SBS
SBS Telugu - SBS తెలుగు
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Be sure to visit the podcast's website and support the creator: www.sbs.com.au
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
RBA కీలక నిర్ణయం: వడ్డీ రేటును 4.1% నుండి 3.85%కు తగ్గింపు.. 20.05.2025 4:12
నమస్కారం. ఈ రోజు మే 20వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు..
How to avoid romance scams in Australia - ప్రేమ పేరుతో మోసం... రొమాన్స్ స్కాముల ద్వారా ఇప్పటికే 2.3 కోట్ల డాలర్లు దోపిడీ.. 20.05.2025 10:33
Last year alone, over 3,200 romance scams were reported by Australians, resulting in losses of more than 23 million dollars. Three experts explain how scammers operate, the red flags to watch for, and what to do if you’re the victim of a romance scam. - కేవలం గత ఏడాదిలోనే, ఆస్ట్రేలియాలో 3,200 కంటే ఎక్కువ రొమాన్స్ స్కామ్‌లు జరిగాయి. ఫలితంగా $23 మిలియన్ డాలర్లకు పైగా దోపిడీ చేశారు.
విక్టోరియాలో 18 ఏళ్ల లోపు పిల్లలకు రవాణా ఉచితం.. 19.05.2025 5:50
నమస్కారం. ఈ రోజు మే 19వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు..
కాలం మారింది... ఒకప్పుడు ముఖాముఖి ఇంటర్వ్యూలు, ఇప్పుడు 'రోబోల' హవా.. 19.05.2025 8:35
ఆస్ట్రేలియాలో ఉద్యోగ నియామకాల్లో కృత్రిమ మేధస్సు (AI) కీలక పాత్ర పోషిస్తోంది. రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో AI వినియోగం వేగంగా పెరుగుతుండగా, దాని ఆధారిత నిర్ణయాలు వివక్షకు దారి తీసే ప్రమాదం ఉన్నదన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.
Weekly Wrap: గ్రీన్స్ పార్టీ కొత్త నేతగా లారిస్సా వాటర్స్.. 16.05.2025 7:02
నమస్కారం. ఈ రోజు మే 16వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.
ఈ వారం చూడాల్సిన చిత్రాలు.. 15.05.2025 4:43
ఈ వారం SBS తెలుగు సినిమా శీర్షికలో – సినిమా ప్రియులు కశ్యప్, సాయిరామ్ గార్లు ఈ వారం సినిమాలపై చర్చిస్తున్నారు. ఆస్ట్రేలియన్ థియేటర్లలో 'హిట్ 3' మరియు 'సింగిల్' విడుదల కాగా, ఓటిటీలో 'ఓదెల 2' మరియు 'మ్యాడ్ స్క్వేర్' సందడి చేయనున్నాయి.
ఏప్రిల్‌లో 89,000 ఉద్యోగాలు పెరిగాయని ABS నివేదిక వెల్లడి... 15.05.2025 4:07
నమస్కారం. ఈ రోజు మే 15వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు..
'టెస్ట్ క్రికెట్ కు ఇక సెలవు' - కోహ్లీ, రోహిత్ శర్మ.. 15.05.2025 5:10
దశాబ్ధంన్నర సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ జీవితానికి ఇద్దరు దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు పలికారు. నాలుగైదు రోజుల తేడాతో జరిగిన ఈ పరిణామం కొంతవరకు ఊహించినదే అయిన్పటికి, ఇంత అకస్మాత్తుగా ఒకరి తర్వాత ఒకరు తమ నిర్ణయాన్ని ప్రకటించటం క్రికెట్ అభిమానులకు అశనిపాతం అనే చెప్పాలి.
How to enjoy Australia’s wilderness areas responsibly - అడవి తల్లిని కాపాడుకుందాం.. 14.05.2025 7:46
Australia’s beautiful landscape is home to a stunning array of native plants and wildlife, and if you’re heading out to explore, it’s important to be a careful and respectful visitor. - ఈ ఎపిసోడ్లో, అటవీ ప్రాంతాలను సందర్శించేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం.
Tax Time: తప్పుడు సలహాలు ఇస్తున్న 'finfluencers'ను నమ్మవద్దని CPA హెచ్చరిక.. 14.05.2025 5:09
నమస్కారం. ఈ రోజు మే 14వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు..
Fair Work Ombudsman: తక్కువ జీతం చెల్లిస్తుంటే ఫిర్యాదు చేయండిలా.. 14.05.2025 11:49
ఆస్ట్రేలియాలో మీరు ఎలాంటి వీసా పై ఉన్నా, మీకు సమాన పనివేళలు, జీతం, హక్కులు వర్తిస్తాయని ఫెయిర్ వర్క్ ఆంబుడ్స్మన్ అన్నా బూత్ తెలియజేస్తున్నారు. మీ వర్క్ రైట్స్ ఏమిటో, ఫెయిర్ వర్క్ ఆంబుడ్స్మన్ ఎలా సహాయపడుతుందో ఈ ఎపిసోడ్లో తెలుసుకోండి.
లిబరల్ పార్టీ కొత్త నేతగా సుస్సన్ లీ.. 13.05.2025 5:51
నమస్కారం. ఈ రోజు మే 13వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు..
NRIగా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మ్యూచువల్ ఫండ్స్ నుండి రియల్ ఎస్టేట్ వరకు ఎన్నో మార్గాలు.. 13.05.2025 7:00
NRE, NRO ఖాతాల వల్ల ఉపయోగం ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్‌లో SIPల రూపంలో పెట్టుబడి చేయాలంటే ఏం చేయాలి? టాక్స్ ప్రయోజనాలు, అవసరమైన KYC ప్రక్రియలు, స్టాక్ మార్కెట్, ప్రభుత్వ బాండ్లు, NPS లాంటి భద్రతాత్మక ఇన్వెస్ట్మెంట్స్ నుండి రియల్ ఎస్టేటు వరకు పెట్టుబడి మార్గాలు తెలుసుకోండి.
మాతృదేవోభవ.. 10.05.2025 4:11
అమ్మకు సంవత్సరంలో ఒకరోజును అంకింతమిచ్చి ఆమె చరణ కమలలాపై మోకరిల్లి కృతజ్ఞత చెప్పుకోవాలన్న అనా జార్విస్ సంకల్ప ఫలితమే నేడు యావత్తు ప్రపంచం మే నెల రెండో ఆదివారం జరుపుకుంటున్న మదర్స్ డే.
'ఒక అమ్మ త్యాగం .. మరొక అమ్మ అనురాగం .. నా పాటల ప్రస్థానం' - సింధు చింతల.. 10.05.2025 10:21
ఒక అమ్మ త్యాగంతో... మరొక అమ్మ ప్రేమతో… తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన సాయి సింధు చింతల కథ ఇది. చిన్నప్పటి నుంచే పలు పాటల పోటీల్లో గెలుస్తూ, ‘బోల్ బేబీ బోల్’ నుంచి తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల వరకూ, ప్రైవేట్ ఆల్బమ్‌ల దాకా సాగిన ఆమె గాత్రయాత్రకు ప్రేరణ – తల్లే అని చెబుతోంది సింధు. ఈ మదర్స్ డే సందర్భంగా సాయి సింధు చింతల స్పెషల్ స్టోరీని SBS తెలుగులో వినండి.
Weekly Wrap: పోప్ లియో XIV గా కార్డినల్ రాబర్ట్ ప్రేవోస్ట్.. 09.05.2025 6:34
నమస్కారం. ఈ రోజు మే 9వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.
రెండేళ్ల పైబడిన చిన్నారులకు .. ఇప్పుడు ఫార్మసీల్లోనే ఫ్లూ టీకాలు.. 08.05.2025 5:28
నమస్కారం. ఈ రోజు మే 8వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు..
Mathsలో టీచర్లకు కొరవడుతున్న నైపుణ్యం... మూల్యం చెల్లిస్తున్న విద్యార్థులు... 08.05.2025 11:36
గట్టి పునాది లేనిదే, కట్టడం నిలబడదు. ఇదే విషయాన్ని, Grattan Institute నివేదిక బలపరుస్తోంది. ఎప్పుడైతే ప్రైమరీ స్కూలుల్లో విద్యార్థులకు Maths సరిగ్గా బోధించటంలో విఫలమవుతామో, వారు హైస్కూల్లో కూడా సమస్యలని ఎదుర్కొంటారని, పోను, పోను వారు లెక్కల పట్ల విముఖత పెంచుకొని జీవితంలో కూడా రాణించలేకపోతారని ఈ నివేదిక అభిప్రాయపడింది.
పహల్గామ్ దాడికి ప్రతిగా... పాక్ పాలిత కాశ్మీర్‌పై భారత క్షిపణి దాడులు.. 07.05.2025 6:05
పహల్గామ్లో హిందూ పర్యాటకులపై దాడికి ప్రతిగా, భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరుతో పాక్, పాక్ పాలిత కాశ్మీర్లో తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది.
భారత్ మిస్సైల్ దాడులు.. 07.05.2025 4:32
నమస్కారం. ఈ రోజు మే 7వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు..
ఆస్ట్రేలియాలో దంత సంరక్షణ.. పిల్లలకు ఉచిత $1000 పథకం నుండి, పెద్దల పంటి సమస్యల వరకు.. 07.05.2025 12:11
ఆస్ట్రేలియాలో దంత సంరక్షణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
Skype is shutting down… 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెర పడనుంది.. 06.05.2025 3:59
నమస్కారం. ఈ రోజు మే 6వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు..
What is Closing the Gap? - Closing the gap ఒప్పందం.. ఆబోరిజినల్ ప్రజలు సగటు ఆస్ట్రేలియన్ల కంటే తక్కువ కాలం ఎందుకు జీవిస్తున్నారు? 05.05.2025 4:48
Australia has one of the highest life expectancies in the world. On average, Australians live to see their 83rd birthday. But for Aboriginal and Torres Strait Islander peoples, life expectancy is about eight years less. Closing the Gap is a national agreement designed to change that. By improving the health and wellbeing of First Nations, they can enjoy the same quality of life and opportunities a...
కాలును పోగొట్టుకొని, కొడుకు కాన్సర్ కు బలైనా …ఆత్మవిశ్వాసంతో డట్టన్‌ను ఓడించిన ఆలీ ఫ్రాన్స్.. 05.05.2025 5:22
నమస్కారం. ఈ రోజు మే 5వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు..
భారతదేశం నుండి ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకురావడం ఎలా? 05.05.2025 6:49
భారతదేశం నుండి ఎక్కువ మొత్తంలో డబ్బు ఎలా తీసుకురావాలో తెలుసుకుందాం.. ఈ ఎపిసోడ్లో ఫారెక్స్ ట్రాన్స్ఫర్లు, 15CA, 15CB ఫారాల అవసరం వంటి కీలక విషయాలను తెలుసుకోండి.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.