Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" తొలి పద్మ భూషణ్ అవార్డ్ గ్రహీత ' మౌలానా మదాని' ! "- రా.వి.కే. మీ కానమోకు కథావచ నం లో వినండి !. 21.01.2022 6:12
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " తొలి పద్మ భూషణ్ అవార్డ్ గ్రహీత ' మౌలానా మదాని' !" జీవిత చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" బ్రిటీష్ జాతి 'వివక్ష' న్యాయం !" - రా.వి.కే. సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.01.2022 7:58
కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " బ్రిటీష్ జాతి 'వివక్ష' న్యాయం !" గురించిన అమానవీయ దుర్మార్గ చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" ప్రశాంత్ రాహీ - 'అప్రశాంత' జీవితం !" - ఎన్.వేణు గోపాల్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.01.2022 14:21
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఎన్. వేణుగోపాల్ విరచిత , ఒక జర్నలిస్ట్ యొక్క 14 ఏళ్ళ అక్రమ నిర్బంధం అనంతరం నిర్దోషిత్వం నిరూపణ గురించిన కథనం" ప్రశాంత్ రాహీ - 'అప్రశాంత' జీవితం !" గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.
" సోషల్ మీడియా - జ్ఞానాన్వేషణ!" - డా.ఎన్. కలీల్. మీ కానమోకు కథావచనం లోవినండి !. 19.01.2022 14:42
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా. ఎన్. కలీల్ ,విరచిత " సోషల్ మీడియా - జ్ఞానాన్వే షణ!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" మాడె లీన్ స్లేడ్ - 'మీరాబెన్' గా రూపాంతరం !" - రా.వి.కే .మీ కానమోకు కథా వచనం లోవినండి!. 19.01.2022 7:42
కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " మాడె లీన్ స్లేడ్ - ' మీరాబెన్' గా రూపాంతరం !" . బాపూ - మీరా బంధం చారిత్రక అనుబంధ విశిష్టత ను సంతరించుకోవడం గురించి మీ కానమోకు స్వరం లో వినండి !.
" 81 సం.ల. నాటి నేతాజీ 'విప్లవ పంథా' శ్లాఘ నీయమే!"- రా.వి.కే. .మీ కానమోకు కథావచనం లో వినండి !. 18.01.2022 7:38
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం చారిత్రక సమాచార సౌజన్యంగా "81 సం.ల నాటి నేతాజీ ' విప్లవ పంథా' శ్లాఘ నీయమే!" అనే చారిత్రక స్ఫూర్తి దాయక అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" డి.ఆర్.సి. కప్రేకర్ - 117వ జయంతి !" -స్మారక నివాళి జీవిత విశేషాలు ను మీ కానమోకు కథా వచనంలో వినండి! 17.01.2022 4:24
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , " డి.ఆర్.సి. కప్రేకర్ - 117 వ జయంతి!." స్మారక నివాళి జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
"బెంజమిన్ ఫ్రాంక్లిన్ - 316 వ జయంతి !" స్మారక నివాళి- జీవితవిశేషాలు, మీ కానమోకు కథావచనం లోవినండి!. 17.01.2022 8:01
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే " బెంజమిన్ ఫ్రాంక్లిన్ - 316 వ జయంతి !" గా , స్మారక నివాళితో ఆయన జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
" చేతులు మారి ' కోహినూర్ ' బ్రిటీష్ రాణీ కిరీటం ఎక్కింది!"- రా.వి.కే. మీ కానమోకు కథావచనం లో వినండి!. 17.01.2022 7:23
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచారహక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా " చేతులు మారి 'కోహినూర్' బ్రిటీష్ రాణీ కిరీటం ఎక్కింది !" అనే చారిత్రక విన్యాసం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"నిజమైన 'భారత రత్నం' గుల్జారిలాల్ నందా !" - 24 వ వర్ధంతి నివాళి .మీ కానమోకు కథావచనంలో వినండి!. 16.01.2022 10:00
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , జనవరి15 , న 24 వ వర్ధంతి నివాళిగా , " నిజమైన 'భారత రత్నం' గుల్జారి లాలనందా!" గురించిన ఆయన జీవిత విశేషాలను ,మీ కానమోకు స్వరంలో వినండి !.
" 'ఉత్త' రాయణం 'పుణ్య' కాలమా !?"- రాజేశ్వర్ చెలిమెల . మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.01.2022 6:12
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే , రాజేశ్వర్ చెలిమెల ,గారి ఖగోళ జ్ఞాన సమాచారం గా "'ఉత్త' రాయణం 'పుణ్య' కాలమా !?." అనే వివరణ ను మీ కానమోకు స్వరం లో వినండి !.
" సంక్రాంతి - శ్రమైక సాంస్కృతిక వేడుక !"- రచన: శాంతిమిత్ర. మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.01.2022 9:00
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , శాంతిమిత్ర విరచిత " సంక్రాంతి - శ్రమైక సాంస్కృతిక వేడుక !" గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.
" భారత సైన్యానికి ఆధునిక యూనిఫామ్ !"- ఈనాడు సౌజన్య సమాచారం .మీ కానమోకు కథావచనం లోవినండి!. 15.01.2022 5:41
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యం గా " భారత సైన్యానికి ఆధునిక యూనిఫామ్!" - అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" బ్రిటన్ ప్రధాని గా అవకాశం భారత సంతతి వ్యక్తి 'రిషి సునాక్' కే !" - ఈనాడు . మీ కానమోకు కథావచనం లో.. 15.01.2022 5:20
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సమాచార సౌజన్యం గా " బ్రిటన్ ప్రధాని గా భారత సంతతి వ్యక్తి ' రిషి సునాక్' కే !" అనే సంతోషకరమైన విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" బ్రిటీష్ లైసెన్స్ కావాలి 'గాలిపటాలు' ఎగరేయడానికి!?" -రా.వి.కే. మీ కానమోకు కథా వచనం లో వినండి!. 15.01.2022 4:28
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం , ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యం గా , " బ్రిటీష్ లైసెన్స్ కావాలి ' గాలిపటాలు' ఎగ రేయడానికి !" అనే ఆ కథా కమామీషు ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" 'సి.వి' - మూల్యాంకనం" - డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.01.2022 13:01
కానమోకు కథావచనం! .మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , హేతువాది , నాస్తికుడిగా , మార్క్సిస్టు రచయితగా పేరెన్నిక గన్న , కామ్రేడ్ సి.వి , 92 వ జన్మదినోత్సవం సందర్భంగా ,ఆయన స్మృతి నివాళిగా , డా. దేవరాజు మహారాజు , విరచిత " " 'సి.వి' - మూల్యాoకనం !" సి.వి.రచనలను చదవడం కాదు జీర్ణించుకోవాలి ! అని నేటి తరం వారికి ఉద్భోదిస్తున్న దానిని మీ కానమోకు స్వరం లో వినండి...
" రాజు నారాయణ స్వామి ,ఐ.ఏ.ఎస్ ! " - ఏ ఫెయిల్యూర్ హీరో . మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.01.2022 6:52
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఓ, ఐ.ఏ.ఎస్. ఫెయిల్యూర్ హీరో గురించి , " రాజు నారాయణ స్వామి, ఐ.ఏ.ఎస్!" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" విద్యార్థు ల ఆలోచింపచేసే ప్రశ్నలు !?"- ఒక ఉపాధ్యాయుడి అనుభవాలు. మీ కానమోకు కథావచనం లోవినండి!. 14.01.2022 20:21
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఓ ఉపాధ్యాయుడి అనుభవలుగా " విద్యార్థుల ఆలోచింప చేసే ప్రశ్నలు !?" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"భారత్ 'సౌర' బృహత్ ప్రణాళిక !"- నవీన్ కుమార్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.01.2022 8:56
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , నవీన్ కుమార్ విరచిత " భారత్ 'సౌర' బృహత్ ప్రణాళిక !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" 1935 - గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ !" - రా.వి.కే. మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.01.2022 6:30
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సౌజన్యం గా " 1935 - గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ !" గురించిన విశేషాలు ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" వ్యాయామం తో ఉత్తేజ భారతం !" - ఈనాడు ఎడిటోరియల్ . మీ కానమోకు కథావచనం లో వినండి!. 13.01.2022 7:03
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు ఎడిటోరియల్ అంశం " వ్యాయామం తో ఉత్తేజ భారతం !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" 'వివేకానందుడు' - పై విశ్లేషణ !"- ఇఫ్టూ ప్రసాద్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 13.01.2022 24:22
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఇఫ్టూ ప్రసాద్ , గారి విశ్లేషణాత్మక రచన .... "'వివేకానందుడు' -పై విశ్లేషణ !" ను మీ కానమోకు స్వరం లో వినండి !.
" అమర వీరుడు చిట్టగాంగ్ 'సూర్యసేన్'!" -రా.వి.కే. సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో వినండి !. 13.01.2022 6:18
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సమాచార సౌజన్యంగా "అమరవీరుడు చిట్టగాంగ్ 'సూర్యసేన్' !" గురించిన విప్లవ అమరత్వం ను మీ కానమోకు స్వరం లో వినండి !.
" అగ్ర రాజ్యమే ' ఉగ్ర' రాజ్యం !"- ఇఫ్టూ ప్రసాద్ ,విశ్లేషణ ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 12.01.2022 9:20
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఇఫ్టూ ప్రసాద్ గారి విశ్లేషణ " అగ్ర రాజ్యమే 'ఉగ్ర' రాజ్యం !" .అప్గనిస్థాన్ కన్నీటి కల్లోల నీటిలో అమెరికా చేపల వేట ! అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - ఆవిర్భావకులు !"- రా.వి.కే. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 12.01.2022 8:22
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , చారిత్రక సౌజన్యం గా "ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - ఆవిర్భావకులు !" గురించిన ముఖ్యంగా జనవరి 12 , వివేకానందుడి 159 వ జయంతి సందర్భంగా స్మరించుకుని , ఆవిర్భావకులు లో వివేకానందుడి తోబాటు, జంషెడ్ జీ టాటా , సిస్టర్ నివేదిత , లు పాత్రలను మీ కానమోకు స్వరం లో వినండి!.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos