Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" ఆన్ లైన్ ఓటింగ్ విధానం - ఆవశ్యకం !"- ప్రొ. జి.బి.రెడ్డి , రచనను మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.03.2021 10:41
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ప్రొఫెసర్ జి.బి.రెడ్డి ,రచన " ఆన్ లైన్ ఓటింగ్ విధానం- ఆవశ్యకం !" అనే జ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" తెలుగు నాట ఎం.ఎన్. రాయ్ ముద్ర !" -నరిశెట్టి ఇన్నయ్య , రచన ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.03.2021 10:52
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ఎం.ఎన్.రాయ్ 134 వ జయంతి , మార్చి 21 న పురస్కరించుకుని " తెలుగు నాట ఎం.ఎన్. రాయ్ ముద్ర!" - అనే అంశాన్ని నరిశెట్టి ఇన్నయ్య రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
"కల్ బేలియా గులాబో !"- ఒక సంచార జాతి నాట్యకారిణి , చిన్నజీవిత గాధ మీ కానమోకు కథావచనం లో వినండి!. 18.03.2021 5:30
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ఒక రాజస్థా నీ సంచార నాట్య కారిణి " కల్ బేలియా గులాబో !" పద్మశ్రీ అవార్డు గ్రహీత కావడం వెనుక ఆమె చిన్న జీవిత గాధ ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" తప్పిదాలు "- ఈ సుభాషితాల రచన గోపాలుని రఘుపతిరావు. మీ కానమోకు కథా వచనం లో ఆలకించండి !. 18.03.2021 5:28
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే గోపాలుని రఘుపతి రావు విరచిత సుభాషితాలు " తప్పిదాలు" ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి ,అవధరించండి !!.
"అంతర్జాలం ..... రేట్ల మాయాజాలం !. వైజ్ఞానిక రచన.ఎం.ఆర్.పట్నాయక్. మీ కానమోకు కథావచనం లో వినండి!. 16.03.2021 10:53
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " అంతర్జాలం..... రేట్ల మాయాజాలం !" - అనే వైజ్ఞానిక రచన ను ఎం.ఆర్.పట్నాయక్ ,చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" చరిత్ర చీకట్లలో కసిపోయిన వి.వీరన్న !"- చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.03.2021 12:12
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " చరిత్ర చీకట్లలో కలిసిపోయిన వి.వీరన్న !- గారి జీవిత చరిత్రను వెలుగులోకి తెస్తూన్న మీ కానమోకు స్వరాన్ని వినండి !.
" వినడానికి సిల్లీ విషయాలే !- విని మీరే మంటారో!" - మీ కానమోకు కథావచనం లో వినండి సిల్లీగా !. 14.03.2021 4:28
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితోనే " "వినడానికి సిల్లీ విషయాలే !-విని మేరే మంటారో !" - మీ కానమోకు స్వరంలో సిల్లీగా వినండి !.
" పండ్లు, కూరగాయల్ని పొడి చేస్తున్నారు!"- ఈనాడు సౌజన్యంతో, మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.03.2021 9:13
కానమోకు కథావచనం !.మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " పండ్లు, కూరగాయల్ని పొడి చేస్తున్నారు !" - అనే ఈనాడు సౌజన్య సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి !.
" ఒక వాస్తవం " - అనే ఈ సమకాలీన అంశ కధ వాట్సాప్ గ్రూప్ లోనిది. మీ కానమోకు కథా వచనంలో ఆలకించండి!. 14.03.2021 17:50
కానమోకు కధా వచనం!. సమకాలీన కథా సుగంధం శీర్షిక లో " ఒక వాస్తవం "అనే ఈ కథాంశం , వాట్సాప్ గ్రూపులో చోటు చేసుకున్న దానిని మీ కానమోకు స్వరంలో వినిపించాల నే సదుద్దేశం వినిపించాను. మరి రచయిత ఎవరైనప్పటి కి, వారి సమకాలీన తను కళ్ళకు కట్టి ఒక బాధ్యత గా రచించినందున , నేను గూడా ఆ స్ఫూర్తితో నే స్వరావిష్కరణ ను ఆ రచయితకు ధన్యవాదాలు తో ...
" కోడలు " - అనే ఈ కధ ను పి.చంద్రిక శేఖర్ ,వ్రాయగా మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.03.2021 15:41
కానమోకు కథావచనం !. సమకాలీన కధా సుగంధం ,శీర్షిక గా " కోడలు " అనే ఈ కధ ను పి.చంద్రిక శేఖర్ వ్రాయగా , మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
" ఆంధ్రా ఫ్రాయిడ్ ' అన్నపు రెడ్డి'! "- బెందా ళం కృష్ణారావు విశ్లేషణ ను,మీ కానమోకు కథావచనం లో వినండి! 10.03.2021 14:10
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్పూర్తి తోనే ఫిబ్రవరి 9, 2021 ,న నిర్యాణం చెందిన " ఆంధ్రా ఫ్రాయిడ్ ' అన్నపు రెడ్డి' !" - బెందాళం క్రిష్ణా రావు ,గారి రచన ను, అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి కి స్మృతి నివాళిగా మీ కానమోకు స్వరంలో వినండి !.
"మహిళా దినోత్సవం - మన మహిళా మణులు!"- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లోవినండి!. 07.03.2021 18:05
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్ఫూర్తితో నే "మహిళా దినోత్సవం - మన మహిళా మణులు!" - ఈనాడు సౌజన్య సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" జీవిత స్వగతం - సాయి చంద్ "- మీ కానమోకు కథావచనం లో వినండి ! 07.03.2021 15:44
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే కొందరి సామాజిక వ్యక్తుల జీవితాలు అందరికీ ప్రేరణ కలిగించేవిగా ఉంటాయ నే భావనతో నే "జీవిత స్వగతాలు!" - అనే శీర్షికగా త్రిపురనేని సాయి చంద్ , శ్వీయ వివరణ రచన ను మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
"అపరిచితుడు !" - కధ .రచన : వలివేటి నాగ చంద్రావతి . ఈ కథను మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.03.2021 25:38
కానమోకు కథావచనం ! సమకాలీన కథా సుగంధం శీర్షికగా , శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను ! ఆలకించండి !.
" ఫల ప్రద జీవితం !"- అనే విషయ రచన : ప్రతాప వెంకట సుబ్బారాయుడు, మీ కానమోకు కథావచనం లోవినండి!. 06.03.2021 5:57
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే మేధోజ్ఞాన రచన " ఫల ప్రద జీవితం !" -ను ప్రతాప వెంకట సుబ్బారాయుడు చేయగా , మీ కానమోకు స్వరం లో ఆలకించండి !.
" నదుల అనుసంధానం - అనివార్యం !"- రచన ఆర్. పి.నైల్వాల్, మీ కానమోకు కథావచనం లో వినండి !. 05.03.2021 8:10
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్పూర్తితో నే "నదుల అనుసంధానం - అనివార్యం !" - రచన .ఆర్.పి.నైల్వాల్ . ఈ సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"కరోనా తో చితికిన ప్రవేటు ఉపాధ్యాయుల బతుకులు!"- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లోవినండి!. 03.03.2021 7:45
కానమోకు కథావచనం !మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్ఫూర్తితో నే "కరోనా తో చితికిన ప్రవేటు ఉపాధ్యాయుల బతుకులు!" - ఈనాడు సౌజన్య సమాచారంగా మీ కానమోకు స్వరంలో వినండి !.
"కోవిడ్ అను'భవబంధాలు'!" - డా.రాజారావు, గారి అనుభవాలు ను మీ కానమోకు కథావచనం లోవినండి !. 03.03.2021 11:24
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్పూర్తితో నే" కోవిడ్ అను' భవ బంధాలు' !" - డా .రాజారావు గారు ఈ నాడు తో పంచుకున్న సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో చారిత్రక అనుభవ సారంగా శ్రోతలు పదిలం చేసుకోవాలని...
"చేజార్చు కోకు బంధాన్ని !"- కధ . రచన . శశికళ ఓలేటి . మీ కానమోకు కథావచనం లో ఆలకించండి !. 03.03.2021 26:18
కానమోకు కథావచనం ! సమకాలీన కధాసుగందం శీర్షికగా " చేజార్చు కోకు బంధాన్ని!" - అనే ఈ కథను శశికళ ఓలేటి వ్రాయగా , ఈ కధ ద్వారా నేటి తరంవారికి కొంచెం కనువిప్పు కలిగే రీతిలో బంధాలను ఆహాలకు, అపోహలకు, ఆస్కారమిచ్చి తెంచుకోకండి ! అని సున్నిత హెచ్చరిక ను సుధ పాత్ర ద్వారా రచయిత్రి చెప్పారు. ఆ కధ తీరును మీ కానమోకు స్వరంలో మీరు ఆలకించండి !.
" ప్రపంచం లో నాస్తిక జనాభా పెరుగుతుంది !"- పి.ఈ.డబ్ల్యూ .రిపోర్టు , ను మీ కానమోకు కథావచనం లోవినండి! 02.03.2021 6:19
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు !. ఈ స్ఫూర్తితో నే "ప్రపంచంలో నాస్తిక జనాభా పెరుగుతుంది !" - పి.ఈ.డబ్ల్యూ. రిపోర్ట్ ఆధార సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
"సామూహిక బాధ్యత !" - చక్కిలం విజయలక్ష్మి , సామాజిక స్పృహాయుత ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 02.03.2021 5:31
కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్పూర్తితో నే "సామూహిక బాధ్యత!" -అంటున్న చక్కిలం విజయ లక్ష్మి గారి రచనను మీ కానమోకు స్వరంలో వినండి !.
" డెల్యూ జనల్ డిజార్డర్!" - డా.కె. చంద్రశేఖర్, గారి మనోవైజ్ఞానిక రచన నుమీ కానమోకు కథావచనం లోవినండి! 02.03.2021 14:13
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్పూర్తితో నే "డెల్యూ జనల్ డి జార్డర్ !" -అనే మనో వైజ్ఞానిక రచనను మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఫిబ్రవరి 28- అరుదైన వ్యాధుల దినం !" - విజ్ఞాన రచన డా.రాధారమాదేవి. మీ కానమోకు కథావచనం లోవినండి!. 28.02.2021 9:32
కానమోకు కథావచనం!. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే వైద్య విజ్ఞాన రచన డా.రాధా రమాదేవి, జన్యు శాస్త్రవేత్త , గారి " ఫిబ్రవరి 28 - అరుదైన వ్యాధుల దినం!" గురించిన సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" మట్టి వాసన " -కధ రచన గన్నవరపు నరసింహ మూర్తి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.02.2021 18:04
కానమోకు కథావచనం ! " సమకాలీన కథా సుగంధం ,శీర్షికగా " మట్టి వాసన " అనే ఈ కధ ను గన్నవరపు నరసింహ మూర్తి ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
" విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ !"- సనావుల్లా, మీ కానమోకు కథా వచనం లో వినండి !. 27.02.2021 10:08
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే చంద్రశేఖర్ ఆజాద్ 90 వ వర్ధంతి ,స్మరణ లో భాగంగా " విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్!" - సనావుల్లా, జాతీయ సమాచార కార్యదర్శి, జన విజ్ఞాన వేదిక, చే సేకరణాయుత రచనను మీ కానమోకు స్వరంలో నివాళిగా వినండి !.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos