి రాంక్ రాలేదని ఆత్మహత్యకు ప్రయతించింది ప్రియ. సమయానికి తల్లి సుజాత చూసి కాపాడింది. కౌన్సిలింగ్ కోసం తన స్నేహితురాలు సువర్చల దగ్గరకు తీసుకొనివెళ్ళింది. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన సువర్చల , తన అనుభవా...

నవ్వుల్ నవ్వుల్! నవ్వుల్లో పువ్వుల్ పువ్వుల్ | Navvul Navvul | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com 06.02.2022

నవ్వుల్ నవ్వుల్! నవ్వుల్లో పువ్వుల్ పువ్వుల్ ! రచన : పాండ్రంకి సుబ్రమణి సమయం సందర్భం లేకుండా జోకులు వెయ్యడం, కవితలు, పద్యాలూ చెప్పడం ముత్యాల రాజుకు అలావాటు. భార్య కూడా అతనిలా మాట్లాడటంతో ఖంగు తిన్నాడు. సరదాగా సాగే ఈ కథను ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది...

అంగద రాయబారము | Angada Rayabharam | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 06.02.2022

అంగద రాయబారము రచన: అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము పోగాలం దాపురించిన వారు హితుల మాటలను పెడ  చెవిన పెడతారు. విభీషణుడు, మండోదరి, శ్రేయోభిలాషులు, మంత్రులు... ఎందరు చెప్పినా రావణుడు సీతాదేవిని విడిచి పెట్టలేదు. చివరి ప్రయత్నంగా శ్రీరాముడు అంగదుడిని రాయబారిగా పంపాడు. ఆ ఘట్టాన్ని రమ్యంగా రచించారు ప్రముఖ కవి, రచయిత అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి...

ఇరుగు పొరుగు | Irugu Porugu | Telugu Short Story | Kiran Vibhavari | manatelugukathalu.com 05.02.2022

ఇరుగు పొరుగు రచన: కిరణ్ విభావరి పక్కింటి వాళ్ళతో తగాదాలు పెంచుకుంటే పెరుగుతాయి. మాటకు మాట జవాబుగా వస్తుంది. ఒకరు ఒక మెట్టు దిగితే అవతలి వారు మరో మెట్టు దిగుతారు. పోరు నష్టం, పొందు లాభం అని తెలియజెప్పే   ఈ కథను డైనమిక్ రైటర్ కిరణ్ విభావరి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్...

ముక్కామల మామయ్య | Mukkamala Mamayya | M R V Sathyanarayana Murthy | Telugu Short Story | manatelugukathalu.com 05.02.2022

ముక్కామల మామయ్య రచన: ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి వయసులో ఉన్నపుడు తన సుఖం చూసుకోడానికే సమయం చాలదు.వయసయ్యాక తన పనులు చేసుకోడానికే ఆరోగ్యం సహకరించదు.ఇది సగటు మనిషి జీవన విధానం.ఇందుకు భిన్నంగా ఏ కొద్దిమందో ఉంటారు.అలాంటి ముక్కామల మామయ్య కథని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు ప్రముఖ సహజ రచయిత ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్....

ప్రేవేు నేరమౌనా | Preme Neramouna | Madhukar Vaidyula | Telugu Short Story | manatelugukathalu.com 04.02.2022

ప్రేవేు నేరమౌనా..? రచన: మ‌ధుక‌ర్ వైద్యుల అతని ప్రేమలో లోపం లేదు. ఆమె పొరపాటు వల్లనో భయం వల్లనో అతను బాధ పడ్డాడు. ఆ బాధను  ద్వేషంగా మార్చుకున్నాడా.. మరింతగా ప్రేమించాడా.. ప్రముఖ రచయిత మధుకర్ వైద్యుల గారి ఈ కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్...

Ouça o podcast Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos