mahabharatapodcast by Aruna Adapa
మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)
An epic retelling of the Mahabharata in Telugu – one story at a time. Each episode narrates a part of the great Indian epic, with values, drama, and timeless life lessons. Suitable for both kids and adults
Author
mahabharatapodcast by Aruna Adapa
Category
Podcast website
Latest episode
Jul 9, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
Ep-20 పుణ్యభూమి పయనం — జటాసుర వధ 09.07.2026 11:24
దుర్యోధనుడి కుట్రలు, అడవి కష్టాలు — వీటన్నింటినీ దాటి పాండవులు ఇప్పుడు పుణ్యభూముల వైపు అడుగులు వేశారు! లోమాస మహర్షి తోడుగా కురుక్షేత్రం, పవిత్ర గంగ, ముల్లోకాలలో శ్రేష్ఠమైన ప్రయాగ సంగమం — ప్రతి క్షేత్రంలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త స్ఫూర్తి! కానీ ప్రమాదం ఎక్కడైనా పొంచి ఉంటుంది — బ్రాహ్మణ వేషంలో వచ్చిన జటాసురుడు ద్రౌపదిని, పాండవులను అపహరించాడు! సహదేవుడి తెలివి, భీముడి అఖండ శౌర్యం — చూడండి ఈ episode లో...
Ep-19: నలదమయంతి కథ, లోమశ మహర్షి, తీర్థయాత్రలు 02.07.2026 16:09
ఉర్వశి శాపంతో నపుంసకుడిగా మారిన అర్జునుడికి దేవేంద్రుడు ఇచ్చిన ఓదార్పు ఏంటి? ఇంద్రలోకంలో అర్జునుడు ఐదేళ్ల పాటు గంధర్వ విద్యలు నేర్చుకుంటుంటే... ఇటు భూమిపై అర్జునుడు లేని వెలితితో పాండవులు, ద్రౌపది కామ్యక వనంలో పడిన వేదన ఎలాంటిది? వారందరినీ ఓదార్చడానికి వచ్చిన బృహదశ్వుడు అనే మహర్షి... ధర్మరాజుకు చెప్పిన అద్భుతమైన మహాభారత ఉప-కథే "నల దమయంతి" కథ! మహా పుణ్యాత్ముడైన నల మహారాజు శరీరంలోకి 'కలి పురుషుడు' ఎ...
Ep-18 దివ్యాస్త్రాల వేట — అర్జునుడి తపస్సు, శివుడి అనుగ్రహం 25.06.2026 23:18
పాండవులపై దుర్యోధనుడి కొత్త కుట్ర — పదివేల మంది అతిథులు, ఖాళీ అక్షయపాత్ర, ద్రౌపది ఆర్తనాదం. కానీ కృష్ణుడు ఒక్క అన్నపు గింజతో అన్నీ తలకిందులు చేశాడు! అర్జునుడు హిమాలయాలకు వెళ్ళాడు. శివుడు కిరాత రూపంలో పరీక్షించాడు. అహంకారం నేల కూలింది. పాశుపతాస్త్రం లభించింది. స్వర్గంలో ఊర్వశి శాపం వచ్చింది — అది శాపమా, వరమా? మహాభారత గాథ | వన పర్వం | Episode 18 🎧 Spotify లో follow చేయండి | Share చేయండి! Instagram...
Ep-17: అరణ్యవాసం - శకుని రెండో ఉచ్చు, పాండవుల శపథాలు! 18.06.2026 20:05
మాయాజూదంలో సర్వస్వం కోల్పోయిన తర్వాత పాండవుల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత హస్తినాపురంలో పుట్టిన అపశకునాలు చూసి భయపడిన ధృతరాష్ట్రుడు వరాలు ఇచ్చి పాండవులను విడిపించినా... శకుని వ్యూహం అంతటితో ఆగలేదు! "అనుద్యూతం" అంటే రెండోసారి జరిగిన జూదంలో శకుని వేసిన ఆ కొత్త ఉచ్చు ఏంటి? 'వినాశకాలే విపరీత బుద్ధి' అన్నట్లుగా ధర్మరాజు మళ్లీ ఆ ఆటకు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? రాజవస్త్ర...
Ep-16 శకుని మాయాజూదం - ద్రౌపదీ వస్త్రాపహరణం 11.06.2026 20:45
మహాభారతం ఎపిసోడ్ 16: శకుని మాయాజూదం - ద్రౌపదీ వస్త్రాపహరణం : మహాభారత చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయం, కురువంశ వినాశనానికి అసలైన నాంది ఈ ఎపిసోడ్! శకుని ఆడిన మాయా పాచికల ఉచ్చులో ధర్మరాజు ఎలా చిక్కుకుపోయాడు? సామ్రాజ్యాన్ని, సంపదను, చివరకు కన్నతమ్ముళ్లను, తనను తాను ఎలా ఒడ్డుకుంటూ వెళ్లాడు? సకల ధర్మాలు తెలిసిన భీష్మ, ద్రోణ, విదురులు ఉన్న ఆ కురుసభలో... ఒక సామ్రాజ్ఞికి జరిగిన ఘోర పరాభవం ఏంటి? అధర్మం రాజ్...
Ep- 15: "రాజసూయ యాగం - కృష్ణుడి విశ్వరూపం" 26.04.2026 14:14
జరాసంధుడు ఎలా పుట్టాడు? 14 రోజులు భీముడిని ఓడించిన అతడిని చివరకు ఎలా చంపారు? కృష్ణుడు ఒక గడ్డి పరక ఎందుకు విసిరాడు? రాజసూయ యాగంలో శిశుపాలుడు 100 నిందలు ఎందుకు తిట్టాడు? కృష్ణుడు ఎందుకు 99 నిందలు భరించి 100వ నిందకే సుదర్శన చక్రం విసిరాడు? మహాభారతంలో అత్యంత పవర్‌ఫుల్ అయిన ఈ రెండు ఘట్టాలను ఈరోజు వినండి!
Ep-14 ఇంద్రప్రస్థం - ఎడారిని స్వర్గంగా మార్చిన పాండవులు! | మయసభలో దుర్యోధనుడి అవమానం 12.04.2026 18:36
పాండవులకు రాజ్యంలో సగం ఇస్తామని చెప్పి, ధృతరాష్ట్రుడు వారికి ఇచ్చింది ఏమిటి? ఒక భయంకరమైన ఎడారి! కానీ, ఆ అడవిని ప్రపంచం ఆశ్చర్యపోయే **'ఇంద్రప్రస్థం'**గా పాండవులు ఎలా మార్చారు? ఈ ఎపిసోడ్‌లో మీరు వినబోయే ఆసక్తికరమైన అంశాలు: ఖాండవ దహనం: అర్జునుడు తన సొంత తండ్రి, దేవేంద్రుడినే ఎదిరించి యుద్ధం చేసిన ఘట్టం. గాండీవ ప్రాప్తి: అగ్నిదేవుడు అర్జునుడికి అజేయమైన 'గాండీవం' ఎందుకు ఇచ్చాడు? మయసభ: రాక్షస శిల్పి మయు...
Ep-13 ద్రౌపదీ స్వయంవరం 31.03.2026 12:24
అగ్నిపుత్రి ద్రౌపది స్వయంవర వేదికపై జరిగిన సంచలనం ఏమిటి? అర్జునుడు మత్స్య యంత్రాన్ని కొట్టిన తర్వాత రాజసభ ఎందుకు రణరంగంగా మారింది? కుంతీ దేవి తెలియక అన్న ఆ ఒక్క మాట పాండవుల మరియు ద్రౌపది జీవితాలను ఎలా మార్చేసింది? ఇది విధి లిఖితమా లేక పొరపాటా? ఈ విశేషాలన్నీ నేటి ఎపిసోడ్ 'మత్స్యయంత్ర భేదనం'లో మీకోసం!
Ep-12 బకాసుర సంహారం - ఏకచక్రపురంలో భీమ పరాక్రమం! 25.03.2026 9:04
బ్రాహ్మణ వేషధారణలో ఉన్న పాండవులకు ఏకచక్రపురంలో ఎదురైన పరీక్ష ఏమిటి? ఊరి జనాలను పీడిస్తున్న క్రూర రాక్షసుడు బకాసురుడిని భీముడు ఎలా అంతం చేశాడు? కుంతీ దేవి సాహసోపేతమైన నిర్ణయం వెనుక ఉన్న ధర్మం ఏమిటి? వ్యాస మహర్షి చెప్పిన ద్రౌపది జనన రహస్యం ఏమిటి? ఈ ఉత్కంఠభరితమైన గాథను నేటి ఎపిసోడ్‌లో వినండి! #Mahabharata #Bhima #Bakasura #Kunti #Vedavyasa #TeluguPodcast #మహాభారతం #తెలుగుపోడ్‌కాస్ట్
Ep-11 అరణ్య పర్వం: భీమ పరాక్రమం - హిడింబి అనురాగం మరియు ఘటోత్కచుడి జననం! 15.03.2026 8:03
మంటల నుండి తప్పించుకున్నారు.. కానీ మృత్యువు వెంబడిస్తూనే ఉంది!. రాజ సౌధాల్లో పెరిగిన వారు దట్టమైన అడవిలో క్రూర మృగాల మధ్య ఎలా బతికారు? 🔥 ఈ ఎపిసోడ్‌లో మీరు వినబోయే విశేషాలు: ఒక్కడే సైన్యం: తన తల్లిని, నలుగురు సోదరులను భుజాలపై మోస్తూ భీముడు అడవిని ఎలా చీల్చుకుంటూ వెళ్ళాడు? హిడింబాసురుడి ఆకలి: మానవ మాంసం కోసం వచ్చిన రాక్షసుడిని భీముడు ఎలా మట్టికరిపించాడు? మాయావి హిడింబి: రాక్షస రూపం వదిలి సుందరాంగిగ...
Ep-10 లక్షాగృహ దహనం: కుట్రల మంటల్లో పాండవులు - బ్రహ్మాస్త్ర రహస్యం 27.01.2026 12:41
ఈ ఎపిసోడ్‌లో మీరు వినబోయే ప్రధాన అంశాలు: బ్రహ్మశిరోస్త్రం: ద్రోణాచార్యుడు అర్జునుడికి మాత్రమే ఎందుకు ఈ దివ్యాస్త్రాన్ని ఉపదేశించాడు? దాని శక్తి మరియు నిబంధనలు ఏమిటి? కణిక నీతి: ధృతరాష్ట్రుడి మనసును మార్చిన కణికుడి విషపూరితమైన రాజకీయం ఏమిటి? మరణ యంత్రం - లక్షాగృహం: వారణావతంలో పురోచనుడు నిర్మించిన లక్క ఇంటి వెనుక ఉన్న భయంకరమైన ఇంజనీరింగ్ రహస్యాలు. విదురుడి గూఢ భాష: విదురుడు 'మ్లేచ్ఛ' భాషలో ధర్మరాజుక...
Ep-9 ద్రోణుడు-ద్రుపదుడి కథ 23.11.2025 7:26
'మహాభారత గాథ' లోని ఈ అత్యంత నాటకీయమైన భాగంలో, రాజదర్పాన్ని, అహంకారాన్ని మరియు ప్రతీకారాన్ని తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ద్రోణాచార్యుడు మరియు పాంచాల రాజు ద్రుపదుడు ఎలా శత్రువులుగా మారారు? ఒక పేదరికం, ఒక అహంకారపూరితమైన మాట... ద్రోణుడి మనసులో విషపు శల్యమై ఎలా మారింది? ⚔️ ఈ ఎపిసోడ్‌లో లోతుగా విశ్లేషించబడిన అంశాలు: స్నేహం నుండి శత్రుత్వం వరకు: ద్రుపదుడు తన బాల్య స్నేహితుడైన ద్రోణుడిన...
Ep-8 దానవీరశూరకర్ణ 15.11.2025 4:56
మహాభారత గాథ' లోని ఈ ప్రత్యేక భాగంలో, నిస్సహాయత, దానగుణం మరియు పరాక్రమానికి ప్రతీక అయిన దానవీర శూర కర్ణుడి జీవితంలోని అద్భుతమైన మరియు విషాదకరమైన మలుపులను తెలుసుకుందాం.!
EP-7 గురు ద్రోణాచార్యుల విద్యాబోధన - విలువిద్యలో అర్జునుడి ప్రావీణ్యం మరియు ఏకలవ్యుడు 03.08.2025 10:09
ఈ ఎపిసోడ్‌లో మీరు తెలుసుకోబోతున్న కథలు రెండు! 🟠 ఏకలవ్యుడు – గురువు లేకుండానే ధనుర్విద్యలో నిపుణుడై, అర్జునుని కూడా ఆశ్చర్యపరిచిన అరణ్య వీరుడు. 🟠 కర్ణుడు – తన జన్మరహస్యంతో కూడిన శక్తిమంతుడు, అర్జునుని సమానంగా ధైర్యంగా నిలిచిన సూర్యపుత్రుడు. ఈ ఇద్దరూ అర్జునుని జీవితంలో ముఖ్యమైన సవాళ్లుగా మారారు. ఈ కథలు మనకు నిబద్ధత, గురుభక్తి, ధైర్యం, మరియు స్వభిమానం గురించిన విలువలను నేర్పిస్తాయి.
EP-6 పాండవుల - కౌరవుల బాల్యం|| Mahabharatam 15.07.2025 10:25
ఈ ఎపిసోడ్‌లో మనం శ్రద్ధగా వినదగ్గ అంశాలు: 📍 హస్తినాపురం లో కౌరవుల రాజసభ జీవితం 📍 అరణ్యంలో పాండవుల బాల్యం – ధర్మ బోధ, విద్యాభ్యాసం 📍 ద్రోణాచార్యులు గురుకుల శిక్షణ ప్రారంభం 📍 అర్జునుడి ఏకాగ్రతకు గుర్తుగా "పక్షి కన్ను" ఘట్టం 📍 దుర్యోధనుడి అసూయ, భీముడిపై కుట్ర 📍 భీముడి నాగలోక ప్రయాణం – ఎనిమిది రోజులు, శక్తినిచ్చే పానీయాలు 📍 చివరగా – మనం తెలుసుకోవాల్సిన విలువైన జీవన పాఠం!
EP-5 Kuruvamsam MAHABHARATAM 01.07.2025 11:40
పాండురాజు శాపం కారణంగా అరణ్యవాసంలో ఉన్నప్పటికీ, దేవతల ఆశీస్సులతో పాండవులు జన్మించారు. అదే సమయంలో హస్తినాపురంలో గాంధారి కోపంతో చేసిన ఒక చర్య వలన, 100 మంది కౌరవులు జన్మించడమనే అసాధారణ సంఘటన జరిగింది. ఈ ఎపిసోడ్‌లో, శాపం, వరం, కోపం, ఆశ—ఇవి అన్ని కలిసిన వాస్తవాలు మన కURU వంశం భవిష్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకుందాం.
EP-4 కురు వంశం 22.06.2025 10:35
ఈ ఎపిసోడ్‌లో హస్తినాపురం వారసత్వ సమస్యపై సత్యవతి తీసుకున్న ధైర్యమైన నిర్ణయం, వ్యాస మహర్షి ఆహ్వానం, అంబిక, అంబలిక, దాసితో జరిగిన నీయోగం కథను తెలుసుకుంటాం. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుల జన్మం, వారి స్వభావం, భవిష్యత్తుకు బలమైన పునాది ఎలా అయిందో తెలుసుకోండి. ధర్మం, భయం, గౌరవం, జ్ఞానం – ఇవన్నీ ఎలా వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయో ఈ భాగంలో తెలుస్తుంది. చివరగా, పాండవుల జననం దిశగా కథ ఎలా ముందుకెళ్తుందో త...
Mahabhratam (EP-3) 14.06.2025 11:24
హస్తినాపురం కొత్త సవాళ్లు
Mahabharatam (EP-2) 10.06.2025 5:34
Mahabharatam (EP-2)
Ep-1 Mahabharatam 07.06.2025 3:55
Gangadevi-Santhanudu
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.