SBS
SBS Telugu - SBS తెలుగు
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
అకీరా నందన్ డెబ్యూ చిత్రం చిరంజీవి నటించిన విశ్వంభరనా? 11.10.2024 6:05
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
Overseas Report: తెలంగాణలో ప్రతి కుటుంబానికి.. ఫ్యామిలీ డిజిటల్ కార్డు.. 11.10.2024 5:38
ఈ వారం జాతీయ వార్తలు..
కారు యజమానులకు తెలీకుండా కంపెనీలు 'డేటా' సేకరణ.. 10.10.2024 3:11
నమస్కారం, ఈ రోజు అక్టోబర్ 11వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు.
భారత వ్యాపారరత్నం రతన్ టాటా.. 10.10.2024 5:12
పేరుకు తగ్గట్టుగానే భరతమాత కిరీటంలో కలికితురాయి, భరతమాత ముద్దుబిడ్డ టాటా గ్రూప్సు గౌరవ ఛైర్మన్ రతన్ టాటా. భారత పారిశ్రామిక రంగాన్ని శాసించి, లాలించి, బుజ్జగించి పెంచి పోషించి ఎల్లలు దాటించిన వ్యాపార దిగ్గజం, ‘టాటా’ ఇక మీకు వీడ్కోలు అంటూ సుదీరతీరానికి కదలిపోయారు.
What are the unwritten rules in the Australian workplace? - మీ ఉద్యోగాన్ని ప్రభావితం చేసే రహస్య నియమ నిభందనలు.. 08.10.2024 9:43
In Australia, workplace codes of conduct differ from company to company, but some standard unwritten rules are generally followed in most businesses and industries. There are also a few unspoken rules in the Australian workplace that can evolve into a set of social norms. Here is how to navigate and familiarise yourself with these unwritten rules when starting a new job. - ఆస్ట్రేలియాలో పనిచేసే ప్...
మెల్బోర్న్, సిడ్నీ, అడిలైడ్ నగరాల్లో వేలాది మంది పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు.. 07.10.2024 3:46
నమస్కారం, ఈ రోజు అక్టోబర్ 7వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
కరోనా నేర్పిన పాఠం.. బాడ్మింటన్ రాకెట్ పట్టిన 300 మంది మహిళల విజయగాథ.. 07.10.2024 9:08
కొరోనా మహమ్మారి మన జీవితాల్లో ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. ఈ కష్టకాలంలో సవాళ్లను ఎదుర్కొంటూ, కొన్ని అవకాశాలను సృష్టించుకోగలిగాం. సిడ్నీ ప్రాంతాల్లో కొందరు మహిళలు తమ ఆరోగ్యం, ఆనందం కోసం ప్రతీ వారాంతంలో బాడ్మింటన్ ఆడే బృందంగా ఏర్పడ్డారు. ఈ వారం SBS తెలుగు కమ్యూనిటీ స్టోరీలో ఈ బృందం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Overseas Report: కార్మికులకు కనీస వేతనాన్ని ₹27,000కు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. 02.10.2024 6:01
ఈ వారం జాతీయ వార్తలు..
ఎండమావులుగా మారుతున్న వైద్యసేవలు.. తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తున్న వైద్యులు, రోగులు.. 02.10.2024 7:01
రోజు, రోజుకి పెరుగుతున్న వైద్య ఖర్చులు పెనుభూతంగా మారి అనేకమంది ఆస్ట్రేలియన్లను ఆందోళనకు గురిచేస్తోంది. అటు రోగులు, ఇటు వైద్యులు కూడా దేశంలోని ఆరోగ్య వ్యవస్థ పట్ల, ప్రభుత్వ పథకాల నిర్వాహాణ పట్ల అసంతృని వ్యక్తం చేస్తున్నారు.
Thinking of installing solar panels? Here's what you need to know - ఇంటికి సోలార్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి... 01.10.2024 5:22
Australia's warm climate offers an abundant supply of solar energy year-round, making solar power an increasingly significant contributor to the nation's electricity supply. Learn what the requirements are for installing solar power systems in your home. - ఆస్ట్రేలియాలో ఎండ పుష్కలంగా ఉండటం వల్ల ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవడం పై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
జీతాల పెంపు కోసం 1,000 క్వాంటాస్ ఇంజనీర్లు సమ్మె.. 30.09.2024 4:14
నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 30వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
అక్టోబర్ 1 నుండి Work and Holiday వీసా ప్రారంభం.. కేవలం $25కే బాలట్‌లో పాల్గొనే అవకాశం.. 30.09.2024 12:35
అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతున్న వర్క్ అండ్ హాలిడే వీసా గురించి ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం. ఈ వీసా భారత పౌరులకు ఆస్ట్రేలియాలో విహార యాత్ర చేసుకుంటూనే పని చేసే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. Backpacker Visa రూపంలో, ఇది ఎప్పటినుండో ఇతర దేశాలకు అందుబాటులో ఉన్న వీసా కాగా, ఇప్పుడు భారతీయులకు కూడా లభ్యం కానుంది. ఈ వీసా పై మరిన్ని విషయాలను మెల్బోర్న్ రిజిస్టర్డ్ ఏజెంట్ శ్రీనివాస్ రెడ్డి గొట్టం...
దేవర సినిమాకి అండగా ఉన్న తెలుగు రాష్ట్రాలు.. 27.09.2024 5:05
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం... 27.09.2024 4:56
ఈ వారం జాతీయ వార్తలు..
చిరంజీవికి విశిష్ట గౌరవం.. గిన్నిస్ వరల్డ్ రికార్డు.. 26.09.2024 6:11
సెప్టెంబరు 22, 2024న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చిరంజీవిని నటుడు/డాన్సర్ విభాగంలో "భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన చలనచిత్ర నటుడు/డాన్సర్"గా గుర్తించింది.
టమోటా బ్రౌన్ రుగోస్ వైరస్: మూడు ఉత్పత్తి కేంద్రాలను మూసివేసిన ప్రభుత్వం.. 26.09.2024 3:21
నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 26వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.
సర్వేలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు..అపరిశుభ్రత నుండి సోమరితనం వరకు సహోద్యోగులలో నచ్చని గుణాలు.. 26.09.2024 5:00
ఆఫీసుల్లో సహోద్యోగుల ప్రవర్తనపై వెలుగులోకి వచ్చిన అంశాలను తెలుసుకుందాం. మేలో Indeed సంస్థ 18 నుండి 64 వయస్సున్న 1100 ఆస్ట్రేలియా ఉద్యోగులపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే ద్వారా, వారికి ఎటువంటి గుణాలు నచ్చవో, అలాగే యజమానులతో కలిగే అసంతృప్తులను తెలియజేశారు. అపరిశుభ్రత నుండి సోమరితనం వరకు, పుకార్లు పుట్టించడం నుండి మైక్రో మేనేజ్మెంట్ వరకు—ఈ అన్ని అంశాలు ఉద్యోగులను ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో ఈ శీర్షి...
గాన గంధర్వునికి హృదయాంజలి.. 25.09.2024 4:52
తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగి పాటకు పట్టంకట్టిన గానగంధర్వడు శ్రీ శ్రీపతిపండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యంగారు. శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంతో తన గాయక ప్రస్థానాన్ని ప్రారంభించి, నటునిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గ్ గా, సంగీత దర్శకునిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా తెలుగు శ్రోతలను అలరించి, మైమరపించిన బాలుగారి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఎస్బీఎస్ ఆ బహుముఖ ప్రజ్ఞశాలికి నివాళి అర్పిద్దాం.
Indigenous astronomy: How the sky informs cultural practices - గ్రహాల గమనం.. నక్షత్ర కదలికలు..Indigenous ప్రజలు నమ్ముతున్నారా? 24.09.2024 9:10
Astronomical knowledge of celestial objects influences and informs the life and law of First Nations people. - విశ్వం పుట్టుక, గ్రహాల కదలికలు, ఇవన్నీ మనమే కాదు, ఆస్ట్రేలియాలోని స్థానిక ప్రజలు కూడా నమ్ముతున్నారు.
ఫేక్ డిస్కౌంట్లు ఇస్తున్నారంటూ Coles మరియు Woolworths పై కేసు దాఖలు.. 23.09.2024 3:53
నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 23వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
అల్జీమర్స్ ను గుర్తించేందుకు వినూత్న ఆవిష్కరణ.... కనుగొన్నది తెలుగు వారైన Dr. సుధా మొక్కపాటి 23.09.2024 8:30
ఆస్ట్రేలియా తెలుగువారు గర్వపడే గొప్ప ఆవిష్కరణ! .
తల్లితండ్రుల చేతికి పగ్గాలు.. 18 ఏళ్ల లోపు వారికి ఇన్‌స్టా 'టీన్ అకౌంట్లు' 19.09.2024 4:54
ఈ సాంకేతిక యుగంలో, పెరుగుతున్న సామాజిక మాధ్యమాల దృష్ట్యా ఎప్పటికప్పుడు అప్రమత్తమై మెలగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
రానున్న పండుగ సీజన్‌కు అమెజాన్ ఆస్ట్రేలియా.. 600 కొత్త ఉద్యోగాలు 17.09.2024 5:15
నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 18వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు.
మిస్టర్ బచ్చన్‌కు కరువైన జనాదరణ: డైరెక్టర్, హీరో కీలక నిర్ణయం.. 17.09.2024 5:15
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
తెలుగు సంస్కృతిని తెలియజేస్తున్నందుకు గర్వముండాలి.. తెలుగు బడి విద్యార్థిని అనన్య 17.09.2024 5:38
తెలుగు సంస్కృతిని పాటిస్తూ, బుజ్జి బుజ్జి తెలుగు బడి పిల్లలు ఎంతో చక్కగా వినాయక చవితిని జరుపుకుంటున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు పాటలతో, పద్దతులతో, గణపయ్యను తయారుచేసి చక్కగా పండగను జరుపుకున్నారు. పిల్లల ద్వారా మన సంస్కృతి భవిష్యత్ తరాలకు అందిస్తూ, వాలంటీర్ టీచర్లు మరియు తల్లిదండ్రుల కృషిని గుర్తించాలి. మరిన్ని విషయాలు ఈ శీర్షిక ద్వారా వినండి.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.