తెలుగు సుస్వరాల రస ఝరి.........
Swara Madhuri
ఎన్నో మాటలు, మరెన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు, ఆలోచనలు అన్ని మన అందరి కోసం.......... ప్రతీ వస్తువూ, ప్రతీ ప్రదేశం, ప్రతీ మనిషీ, ప్రతీ అనుభవం, ప్రతీ ఎమోషన్.. మన జీవితాన్ని తెలియచేస్తుంది .ఎవరైనా మీ లైఫ్ ఏంటని అడిగితే మిగిలినవి ఇవే. ఈరోజు అనుభవిస్తున్న డబ్బూ, హోదాలు కాదు మనమేంటన్నది చెప్పుకోవడానికి! అంతకన్నా గొప్ప లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్ మనం చూసొచ్చాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గర్వంగా ఎంతో చెప్పుకోవచ్చు.. అదీ లైఫ్ అంటే!! మన జీవితాన్ని మరొక్కసారి పలకరిద్దాం .... రండి మరి ..
Author
తెలుగు సుస్వరాల రస ఝరి.........
Category
Podcast website
Latest episode
Apr 10, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
పంచామృతం వైజ్ణానిక విశ్లేషణ 09.08.2020 2:26
ఆరోగ్య ప్రదాయని పంచామృతాలు
వేదాలలో వైజ్ణానిక సంపద 27.07.2020 15:26
ఈరోజు మనం చదువుతున్న విజ్ణాన సంపద పరాయిదేశం నుంచి వచ్చింది అని అందరూ అనుకుంటూ వుంటారు.ఒక్కసారి ఇది విని మన పూర్వీకుల విజ్ణాన సంపద గురుంచి తెలుసుకుందాం..........
భారతంలో చిన్న కధలు --- 6 26.07.2020 4:59
భారతంలో చిన్న కధలకి స్వాగతం , ఈనాటి కధ విదురుడు
భారతంలో చిన్న కధలు --- 5 26.07.2020 8:16
భారతంలో చిన్న కధలకి స్వాగతం, ఈనాటి కధ అంబ
భారతంలో చిన్న కధలు --- 4 26.07.2020 4:27
భారతంలో చిన్న కధలకి స్వాగతం . ఈనాటి కధ "దేవవ్రతుడు" మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది
భారతంలో చిన్న కధలు --- 3 26.07.2020 4:05
ఈనాటి కధ భారత కధ
భారతంలో చిన్న కధలు --- 2 26.07.2020 5:37
వ్యాస గణేశులు
భారతంలో చిన్న కధలు --- 1 26.07.2020 4:22
భారతంలో చిన్న కధలకి స్వాగతం ... ఇతిహాసం సాంప్రదాయకంగా వ్యాసుడు అనే ఋషికి ఆపాదించబడింది. ఆయన ఇతిహాసంలో ప్రధాన పాత్ర కూడా వహించాడు. వ్యాసుడు దీనిని ఇతిహాసం (చరిత్ర) గా అభివర్ణించాడు. ఆయన గురువులందరిని గురించి వేద కాలంలోని వారి విద్యార్థులను గుర్తించే గురు-శిష్య పరంపరను గురించి కూడా వివరించాడు.మహాభారతం మొదటి విభాగం వ్యాసుడి పఠిస్తుండగా గణపతి (శివ పార్వతుల కుమారుడు) గ్రంధాన్ని లిఖించాడని పేర్కొనబడింది
భవిష్యత్ గురించి భయమా.......?? 01.06.2020 3:14
మనం గతాన్ని మార్చలేం. కాలప్రవాహాన్ని ఆపలేం. వెళ్లిపోయిన క్షణాన్ని వెనక్కి తీసుకురాలేం. ''ఒకే నదిలో రెండుసార్లు కాలిడలేవు'' అంటాడు గ్రీకు తత్త్వవేత్త జీనో. అదేమిటి, గట్టెక్కి మళ్లీ దిగవచ్చు కదా అనుకోవద్దు. నువ్వు గట్టెక్కి మళ్లీ దిగేలోగా పాత నీరు వెళ్లిపోయింది. పాత క్షణం వెళ్లిపోయింది. ఇది కొత్తనీరు. పొర్లిపోయిన పాల గురించి పొర్లిపొర్లి ఏడ్చినా ఒక్క చుక్క మళ్లా రాదు. పరీక్ష సరిగ్గా రాయకపోతే,...
ధ్వజస్థంభం 01.06.2020 4:40
ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ ‘ధ్వజస్థంభం’ కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం..
మనలో శక్తిని తెలుసుకుందాం 01.06.2020 7:18
ఏదైనా సాధించాలి అంటే దానిపై ప్రేమ ఉండాలి.. ఖచ్చితంగా సాధించాలి అని ఉండాలి. అలా కాదు అని చేసే పనిని ప్రేమించకుండా ఏదో చెయ్యాలి అంటే చెయ్యాలి అన్నట్టు ఉంటె ఎటువంటి విజయాన్ని సాధించలేరు. అందుకే ముందు మీరు చేసే పనిని ప్రేమించండి.. అప్పుడే విజయం సాధించగలరు
మిస్సమ్మ " సినిమా గురించి... 16.09.2019 14:22
ఎన్నో కొత్త సినిమాలు వచ్చి కనుమరుగు అయిపోతున్న తరుణంలో 65 సంవత్సరాల క్రితం నాటి సినిమా మిస్సమ్మ ఈరోజుకి సజీవంగా ప్రేక్షక హృదయాలలో నిలిచిపోయింది. అలాంటి ఆణిముత్యం "మిస్సమ్మ " సినిమా గురించి నా మాటల్లో మీకోసం ..........
మనిషిలో ప్రవర్తనా లోపాలు 06.09.2019 11:24
బై పోలార్ డిసార్డర్ అనే వ్యాధి మనుషుల్లో ఏవిధంగా వుంటుంది అనే అంశం .
ఒక్కసారి ఆలోచిద్దాం .... 28.08.2019 17:58
ఎన్నో ఒడదుడుకులను ఎదుర్కొంటున్న ఈ జీవితం లో ఏదన్నా సాధించాలి అంటే మనం ఏమి చెయ్యాలి ? ఎలా పోరాడాలి అని చెప్పే చిన్న ప్రయత్నం
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.