Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episódios

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

" గంధం చంద్రుడు - సర్టిఫికెట్ కధ !" జీవిత స్వగతం ,ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 10.06.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితోనే , "జీవిత స్వగతాలు " శీర్షిక లో " గంధం చంద్రుడు - సర్టిఫికెట్ కధ !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"చైనా లో జనాభా నియంత్రణ !"- వేణుబాబు మన్నం . మీ కానమోకు కథావచనం లో వినండి!. 09.06.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,వేణుబాబు మన్నం , విరచిత సమాచారం " చైనా లో జనాభా నియంత్రణ !" - అనే దాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"సామాజిక మాధ్యమాల పై అదుపు !"- రచన : వరప్రసాద్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.06.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే , వరప్రసాద్ విరచిత " సామాజిక మాధ్యమాల పై అదుపు !" - అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"ప్రపంచ 'జలనిధి' సాగర దినోత్సవం - జూన్ 8!"- ప్రొ. నందిపాటి సుబ్బారావు. మీ కానమోకు కథావచనం లో వినండి 09.06.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితోనే జూన్ 8. " ప్రపంచ 'జలనిధి' సాగర దినోత్సవం !." - సందర్భంగా ఆచార్య నందిపాటి సుబ్బారావు , వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు ,గా మహా సముద్రాల కు మానవ ముప్పు , ఏవిధంగా పరిణమిస్తోంది వెలిబుచ్చిన సాగర జ్ఞానాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" రాజ్యాంగానికి రాజ ద్రోహం !"- పర్వతం మూర్తి రచన ను మీ కానమోకు కథావచనం లోవినండి !. 07.06.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు.బి స్ఫూర్తితోనే " రాజ్యాంగానికి రాజద్రోహం!"- అంటూ విరచించిన పర్వతం మూర్తి ఆలోచనాంశం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" ప్లాసెబో ఎఫెక్ట్ !"- వై. శ్రీలక్ష్మి . మీ కానమోకు కథావచనం లో వినండి !. 06.06.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే "ప్లాసెబో ఎఫెక్ట్ !"- రచన వై.శ్రీ లక్ష్మీ . ఆ వైద్య జ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" పేరుకు ప్రజాస్వామ్యం - అంతా టాక్సుల మయం రా నాయనా!- "రక్త కన్నీరు ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 06.06.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ,రక్త కన్నీరు నాగ భూషణం గారి ఆవేదన లాగా " పేరుకు ప్రజాస్వామ్యం అంతా టాక్సుల మయం రా నాయనా !" అంటూ మీ కానమోకు స్వరం లో వినండి!.

" కొనుక్కోవాలి !"- కధ. రచన: గంగుల నరసింహారెడ్డి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 06.06.2021

కానమోకు కథావచనం!. సమకాలీన కథా మకరందం శీర్షికలో , గంగుల నరసింహారెడ్డి వ్రాసిన " కొనుక్కోవాలి !" అనే ఈ కధ నిజంగా నేటి ( వృద్ధ) సీనియర్ సిటీజన్స్ కి చక్కటి , చిక్కులేని జ్ఞాన సూచి ! అనిపించే ఈ కథను మీ కానమోకు స్వరంలో విని స్పృహ పొందండి!.

" రాజ ద్రోహం - వక్ర భాష్యం !" - జస్టిస్ మదన్ బి.లోకూర్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 04.06.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , జస్టిస్ మదన్ బి.లోకూర్, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ,గారి న్యాయ సమాచార విశ్లేషణ రచన " రాజ ద్రోహం - వక్రభాష్టం !"- ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" కరోనా సోకినా కంగారు పడవద్దు !"- డా. గుంటుపల్లి శ్రీనివాస్ . మీ కానమోకు కథా వచనం లో వినండి!. 02.06.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ,సూచనలతో గూడిన "కరోనా సోకినా కంగారు పడవద్దు!"అనే జాగ్రత్తలను ఎలా పాటించాలో మీ కానమోకు స్వరంలో వినండి !.

"అనుభ జ్ఞానం !" - జి.రామ చంద్రరావు . మీ కానమోకు కథావచనం లో వినండి ! 02.06.2021

కానమోకు కథావచనం ! మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ధ్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితోనే " అనుభవ జ్ఞానం !" -అనే రచన జి.రామచంద్రరావు చేయగా మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.

"జీవిత గమనం !"- రచన: మునిమడుగుల రాజారావు, మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.06.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే "జీవిత గమనం !" - అనే కనువిప్పు జ్ఞాన సమాచారాన్ని మునిమడుగుల రాజారావు ,రచించగా మీ కానమోకు స్వరంలో వినండి !.

" వదంతుల విష ప్రచారం !" - శిశిర . ను, మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.06.2021

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " వదంతుల విషప్రచారం !" అనే సమాచార ప్రభావాన్ని ' శిశిర తన రచన ద్వారా తెలిపితే మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.

" పుట్టా పెంచల దాస్ - జీవిత స్వగతం !" -మీ కానమోకు కథావచనం లో వినండి !. 30.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే " జీవిత స్వగతాలు " అనే శీర్షిక ద్వారా " పుట్టా పెంచల దాస్ - జీవిత స్వగతం " -ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" పేటెంట్ - చరిత్ర !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !. 30.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " పేటెంట్ - చరిత్ర !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరం లో విని మీ పరిజ్ఞాన హితబాండం ను నింపుకొనుడి !.

" ముందడుగు"- కధ . రచన: ముచ్చి ధనలక్ష్మి. సమకాలీన కథా మందారం శీర్షికగా మీ కానమోకు కథావచనంలో వినండి!. 30.05.2021

కానమోకు కథావచనం!. సమకాలీన కథా మందారం శీర్షిక లో " ముందడుగు " అనే ఈ కథ ను, ముచ్చి ధనలక్ష్మి వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఆధునిక వైద్యం - సంప్రదాయ వైద్యం "- డా. యనమదల మురళీకృష్ణ , మీ కానమోకు కథా వచనం లో విశ్లేషణ వినండి! 29.05.2021

కానమోకు కథావచనం!. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే డాక్టర్ యనమదల మురళీకృష్ణ ,ఎం.డి. కాకినాడ చే నేడు నెలకొన్న వైరుధ్యాలు " ఆధునిక వైద్యం - సంప్రదాయ వైద్యం " ల మధ్య అవగాహనా యుత వివరణను ఒక రచనగా అందిస్తే , దానిని మీ కానమోకు స్వరంలో శ్రోతలకు చైతన్యం కోసం వినిపిస్తూ...

" సుర ' వరం' కు 125 వ జయంతి !" -డి.భారతీదేవి . మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.05.2021

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , డి.భారతీదేవి , వ్రాసిన స్మృతి నివాళి రచన "సుర 'వరం' కు 125 వ జయంతి !" గా మీ కానమోకు స్వరంలో విని మీ పరిజ్ఞా న హితబాండం లో నిక్షిప్తం చేసుకొండి మరి !.

" మరు భూమి లో 'బతుకు ' సమరం ! "- ఉప్పుటూరు శ్రీనివాసులు . మీ కానమోకు కథా వచనం లో వినండి !. 27.05.2021

కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు .బి స్ఫూర్తితో నే "నేటి దుస్థితి" సమాచారంగా " మరు భూమి లో ' బతుకు ' సమరం !" - ను ఉప్పుటూరు శ్రీనివాసులు , మరియు డాక్టర్ భార్గవ నారాయణలు , "కాటికాపరులే ఉదాహరణ " అని వారి నివేదనలు ను అక్షరీకరించగా మీ కానమోకు ఆ ఆవేదనలను స్వరంలో నింపి కానమోకు కథా వచనం శ్రోతలకు హృదయం ద్రవిస్తే కించిత్ కన్నీరు నింపమని వేడుతూ.....

" జయతు , జయతు, ఆయుర్వేదం !"- డాక్టర్ ఎన్. కలీల్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.05.2021

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " జయతు , జయతు, ఆయుర్వేదం!" - అంటూ అధీకృత దేశీయ వైద్య సమాచారాన్ని తన వ్యాసం ద్వారా వెలుగు లోకి తెచ్చిన దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.

" శాస్త్రీయ విజ్ఞానం కావాలి !" - విరించి విరివింటి , విశ్లేషణ ను మీ కానమోకు కథా వచనం లో వినండి !. 26.05.2021

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " శాస్త్రీయ విజ్ఞానం కావాలి !"- అంటున్న విరించి విరవింటి , గారి విశ్లేషణను మీ కానమోకు స్వరంలో వినండి !.

" జీవితానుభవ సారం - నేటి సందర్భం !"- తోలేటి జగన్మోహన రావు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 26.05.2021

కానమోకు కథావచనం!. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ఇప్పుడు "జీవితానుభవ సారం -నేటి సందర్భం !"- తోలేటి జగన్మోహనరావు ,గారి శ్వీయానుభవ సారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" భారతీయ నాస్తిక తత్వ జ్ఞాన ప్రభావం !"- అనిసెట్టి సాయికుమార్ , అనువాద రచన ను మీ కానమోకు కథావచనం లో . 25.05.2021

కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " భారతీయ నాస్తిక తత్వ జ్ఞాన ప్రభావం !" - అనే అనువాద రచన ను అనిసెట్టి సాయికుమార్ చేయగా , మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను!.

" ప్రపంచాన్ని ఏలుతున్న మాఫియాలు !"- మీ కానమోకు కథా వచనం లో వినండి ! ఆలోచించండి !. 25.05.2021

కానమోకు కథా వచనం ! మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " ప్రపంచాన్ని ఏలుతున్న మాఫియాలు !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"విప్లవ వీరుడు ' రాస్ బీహారీ బోస్' 135 వ జయంతి !" - నివాళి ని మీ కానమోకు కథా వచనం లో వినండి!. 25.05.2021

కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " విప్లవ వీరుడు ' రాస్ బీహారిబోస్' 135 వ జయంతి !" సందర్భంగా నివాళితో , ఆయన జీవితాన్ని శ్రోతలకు పరిచయాన్ని మీ కానమోకు స్వరం ద్వారా వినండి !.

Ouça o podcast KaNaMoKu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos