Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episódios

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

" రాబర్ట్ క్లైవ్ 'ఆర్కాట్ ' తో ఆరంభించిన సామ్రాజ్యవాదం!"- రా.వి.కే.చా.స.సౌ.ను మీ కాన మోకు ......... 23.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా, " రాబర్ట్ క్లైవ్ ' ఆర్కాట్ ' తో ఆరంభించిన సామ్రాజ్యవాదం!"- విభజించు - పాలించు సూత్రాన్ని ప్రయోగించిన తొట్ట తొలి ఆంగ్లేయుడు క్లైవ్ చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.

" విభజించు - పాలించు ! సైన్యాన్ని సైతం..."- రా.వి.కే.చా.స.సౌ.ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 22.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా ," విభజించు పాలించు! సైన్యాన్ని సైతం..." అనే బ్రిటీష్ పాల నా చారిత్రక నైజాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" రంగనాయకమ్మ ' అస్వస్థత '!" - ఆమె స్వీయ రచన ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 21.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రంగనాయకమ్మ గారి స్వీయ అనారోగ్య పరిస్థితిని తెలుపుతూ వ్రాసిన అంశం " రంగనాయకమ్మ ' అస్వస్థత ' !" - గురించి మీ కానమోకు స్వరం లో వినండి!.

" ' అగ్ని పథ్ ' - ఆందోళనలు !" - పెద్దింటి ఫణి కిరణ్ . ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 21.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,పెద్దింటి ఫణి కిరణ్ ,విర చిత " ' అగ్ని పథ్ ' - ఆందోళనలు!"- గురించి మీ కానమోకు స్వరం లో వినండి!.

" ఆంగ్లేయులను ' నిస్సహాయలు ' ను చేసిన కొచ్చిన్ రాణీ పారుకుట్టీ !"- రా.వి.కే.చా.స.సౌ ను మీ కానమోకు . 21.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు, ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా, " ఆంగ్లేయుల ను ' నిస్సహాయలు ' ను చేసిన కొచ్చిన్ రాణీ పారు కుట్టీ !" అనే చారిత్రక విశేషాలను మీ కాన మోకు స్వరం లో వినండి!.

" ఆరావళి భిల్లులు పై బ్రిటీష్ హత్యాకాండ!"- రా వి.కే.చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 20.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా, " ఆరావళి భిల్లులు పై బ్రిటీష్ హత్యాకాండ !"- అనే చరిత్ర కందని దమన కాండ విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" 'నాన్న ' గురించి నిపుణులు !"- ఈనాడు సౌజన్యం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 19.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే, జూన్19 - ఫాదర్స్ డే సందర్భంగా ఈనాడు సౌజన్యంతో ,మానసిక నిపుణుల పరిశోధనా అంశాలు ను " ' నాన్న ' గురించి నిపుణులు !" అనే అంశాన్ని మీ కాన మోకు స్వరం లో వినండి!.

"లోకేష్ కనకరాజు - జీవిత స్వగతం!."- ఈనా డు సౌజన్యం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 19.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే ఈనాడు సౌజన్యం గా "లోకేష్ కనకరాజు - జీవిత స్వగతం!" ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" నేటి భారతి!"- కథ, రచన: రేణుక జలదంకి. మీ కానమోకు కథావచనం లో వినండి!. 19.06.2022

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా సం దేశం" శీర్షిక గా ,రేణుక జలదంకి వ్రాసిన " నేటి భారతి!" అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.

" జస్టీస్ సయ్యద్ మహమూద్ - శభాష్ అన్న ఇంగ్లండ్ ప్రీవి కౌన్సిల్!"- రా.వి.కే. ను మీ కానమో కు కథావచనం లో 19.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం!.లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " జస్టీస్ సయ్య ద్ మహమూద్ - శభాష్ అన్న ఇంగ్లండ్ ప్రీవి కౌన్ సిల్ !"- గురించిన విశేషాలను మీ. కానమోకు స్వరం లో వినండి!.

" వైద్యం - కృత్రిమ మేధ తో కొత్త పుంతలు!"- డా జీ.వీ.రావు.ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 18.06.2022

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే, డా.జీ.వీ.రావు గారి వైద్య విజ్ఞాన సమాచారం గా " వైద్యం - కృత్రిమ మేధ తో కొత్త పుంతలు!"- అనే అంశాన్ని వ్రాయగా మీ కానమోకు స్వరం లో వినండి!.

" అరుణా అసఫ్ ఆలీ- 'ఇంక్విలాబ్ ' పత్రిక !"- రా.వి.కే.చా.స.సౌ. ను మీ కానమోకు కథా వచన ము లో వినండి!. 18.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హిత బాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " అరుణా అస ఫ్ ఆలీ - ' ఇంక్విలాబ్ ' పత్రిక!"- చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" సేవాగ్రామ్ - కొత్త సాధన !"- రా.వి.కే.చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లోవినండి!. 17.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞాన కేంద్ర. చారిత్రక సమాచార సౌజన్యం గా " సేవాగ్రామ్ - కొత్త సాధన!"- అనే చారిత్రక విశేషాలను మీ కాన మోకు స్వరం లో వినండి!.

" విరాజకీయ మేధావులారా !!."- శ్రీశ్రీ - అనువాద కవిత ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 16.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే జూన్ 15 ( 2022) శ్రీశ్రీ 39 వ వర్ధంతి సందర్భము లో, గ్వాటెమాలా కవి 'ఒట్టో రెనె కాస్టియో ' కవిత ను శ్రీశ్రీ అనువదించి న " విరాజకీయ మేధావులారా!!" అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.

" దేశ బంధు చిత్తరంజన్ దాస్!"- రా.వి. కే.చా.స. సౌ .ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 16.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " దేశ బంధు చిత్తరంజన్ దాస్!"- గురించిన చారిత్రక విశిష్టత ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" వృద్ధుల శ్రద్దాగతి !"- సుబ్రహ్మణ్యం వల్లూరి. ని మీ కానమోకు కథావచనం లో వినండి!. 15.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే సుబ్రహ్మణ్యం వల్లూరి ,అనుభవ రచన " వృద్ధుల శ్రద్ధాగతి!" - అనే సారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" జ్ఞాపకాల ' పందిరి ' జీవితం!"- మునిమడుగు ల రాజారావు. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 15.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, మునిమడుగుల రాజారావు విరచిత " జ్ఞాపకాల ' పందిరి ' జీవి తం!"- అనే దొంతరలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" అగణిత ప్రతిభాశాలి రాధానాధ్ సిగ్దర్ !" రా.వి. కె.చా.స.సౌ. ను మీ కానమోకు కథావచన ము లో వినండి!. 15.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " అగణిత ప్రతిభాశాలి రాధానాధ్ సిగ్దర్ !" మౌంట్ ఎవరెస్ట్ కు బదులు "మౌంట్ సిగ్దర్" అనే పేర్కొనాలి అనే చారిత్రక నిజాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" రక్త ' ప్రాణ ' చరిత్ర!"- డా.శైలేష్ సింగ్. రచన ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 14.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హిత బాండం,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్పూర్తి తోనే డా. శైలేష్ సింగ్ విరచిత వైజ్ఞానిక వైద్య విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

" రక్త తర్పణ చేసిన అమరవీరుడు ' జతీంద్ర నాథ్ '!"' రా.వి.కే.చా.స.సౌ, ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 14.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా" రక్త తర్పణ చే సిన అమరవీరుడు ' జతీంద్రనాథ్ '!" గురించిన విప్లవ పోరాట గాథను మీ కానమోకు స్వరం లో వినండి!.

" The Back ground Of ' Google Map' Existence!"- From Sundar Pichai's text memory in kanamoku voice. 13.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఆ స్ఫూర్తితో నే Google Map ఉనికి లోనికి రావడానికి నేపథ్యం గురించి ఆ సుందర పిచాయ్ గారి Text Memory గా " The Back Ground Of ' Google Map ' Existence !" ని మీ కానమోకు స్వరం లో తమాషా గా వినండి!.

" బ్రాహ్మణ ఎజెండా!"- ఏక్తా జోషి. ని మీ కానమోకు కథావచనం లో వినండి!. 13.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఏక్తా జోషి , బహిర్గతం చేసిన " బ్రాహ్మణ ఎజెండా!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" పశ్చిమ కనుమల 'సహ్యాద్రి ' పెన్నిధి!"- జి. శ్రీని వాస్ .ను మీ కానమోకు కథావచనం లోవినండి. 13.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఆ స్ఫూర్తితోనే ,జి.శ్రీనివాస్ ,విరచిత "పశ్చిమ కనుమల 'సహ్యాద్రి ' పెన్నిధి!" గురించి మీ కానమోకు స్వరం లో వినండి!.

" సైసైరా చిన్నపరెడ్డి - నీ పేరే బంగరు కడ్డీ!"- రా.వి.కే.చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 13.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " సైసైరా చిన్న పరెడ్డి - నీ పేరే బంగరు కడ్డీ!" అనే చారిత్రక వి శేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.

" కోబోట్స్ !"- ఈనాడు సౌజన్య ఆధునిక సాం కేతిక పరిజ్ఞానం ను మీ కానమోకు కథావచనం లోవినండి!. 12.06.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,ఈనాడు సౌజన్యం గా ఆధునిక సాంకేతికత " కోబోట్స్!" ను గురించిన విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

Ouça o podcast KaNaMoKu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos