SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ 1048 episodes

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Author

SBS

Category

News

Podcast website

www.sbs.com.au

Latest episode

Jul 10, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరో హత్యాయత్నం.. 16.09.2024

నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 16వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

సిపిఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి కన్నుమూత... 16.09.2024

ఈ వారం జాతీయ వార్తలు..

ఖమ్మం వరద బాధితులకు.. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సహాయం.. 16.09.2024

తెలంగాణలో సంభవించిన భారీ వర్షాలు, వరదలతో వాగులు, వంకలు పొంగిపొర్లి ఊళ్లకు ఊళ్లు ముంచెత్తిన పరిస్థితులపై మరిన్ని వివరాలు ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం. ఖమ్మం వరద బాధితులను పరామర్శించిన సీఎం రేవంత్‌ మరియు భాదితులకు ఆర్ధిక సాయం ప్రకటించిన విషయాలతో పాటు మరిన్ని వివరాలను ఈ పోడ్కాస్ట్ లో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వరదలు: బుడమేరు పై కథనం.. 15.09.2024

భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు తీవ్రంగా ముంచెత్తాయి. ఈ నేపధ్యంలో, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలో సంభవించిన బుడమేరు వరదలపై కథనాన్ని తెలుసుకుందాం.

Can we fight misinformation without threatening our freedom of speech? - SBS Examines: మాట్లాడే స్వేచ్ఛతో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నియంత్రించగలమా? 13.09.2024

There are calls to crack down on the sharing of misinformation online. But would this be an attack on free speech? - మాట్లాడే స్వేచ్ఛ లేదా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనిషి ప్రాథమిక హక్కు. కానీ ఆస్ట్రేలియాలో ఈ హక్కును నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు, తప్పుడు సమాచారం కూడా తీవ్రమైన సమస్యగా మారింది. ప్రస్తుతం ఇది ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్య. ఇలాంటి పరిస్ధితులలో, మాట్లాడే స్వేచ్ఛను కోల్...

మెల్బోర్న్ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం.. 12.09.2024

నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 12వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.

డబ్బులు ఊరికే రావు.. కిరాణా పై ఆదా చేయండిలా.. 11.09.2024

ఆస్ట్రేలియాలో కిరాణా ఖర్చులను తగ్గించుకోవడానికి 'కలెక్టివ్ షాపింగ్' పద్ధతి గురించి తెలుసుకుందాం. స్నేహితులు, కుటుంబసభ్యులు కలిసి రైతు మార్కెట్ల నుండి సరుకులను సగం ధరకే ఎలా కొనుగోలు చేస్తారో చూద్దాం. ఈ పద్ధతి వల్ల కలిగే ఆర్థిక లాభాలు, సామాజిక సంబంధాలు, పర్యావరణానికి మద్దతు వంటి ప్రయోజనాలను తెలుసుకుందాం.

మెల్బోర్న్‌లో అగ్ని ప్రమాదం.. 5 ఏళ్ల లోపు ముగ్గురు చిన్నారులకు గాయాలు.. 10.09.2024

నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 10వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.

ఆస్ట్రేలియన్లు ఆరోగ్య సేవల కోసం ఏ దేశాలకు వెళ్తున్నారో తెలుసా? 10.09.2024

ఆరోగ్యంగా ఉంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అలాంటి ఆరోగ్యం కోసం ఎక్కడికి వెళ్లడానికైనా, ఎంత ఖర్చుకైనా వెనకాడరు. మెడికల్ టూరిజిం అసోసియేషన్ వారి అధ్యయనాల ప్రకారం వైద్యావసరాల నిమిత్తం వివిధ దేశాలకు ప్రయాణించే వైద్య పర్యాటకుల సంఖ్య దాదాపు 140 లక్షలు. వీరిలో ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన వారు కావటం గమనార్హం.

Why is dental health care expensive in Australia? - ఆస్ట్రేలియాలో పిల్లల దంత సమస్యల కోసం ప్రభుత్వం $1095 అందిస్తున్నట్లు మీకు తెలుసా? 09.09.2024

Understanding how dental care works in Australia can be crucial for maintaining your health and well-being. Learn how to access dental services, the costs involved, and some essential dental health tips to keep you and your family smile bright. - ఈ శీర్షికలో, ఆస్ట్రేలియాలో దంత సంరక్షణకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకోండి. మీ పిల్లల దంత చికిత్సకు అందుబాటులో ఉన్న Child Dental Benefits Schedule...

14 ఏళ్ల లోపు పిల్లలకు Instagram, Facebook, TikTok నిషేధం.. 08.09.2024

నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 9వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

జీతాల పెంపుకు నర్సుల సమ్మె.. 06.09.2024

నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 6వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు.

"మా పండక్కి అందరూ ఆహ్వానితులే " -- వినాయక చవితి పండగ విశేషాలు.. 05.09.2024

ఆస్ట్రేలియాలో తెలుగు కుటుంబాలు కలిసి జరుపుకునే పండుగల్లో ఒకటి వినాయక చవితి.

How to protect your home from Australia’s common pests - మీ ఇంట్లో పురుగు పుట్రా రాకుండా ఉండాలా? అయితే నిపుణుల చిట్కాలను పాటించండిలా... 03.09.2024

Cold weather does not mean a pest-free home. Some pests, like termites, remain active all-year round and winter is peak season for mice and rats preferring your house instead of outdoors. Bed bugs and cockroaches are also on the list of invaders to look out for. Infestations have wide-ranging consequences, including hygiene risks and even home devaluation. Learn how to prevent, identify, and deal...

మిన్నంటిన అడిలైడ్, పర్త్‌ ఇళ్ల ధరలు... కోర్‌లాజిక్ తాజా నివేదిక.. 03.09.2024

నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 3వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.

వేల మంది పిల్లలపై పెరిగిన మానసిక వేధింపులు.. చర్యలు తీసుకోవాలంటూ నిపుణుల సూచన.. 03.09.2024

ఆస్ట్రేలియాలో పిల్లలపై మానసిక వేధింపులు పెరుగుతున్నాయని తాజా పరిశోధన తెలియజేస్తోంది. ఈ వేధింపుల ప్రభావం శారీరక వేధింపు తో సమానమని Act for Kids చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ కత్రినా లైన్స్ తెలిపారు. తల్లిదండ్రులు దీనిపై మరింత అవగాహన పెంపొందించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

AUKUS ఒప్పందం.. సబ్‌మెరైన్ రంగంలో 200 కొత్త ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లు, అప్రెంటీస్లకు అవకాశాలు! 02.09.2024

నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

నాన్న.. నిఘంటువుకి అందని నిర్వచనం - ఫాథర్స్ డే స్పెషల్ స్టోరీ.. 31.08.2024

నాన్న ప్రేమకు, త్యాగానికి ప్రత్యేకమైన గుర్తింపుగా SBS తెలుగు ఫాథర్స్ డే స్పెషల్ స్టోరీని మీ కోసం. ఈ కథనంలో మన తెలుగువారైన అమలా కనమర్లపూడి, వెంకటేష్ యడ్లపల్లి, మరియు జ్యోత్స్నా గార్ల అభిప్రాయాలు, అనుభవాలు, మరియు నాన్నకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ప్రస్తావించారు. ఆ ప్రేమ మీ మనసుకు హత్తుకునేలా ఉంటుందని భావిస్తూ ఈ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తున్నాం.

SBS తెలుగు 31/08/24 వార్తలు: 9 నెలల పసికందుపై వేడి కాఫీ పోసి పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు.. 31.08.2024

నమస్కారం, ఈ రోజు ఆగష్టు 31వ తారీఖు శనివారం. SBS తెలుగు వార్తలు.

SBS తెలుగు 29/08/24 వార్తలు: రిటైర్మెంట్ సమయానికి.. మీ సూపర్ నుండి $30,000 మాయం.. 29.08.2024

నమస్కారం, ఈ రోజు ఆగష్టు 29వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.

తెలుగు భాషా దినోత్సవం EP5: తెలుగుబడి కదంబ కార్యక్రమం 29.08.2024

గత నాలుగు వారాలుగా తెలుగు భాషా ఔనిత్యాన్ని, ప్రాశస్త్యాన్ని, భాషలోని సొగసుని, సొబగులని, సాహితీ పరిమళాలని తెలుసుకుంటూ వస్తున్నాం.

విదేశీ విద్యార్థుల రాకపై కోత 28.08.2024

ఉన్నత విద్యలను, వృత్తి విద్యలను అభ్యసించడానికి ఆస్ట్రేలియా వచ్చే విద్యార్థుల సంఖ్యపై ఫెడరల్ ప్రభుత్వం కోత విధించనుంది.

100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలంటే పాటించాల్సిన చిట్కాలు.. 28.08.2024

100 సంవత్సరాలు జీవించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన ఆరోగ్య సూచనలు, జీవనశైలిని ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం. 1913లో జన్మించిన 855 మంది స్వీడిష్ పురుషులపై డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు కీలకమైన సూచనలను గుర్తించారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

Movie Updates 27/08/2024: ఈ వారం సినిమా కబుర్లు... రాజావారు రాణీవారు ఒక్కటైయ్యారు.. 27.08.2024

ఈ వారం టాలీవుడ్ విశేషాలు.

SBS తెలుగు 27/08/24 వార్తలు: వెస్ట్రన్ సిడ్నీ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. మొదటి సర్వీసుగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ 27.08.2024

నమస్కారం, ఈ రోజు ఆగష్టు 27వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.

Listen to the SBS Telugu - SBS తెలుగు podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.