Sudha Devarakonda

Telugu Lessa

Society TE ↓ 189 episodes

Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/

Author

Sudha Devarakonda

Category

Society

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jun 28, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

ఈ విశేష సమయంలో కుర్రకారుకి ఏం నేర్పాలి 23.07.2020

కోర్సులు, పుస్తకాలు, టాబ్లెట్లు, వీడియోలూ కాకుండా వైవిధ్యంగా ఆలోచించండి. ఈ సంచికలో నేను చెప్పినదే చెయ్యాల్సిన అవసరం లేదు. మీకు మరేదైనా ముఖ్యం అని, బావుంటుందని అనిపిస్తే తప్పకుండా చెయ్యండి. దాని ఫలితం మీకు ఎంతో గొప్పగా తిరిగి వస్తుంది.

నవ్వండి .... మహా అయితే తిరిగి నవ్వుతారు అంతే కదా! 22.07.2020

హాస్య ప్రవృత్తిని అలవాటు చేసుకోండి

సరికొత్త సామాన్య స్థితి 21.07.2020

కొత్త అలవాట్లకు సరికొత్త సొబగులు, సూత్రాలు

కోపం తగ్గించే సులువైన ఒక మార్గం 13.07.2020

కోపం ఎలా తగ్గించుకోవాలి? ఇన్ని మార్గాల్లో ఏది మెరుగైంది

సంతోషాన్ని ఎంచుకుందాం 10.07.2020

సంతోషం ఇక్కడ ఉంది? పరిస్థితుల్లో నా? మనలోనా? మన పక్కవారిలోనా?. నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నా..

ధన్యవాదాలు🙏 01.07.2020

వింటున్నందుకు, మన్నిస్తున్నందుకు, స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నందుకు...

గీతాంజలి జ్ఞాపకం 30.06.2020

గీతాంజలి చిత్రం గురించిన ఒక మెచ్చు తునక...

ఎందరో మహానుభావులు 25.06.2020

యోగా ను మనకు దగ్గర చేసిన యోగా గురువుల గురించిన విశేషాలు ... క్లుప్తంగా...

యోగా తో ఒక గృహిణి అనుభవం 24.06.2020

యోగా మనకి సమతౌల్యం తో జీవించటం నేర్పుతుంది...

యోగా గురించిన ప్రశ్నలు- అనుమానాలు 23.06.2020

యోగా చెయ్యాలి సరే .. మరి నాకున్న అనుమానాల సంగతి ఏంటి? అని అడిగినవారికి ఈ సంచిక అంకితం..

యోగా తో ఒక శ్రోత అనుభవం 22.06.2020

యోగా జీవితానికి ఒక గొప్ప దిశానిర్దేశం చేస్తుంది అని చెబుతున్న 70 ఏళ్ళ శ్రోత

ప్రపంచ సంగీత దినోత్సవం 21.06.2020

స రస స్వర సుర ఝరీ గమనమైన సామ వేద సారం సంగీతం అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అనటం అతిశయోక్తి కాదు కదా!

అంతర్జాతీయ యోగా దినోత్సవం 1 21.06.2020

యోగా ఒక జీవన విధానం అని అంటూ ప్రాణాయామం ఎలా చెయ్యాలి అనే వివరాలు ఇవాళ తెలియజేస్తున్నాను

స్వేచ్ఛ పద్యం 20.06.2020

స్వేచ్ఛ అంటే ఏంటో చెప్పే పద్యం..

అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలు 19.06.2020

యోగా అంటే శరీరాన్ని ముందుకీ వెనక్కీ వంచే విధానం కాదు. అది మన జీవన విధానం కావాలి. అప్పుడే ఆరోగ్యం, సౌభాగ్యం.

నిజం- అబద్ధం 18.06.2020

అబద్ధం చెప్పటం వేరు నిజం చెప్పకపోవడం వేరు ఈ రెంటికీ తేడా ఉంది. చిలవలు పలవలు చేస్తే నిజం అబద్ధం, అబద్ధం నిజం అయి కూర్చుంటాయి

Covid em chesindi? 17.06.2020

ఈ సంచికలో కోవిడ్ వాళ్ళని ఎలా మార్చిందో ఎలాంటి పరిస్థితులు వచ్చాయో దాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కుంటున్నా రో విందాం

శ్రోతలు కోరిన అంశం 16.06.2020

మనిషికి భయం పరమ శత్రువు... దాన్ని ఎలా పడగొట్టాలో చూద్దాం

వినటం రావాలి మనకి 15.06.2020

సమస్యలు వస్తే కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. చెప్పే వాళ్ళని మనం అర్థం చేసుకోవటం సులువు. కానీ చెప్పని వాళ్ళని మనం జాగ్రత్తగా గుర్తించటం అవసరం. అలా చెయ్య లేకపోతే నేరం వారిది కాదు.మనది అవుతుంది.

మనం ఏం గుర్తు ఉంచుకోవాలి 11.06.2020

మర్చిపోలేని విషయం, జీవితాంతం పాటించ వల్సిన విషయం

ప్రాచీన విజ్ఞానం 1 10.06.2020

ప్రాచీన విజ్ఞానం మనకి ఎన్ని విషయాలు చెప్పింది చెప్పుకుందాం

మంచితనం మన సహజగుణం 09.06.2020

మంచిని ఇస్తే మంచి వస్తుంది. కానీ మంచిని ఇచ్చేటప్పుడు రాబోయే మంచిని తల్చుకుంటే దాని విలువ పోతుంది కదా!

Story of chewing gum 08.06.2020

మనం ఎక్కువగా తినే గమ్ కధ నా మాటల్లో

ప్రపంచ పర్యావరణ దినోత్సవం 05.06.2020

మన పర్యావరణం మన మనుగడకు ప్రాణం. దాన్ని చెదిర్చి మనం మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని పణంగా పెడుతున్నాం. ఈ పద్ధతి మారాలి. ఈ ఆలోచన మారాలి. ప్రకృతిని అమ్మలా చూసుకోవాలి. అప్పుడు మన భూమి స్వర్గసీమ గా మారుతుంది.

గాన గంధర్వుడు పుట్టిన రోజు 04.06.2020

శ్రీపతి పండితా రాథ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Listen to the Telugu Lessa podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.