Vijay Gudimella

Telugology - technology podcast in telugu

కంప్యుటర్ ప్రోగ్రామ్మింగు పట్ల అమితమయిన రుచి ..కావలిసినంత అనుభవంతెలుగు భాషపై అనంతమయిన అభిమానంసంస్కృత భాషపై ఎనలేని గౌరవంTelugology Telugu Podcast on random programming and technology topics

Author

Vijay Gudimella

Category

Technology

Podcast website

www.telugology.com

Latest episode

Nov 10, 2025

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

Podcastu-Agents- ఎవరీ ఏజెంట్ ? మనకేం ఉపయోగం 10.11.2025

ఏజెంట్స్ మన జీవితాన్ని ప్రభావితం చేయగలవా ? కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న వారికి, గ్రాహకులకి ఏజెంట్స్ పరిచయం Vijay introduces Agents to both programmers entering this field and also the consumers who can take advantage of this super power

Podcastu-MCP-2025 - MCP ఎందుకు ? 13.04.2025

MCP ఎందుకు ? అసలు అవసరముందా ? సంక్లిష్టతను పెంచుతుందా ? Vijay talks about MCP and its usage, hype and complexity

Podcastu - GenAI in your applications 02.12.2024

Vijay talks about high-level overview of important terms , risks and considerations when attempting to roll out GenAI feautures to your customers. జెన్.ఎ.ఐ ని మీరు తయారుచేస్తున్న ఉపకరణాలలో లేదా అప్ప్లికేషన్లలో మీ గ్రాహకులకి అందించటానికి మీరు తెలుసుకోవల్సిన విషయాలపై విహంగ వీక్షణం

Podcastu - Chatgpt - ప్రోగ్రామర్లు ఎలా వాడొచ్చు ? 11.12.2023

Vijay talks to Dileep Miriyala about his experiences and approaches in using ChatGPT like tools to enhance the productivity.

Podcastu - మాస్టడాన్ - ఏంటి ఎందుకు ఎలా 15.01.2023

Vijay talks about mastodon twitter and implications of new platform

Podcastu - బ్లూటూత్ -Bluetooth 06.12.2021

Vijay talks about bluetooth technology and general radio transmission. సమాచారాన్ని తీగల్లేకుండా ప్రసారం చెయ్యటం అనేది కొత్త విషయమేమీ కాదు ...బ్లూటూత్ ఈ పనిని ఎలా చేస్తుందో తెలుసుకుందాం

Podcastu - కల్లోలతంత్రము - Chaos Engineering- 21.11.2021

ప్రయోగత్మకంగా సమస్యలను సృష్ఠించి వ్యవస్థల పని తీరుపై అవగాహన పెంచుకోవటం ఎలా ? Vijay gives a gentle introduction to the concept of Chaos Engineering

Podcastu-UserInterfaces 21.08.2021

Vijay talks about general web UI programming and advent of React and Virtual DOM ఉపయోక్త మాధ్యమాలు , రియక్ట్ ఆగమనం ఇత్యాది విషయాల చర్చ

Podcastu-సాఫ్ట్‌వేర్ రంగంలో మహిళలు (Women In Tech) 17.02.2021

Vijay talks to Srilatha to understand the nuances of balance between Tech Career and Family Life, Special provisions to encourage women etc . ఈ రంగంలో మహిళలు ఉద్యొగంలో ఎదురుకునే రక రకాల అనుభవాలు మనతో పంచుకున్న శ్రీలత గారు

Podcastu-Graphql -in telugu [అనుయోజన భాష] 24.01.2021

Vijay talks about GraphQL and the need for these so called new technologies గ్రాఫ్ క్యు.ఎల్ విహంగవీక్షణం అవశ్యకత .. ప్రత్యామ్నాయాలు

proxy-reverseproxy (in telugu) 26.12.2020

Vijay talks about proxy and reverse proxy and their usage in today's system design. సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో ప్రతినిధి .. వికల్పకాల అవసరం ఏంటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాము

Podcastu-దత్తాంశ వాహకం [ESB] 22.11.2020

Vijay Talks about need for ESB and use of identifying patterns వ్యవస్థల మధ్య సారూప్యతలని ..స్వరూపన్ని అర్ధం చేస్కుంటే ఉపయోగాలు బోలెడు ఉత్పలమాల కి దీనికి ఏంటి సంబంధం ?

Podcastu-saralata - Simple or easy 12.10.2020

సంక్లిష్టతని గమనిచుకుంటూ సరళతరమయిన కల్పనతో సాఫ్ట్వేర్ సృజన ఉపయోగకరమయిన పని అని అనుభవం నేర్పిన పాఠం Vijay talks about designing software systems and managing complexity in building them.

పర్యాయ నియంత్రణ -versioncontrol 29.08.2020

ఉద్యోగాల్లో చేరాక వెర్షన్ కంట్రోల్ లేకుండా అడుగు ముందుకు సాగదు ..అలాంటప్పుడు దాని మీద అవగాహన ముందుగానే వుండటం మంచిది ఈ శీర్షికలో వర్షన్ కంట్రోల్ అంటే ఏంటో చూద్దాం.. Vijay Talks about basics of version control -తెలుగులో

అక్షరం - immutability 12.07.2020

అక్షరం.. క్షరం కానిది ...మారనిది మార్పు లేని ప్రోగ్రాములు వల్ల ఉపయోగం ఏంటి ? what is immutability ? who needs it ?

kafka- కాఫ్కా అంటే ? 04.05.2020

Vijay talks about kafka and its core components using a very simple hotel example. కాఫ్కా ఉపయోగించటం వెనకగల ముఖ్యమయిన కారణాలు కాఫ్కా లొ వున్న విభిన్న విషయాలగురించి విహంగ వీక్షణం

microservices(అణు సేవలు) 11.04.2020

Vijay Talks about Microservices and days before the advent of this paradigm. మైక్రో సర్విస్ అంటే? అది అన్ని సమస్యలకి సమాధానమా ? వీటి లాభాలు కష్టనష్టాలు ఏంటి ?

authorization & authentication [అధికారం సాక్ష్యం] 01.03.2020

Vijay discusses the terminology used in application security and their equivalent words in telugu using short stories. ప్రతి ప్రొగ్రమ్మర్ ఎప్పుడో అప్పుడు తను రాస్తున్న ప్రొగ్రాం ని ఎవరు వాడాలో ఎవరు వాడకూడదో నిర్నయం తీసుకోవాల్సి వస్తుంది ..

10 Languages in 20 Minutes [ 20నిముషాల్లో 10 .. ] 06.02.2020

Vijay talks at a very high-level about swift, Go, Scala, Rust, Java, Clojure, javascript, typescript, python and kotlin 700 పైగ వున్న ప్రొగ్రామింగు లాంగ్వేజస్ లో మచ్చుకి పది తీసుకుని పై పైన ఇరవై నిముషాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

What is Cloud ? [క్లౌడ్ అంటే ?] 16.01.2020

Learn about cloud and various aspects to understand and operate in the new world of cloud deployments. క్లౌడ్ అంటే ? మీ సొంత బంగ్లాల్లో కంప్యూటార్లు బదులు ఎక్కడో ఇంటర్నెట్ లో దూరంగా ఆకాశం లో వున్నట్టుగా వున్న కంప్యూటర్లను అద్దెకి తీసుకుని వాటిలో ఆ ప్రోగ్రాములు పని చేసేలా చెయ్యటాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని నామకరణం చేశారు

About Blockchain And Dist Ledger [బ్లాక్ చైన్ అంటే ?] 24.12.2019

Vijay talks at a very highlevel about distributed ledger and its relation to Blockchain బ్లాక్ చైన్ అంటే ? బిట్ కాయన్ గురించి విన్నారా ?

మెషిన్ లెర్నింగ్ - Machine Learning 19.12.2019

Vijay Talks about machine learning and what does it even mean to learn something. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి ? దీనిని మన జీవితంలో ఎక్కడెక్కడ చూస్తూ వుంటాము ? ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..

త్రెడ్స్ .. మల్టీ త్రెడింగ్ 28.08.2019

త్రెడ్స్ అంటే ? ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..

పిల్లల కోసం : ఎన్క్రిప్షన్ అ౦టే ? 01.08.2019

How to think about encryption ..public key and private key ? A gentle introduction to data transport security aimed at young programmers. రహస్య సమాచారం ఎదుటి వాళ్ళకి చేరవెయ్యటం అనేది ఇప్పటి సమస్య కాదు .. ఎంక్రిప్షన్ డీక్రిప్షన్ విషయంలో ... కొద్దిగా తెలుసుకుందాం ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం వ...

పిల్లలకోసం కంపైలర్ . కంపైలర్ అంటే ? [Gentle Intro to Compilers] 28.07.2019

Any programming languages requires an understanding of compiler or any associated tool's behavior. A Gentle introduction to compiler for newbies ఎటువంటి ప్రొగ్రాం రాసినా మీకు తెలియల్సిన ముఖ్యమయిన విషయం కంపైలర్ పని తీరు. ఈ శీర్షిక లో ఈ విషయం చర్చిద్దం కాస్త అర్ధం చేసుకొవటానికి ప్రయత్నిద్దాం ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగు...

Listen to the Telugology - technology podcast in telugu podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.