Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episódios

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

" కారల్ మార్క్స్ - 203 వ జయంతి - స్మరణ , నివాళి !"- రెండు కవితలు ను మీ కానమోకు కథావచనం లోవినండి!. 05.05.2021

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే మే 5, 2021 ," కారల్ మార్క్స్- 203 వ జయంతి- స్మరణ , నివాళి !" - లో రెండు కవితలు , " 'మిగులు' మా లక్ష్మి !" - రచన తమ్మినేని అక్కిరాజు . ఇక రెండవది " సమవర్తి !" రచన . ఎన్ .వేణుగోపాల్ . వీటిని మీ కానమోకు స్వరం లో వినండి !.

"మచ్చ " అనే ఈ కధ రచన అప్పరాజు నాగ జ్యోతి . మీ కానమోకు కథావచనం లో వినండి ! 02.05.2021

కానమోకు కథావచనం ! సమకాలీన కథా మందారం శీర్షికలో , "మచ్చ " అనే ఈ కధ ను అప్పరాజు నాగజ్యోతి ,నేటితరం టీనేజీ పిల్లల తల్లి దండ్రులకు ఒక సందేశాత్మకం గా తెలిపేందుకు ఎంచుకుని వ్రాసినట్లుగా నడుస్తుంది. మీ కానమోకు స్వరంలో మరి ఆలకించి మీకు గూడా టీనేజీ పిల్లలంటే ఆ జాగ్రత్త లేవో పాటించండి !.

"మే డే - ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం !"- మీ కానమోకు కథావచనం లో వినండి !. 01.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " మే డే - ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం !" అనే ఈ చారిత్రక అంశం ను జ్యులియస్ ఫ్యూజిక్ , చేకొస్లోవేకియా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, జర్నలిస్ట్ రచన ఆధారంగా మీ కానమోకు స్వరంలో విని తెలుసుకోండి ! ప్రపంచ కార్మికులారా ! ఏకంకండి !. చికాగో అమర వీరులకు జోహార్లు !!.

"జీవన శైలి మార్పులతో స్థైర్యం మే కరోనా నుండి కాపాడుతుంది!."- షన్మితా రాణి , మీ కానమోకు కథావచనం లో .. 01.05.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " జీవన శైలి మార్పులతో స్థైర్యం మే కరోనా నుండి కాపాడుతుంది ! " -అని అంటూ రచించిన షన్మితా రాణి , సైకాలజీ కౌన్సెలర్ , సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"సొలీ సోరాబజ్జీ కి నివాళి !" - ఎన్. కె.శర న్ . మీ కానమోకు కథావచనం లో వినండి!. 01.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " సొలీ సొరాబ్జీ కి నివాళి!" - గా ఎన్.కె. శరన్ వ్రాసిన అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"మళ్ళీ తిరిగి రాదీ క్షణం !" -అప్పరసు రమా కాంతారావు. మీ కానమోకు కథావచనం లో వినండి !. 01.05.2021

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే " మళ్ళీ తిరిగి రాదీ క్షణం ! " అని వాస్తవ దృక్పధం ను అప్పరసు రమా కాంతారావు రచించగా మీ కానమోకు స్వరంలో వినండి !.

" అలగా తల్లీ !"- కవిత మద్దూరి నగేష్ , మీ కానమోకు కథావచనం లో వినండి ! 01.05.2021

కానమోకు కథావచనం !.మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , పిన్న వయసులోనే ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిన దళిత సునామీ కెరటం మద్దూరి నగేష్ ,కవితా సంకలనం " మీరేవుట్లూ !?." లోని " అలగా తల్లీ!" అనే కవిత హృదయార్ద్ర రీతిలో ప్రశ్నిస్తూ వ్రాసిన కవితను ,ఆ యదార్ధ , వ్యదార్ధ కవితను మీ కానమోకు స్వర స్పందనగా ,ఆ కవికాలదులతో వినండి !.

" మహాకవి శ్రీశ్రీ - 111 వ జయంతి !" కి జేజేలతో నివాళి ,ని మీ కానమోకు కథావచనం లో వినండి !. 30.04.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ఏప్రిల్ 30, 2021 , " మహాకవి శ్రీశ్రీ - 111 వ జయంతి ! " ని పురస్కరించుకుని ఒక అభిమానిగా శ్రీనివాస్ కలం ద్వారా శ్రీశ్రీ జీవిత పరిచయం చేసిన రచనను మీ కానమోకు స్వరం ద్వారా శ్రీశ్రీ " అనంతం " జీవితం ను వినిపిస్తున్నాడు !.

"నేటి కరోనా కల్లోల మరణాలు - కాటి కాపరుల కోటి కష్టాలు !"- సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 29.04.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " నేటి కరోనా కల్లోల మరణాలు - కాటి కాపరుల కోటి కష్టాలు !" - కనీసంగా వినే ధైర్యం ను సాటి మనుషులు గా చేస్తారనే మీ కానమోకు స్వరంలో వినిపిస్తుంది శ్రోతలను భయ పెట్టడానికి కాదని మనవి !.

" రాజా రవివర్మ - 173 వ జయంతి - సంస్మరణ నివాళి!"- మీ కానమోకు కథావచనం లో వినండి !. 29.04.2021

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " రాజా రవివర్మ -173 వ జయంతి- సంస్మరణ నివాళి !"- ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" కాళ్ళకూరి వారి 150వ జయంతి నివాళి !"- డా. దామెర వేంకట సూర్యారావు. మీ కానమోకు కథావచనం లోవినండి! 28.04.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు.ఈ స్పూర్తితో నే ,డా.దామెర వేంకట సూర్యారావు విరచిత సంస్మరణ రచన " కాళ్ళకూరి వారి 150వ జయంతి నివాళి!". ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" కరోనా నేర్పిన కొత్త పాఠాలు!" డా.దేవరాజు మహారాజు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.04.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే , నేటి కాలపు మేటి హేతువాద దృక్పధ రచయిత , డా. దేవరాజు మహారాజు విరచిత జ్ఞానాంశం " కరోనా నేర్పిన కొత్త పాఠాలు !" ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

"కరోనా కాలంలో ఆహారంగా A,B,C,D,E, K,లను తీసుకోండి!"- ఈనాడు సౌజన్యం , మీ కానమోకు కదావచనం లో వినండి!. 27.04.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " కరోనా కాలంలో ఆహారంగా A, B,C.D,E,K, లను తీసుకొండి !" - ఈనాడు సౌజన్యాంశం ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

" వాక్సి ' నేషన్' కు ఇన్ని రేట్లా!?" - నిగ్గదీసిన మాడభూషి శ్రీధర్ . మీ కానమోకు కథావచనం లోవినండి !. 26.04.2021

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే జాతీయ సమాచార హక్కు చట్టం కమిషనర్ గా విధులు నిర్వహించిన గౌరవనీయ మాదభూషి శ్రీధర్ గారు నిగ్గదీసి ప్రశ్నిస్తున్న ఈ వ్యాసం " వాక్సి ' నేషన్' కు ఇన్ని రేట్లా !?" అనే విజ్ఞాన సమాచారాన్ని, మీ కానమోకు ,నేను సైతం " సమాచారహక్కు చట్టం" అమలు కు కట్టుబడిన ఒక సైనికుడిగా గొంతునిచ్చి వాహకుడిగా మీ ముందుకు వచ్చి వినిప...

" సమాజానికి ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు !"- డా.దేవరాజు మహారాజు , మీ కానమోకు కథావచనం లోవినండి ! 25.04.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ,డా.దేవరాజు మహారాజు గారి విజ్ఞాన రచన " సమాజానికి ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు !" అనే విజ్ఞాన పూరక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఓ రైతుబిడ్డ న్యాయప్రస్థానం.. జస్టిస్ ఎన్.వి.రమణ !"- జీవిత స్వగతం ను మీ కానమోకు కథావచనం లో వినండి! 25.04.2021

కానమోకు కథావచనం!. " ఆసక్తికర జీవిత గాథలు - జీవిత స్వగతం " శీర్షికలో " ఓ రైతు బిడ్డ న్యాయ ప్రస్థానం ... జస్టిస్ ఎన్.వి.రమణ!"- గారి స్వగతం ను మీ కానమోకు స్వర కల్పనలో ఆలకించండి !.

" ప్రేమించే మనసు"- కధ . రచన : డా.తాళ్ళూరి లక్ష్మి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 25.04.2021

కానమోకు కథావచనం!. సమకాలీన కధా సుగంధం , శీర్షిక లో " ప్రేమించే మనసు " - ఈ కధ ను డాక్టర్ తాళ్ళూరి లక్ష్మి ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.

"ఏప్రిల్ 24 - పంచాయతీ రాజ్ దినోత్సవం !"- డా. దన్నారపువెంకటప్రసాద్, మీ కానమోకు కథావచనం లోవినండి! 24.04.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచారహక్కు . ఈ స్ఫూర్తితోనే "ఏప్రిల్24- పంచాయతీ రాజ్ దినోత్సవం !" - డా.దన్నారపు వెంకటప్రసాద్, విరచిత సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" మనిషి , మనసు, ప్రేమ "- ఆనంద సాయిస్వామి, మీ కానమోకు కథా వచనంలో వినండి ! 22.04.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "మనిషి ,మనసు , ప్రేమ "- ఆనంద సాయి స్వామి రచన కు మీ కానమోకు స్వరం లో కొంత కల్పన చేర్చి వినిపించ డమైనది .

" ఏప్రిల్22 - ప్రపంచ ధరిత్రీ దినోత్సవం !" - ఇను గుర్తి శ్రీనివాసాచారి, మీ కానమోకు కథావచనం లోవినండి!. 22.04.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం- పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "ఏప్రిల్22 - ప్రపంచ ధరిత్రీ దినోత్సవం!"- ను పురస్కరించుకుని ఇనుగుర్తి శ్రీనివాసా చారి అభిప్రాయ రచనను మీ కానమోకు స్వరంలో వినండి !.

" మానవతను చంపు మతమేమి మతము రా!"- డా.దేవరాజు మహారాజు, మీ కానమోకు కథా వచనం లో వినండి!. 20.04.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "మానవతను చంపు మతమేమి మతము రా !"- అని నిగ్గదీసి చేసిన రచయిత డా.దేవరాజు మహారాజు గారికి కృతజ్ఞత లతో ,ఆ రచనకు మీ కానమోకు స్వరాన్నిచ్చి కానమోకు కథావచనం శ్రోతల వీనులకు జ్ఞాన బాండం మాధుర్యాన్ని రస స్పూరకం గా అందించే ప్రయత్నం చేశాను.

" చార్వాక రామకృష్ణ - నేటి కాలానికి మేటి నాస్తిక తాత్వికుడు!" - మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.04.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం -పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "చార్వాక రామకృష్ణ - నేటి కాలానికి మేటి నాస్తిక తాత్వికుడు !" అనే నాస్తిక ప్రముఖుని జీవిత విశేషాలను ఆయన 14 వ వర్ధంతి సందర్భంగా మీ కానమోకు స్వరంలో నివాళులతో వినిపిస్తూ...

" 70 ఏళ్ళ భూదాన ఉద్యమం !"- రచన. ఎం.సునీల్ కుమార్, మీ కానమోకు కథావచనం లో వినండి !. 18.04.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " 70 ఏళ్ళ భూదాన ఉద్యమం !" - రచన .ఎం.సునీల్ కుమార్, నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యుడు. ఈ చారిత్రక విశ్లేషణాయుత రచన ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"విజయ్ సేతుపతి - స్వీయ గాథ " - వాస్తవ జీవిత గాథలు ,శీర్షిక న మీ కానమోకు కదావచనం లో వినండి !. 18.04.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే వాస్తవ జీవిత గాథలు ,శీర్షిక గా " విజయ్ సేతుపతి - స్వీయ గాథ " ను మీ కానమోకు స్వరంలో వినండి !

" ఎగిరిపోతే ఎంత బాగుంటుందో !"- కధ .రచన : సి.యమున. మీ కానమోకు కథావచనం లో ఆలకించండి !. 18.04.2021

కానమోకు కథావచనం !. సమకాలీన కథా మందారం శీర్షికన , సి.యమున వ్రాసిన కథ " ఎగిరిపోతే ఎంత బాగుంటుందో !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

Ouça o podcast KaNaMoKu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos