Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" ' న.రా ' 95 వ జయంతి నివాళి!"- సాం.శి - సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.04.2022 10:35
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు! ఆ స్పూర్తి తోనే నండూరి రామ్మోహన రావు,గారి 95 వ జయంతి సందర్భంగా "న.రా 95 వజయంతి నివాళి!"- జీవిత విశేషాలను, సాంబశివరావు ముత్యాల, సౌజన్యం తో మీ కానమోకు స్వరం లో వినండి!.
"ఆదరణ!"- కథ.రచన: డబుర ధనలక్ష్మి. సమకా లీన కథా సందేశం ,శీర్షిక గా,మీ కానమోకు కథా వచనంలో వినండి!. 30.04.2022 19:00
కానమోకు కథావచనం!. "సమకాలీన కథా సందేశం" శీర్షిక లో, డబుర ధనలక్ష్మి విరచిత కథ " ఆదరణ!" ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" జీవానికి బీజాలు విశ్వం నుంచే! "- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.04.2022 6:28
కానమోకు కథావచనం!.మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు! ఆ స్ఫూర్తితోనే ఈనాడు సౌజన్యం గా "జీవానికి బీజాలు విశ్వం నుంచే!"- అనే వైజ్ఞానిక సమాచారాన్ని మీ కానమోకు స్వరం లోవినండి !.
"మారణహోమం సాగించిన బ్రిటీష్ పాలకులు!"- రా.వి.కే.చా.స.సౌ.ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.04.2022 6:47
కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!.ఆ స్ఫూర్తి తోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా ," మారణ హోమం సాగించిన బ్రిటీష్ పాలకులు!"- అనే చారిత్రక వాస్తవాలను మీ కానమోకు స్వరం లోవినండి !.
"చారిత్రాత్మక లేఖ - మాజీ ఉన్నతాధికారులచే!" - ఎన్.వేణు ,స్పందన తో, మీ కానమోకు కథా వచనం లోవినండి!. 29.04.2022 14:47
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి గా, " చారిత్రాత్మక లేఖ - మాజీ ఉన్నతాధికారులచే !" అనే దానిపై ఎన్.వేణు, స్పందన తో, మీ కానమోకు స్వరంలో వినండి!.
"రక్త (పాత)పిపాసి 'బుస్సీ' !"- రా.వి.కే.చా.స.సౌ ను మీ కానమోకు కథావచనం లోవినండి!. 29.04.2022 8:01
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "రక్త(పాత)పిపాసి ' బుస్సీ'!"అనే చారిత్రాత్మక దుర్మార్గ విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.
" ఉద్యోగుల పెన్షన్ పరిణామం!"- కె. కె.వి.ఎన్. విశ్లేషణ ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 28.04.2022 13:53
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, కె. కె.వి.నాయుడు ,విర చిత ," ఉద్యోగుల పెన్షన్ పరిణామం!"- అనే చారిత్రక అవగాహన ను కలిగించే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" వామపక్షమే మానవాళి మనుగడ!"- విజయ ప్రసాద్. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 28.04.2022 11:59
కానమోకు కథావచనం!.మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే, విజయ ప్రసాద్ విరచిత " వామపక్షమే మానవాళి మనుగడ!"- అనే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" జస్టిస్ ' ఎన్.వి.ఆర్.' విశిష్ట ముద్ర!"- చల్లా విజ య భాస్కర్. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 28.04.2022 25:36
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, చల్లా విజయ భాస్కర్ విరచిత, " జస్టిస్ ' ఎన్.వి.ఆర్.' విశిష్ట ముద్ర!" అనే సమీక్షాంశం ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" కాలికో క్లాత్ పై బ్రిటీష్ వారి అక్కసు!"- రా.వి.కే చా.స.సౌ.ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 28.04.2022 7:22
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హిటబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " కాలికో క్లాత్ పై బ్రిటీష్ వారి అక్కసు!"- అనే చారిత్రక వాస్తవాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" స్థానిక ప్రభుత్వాలే ప్రజాస్వామ్యానికి పట్టు గొమ్మలు!"- డా.జయ ప్రకాష్ నారాయణ. మీ కానమోకు కథావచనం లో 27.04.2022 11:19
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హిటబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డా.జయప్రకాష్ నారాయణ విరచిత " స్థానిక ప్రభుత్వాలే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు!"- అనే విశ్లేషణ ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" జమ్నాలాల్ బజాజ్- గాంధీ దత్తపుత్రుడు!"- రా.వి.కే.చా.స.సౌ. గా, మీ కానమోకు కథావచనం లో వినండి!. 27.04.2022 7:53
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్రం చారిత్రక సమాచార సౌజన్యం గా " జమ్నా లాల్ బజాజ్ - గాంధీజీ దత్త పుత్రుడు!"- అనే చారిత్రక అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
"దశాబ్దంన్నర భవిష్యత్ 'ఊహ'!"- ఈనాడు సౌజన్య తో మీ కానమోకు కథావచనం లో వినండి!. 26.04.2022 24:07
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యం తో "దశాబ్దంన్నర భవిష్యత్ 'ఊహ' !"- ను మీ కానమోకు స్వరం లో వినండి!.
"స్వాతంత్ర పోరాటంలో గుంటూరు కేసరి'ఎన్.వి. ఎల్.ఎన్'!"- రా.వి.కే.చా.స.సౌ.ను మీ కానమోకు కథావచనం లో..... 26.04.2022 7:25
కానమోకు కథావచనం!. మోహనవచనం -పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా"స్వాతంత్ర పోరా టంలో గుంటూరు కేసరి 'ఎన్.వి.ఎల్.ఎన్' !" - అనే చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.
"మా అమ్మే మహారాణీ !"- కధ .రచన: రేణుక జలదంకి. మీ కానమోకు కథావచనం లో వినండి!. 25.04.2022 23:30
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా కదంబం" శీర్షిక గా , రేణుక జలదంకి , వ్రాసిన ఈ కథ పేరు, " మా అమ్మే మహారాణీ !"- అనే ఒకదీన ధీరోదాత్త మహిళ జీవిత బాధా తప్త గాధ ను మీ కానమోకు స్వరంలో వినండి!.
"లక్నో ఒప్పందం !"- రా.వి.కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 25.04.2022 7:15
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " లక్నో ఒప్పందం!" అనే చారిత్రక సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" ఐ.సి.ఎస్/ ఐ.ఐ.పి.ఎస్,లు !"- రా.వి.కే. చా.స.సౌ . ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 25.04.2022 7:22
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యం గా , ఆనాటి "ఐ.సి.ఎస్/ఐ.ఐ.పి.ఎస్, లు !" - బ్రిటీష్ వారి ఎంపిక విధానం గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.
"వలసల సంకర వారసులే మానవులు!"- డా . దేవరాజు మహారాజు. విరచితం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 23.04.2022 11:39
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే డా.దేవరాజు మహారాజు ,విరచిత మానవ విజ్ఞాన విషయం " వలసల సంకర వారసులే మానవులు!" అనే దాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" ఈ భువి పై మానవులు అతిథులే !"- వాట్సాప్ గ్రూప్ మిత్ర విరచితం ను మీ కానమోకు కథా వచనం లోవినండి!. 23.04.2022 7:49
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే వాట్సాప్ గ్రూప్ మిత్ర విరచిత అంశంగా ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భ " ఈ భువి పై మానవులు అతిథులే!" అనే వాస్తవాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" పుస్తకాలు - ఓ ఓదార్పు!"- వాట్సాప్ గ్రూప్ మనోగతం ను మీ కానమోకు స్వరం లో వినండి!. 23.04.2022 4:06
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఓ వాట్సాప్ గ్రూప్ మనోగతం,గా " పుస్తకాలు - ఓ ఓదార్పు!" అనే కవితాత్మ ను మీ కానమోకు స్వరంలో వినండి!.
"మీరట్ కుట్ర కేసు - భారత్ లో కమ్యూనిజ వ్యాప్తి!"- రా.వి.కే. చా.స.సౌ.ను మీ కానమోకు కథావచనం లో వినండి! 23.04.2022 14:56
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "మీరట్ కుట్ర కేసు- భారత్ లో కమ్యూనిజం వ్యాప్తి!" - అనే చారిత్రక ప్రాధాన్యతను మీ కానమోకు స్వరంలో వినండి!.
" గ్రామ సచివాలయాలు- ప్రభుత్వ సమాంతర వ్యవస్థ !.?" టి.ఎం.బి.బుచ్చిరాజు. మీ కానమోకు కథావచనం లో వినండి!. 23.04.2022 8:07
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , టి.ఎం.బి.బుచ్చిరాజు , విరచిత ఆవేదనా భరిత సూచనాంశాలను "గ్రామ సచివాలయాలు - ప్రభుత్వ సమాంతర వ్యవస్థ !?" గా రూపొందడం లో ఎదుర్కొంటున్న ప్రజల అవస్థ ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" ద్వార బంధాల చంద్రయ్య -'విప్లవ వేగుచుక్క'! - రా.వి.కే. చా.స.సౌ. ,ను మీ కానమోకు కథా వచనం లో వినండి! 22.04.2022 6:51
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " ద్వారబంధాల చంద్రయ్య - 'విప్లవ వేగుచుక్క'!"- ఆ అమర వీరుడి చారిత్రక గాధ ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" సంబంధాల బాంధవ్యాలు!"- గల్పిక ( వాట్సాప్ గ్రూప్ నుండి). మీ కానమోకు కథావచనం లో వినండి!. 21.04.2022 6:12
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఒక వాట్సాప్ గ్రూపులో ఉంచబడిన ఒక గల్పిక ను" సంబంధాల బాంధవ్యాలు !" అనే పేర , నేటి తరం పడుచులకు సందేశాత్మకము గా ఉంటుందని తలచి , మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
" 'పలషి రాజా' ది. గ్రేట్ గెరిల్లా వారియర్ !"- రా.వి.కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథా వచనం లో వినండి ! 21.04.2022 7:49
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర ,చారిత్రక సమాచార సౌజన్యంగా "పలషి రాజా' ది. గ్రేట్ గెరిల్లా వారియర్!" గురించిన చారిత్రక విశేషాలు ను మీ కానమోకు స్వరం లో వినండి!.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos