Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episódios

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

" నడి వయసులో .... మరో జోడీ !!"- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి !. 11.07.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే " నడి వయసులో ... మరో జోడీ!! "- ఈనాడు సౌజన్యం తో సామాజిక విశ్లేషణాయుత అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" చెర లో పౌర స్వేచ్ఛ !"- బాలు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 11.07.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " చెర లో పౌర స్వేచ్ఛ !" - అనే యధార్ధ వ్యధార్ధ భరిత రచన ను 'బాలు ' చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !.

"నేటి గిరీశం !. లెక్చర్ !."- వ్యంగ్య భాషణం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.07.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - వ్యంగ్య సరదా భాషణం . " నేటి గిరీశం ! తీరు !" మీ కానమోకు స్వరంలో వినండి !.

"నటన కు నిఘంటువు!- విషాదాల రేడు !"- శైలజాచంద్ర ,/ జి.ఎస్.జమీర్ హుసేన్ లను మీ కానమోకుకథావచనంలోవినండి! 08.07.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, భారతీయ వెండితెర విషాదాల రేడు దిలీప్ కుమార్ ,మరణానికి నివాళి గా రెండు రచనలను మిళితం చేసి " నటనకు నిఘంటువు ! విషాదాల రేడు !"- ఒకరు శైలజాచంద్ర, వేరొకరు జి.ఎస్.జమీర్ హుసేన్ ,ల రచనలను మీ కానమోకు స్వరంలో వినండి!.

" ఆయన ను చంపినవారెంతటి అల్పులు !"- కె.శ్రీనివాస్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.07.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, కె.శ్రీనివాస్ ఎడిటర్ ,తన " సందర్భం" శీర్షిక లో ఆవేదనాయుతంగా వ్యక్త పరచిన భావోద్వేగ రచనను మీ కానమోకు స్వరంలో వినండి !.

" పరిణామం అనంతం !" - ఈ నాడు సౌజన్యం తో , మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.07.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " పరిణామం అనంతం!"- అనే మానవ చారిత్రక పరిణామ సమాచారం ను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.

" తెగి ' పడని' సంకెళ్లు !?."- ఈనాడు ఎడిటోరియల్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.07.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " తెగి 'పడని' సంకెళ్లు!?." - ఈనాడు ఎడిటోరియల్ పాఠం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"సామ్రాజ్య వాదం కేవలం 'కాగితపు పులి' !"- రచన IFTU ప్రసాద్ .మీ కానమోకు కథా వచనం లో వినండి !. 06.07.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , IFTU ప్రసాద్ గారి నేటి ప్రపంచ పరిణామ చరిత్ర గా "సామ్రాజ్య వాదం కేవలం ' కాగితపు పులి' !" అని నిరూపిస్తూ ఆఫ్ఘన్ నుండి అమెరికా నిష్క్రమణ తీరును కళ్ళకు కట్టిన వైనాన్ని మీ కానమోకు స్వరం ద్వారా ప్రగతి శీల వాదులకు వీనుల విందుగా వినిపిస్తున్నాను!.

"వైరస్ తో పోరాడే ఔషధ మొక్కల రూపాలు !"- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి ! 04.07.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " వైరస్ తో పోరాడే ఔషధ మొక్కల రూపాలు !"- అనే ఆరోగ్య హేతు సమాచారం ను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.

"సముద్రంలో వ్యవసాయం!"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !. 04.07.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " సముద్రం లో వ్యవసాయం !" -అనే వైజ్ఞానిక సమాచార అంశాన్ని ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరం లోవినండి !.

"ఫ్యామిలీ మ్యాన్ ' స్టార్'- మనోజ్ బాజ్ పాయ్ !"- ఈనాడు సౌజన్యం ను మీ కానమోకు కథావచనం లోవినండి !. 04.07.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "జీవిత స్వగతాలు" గా ఈనాడు సౌజన్యంతో " ఫ్యామిలీ మ్యాన్ ' స్టార్' - మనోజ్ బాజ్ పాయ్ !"- జీవిత స్వగతాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"ఉన్నది ఒకటే జీవితం !"- కధ. రచన వలివేటి నాగచంద్రావతి .మీ కానమోకు కథావచనం లోవినండి !. 04.07.2021

కానమోకు కథావచనం!. సమకాలీన కథా మందారం శీర్షికలో " ఉన్నది ఒకటే జీవితం !" - అనే ఈ కథ ను వలివేటి నాగ చంద్రావతి , సందేశాత్మకగా మలచిన కథను మీ కానమోకు స్వరంలో వినండి !.

"జులై 1- జాతీయ వైద్యుల దినోత్సవం !"- రచన డా .ఏ.యు. శంకర ప్రసాద్. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 01.07.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " జులై1.- జాతీయ వైద్యుల దినోత్సవం !" - రచన డా.ఏ.యు. శంకర్ ప్రసాద్ , శివాస్ హెల్త్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ,వారి వైద్యుల లక్షణ సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

" సత్వర న్యాయం .... తక్షణ అవసరం !" -రచన శైలేష్ గాంధీ . మీ కానమోకు కథవచనం లో వినండి !. 01.07.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " సత్వర న్యాయం ....తక్షణ అవసరం !"- శైలేష్ గాంధీ , వీరు రచయిత , మాజీ కేంద్ర సమాచార కమిషనర్ . వీరి ఆవేదనాయుత సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" రూల్ ఆఫ్ లా !"- సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ప్రసంగ సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి ! 01.07.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, " రూల్ ఆఫ్ లా!" - పై జస్టిస్ , ఎన్. వి.రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా చేసిన ప్రసంగ పాఠం ను ఈనాడు సౌజన్యం తో సమాచారం గా మీ కానమోకు స్వరంలో వినండి !.

" కరోనా మృత్యు విపత్తు పరిహారం - సుప్రీం తీర్పు !"- ఈనాడు సౌజన్యం, మీ కానమోకు కథావచనం లో వినండి !. 01.07.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, " కరోనా మృత్యు విపత్తు పరిహారం - సుప్రీం తీర్పు!" - ఈనాడు సౌజన్య సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" జూన్ 30 - గ్రహ శకల దినోత్సవం!"- రచన : అమ్ముల మోహిత్ నాగప్రసాద్. మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.06.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " జూన్ 30 - గ్రహ శకల దినోత్సవం !" - అస్తరాయిడ్ డే , గురించిన వైజ్ఞానిక సమాచారం ను అమ్ముల మోహిత్ నాగప్రసాద్ రచించగా మీ కానమోకు స్వరం లో దానిని వినండి !.

" ఆరావళి పర్వతాల కు "సుప్రీం" రక్ష !".- రచన గంజివరపు శ్రీనివాస్ .మీ కానమోకు కథావచనం లో వినండి !. 30.06.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, "" ఆరావళి పర్వతాల కు ' సుప్రీం' రక్ష !" అని, గంజివరపు శ్రీనివాస్ , అటవీ పర్యావరణ నిపుణుడు సమాచార రచన చేయగా దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.

"20 వేల ఏళ్ళ కిందటే మానవుల్లో కరోనా !?" .- ఈనాడు జ్ఞాననేత్రం సౌజన్యం ను మీ కానమోకు కథావచనంలో వినండి! 28.06.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "20 వేల ఏళ్ళ కిందటే మానవుల్లో కరోనా !?." అనే జ్ఞాన నేత్రం ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరంలో వినండి !..

" భారత భాగ్య విధాత - పి.వి. !"- ఈనాడు ఎడిటోరియల్ ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.06.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , జూన్28, 2021 ,పి.వి.నరసింహారావు శతజయంతి సందర్భంగా , ఈనాడు ఎడిటోరియల్ "భారత భాగ్య విధాత - పి.వి .!" అనే సంస్మరణ లో మీ కానమోకు , జయహే ! జయజయ జయహే ! అంటూ పి.వి ఘనతను , స్వరార్చన గా అందిస్తూ...

" సేవాతత్పరుడు సోనూసూదుడు !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లోవినండి !. 27.06.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "సేవాతత్పరుడు సోనూ సూదుడు !" - ఈనాడు సౌజన్యంతో , ఆతని అంతరంగ ఆవిష్కారం ను మీ కానమోకు స్వరంలో వినండి!.

"జీవిద్దాం వందేళ్ళు !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.06.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే " జీవిద్దాం వందేళ్ళు !" - ఈనాడు సౌజన్యం తో ఈ పరిశోధనాంశం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" బాధ్యత విలువ " -కధ .రచన : యశోదాకైలాస్ పులుగుర్త . మీ కానమోకు కథా వచనం - సమకాలీన కథా మందారం శీర్షిక 27.06.2021

కానమోకు కథావచనం!. సమకాలీన కథా మందారం శీర్షిక గా " బాధ్యత విలువ " అనే ఈ కథ ను యశోదాకైలాస్ పులుగుర్త వ్రాయగా , ముఖ్యంగా నేటి తరం మహిళలకు పాత తరం మహిళల అవగాహనాయుత ప్రవర్తనల తీరుపట్ల ఒక సందేశం ఇచ్చినట్లు అనిపిస్తుంది . ఆ భావ స్ఫోరక కధా0శంను మీ కానమోకు స్వరంలో వినండి !.

" జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - నిజాలు !"- ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథా వచనంలో వినండి !. 24.06.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే " జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - నిజాలు !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరంలో వినండి!.

" మూలాలు విస్మరిస్తేనే సమస్యలు ! " - రమా శ్రీనివాస్. మీ కానమోకు కథావచనం లోవినండి !. 24.06.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " మూలాలు విస్మరిస్తేనే సమస్యలు !" - అంటూ స్థితి ని ఎరుక పరచిన రచన ను రమా శ్రీనివాస్ చేయగా మీ కానమోకు స్వరం జోడించి వినిపిస్తున్నాను!.

Ouça o podcast KaNaMoKu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos