Nag Vasireddy
హరివిల్లు
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddyThis podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrwహరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
Ep#47: తెలుగువారి పఠనాశక్తి, తెలుగురచనలపై ఆసక్తి - మూడవ భాగం 17.04.2021 27:28
ఈభాగంలో - పుస్తకాలని త్వరగాచదవాలంటే కిటుకులు,తెలుగుభాషకి మాత్రమే స్వంతమైన సాహితీ ప్రక్రియలు, కొత్తగా తెలుగుసాహిత్యం చదువుదామనుకునేవారికి సూచనలూ ఈ ఎపిసోడ్లో కూడా అతిధులు రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi)
Ep#46: తెలుగువారి పఠనాశక్తి, తెలుగురచనలపై ఆసక్తి - రెండవభాగం 13.04.2021 30:21
ఈభాగంలో - ఏ వృత్తిలోవున్నవారైనా సాహిత్యం, కుదిరితే మాతృభాషాసాహిత్యం, ఎందుకుచదవాలి? ఈ ఎపిసోడ్ లోని అతిధులైన రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లను ఆకట్టుకున్న కొన్ని రచనల గురించి సంభాషణ
Ep#45: తెలుగువారి పఠనాశక్తి, తెలుగు రచనలపై ఆసక్తి - మొదటిభాగం 11.04.2021 33:12
తెలుగువారి పఠనాశక్తి, తెలుగు రచనలపై ఆసక్తి - ఈ అంశాలపై ఇద్దరు మిలెనియల్స్ రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లతో సంభాషణ మొదటిభాగం
Ep#44: తెలుగులో క్రికెట్ పాడ్కాస్టేంది సామీ 02.04.2021 58:53
ఈ ఎపిసోడ్ క్రికెట్, ఐపీఎల్ గురించికాదు. ఈ సంభాషణ తెలుగులో క్రికెట్ పాడ్కాస్ట్ మొదలుపెట్టిన ఇద్దరు కుర్రవాళ్ళ జీవనప్రయాణం,తెలుగువాళ్ళ తెలుగుభాష,ఎస్పీ బాలు,డిజిటల్ మీడియా బిజినెస్ మోడెల్స్, చివరిగా ఐపీఎల్2021 గురించి https://podcasts.apple.com/us/podcast/cricket-nagaram-a-telugu-podcast/id1529552931 https://open.spotify.com/show/4WK4JiVzAM4qGcqI2nSmbq https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9rdWt...
Ep#43: మందులు (ఔషధాలు) ఎందుకంత ఖరీదు? క్లినికల్ పరీక్షలు సబబేనా? 27.03.2021 59:58
డా ఏవిఎస్ రెడ్డి (https://twitter.com/dravsreddy) తో నూతన ఔషధ ఆవిష్కరణలూ క్లినికల్ పరీక్షలు తెలుగు ట్విట్టర్ లోకం గురించి చర్చ ఆఖరి పదినిమిషాల్లో తెలుగు ట్విట్టర్ లోకం గురించి చర్చ
Ep#41: గిగ్ ఎకానమీ అనగానేమి 04.03.2021 55:06
గిగ్ ఎకానమీ ఉప్మా ఇత్యాది విషయాలపై ఉత్తరాంధ్రకే ఉత్తముడు ఆదిత్య (twitter.com/vizagobelix) తో సంభాషణ
Ep#40: Everlasting legacy of NTR 13.02.2021 39:22
సీనియర్ జర్నలిస్ట్ రమేష్ కందుల (twitter.com/ @iamkandula ) గారితో ఆయన వ్రాసిన " Maverick Messaiah, a political biography of NTR" పుస్తకం పై చర్చ రెండొబాగం ఈ ఎపిసోడ్. ఎన్టీఆర్ మీద వాడినట్టే 2014 తర్వాత చంద్రబాబు మీద వాడిన ఆయుధాలేంటి, తెలుగు వారి చరిత్రలో ఎన్టీఆర్ స్ధానమేంటి, తదితర అంశాలతో...
Ep#39: "Maverick Messiah" - NTR 04.02.2021 52:50
స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి రాజకీయజీవితంపై ఈమధ్య విడుదల ఐన "Maverick Messiah, a political biography of NTR" పుస్తక రచయిత శ్రీ రమేష్ కందుల గారితో ఆ పుస్తకంలో ప్రస్తావించిన పలు ఆసక్తికరమైన విషయాలపై చర్చ
Ep#38: Media and politics 23.01.2021 1:02:40
In this episode, my guest Ms. Tejaswini Pagadala (www.twitter.com/Tejaswini7) discusses about the interplay of politics and media in India, her experince as media consultant to AP govt during 2014-17, and about perils of a career in politics
Ep#37: చుట్టూపక్కల చూడరా చిన్నవాడా... 07.01.2021 52:58
తమ సినిమాల్లో సామాజిక అంశాలని స్పృశించటంలో విశ్వనాధ్, బాలచందర్, బాపు, జంధ్యాల, ఈవీవీ గార్ల శైలి మీద యశ్వంత్ ఆలూరు (https://twitter.com/aluruyashwanth) తో నా చర్చ
Ep#36: ఇష్టాగోష్టి-1 31.12.2020 55:13
కొంతమంది మిత్రులం కరోనాతల్లి దయవల్ల వారాంతంలో ఆన్లైన్లో కలిసి ఉబుసుపోని కబుర్లూ వచ్చీరాని పాటలు పాడుకోటం మొదలెట్టాం. ఆ తర్వాత ఇంకొంతమంది మిత్రులుచేరారు ట్విట్టర్ నుంచీ. ఆపై దీన్ని రికార్డ్ చేయటంకూడా మొదలెట్టాం. ఆ కబుర్లలోంచి కొన్ని సంసారపక్షమైన సంభాషణలూ, ముఖ్యంగా మంచి తెలుగు హిందీ పాటలూ మీకోసం
Ep#34: రగిలిందీ విప్లవాగ్ని ఈరోజూ... 17.12.2020 46:39
స్వాతంత్రసమరయోధులూ, విప్లవకారులూ, మతోన్మాదులూ, సోషల్ మీడియా దేశభక్తుల గురించి రత్నాకర్ సదస్యుల (https://twitter.com/HUFToday) గారితో నా సంభాషణ Show Notes: https://historyunderyourfeet.wordpress.com/2015/03/23/shaheed-bhagat-singh-the-trial-and-the-execution/ https://historyunderyourfeet.wordpress.com/2015/09/28/bhagat-singh-the-early-years/
Ep#33: తెలుగు మాధ్యమం అవసరమేంటి, అది ఎవరికి అవసరం? 09.12.2020 39:25
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినట్లు ప్రభుత్వపాఠశాలల్లో తెలుగుమాధ్యమాన్ని పూర్తిగా తొలగిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం, తెలుగు సమాజమ్మీద ఈ విధాన ప్రభావమేంటి అనే అంశంపై వీవెన్ (https://twitter.com/VeevenV) గారితో నేను జరిపిన చర్చ
Ep#31: వీవెనుడా వీవెనుడా రహస్య వీవెనుడా... 19.11.2020 45:57
అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి విశేషకృషి చేసినవారిలో ఒకరైన వీవెన్ గారితో నా సంభాషణ ( https://twitter.com/VeevenV) . వింటూ మీరుకూడా రీళ్ళుతిప్పేసుకుంటూ పదిహేను ఇరవయ్యేళ్ళ వెనక్కి వెళ్ళిపోవచ్చు:) ఈ పాడ్కాస్ట్ కూడా వినండి: తెలుగదేలయన్న... https://anchor.fm/nag-vasireddy/episodes/ep-egaup5 అక్కరకివచ్చే అంతర్జాలపుటలు: 1) అంతర్జాలంలో తెలుగువ్యాప్తికి కొత్త ఆలోచనలు: wiki.irusu.in 2...
Ep#30: పుస్తకమే ఆలంబన పుస్తకమే ఆయుధం 07.11.2020 49:48
ఈ పాడ్కాస్ట్ లో పుస్తకపఠనానికీ జాతిసంస్కృతికీ ఉన్నసంబంధం అలాగే తెలుగుపాఠకలోకంలో వస్తున్నమార్పులూ శుభపరిణామాలూ దాసుభాషితం ఆడియో యాప్ సహసంస్థాపకులు కిరణ్ గారితో చర్చించాను (https://twitter.com/Daasu_Kiran) దాదాపు ఇలాంటి అంశాలపై నేను చేసిన ఈ క్రింద పాడ్కాస్టులు కూడా మీకు నచ్చుతాయి: 1) తెలుగదేలయన్న... https://anchor.fm/nag-vasireddy/episodes/ep-egaup5 2) గతమెంతొ ఘనకీర్తి కలవోడా.. https://a...
Ep#29: ఈ-చౌపాల్, ఆగ్రిటెక్, నూతన వ్యవసాయపద్ధతులు 26.10.2020 24:01
In this episode Sivakumar garu speaks about Agritech, modermn farming and ITC's e-Choupal program,
Ep#28: కొత్త వ్యవసాయచట్టాలూ ఇతర మార్పులు 26.10.2020 27:20
In this episode Sivakumar garu discusses new farm bills and other govt interventions to reform and energize the agri sector
Ep#27: వ్యవసాయరంగం గతం వర్తమానం 26.10.2020 18:56
In this episode Sivakumar garu gives a quick overview of evolution of Indian Agri sector
Ep#26: వ్యవసాయానికి కావాల్సిన సాయమేంటి?? 23.10.2020 1:17:56
వ్యవసాయరంగం యొక్క గతం వర్తమానం, కొత్త వ్యవసాయ చట్టాలు, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, ఆగ్రిటెక్ ఇలా.... వ్యవసాయరాజకీయం (లేదా రాజకీయవ్యవసాయం) తప్ప చాలా విషయాలు శ్రీ శివకుమార్ సూరంపూడి (Head of ITC's Agri and IT Businesses) గారి ద్వారా తెలుసుకుందాం
Ep#25: IPL 2020 - mid season review 18.10.2020 40:52
Which teams will make it to Play offs in IPL 2020, and What changes those teams shall make to their team composition and tactics? My friends Ram and Sai join me again to review the team and invidual performances in IPL 2020 so far, and to do some crystal gazing.
Ep#24: గతమెంతొ ఘనకీర్తి కలవోడా 09.10.2020 55:48
వేలయేళ్ళ చరిత్ర కలిగిన తెలుగువారికి తమచరిత్రమీద ఉండాల్సినంత ఆసక్తి లేదు. తెలుగువారు తమచరిత్ర తెలుసుకోటం ఎందుకు ముఖ్యమో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ లో నా అతిధి శ్రీ సి.రఘోత్తమరావు (www.twitter.com/raghucdp)
Ep#23: IPL 2020 preview 15.09.2020 1:12:05
In this episode, I chat with Sai and Ram reg. the composition and prospects of each of IPL teams, even as we are looking forward to the 1st match on Sep 19th
Ep#22: లేచింది నిద్రలేచింది మహిళాలోకం...దద్దరిల్లింది పురుషప్రపంచం... 06.09.2020 55:02
In this episode, I speak to 2 of Telugu Twittverse's most feisty yet adorable tweeps: @b4politics and @madhuriketa. We discussed about life in covid times, politics, trolls and misogynists
Ep#21: Umpire who came in from the cold 28.08.2020 51:27
In this episode, I spoke to Ravikanth (twitter.com/chirravi2) who is part of BCCI's elite panel of umpires. A captivating story of highs and lows, and perseverance.
Ep#14: మనిషైతే మనసుంటే... 27.07.2020 47:52
లాక్డౌన్ సమయంలో వేలమంది వలసకార్మికులకి భోజనవసతి కల్పించి తెలుగు ట్విట్టర్ కి సోనూసూద్ అని మేము పిల్చుకునే వరుణ్ (@ Varun86711498 ) అసలు సోనూసూద్ తోనే చేయికలిపి ఒక చిత్తూరు రైతుకుటుంబానికి సాయం చేయటం నిన్నజరిగిన విశేషం. సంఘసేవ చేయటంలో సాధకబాధకాల గురించి వరుణ్ తో నా సంభాషణ https://twitter.com/Varun86711498/status/1276219272176361472
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.