Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" అతీతశక్తులు - ఆటవిక మనస్తత్వం..!. " డా. కొడవటిగంటి రోహిణీ ప్రసాద్. మీ కానమోకు కథావచనం లోవినండి !. 03.09.2021 13:02
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, డా. కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి విశ్లేషణాత్మక రచన " అతీత శక్తులు - ఆటవిక మనస్తత్వం ...! " ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"భారత దేశ చరిత్ర లో విచిత్ర సన్నివేశాలు !" - ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథా వచనం లో వినండి !. 02.09.2021 16:07
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే 75 సం ల భారత స్వతంత్రోత్సవాల సందర్భంలో" భారత దేశ చరిత్రలో విచిత్ర సన్ని వేశాలు !" - ఈనాడు సౌజన్యంతో 4 సన్ని వేశాలను ఏకరువు పెడుతున్న మీ కానమోకు స్వరం .అవి 1. నెహ్రూ దేశ ఉపాధ్యక్షుడు గా అయిన వేళ !.2. కుదరని బేరం ..... జిన్నా ఖేదం!.3. యుద్ధం చేసినా యోధులు కాలేదు !. 4. దొరతనం తో వచ్చి .... న్యాయంగా నిలిచి....
" సంక్షోభం నుంచి సంక్షోభం లోకి ..... !" - ఈనాడు ఎడిటోరియల్ . మీ కానమోకు కథా వచనంలో వినండి !. 02.09.2021 6:48
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే నేటి అప్గానిస్థాన్ స్థితి పై ఈనాడు ఎడిటోరియల్ సౌజన్యంగా " సంక్షోభం నుండి సంక్షోభం లోకి ....!" అనే ప్రపంచ రాజకీయ సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" తుమ్మపూడి 'రస' సంజీవని !"- ఎ. రజా హుస్సేన్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 01.09.2021 28:20
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఎ. రజా హుస్సేన్ , గారి విశ్లేషణాత్మక ,జీవిత సమీక్ష విన్యాసం " తుమ్మపూడి 'రస' సంజీవని !" . అనే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి గారి జీవిత చరిత్రను ,నేటి తరం కానమోకు కథావచనం శ్రోతలకు వినిపించాలనే జిజ్ఞాసతో మీ కానమోకు స్వరంలో ఆవిష్కరిస్తున్నాను !.
" శరీరానికి సాగ దీత మంచిదే !" - సుఖీభవ సౌజన్యంతో. మీ కానమోకు కథావచనంలో వినండి !. 31.08.2021 14:41
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " శరీరానికి సాగ దీత మంచిదే !" - ఈనాడు సుఖీభవ సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.
" అక్షరుడు ఆ'రుద్రుడు' !" - రచన : ఎ. రజా హుస్సేన్ .మీ కానమోకు కథావచనం లో వినండి !. 31.08.2021 27:51
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,ఆరుద్ర గారి 96 వ జన్మదినోత్సవం సందర్భంగా , ఎ. రజా హుస్సేన్ , విరచిత స్మృతి సమాచార నివాళి ని , ఆరుద్ర అభిమానిగా , మీ కానమోకు 'ఆరుద్ర ' గారిని 1989 లో కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటు ఆ విషయాన్ని గూడా జోడించి " అక్షరుడు ఆ'రుద్రుడు' ! "అని నివాళిగా మన కానమోకు కథావచనం ,శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్...
" బొచ్చే ( గా అనుకోకండి !) కోట్ల సంపాదన !" ఈనాడు సౌజన్యసమాచారం ను మీ కానమోకు కథావచనం లోవినండి!. 30.08.2021 6:43
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితోనే ,ఈనాడు సౌజన్య సమాచారం గా " బొచ్చే ( గా అనుకోకండి !) కోట్ల సంపాదన !" . గురించి మీ కానమోకు స్వరం లోవినండి !.
,"స్వతంత్ర భారత కేతనం - చరిత్ర !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !. 30.08.2021 12:56
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " స్వతంత్ర భారత కేతనం - చరిత్ర !" - ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.
" నేను - నా విప్లవం !"- ( వి.వి.తో ఇంటర్వ్యూ).మీ కానమోకు కథావచనం లో వినండి ! 29.08.2021 15:09
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , నిర్మాలరెడ్డి చిలకమర్రి , వరవరరావు గారిని ఇంటర్వ్యూ చేసిన క్రమాన్ని " నేను - నా విప్లవం!" గా, మీ కానమోకు మరియు శ్రీమతి పద్మ ,ల స్వరముల ద్వారా వినిపిస్తున్నాము !
" అందరికీ వైద్యం నేటికీ దూరమే !?."- ఆచార్య రవిరాజు తాతపూడి. మీ కానమోకు కథా వచనం లో వినండి !.- 29.08.2021 13:44
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఆచార్య రవిరాజు తాతపూడి వారి విశ్లేషణాత్మక రచన "అందరికి వైద్యం నేటికీ దూరమే !?. ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"మాతృ భాషే బలం !" - చీఫ్ జస్టిస్,ఆఫ్ ఇండియా , ఎన్.వి.రమణ . మీ కానమోకు కథా వచనం లో వినండి !. 29.08.2021 10:10
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " మాతృ భాషే బలం !" - అంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్. వి.రమణ గారి ఉద్ఘాటన ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఆఫగని ( కల్లోల)స్థాన్ - చరిత్ర !."- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి !. 29.08.2021 27:44
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం . లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ. స్ఫూర్తితోనే " "ఆఫగని( కల్లోల) స్ధాన్ - చరిత్ర !" ను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి!.
"చేసిన పుణ్యం !" - కథ .రచన : వలివేటి నాగ చంద్రావతి . మీ కానమోకు కథావచనం లో వినండి !. 29.08.2021 29:07
కానమోకు కథావచనం!. " సర్వ కాలీన కథా సందేశం !" శీర్షిక గా ఈ కధ ను వలివేటి నాగ చంద్రావతి వ్రాసిన " చేసిన పుణ్యం !" ను మీ కానమోకు స్వరంలో సర్వకాలీన కథా సందేశం గా వినిపించడం సమంజసం అని వినిపిస్తున్నాను !.
"స్వాతంత్ర సమర శంఖారావాలు - తెలుగు గేయాలు !" - ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లోవినండి !. 28.08.2021 7:33
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే 75 వ స్వాతంత్ర్య వార్షికోత్సవ సందర్భంలో , ఈనాడు సౌజన్యంతో " స్వాతంత్ర సమర శంఖారావాలు - తెలుగు గేయాలు !" గురించిన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"వీరవనిత రాణి అబ్బక్క చరిత్ర !" " తాజ్మహల్ ను తెగనమ్మిన తెల్లవాళ్ళ తెగువ !" - మీ కానమోకు కథావచనం.. 28.08.2021 13:16
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే నేటి 75 సం. ల స్వాతంత్రోత్సవాలు సందర్భంగా ఆనాటి ప్రాచీన భారత దేశ చారిత్రక ఘట్టాలు ను ఈనాడు సౌజన్యంతో రెండు చారిత్రక విశేషాలను 1. "వీరవనిత రాణి అబ్బక్క చరిత్ర !" . 2. తాజ్మహల్ ని తెగనమ్మిన తెల్లవాళ్ళ తెగువ !" ల గురించి మీ కానమోకు స్వరంలో విని తేసుసుకో సుమా!.
" కనువిప్పు !" - కధ .వాట్సాప్ గ్రూప్స్ షేర్ రైటర్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.08.2021 24:23
కానమోకు కథావచనం!. " సమకాలీన అనుభవసార ఉదంత కథనాలు" శీర్షిక గా ఈ కథ " కనువిప్పు!"- కు రచయిత ఎవరో తెలియదు కానీ చాలా వాట్సాప్ గ్రూపుల్లో భాగస్వామ్యం చేయబడింది. కనుక ఈ కధ నేటి తరం చాలామంది తల్లి దండ్రులకు "అనుభవ పాఠం" గా ఎంచి ఈ కథ లోని " కనువిప్పు" కు అభినందనలు తెలుపుతూ , మరి నిజంగా ఆ రచయిత ఎవరైతే వారి " మనోభావ వెల్లడి " కి ధన్యవాదాలు తెలుపుకుంటు ఈ కథను మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !.
"మరపురాని మనుషులు !" శ్రీమతి సుధా నారాయణ మూర్తి . మీ కానమోకు కథావచనంలో వినండి!. 27.08.2021 7:46
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే శ్రీమతి సుధా నారాయణ మూర్తి గారి అనుభవ రచన "మరపురాని మనుషులు !" ను జి.సతీష్ సేకరించగా , మీ కానమోకు స్వరంలో వినండి !.
"భిన్నత్వంలోనే భారతీయ మూలాలు !" -రచన: రొమిల్లా థాపర్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.08.2021 12:35
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రొమిల్లా థాపర్ ,గారి ప్రసంగ పాఠం ను కొండూరి వీరయ్య తెలుగు సేయగా " భిన్నత్వం లోనే భారతీయ మూలాలు !" అనే చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" విశ్వము ఆవిర్భవించింది . సృష్టించ బడలేదు !"- డా.దేవరాజు మహారాజు.మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.08.2021 19:29
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , నేటి తరానికి హేతువిజ్ఞాన ఖని గా, డా.దేవరాజు మహారాజు , మైక్రో బయాలజీ ప్రొఫెసర్ గా , " విశ్వము ఆవిర్భవించింది . సృష్టించబడలేదు !" అనే సృష్టి విజ్ఞానాన్ని చక్కటి రీతిలో వివరించిన రచన ను మీ కానమోకు స్వరంతో "కానమోకు కథావచనం!" శ్రోతలకు తమ "పరిజ్ఞాన హితబాండం " లను బలోపేతం చేసుకునేందుకు వినిపిస్తున్నాను, వినండి...
" హంస లా కలకాలం !" - కథ . రచన : బలబధ్ర పాత్రుని ఉదయశంకర్. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 26.08.2021 12:07
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షిక గా " హంస లా కలకాలం !" అనే కథ ను బలబధ్ర పాత్రుని ఉదయశంకర్ వ్రాయగా , ఈ కధ లో నిజాయితీ ,నిబద్ధత ,లను మనుషుల్లో పాదుకొల్పే క్రమాన్ని మేల్కోల్పిన తీరు ఆకట్టుకుంటుందనే భావనతో మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !.
"సంగీతమే సమాతా మంత్రం !" - రచన : డా.ఎన్. కలీల్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 26.08.2021 8:42
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, డా.ఎన్. కలీల్ , వ్రాసిన " సంగీతమే సమాతా మంత్రం !" అనే సంగీతం విశిష్టత ను తెలిపే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" చరిత్ర కెక్కని యోధులు !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !. 25.08.2021 14:05
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఈనాడు సౌజన్యంతో , " చరిత్ర కెక్కని యోధులు !" - అనే చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"హోలో పోర్టేషన్ ( సుదూర ప్రత్యక్షం)!"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథా వచనం లో వినండి !. 25.08.2021 12:24
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే ,ఈనాడు సౌజన్యంతో " హోలో పోర్టేషన్ ( సుదూర ప్రత్యక్షం) !" అనే సాంకేతిక పరిజ్ఞాన ప్రగతి గురించిన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" వ్యక్తి స్వేచ్ఛ కు 'నిర్బంధ' గ్రహణం!" - రచన : ఆర్య . మీ కానమోకు కథావచనం లో వినండి !. 24.08.2021 11:18
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " వ్యక్తి స్వేచ్ఛకు ' నిర్బంధ ' గ్రహణం !" - అనే న్యాయ సమాచార రచన ను "ఆర్య" చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !.
" మరణ మృదంగం .... సెల్యులర్ జైలు !" - ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి!. 24.08.2021 8:58
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే 75 సం.ల భారత స్వాతంత్ర ఉత్సవాలు సంరంబ సందర్భంలో " చారిత్రక విశేష సమాచార మాలిక" శీర్షిక న " మరణ మృదంగం.... సెల్యులర్ జైలు!" - అనే విశేషాలను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి!.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos