SBS
SBS Telugu - SBS తెలుగు
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Be sure to visit the podcast's website and support the creator: www.sbs.com.au
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
2025 ఫెడరల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం..మళ్లీ ప్రధానిగా ఆల్బానీసీ.. 03.05.2025 4:08
2025 ఫెడరల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది, మళ్లీ ఆంథోనీ ఆల్బానిసీ ప్రధాని అయ్యారు.
Weekly wrap: ఓటర్లను ఆకట్టుకునే చివరి ప్రయత్నాలు.. 02.05.2025 6:19
నమస్కారం. ఈ రోజు మే 2వ తారీఖు శుక్రవారం. ఈ వారపు ముఖ్యాంశాలు.
ఓటు.. విభిన్న రకాలు.. 02.05.2025 5:02
Postal Voting, mobile voting వంటి సదుపాయాలను ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది. ఎన్నికల తేదీ కంటే ముందుగా Early Voting చేయటం గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువైంది. 2019లో దాదాపు 40శాతం మంది ఓటర్లు ఎన్నికల తేదీ కంటే ముందే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గృహ హింస, విద్యార్థి ఫీజులు, ఇంటి అద్దెలు...ఈ ఎన్నికల వాగ్దానాలు సామాన్యులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? 01.05.2025 8:47
గృహ హింస, రోజు వారి ఖర్చులు, అంతర్జాతీయ విద్యార్థుల పని గంటలు... ఇలా సామాన్య ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే విషయాల్లో మార్పులు వస్తే, లబ్ధి ఎంత మేరకు చేరుతుందనే చర్చలు కొనసాగుతున్నాయి. .
ఎన్నికల ప్రక్రియను అర్థం చేసుకోండిలా.. 01.05.2025 7:33
ప్రతి దేశం తమ పౌరులకి అనేక హక్కులను కల్పిస్తుంది. వాటిలో అతి ముఖ్యమైనది ఓటు హక్కు.
18 దేశాలవారికి టెస్ట్ లేకుండా ఆస్ట్రేలియా డ్రైవింగ్ లైసెన్స్ కు మారే అవకాశం.. 01.05.2025 5:25
నమస్కారం. ఈ రోజు మే 1వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.
"ఆస్ట్రేలియాలో పరిశ్రమలు లేక, పన్నులపై పన్నులు కట్టడం వల్ల ప్రజలపై భారం" — డా. కృష్ణ నడింపల్లి 01.05.2025 12:22
ఫెడరల్ ఎన్నికల తరుణంలో... వడ్డీ రేట్లు, ఇళ్ల అద్దెలు, మెడికేర్, పెరుగుతున్న ఖర్చులు వంటి ప్రధాన సమస్యలపై చర్చలు జరుగుతున్నాయి.
WFH – ఇంటి నుండి పనిచేస్తున్న వారికీ 5.8 శాతం తక్కువ వేతనం.. 30.04.2025 4:44
నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు.
How to vote in the federal election - ఓటు ఎలా వేయాలో తెలుసా? 29.04.2025 7:31
On election day the Australian Electoral Commission anticipates one million voters to pass through their voting centres every hour. Voting is compulsory for everyone on the electoral roll, so all Australians should familiarise themselves with the voting process before election day. - ఈ ఫెడరల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి కోటి 80 లక్షల మంది ఆస్ట్రేలియన్లు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో ఎన్న...
IPLలో 14 ఏళ్లకే శతకం సాధించిన వైభవ్ సూర్యవంశీ.. 29.04.2025 5:47
నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 29వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.
రీనా బిడ్డ పోయిన బాధలో ఉండగా ప్రసూతి సెలవు రద్దు.. చట్టంలో మార్పు రావాలంటూ పిటీషన్.. 29.04.2025 4:59
ఆస్ట్రేలియాలో ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన రీనా... కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా బిడ్డను కోల్పోయారు. విషాదంలో ఉండగా, ఆమె ప్రసూతి సెలవు రద్దయింది. మరే తల్లికి ఈ పరిస్థితి రాకూడదని భావించి, చట్టం మారాలంటూ పిటిషన్ ప్రారంభించారు. మరిన్ని విషయాలు ఈ శీర్షికలో తెలుసుకోండి.
ఛానల్ 7 లో ఎన్నికల చివరి డిబేట్.. గుడ్ల ధరలపై ప్రశ్నలు.. 28.04.2025 5:45
నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 28వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
మెడికేర్, NDIS మరియు జీవన వ్యయాలపై దృష్టిసారిస్తున్న లేబర్ పార్టీ స్థాపనకు ఉద్యమాలే కారణమా? 28.04.2025 6:23
ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీకి ప్రస్తుతం ఆంథోనీ అల్బనిజ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ పార్టీ 1890లలో కార్మికుల ఉద్యమాల నుంచి పుట్టింది. పని హక్కులు, కనిష్ట వేతనం కోసం పోరాడిన లేబర్ పార్టీ, ఇప్పుడు సెంటర్ లెఫ్ట్ ప్రస్థానంగా కొనసాగుతోంది.ఈ శీర్షికలో లేబర్ పార్టీ స్థాపన వివరాలను తెలుసుకుందాం.
‘Get Australia back on track’ నినాదంతో లిబరల్ పార్టీ... అసలు ఈ పార్టీను ఎప్పుడు స్థాపించారు? 28.04.2025 7:09
ప్రస్తుతం Liberal Party of Australiaకి అధ్యక్షులు Peter Dutton. ఆస్ట్రేలియా రాజకీయ చరిత్రలో అనేక విజయాలను ఈ పార్టీ కైవశం చేసుకుంది. అసలు Liberal Party ఎలా ఏర్పడింది? ఎవరు దీన్ని స్థాపించారన్న విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
డిజిటల్ మీడియాలో ప్రచార హోరు 22.04.2025 5:07
ఓటర్లను ముఖ్యంగా యువ ఓటర్లను ఆకర్షించడానికి, వారికి చేరువవడానికి అన్ని రాజకీయ పక్షాలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. దినపత్రికల, టెలివిజన్ల ప్రభావం సన్నగిల్లుతుండటంతో, యువతకు సమాచారాన్ని చేరవేయడానికి సామాజిక మాధ్యమాల వైపు రాజకీయ పార్టీలు దృష్టిని సారిస్తున్నాయి. అయితే, ఈ సామాజిక మాధ్యమాలపై ఎటువంటి సెన్సార్ లేకపోవటంతో ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కావట్లేదు. దీంతో తప్పుడు...
ఎన్నికల్లో పదనిసలు.. 21.04.2025 4:38
తెలుగువారికి పచ్చిమిరపకాయ బజ్జీ, ఉల్లిపాయ పకోడీ ఎలాగో, snag ఆస్ట్రేలియన్లకు అలాంటిది. Beaches, Beer, బార్బిక్యూ ఆస్ట్రేలియా సంస్కృతిలో ప్రధాన భాగాలంటే అతిశయోక్తి కాదేమో. సందర్భమేదైనా ఇవి తప్పనిసరి. అది ఎన్నికలైనా సరే. ఇంకా చెప్పాలంటే, ఎన్నికలలో ఓటు వేయటం ఎంత ప్రధానమో, ప్రతీ ఓటింగ్ కేంద్రం వద్ద sausage sizzle కూడా అంతే ప్రధానం. ఒక చేత్తో ఓటు వేసి బయటకు రావడం ఆలస్యం, మరో చేత్తో snag with sauce and o...
Australian Easter: Exploring social and cultural traditions beyond religion - ఆస్ట్రేలియాలో ఈస్టర్ పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసా? 17.04.2025 7:19
Easter holds great significance for Christians. Yet, for those of different faiths or non-religious backgrounds, it presents a chance to relish a four-day weekend, partake in family and social gatherings, engage in outdoor activities, and attend events where children take centre stage. Here's your essential guide to celebrating Easter in Australia. - ఈస్టర్ పండుగ అంటే క్రైస్తవులకు మాత్రమే కాదు – ఆ...
'ఇళ్ల సంక్షోభం నుండి గృహ హింస వరకు' – ABC స్టూడియోలో జరిగిన రెండో ఎన్నికల చర్చ 17.04.2025 4:42
నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 17వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.
Is your health insurance right for you? Here are the smart ways to save more.. - మీ ఆరోగ్య భీమా మంచిదేనా? చౌకగా పొందేందుకు చిట్కాలు ఇవే.. 16.04.2025 11:42
Are you getting the most out of your private health insurance? - తక్కువ ధరకే మంచి ఆరోగ్య భీమా ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? నెలకు వందల డాలర్లు ఖర్చు చేస్తూ తీసుకునే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ను మనం నిజంగా పూర్తిగా ఉపయోగిస్తున్నామా? ఏ పాలసీ సరైనది? ఎలాంటి ఎక్స్ట్రాలు ఉండాలి? ఈ భీమాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ విషయాలపై మరింత సమాచారం అందించేందుకు Rouse Hill Smiles నుండి Dr. బాలి గారు మరియు...
Tollywood Report: OTT లో చూడాల్సిన చిత్రాలు .. 16.04.2025 6:34
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
2025 ఎన్నికల సర్వే ఫలితాల ప్రకారం ఎవరు ముందంజలో ఉన్నారంటే..? 16.04.2025 5:57
నెలరోజుల్లో ఫెడరల్ ఎన్నికలున్న ఈ తరుణంలో జరిపిన ఎన్నికల సర్వేలలో లేబర్ పార్టీ ముందంజలో ఉంది. YouGov, Roy Morgan సంస్థలు విడి, విడిగా జరిపిన రెండు సర్వేలు ఆంధోనీ ఆల్బనీజీ నాయకత్వంలోని లేబర్ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుపుతున్నాయి. అయినప్పటికీ, నియోజవర్గాల పునుర్విభజన, ఓటర్ల సర్దుబాటు వల్ల అనేక స్థానాలు ఈ ఎన్నికలలో కీలకంగా మారనున్నాయి.
India Report: హైదరాబాద్ నుంచి తిరుపతికి కొత్త రైల్వే లైన్.. 15.04.2025 6:25
ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..
First home buyers కి వరాలిచ్చిన ఆల్బనీజీ, డట్టన్లు 15.04.2025 3:51
ఆస్ట్రేలియా గృహ నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గృహవసతి, ఇళ్ల కొనుగోలు ఏ రోజుకా రోజు తలకుమించి భారంగా తయారవుతోంది. రాబోయే ఎన్నికలలో గృహ సమస్య కీలక అంశంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు రెండూ, ప్రజలకు ఈ విషయంలో తాయిలాలు పంచే కార్యక్రమానికి నాంది పలికారు.
సొంత ఇంటికి 5% డిపాజిట్.. 14.04.2025 4:46
నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 14వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.
ఆస్ట్రేలియన్ సూపర్ ఫండ్లపై సైబర్ దాడులు… భద్రతా చర్యలపై విమర్శలు.. 11.04.2025 4:14
నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 12వ తారీఖు శనివారం. SBS తెలుగు వార్తలు.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.