Mana Telugu Kathalu
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం
Author
Mana Telugu Kathalu
Category
Podcast website
Latest episode
May 18, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
మధ్య వయసు | Madhya Vayasu | Telugu Short Story | M. Bhanu | manatelugukathalu.com 21.05.2023 5:30
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మధ్య వయసు రచన: M. భాను (కథాపఠనం:కే. లక్ష్మీశైలజ) ప్రతి ఒకరి జీవితంలో మధ్య వయసు పున్నాగ వనం లాంటిది. ఎన్నో సౌరభాలను తీసుకువస్తుంది. జీవితం మీద అవగాహనతో మరింత అందంగా తీర్చుకోవచ్చు. మధ్య వయసులో వచ్చే కష్టాలను చిన్న చిన్న చిట్కాలతో దూరం చేస్తే జీవితం నందనవనమే!సాధారణంగా 40 నుంచి 60 వరకు మధ్య జీవితాన్ని మధ్య వయసు అని పేర్కొంటారు. మధ్య వయ...
క్షమాశీలత | Kshamasilatha | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com 20.05.2023 8:02
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'క్షమాశీలత' తెలుగు కథ రచన : Ch. ప్రతాప్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రామాపురం శివార్లలో స్వర్ణముఖి నది ఒడ్డున విద్యానందుడు అనే గురువు ఒక గురుకులం స్థాపించి శిష్యులకు విద్యాబోధన చేస్తున్నారు. ఆయన సకల శాస్త్ర పారంగతుడు. వేద శాస్త్రాలను, పురాణాలను, ఉపనిషత్తులను ఔపోసన పట్టిన దిట్ట. ఆయన శిష్యరికంలో అనేకమంది సకల శాస్త్ర కో...
దేవతలు మెచ్చే తీర్పు | Devathalu Mechhe Thirpu | Telugu Short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com 20.05.2023 4:09
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'దేవతలు మెచ్చే తీర్పు' తెలుగు కథ రచన, కథా పఠనం : కే. లక్ష్మీ శైలజ "నీ పుట్టిన రోజు సందర్భంగా నేను చేసిన పాయసం నువ్వు తిని, 'చాలా బాగుంది,' అంటావు. వెంటనే ఈ లెటర్ నీకిచ్చి నేను తలుపేస్తాను. నీ గదిలో, నీ ఫోన్ నీ దగ్గర లేకుండా ఉన్న నువ్వు, ఈ లెటర్ మొదలు పెట్టే సమయానికి, నేను బయట సోఫాలో కూర్చొని టి.వి. ఎక్కువ సౌండ్...
నాకేమవుతోంది ఎపిసోడ్ 22 | Nakemavuthondi Episode 22 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 20.05.2023 16:38
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది.. ? ఎపిసోడ్ 22(చివరి భాగం) రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ మరో అరగంటకి ప్రియ నిద్రలేచి హాల్లోకి వచ్చింది. "నువ్వు బ్రష్ చేసుకుని రిఫ్రెష్ అయ్యి రా ప్రియా! ఈలోగా నేను వాచ్మెన్ ని పంపి అందరికీ కాఫీలు తెప్పిస్తాను" అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. తర్వాత వాచ్మెన్ ని పిలిచి ఫ్లాస్క్ నిండా కాఫీ తెమ్మని డబ్బులు ఇచ్చి...
టీ కప్పులో పెను తుఫాను | Tea Cup Lo Penu Thufan | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com 18.05.2023 10:26
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) టీ కప్పులో పెను తుఫాను రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బ్రతుకుబాటలో దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలను ఎదుర్కున్నప్పుడు— ఎదుర్కుంటున్నప్పుడు కొందరు- కొందరేమిటి చాలా మంది షాక్ తగిలిందంటారు. దిమ్మ తిరిగి పోయిందంటారు. ఇదొక మాటకందని మౌనం వంటిదే. ఇందులో నకారాత్మక భావ ప్రభంజనం ఉంటుందనేది...
నా హృదయంలో నిదురించే చెలి | Na Hrudayamlo Nidurinche Cheli | Telugu Short Story | Anjani Gayathri | manatelugukathalu.com 18.05.2023 4:27
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నా హృదయంలో నిదురించే చెలి రచన : అంజనీగాయత్రి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి.. వయ్యారి వై.." అని పాత సినిమా పాట పాడుతూ బైక్ తుడుచుకుంటున్నాడు సుందరం. పక్కింటి పద్మ, నీళ్లు పట్టుకుందామని కుళాయి దగ్గరికి వచ్చింది. అతడి పాట విని మనసులో నవ్వుకుంటోంది. పైకి గట్టిగా నవ్వకపోయి...
దూరం కావాలి | Duram Kavali | Telugu Short Story | Kalanos | manatelugukathalu.com 17.05.2023 11:22
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దూరం కావాలి రచన: కాలనోస్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “అదేంట్రా ఊరు చివర ఇల్లు తీస్కుంటున్నావు మళ్లీ?” అని నా మిత్రుడు సురేష్ అడగ్గానే నేను ఒక్కసారిగా గతం లోకి వెళ్లిపోయాను. సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రిందట నేను ఓ స్థలం తీసుకున్నప్పుడు కూడా వాడిదే మాటన్నాడు. హైదరాబాద్ లో ఇప్పుడున్నంత కాలుష్యం లేకపోయినా, కాలుష్యం బాగా పెరిగిపోయింది...
అశ్వ మేధం - ఎపిసోడ్ - 4 | Aswamedham - Episode - 4 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 17.05.2023 19:13
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అశ్వ మేధం ఎపిసోడ్ 4 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) విహరితో పరిచయం గురించి ఇలా వివరిస్తాడు చరణ్. "నేను ఇంటర్లో చేరగానే మొదటి రోజు పరిచయమయ్యాడు విహారి. మొదట్లో ఆ పేరును చూసి వింతగా ఉందే అనుకున్నాను. అతనిదే మాజిల్లాయే కావడంతో మా ఇద్దరికీ స్నేహం బాగా కుదిరింది. ప్రతీ శలవులకు ఇద్దరం ఒకే బస్సు ఎక్కి...
Anuvanuvuna Jwalinchina O hrudayana 5 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 5 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 17.05.2023 14:01
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 5 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “అబ్బ! మళ్ళీ మొదలు పెట్టారూ! పూర్తిగా వినండి. విన్నతరవాత స్పందించండి. అప్పుడు అనుకోకుండా ఆ ‘టూ జీరో త్రీ’ తో మా ట్లాడాను. నాకెలా అనిపించిందంటే- అతడి ముఖవర్ఛస్సు చూస్తే అతడు నేరస్థుడిలా తోచ లేదండి. అతడు కళ్...
చెత్త బుట్టలో చరిత్ర | Chettha Buttalo Charithea | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com 16.05.2023 7:05
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) చెత్త బుట్టలో చరిత్ర రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రాము పట్టు బట్టి మరీ పోలీసు ఉద్యోగం సాదించి ఐదేళ్లు అయినా.. తన కంటే వెనుక వచ్చిన వాళ్ళు పదోన్నతులు పొందారు కానీ అతను మాత్రం కానిస్టేబుల్ గానే కొనసాగుతున్నాడు. బహుశా నిజాయితీ గా ఉండటమే కారణం కావచ్చు. పొలిటిషియన్ తో సంబంధాలు ఉన్న వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న డబ్...
మా ఇల్లే ఒక బృందావనం | Maa Ille Oka Brundavanam | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com 16.05.2023 19:01
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మా ఇల్లే ఒక బృందావనం రచన: వారణాసి భానుమూర్తి రావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఉద్యోగాల వేటలో హైదరాబాదు కు వచ్చిన నేను ఒక బాంకులో మంచి వుద్యోగాన్ని సంపాయించడం, ఆ తరువాత నా ఇద్దరు తమ్ముళ్ళను హైదరాబాదుకు పిలిపించి కాలేజీలల్లో చేర్పించడం, చక చక మని జరిగి పొయ్యాయి. కాలేజీ తరువాత మొదటి తమ్ముడు ఏదో ప్రైవేటు కంపెనీలో మెటీరియల్స్...
ఆవకాయ అదిరిందోచ్ | Avakaya Adirindoch | Telugu Short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com 14.05.2023 11:36
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆవకాయ అదిరిందోచ్ రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అబ్బా.. ఎండలు మండుతున్నాయి. వైశాఖమాసమంటే భరించుకోలేని ఎండలు. బయటకు వెళ్ళాలంటే మాడి మసిబొగ్గు అవుతామేమోనని భయం. పోనీ ఇంట్లోనే ఉంటే సుఖముందా అంటే అదీలేదు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాము. పంకా ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది....
మాతృదేవోభవ | Mathrudevobhava | Telugu Article On Mother's Day | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 14.05.2023 5:43
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మాతృదేవోభవ రచన: నీరజ హరి ప్రభల (పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మాతృదినోత్సవము" అంటూ ప్రత్యేకంగా ఈ ఒక్క రోజు మాత్రమే కాదు. ప్రతి రోజూ మననం చేసుకుంటూ తల్లిని పూజించాలి. పూజించకపోయినా ఫరవాలేదు ఆమెనీ, ఆమె మనసుని నొప్పించకుండా ప్రేమానురాగాలను అందిస్తూ కడదాకా కంటికిరెప్పలా చూసుకుంటే అంతకన్నా అమ్మకు ఇంకేం కావాలి ? దేవతే మరో రూపంలో అమ...
విరిసిన మొగ్గ | Virisina Mogga | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com 13.05.2023 14:38
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) విరిసిన మొగ్గ రచన : Ch. ప్రతాప్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మధ్యాహ్నం నాలుగు గంటలవుతోంది. వర్కింగ్ లంచ్ పూర్తి చేసి ఐ టి టవర్స్ లో తొమ్మిదో అంతస్తు లోని క్యాబిన్ లో క్లయింట్ మీటింగుకు మాధవ్ లాగిన్ అవబోతుండగా మొబైల్ రింగయ్యింది. చూస్తే గ్లోబల్ కార్పొరేట్ స్కూలు నుండి కాల్. ఈ టైములో స్కూలు నుండి ఫోన్ ఏమిటా అనుకుంటూ చికాకుగా ఫ...
తోడ్పాటు | Thodpatu | Telugu Short Story | M. Bhanu | manatelugukathalu.com 13.05.2023 3:37
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తోడ్పాటు రచన: M. భాను (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఇలా నువ్వు వoటచేయటానికి వెళ్తుంటే నాకు ఎoత ఇబ్బంది గా ఉoదో తెలుసా" అన్నాడు శ్రీధర్ తన భార్య మాలతి తో. మాలతి: నాకు మాత్రం ఇష్టమా చెప్పoడి, ఇప్పుడు మనకి డబ్బులు అవసరం చాలా ఉoది. నాకు ఈ పని తప్ప వేరే ఏమీ రాదు. అయినా మనము ఎవరినీ యాచించడం లేదు. కష్టపడి సoపాదిస్తున్నాము. ఎవర...
ఆత్మ న్యూనత | Athma Nyunatha | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com 11.05.2023 4:49
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆత్మ న్యూనత రచన : Ch. ప్రతాప్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) విజయనగరంలో రామయ్య అనే ఒక బట్టల వ్యాపారి వుండేవాడు. నాణ్యమైన బట్టలను దూర ప్రాంతాల నుండి తీసుకువచ్చి, తక్కువ లాభాలను వేసుకొని అమ్ముతుండడంతో అతని వ్యాపారం వృద్ధి చెందడంతో పాటు, అతనికి నిజాయితీ గల వర్తకుడన్న మంచి పేరు కూడా వచ్చింది. అతనికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. అయి...
Anuvanuvuna Jwalinchina O hrudayana 4 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 4 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 10.05.2023 17:16
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 4 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సభా కార్యక్రమం మొదలు పెట్టినప్పట్నంచీ మంగళాదేవి అదోలా బేల చూపులు సారిస్తూ- పలకరించి నప్పుడల్లా అరువు తెచ్చుకున్న నవ్వుని కళ్ళలో పోసుకున్నట్టు ముభావంగా ఉండటం గమనించిన అశ్వథ్ తన వంతు ప్రసంగం పూర్తి చేసిన తరవ...
అశ్వ మేధం - ఎపిసోడ్ - 3 | Aswamedham - Episode - 3 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 10.05.2023 19:00
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అశ్వ మేధం ఎపిసోడ్ 3 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆరోజు ఆదివారం కావడంతో ఉదయాన్నే బయలుదేరి తన ఊరు వచ్చాడు చరణ్; ప్రతీ ఆదివారం తన ఊరువచ్చి వ్యవసాయ పనులు చూడటం చరణ్ కి అలవాటు; అతనికి ఆఊళ్ళో వారసత్వంగా వచ్చిన పాతికెకరాల పల్లం పొలం ఉంది. అందులో అతను వరి, చెఱకు పండిస్తాడు. వాటికోసం నలుగురు రైతులు వున...
నాకేమవుతోంది ఎపిసోడ్ 21 | Nakemavuthondi Episode 21 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 09.05.2023 13:31
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది.. ? ఎపిసోడ్ 21 ప్రియను చంపేస్తానంటూ కనకారావు చెప్పిన మాట విన్న శ్రీనివాస్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. "తొందరపడకండి కనకారావు గారూ! ఆ అమ్మాయి మిస్ అయినట్లు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీ రిసార్ట్ మేనేజర్ సందీప్, అతనికి సహకరించి సస్పెండ్ అయిన రంగనాథం పోలీస్ స్టేషన్ నుండి బయట...
Anuvanuvuna Jwalinchina O hrudayana 3 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 02.05.2023 12:12
అణువణువున జ్వలించిన ఓ హృదయాన- ఎపిసోడ్ 3 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అప్పుడతను కాళ్ళకు ఇనుప గొలుసులు పడ్డట్టు ఆగిపోయాడు. ఆమ ముఖంలోకి ఓపారి నిదానంగా చూసి- మౌన నివేదన సమర్పించుకున్నట్టు కళ్ళను అల్లార్చాడు. ”మీరిక్కడేం చేస్తున్నారు పవన్? మీ కోసం మీ ఉనికి కోసం నేనెంతగా వెతికానో తెలుసా? ” ఉద్వేగాన్ని ఆపుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ అడిగిందా...
అశ్వ మేధం - ఎపిసోడ్ - 2 | Aswamedham - Episode - 2 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 01.05.2023 12:45
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అశ్వ మేధం ఎపిసోడ్ 2 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "మాది ఇక్కడికి దగ్గర్లోని ఏజెన్సీలో టేకుపల్లె. నాభర్త చైతన్య ఫ్రీలాన్స్ జర్నలిస్టు.. ఈఏజెన్సీలో వార్తలను కవర్ చేస్తుంటాడు. ఆరునెలల క్రితం దయానిధి అనే ఒక కలప కాంట్రాక్టర్ టేకు చెట్లను కొట్టి అక్రమంగా తరలించుకు పోతుంటే గిరిజనులు అడ్డుకొని లారీలను...
నాకేమవుతోంది ఎపిసోడ్ 20 | Nakemavuthondi Episode 20 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 30.04.2023 12:06
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి నాకేమవుతోంది.. ? ఎపిసోడ్ 20 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ముందుగా తేరుకున్న డాక్టర్ శ్రీనివాస్ "గ్రేట్ ప్రియా! చాలా చక్కగా గుర్తు చేసుకున్నావు" అంటూ ఆమెను అభినందించాడు. త్రిపాఠి మాట్లాడుతూ నీలో కచ్చితంగా అద్భుతమైన శక్తి ఏదో దాగి ఉంది. మిగిలిన విషయాల్లో కూడా నీకు ముందుగా సూచనలు కనపడడంతోపాటు, ఆ వ్యక్తులు కూడా ఆరోజు నీకు...
Anuvanuvuna Jwalinchina O hrudayana 2 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 2 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 27.04.2023 17:28
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అణువణువున జ్వలించిన ఓ హృదయాన-2 తెలుగు ధారావాహిక రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అశ్వథ్ మాట్లాడుతూ ”యు ఆర్ రైట్. రైట్! నీది బ్రిలియంట్ అకాడమిక్ రికార్డ్. దీనికి తోడు సైకలాజీ కూడా చదివావు. ఇంతే కాదు. నీకు మరొక అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. స్వార్ధచింతన తక్కువగా ఉన్న సెన్సిటి...
అశ్వ మేధం - ఎపిసోడ్ - 1 | Aswamedham - Episode - 1 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 27.04.2023 14:37
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అశ్వ మేధం - ఎపిసోడ్ 1 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) హేమంతం! ఉదయం పదిగంటలైనా దేశ రాజధానిలో పొగమంచు వీడలేదు. దారి కనిపించనంతటి మంచు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల 9.00 గంటలకు చేరవలసిన ఫ్లైట్ అరగంట ఆలస్యంగా చేరింది.చరణ్ త్వరగా ఫ్లైట్ దిగి అరగంటలో బయటకొచ్చాడు. టాక్సీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి...
Anuvanuvuna Jwalinchina O hrudayana 1 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 1 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 23.04.2023 17:33
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అణువణువున జ్వలించిన ఓ హృదయాన-1 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కొత్తగా పదోన్నతి పొందిన డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అశ్వథ్ జీపులో ఇంటిముందు దిగి, రేపటి డ్యూటీ టైమింగ్సు విషయమై డ్రైవింగు ఆర్డర్లీకి సూచనలిచ్చి యింట్లోకి నడిచాడు. అతడిల్లు మరెక్కడో కాదు, జైలు ఆవరణకు ఆవల దక్షిణానికి కడపటి వేపే స్టాప్ క్వార్టర్సు. అతణ...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.