Dasubhashitam
Kathalu. Kaburlu. (Dasubhashitam)
దాసుభాషితం యాప్ లో విడుదల అయ్యే కొత్త పుస్తకాల వివరాలు, సంభాషణలు, మా ఆలోచనలే ఈ పాడ్‌కాస్ట్.--దాసుభాషితం తెలుగు వారి అభిమాన తెలుగు శ్రవణ యాప్. దీనికి అసంఖ్యాక రేటింగ్స్ రివ్యూస్ సాక్షి. దాసుభాషితం యాప్ లో చికాకు పెట్టే ప్రకటలను ఉండవు. జీవితంలో శ్రేయస్సును పెంచే సాహిత్య, కళలు, ఆధ్యాత్మిక విషయాలు తప్ప. ఇది తెలుగులో అతి పెద్ద శ్రవణ పుస్తకాల యాప్ కూడా. దాసుభాషితం యాప్ ను ఇపుడే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. Apple App Store https://apps.apple.com/us/app/dasubhashitam-telugu-audiobook/id1319854474Google Play Store https://play.google.com/store/apps/details?id=com.dasubhashitam&pli=1
Be sure to visit the podcast's website and support the creator: www.dasubhashitam.com
Author
Dasubhashitam
Category
Podcast website
Latest episode
Oct 1, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
32. Kalamtho Vaidyam. 25.09.2023 3:41
kathalu Kaburlu S02E32 శ్రీదేవి గారు రాసిన కాలాతీత వ్యక్తులు నవల చదివిన తరువాత మార్గరెట్ మిచెల్ రాసిన Gone with the wind చదివినప్పుడు ఇందిర పాత్రలోని కొన్ని లక్షణాలు scarlet నుండి inspire అయి ఉండవచ్చు అనిపించింది. ఆ నవల చదివిన కొత్తల్లో చాన్నాళ్ళు నా చుట్టూ ఉండేవారిలో ఇందర, ఇతర పాత్రల లక్షణాలు పోల్చుకోవడం ఒక హాబీగా మారింది. అలాంటి bold పాత్రను సృష్టించిన శ్రీదేవి గారు, తన ఉరుములు - మెరుపులు కథలో స...
31. Ennalo Vechina Udayam 15.09.2023 4:34
Kathalu. Kaburlu. S02 Chapter 31. నేను మే 2021లో దాసుభాషితం టీంలో చేరాను. మొదటి మీటింగ్ లో టీం పరిచయం జరిగింది. రెండో మీటింగ్ లో కిరణ్ గారు చాలా excited గా ఒక presentation ఇచ్చారు నాకు. తాను కలలు కంటున్న smooth experienced app demonstration అది. ఆ యాప్ layout పూర్తిచేసుకుని, developers దగ్గర ఉందని, అందులో content కి సంబంధించిన కొత్త tabs రూపొందించమని నాకు చెప్పారు. యాప్ విడుదల పనులు ఆలస్యమయ్యే కొద...
30. Kaalame Chalanamu. Chalaname Chitramu. 07.09.2023 6:29
Kathalu. Kaburlu. S02 Chapter 30. ఇంగ్లీషు కామెడీ సిట్కాం అయిన The Big Bang Theory లో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో ప్రతి చరణం విశ్వం పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పి It all started with the big bang అని ముగుస్తుంది. ఆ పాట సారాంశం ఇలా ఉంటుంది: గణితమూ, సైన్సూ, చరిత్ర అన్నీ కలిసి ఎన్నో మిస్టరీలను ఛేదించడం మొదలు పెట్టాయంటే అసలు అదంతా మొదలయ్యింది ఈ మహా విస్ఫోటనం వలనే. మతాల నుంచి ఖగోళ శాస్త్రం వరకు, ఐన్స్ట...
29. Telugu Velugulu. 06.09.2023 5:07
Kathalu. Kaburlu. S02 Chapter 29. అడిగెదనని కడువడిఁ జను. అడిగినదన మగుడ నుడువడని నడయుడుగున్, వెడవెడ జిడిముడిఁ దడబడ, నడుగిడు.నడుగిడదు. జడిమ నడుగిడు నెడలన్. చదవడానికి బాగా ఇబ్బందిగా ఉంది కదా! మన తాతల, తండ్రుల కాలంలో ఇలాంటి పద్యాలని పాఠ్యపుస్తకంలో లెసన్స్ గా పెట్టి చదివించేవారు. దాని వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాక , నోరు బాగా తిరిగేది. అందుకే వాళ్ళు భారత, భాగవత మూలాలని పద్య రూపంలో చదవగలిగేవారు. ఇప్పుడు...
28. Pitta Kathalu. Pedda Kaburlu. 28.08.2023 3:56
Kathalu. Kaburlu. S02 Chapter 28. ఒక రెండో మూడో పాత్రలు తీసుకుని వాటి మధ్య ఒక కథ గాని, నవరసాలు పలికేట్టు ఒక నవల గానీ రాయాలంటే ఎంతో తీరిక కావాలి. రచయితకు తనలోని కలిగే అందమైన భావాలను కలంతో కాగితం పై పెట్టే వాతావరణం కూడా కావాలి. మరి 300 పేజీలకు సరపడే విషయాన్ని 3 లేక 4 వాక్యాలలో రాయాలంటే, ఇంకా ఎంతో కష్ట పడాలి. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా సామాన్యుడికి తెలియజేసేది పత్రిక. ఈ పత్రికలో, ఎందరో ప్రముఖుల జ...
27. Mahonnatha Moorthimatvam, Adhbuta Kaarya Deeksha 24.08.2023 6:22
Kathalu. Kaburlu. S02 Chapter 27. ఈ ఆగస్టు నెల మొదటి శనివారం రోజున PVRK ప్రసాద్ గారు రాసిన నాహం కర్తా, హరిః కర్తా పుస్తకం పై ప్రత్యేక చర్చా కార్యక్రమం జరిగింది. PVRK మహోన్నత వ్యక్తిత్వం గురించి, ఆయన కార్య దీక్ష గురించి ఆయనతో పరిచయం ఉన్న ఎందరో ప్రముఖులు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని వారి వారి అనుభవాలు, జ్ఞాపకాలు పంచుకున్నారు. ఆ మహోన్నత వ్యక్తి గురించి, ఆ కార్యక్రమం గురించి ఈ వారం కథలు కబుర్లలో వినం...
26. Naham Kartha Harihi Kartha 24.08.2023 5:08
Kathalu. Kaburlu. S02 Chapter 26. జరగకముందు నాకు చాలా టెన్షన్, జరిగాకా బొలెడంత తృప్తి-ధైర్యం ఇచ్చిన కార్యక్రమం ఈ నెల ప్రసంగాలు కార్యక్రమం. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన ఈ పుస్తకాన్ని celebrate చేయడం, ఎందరో ప్రముఖులు, మొట్టమొదటిసారి క్విజ్ ఇలా ఒక్కో అంశం నాలో కంగారు పెంచుతూ పోయాయి. చిన్నప్పటి నుండి మా నాన్నగారు సభలు, కార్యక్రమాలు నిర్వహించడం చూస్తు పెరిగిన నాకు, ఆయనలా మాట్లాడగలగాలి అనేది ఒక bench...
25. Podagantimayya Mimmu Purushottama..! 03.08.2023 8:11
Kathalu. Kaburlu. S02 Chapter 25. దాసుభాషితంలో మొట్టమొదట శ్రవణ రూపంలో విడుదల అయిన పుస్తకం నాహం కర్తా, హరిః కర్తా. చేసేది, చేయించేది ఆ హరియే. నేను కేవలం సాక్షిని అన్న భావనతో వారి జీవితంలో TTD E.O గా పని చేస్తున్నప్పుడు జరిగిన ఎన్నో గొప్ప అధ్బుతాలని సాక్షిగా అనుభూతి చెందిన కీ.శే శ్రీ pvrk ప్రసాద్ గారి అనుభవాలతో నిండిన ఈ పుస్తకం విడుదల అయ్యి నేటికీ 20 ఏళ్లు పూర్తి అయిన సంధర్భంగా ఈ శనివారం 5-8-23 న దా...
24. Navvulo Sree Ramanunnaduraa 26.07.2023 6:53
Kathalu. Kaburlu. S02 Chapter 24. శ్రీరమణ గారి మరణవార్త విన్నాకా, ‘బంగారం హరించుకుపోయింది, మనం మిగిలాం’ అనిపించింది. ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత శ్రీ అన్వర్ గారు తన పోస్ట్ లో పాత్రికేయినిగా చేస్తున్నప్పుడు నండూరి, పురాణం, తరువాత బాపు-రమణ వంటి సాహితీ సింహాల మధ్య తన అనుభవాలను ‘సింహాల మధ్య నేను’ అని శ్రీరమణ గారు ఒక పుస్తకం రాయాలని ఉందన్నారని చెప్పినప్పుడు ఒక మంచి పుస్తకం మిస్ అయ్యామన్న వేదన కలిగింది....
23. Sarikotta Kaaryakramamtho Mee Chaduvuki Padunu 19.07.2023 7:26
Kathalu. Kaburlu. S02 Chapter 23. దాసుభాషితం కూటమిలో Engagement Quality పెంచడం కోసం మేము Feedback అడిగినప్పుడు చాలామంది సాహిత్యంపై ఇంకా ఎక్కువ engagement ను కోరారు. అందులో భాగంగా ఒక మంచి కార్యక్రమం రూపొందించాం. అదే 'కూటమి క్విజ్'. ఇది లైవ్ లో జరిగే క్విజ్ కార్యక్రమం. జులై 29, ఆఖరి శనివారం ఉదయం 11 గంటలకు pilot కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇంతకీ క్విజ్ ఏ పుస్తకం పైన, ఆ పుస్తకానికి ఉన్న ప్రామ...
22. Telugu Cinee Sangeeta Saagaram lo Oka Chinna Munaka 19.07.2023 5:27
Kathalu. Kaburlu. S02 Chapter 22. మనం ఎన్నో పాత సినిమాలు చూసాము, క్రొత్త సినిమాలు చూసాము, ఎప్పుడో వచ్చిన దేవదాసు సినిమా నుంచి మొన్నీమధ్య వచ్చిన పడి పడి లేచే మనసు సినిమా దాకా కొన్ని వందల జావళీలు ఉన్నాయి. ఇంత తెలిసి ఉండి ఈ గుణమేలరా ? అని ఒక పాట దేవదాసులో ఉంటే O my lovely lalana Ilane rammante అనే పాట ఇంగ్లీషు లో ఉంది. చాలా మంది వీటిని కేవలం, పాటలు నృత్యంతో నడిచే పాటలుగానే గ్రహించారు కానీ ఇవి పాటలు క...
21. Aatma Gnanam Vaayida Paddatilo Vastunda ? 19.07.2023 6:32
Kathalu. Kaburlu. S02 Chapter 21. ఆత్మజ్ఞానంలో దశలు ఉండవని కొందరు అంటారు. సర్వం ఖల్విదం బ్రహ్మ అని ఎరుక కలిగినప్పుడు ఈ వాదనలో హేతువు ఉంది. అయితే సాధకులను తొలిచే అతి ముఖ్యమైన ప్రశ్నలలో ఒకటి, నేను ఈ మార్గంలో ప్రగతి సాధిస్తున్నానా అని. దశలుగా ఉన్నాయనుకోవడంవల్ల లాభం ఏమిటంటే, ఆధ్యాత్మిక మార్గంలో మన ప్రగతి మనకు తెలుస్తుంది అని అంటారు దాసుకిరణ్ ఈ 7 నిముషాల వీడియో లో. https://youtu.be/LvNzAOpfOgc ఇంకా, ప్...
20. Telugu Vaarandaroo Telusukovalsina Vidushimani 29.06.2023 6:55
Kathalu. Kaburlu. S02 Chapter 20. ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు, వీణా విద్వాంసురాలు, పాత్రికేయురాలు కేంద్ర సాహిత్య అకాడెమీకి మొట్టమొదటి మహిళా కన్వీనర్ అయిన ఆ బహుమఖ రంగాల విదుషీమణి ఎవరో ఈనాటి కథలు కబుర్లలో వినండి. --- మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2
19. Kundelu Techhina Thanta 15.06.2023 7:52
Kathalu. Kaburlu. S02 Chapter 19. మా మీటింగ్ లలో సంస్థ గురించి, మా పనుల గురించి మాట్లాడేసుకున్నాకా, నాకు, ప్రభ గారికి, రాం కి ఉండే వ్యక్తిగత, ఆధ్యాత్మిక ప్రశ్నలు కిరణ్ గారిని అడగడం మాకు అలవాటు. అందుకే మా మీటింగ్ లు రెండేసి గంటలు, రెండున్నరేసి గంటలు సాగుతుంటాయి. అలా నా వ్యక్తిగత ప్రశ్నకు సమాధానంగా ఒకసారి కిరణ్ గారు నాకు ఒక మంచి సలహా ఇచ్చారు. ఏవరికైనా సమాధానం ఇచ్చేముందు, కొంతసేపు వదిలేయ్. దాని గురిం...
18. Ala Pettubadi Pedithe Stock Market Joodhame 09.06.2023 5:48
Kathalu. Kaburlu. S02 Chapter 18. చాలా మందికి కష్టపడి సంపాదించిన డబ్బు స్టాక్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, పెట్టుబడులు పెడితే పోతుందేమో అని భయాలు, అపోహలు ఉన్నాయి. కానీ అదే డబ్బును పక్కింటి పిన్ని గారు చానువుతో అడిగారని చీటి కట్టడమో, ఒక బ్యాంక్ మేనేజర్ పళ్ల రసం ఇచ్చి అడిగారని యులిప్ బీమాలు, మనీ బ్యాక్ పాలసీలు కొంటారు, వాటి వల్ల వారికి సరైన లాభాలు రావు సరి కదా, పెట్టిన పెట్టుబడి కాస్తా...
17. Meeru Devude. Saakshyam Kundele. 31.05.2023 7:13
Kathalu. Kaburlu. S02 Chapter 17. Thought Experiment ద్వారా మీలో ఉన్న దేవుడిని ఎలా తెల్సుకోవచ్చో, ఆర్ధికారోగ్యం సిరీస్ ద్వారా మన ఆర్ధిక జీవితాన్ని ఎలా సరైన దారిలో పెట్టుకోవచ్చో ఈ వారం కథలు కబుర్లలో వినండి. Thought Experiment పూర్తి వీడియోని ఇక్కడ చూడండి. https://youtu.be/HK5pparBdi8 --- మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.c...
16. Illeramma Vastunnaru... Paarahushar... 23.05.2023 7:47
Kathalu. Kaburlu. S02 Chapter 16. డా. సోమరాజు సుశీల గారు ఇల్లేరమ్మ కతలు శ్రవణ పుస్తకం ఈ వారం దాసుభాషితం యాప్ లో విడుదల అయ్యింది. ఇల్లేరమ్మ అంటే " ఇల్లేరమ్మా ? ఏ ఊరి గ్రామ దేవత ? " అని ఆశ్చర్య పోతారేమో ! ఆ ఇల్లేరమ్మ సుశీల గారే. వారి చిన్ననాటి సంగతులని నలుగురు ఆడపిల్లలున్న వారి ఇంట్లో కథలని అన్ని ఒక 8 ఏళ్ల పిల్లలాగా ఎంత అందంగా, ముచ్చటగా రాశారో సుశీల గారు. మరి ఆ కథలన్నిటినీ మీకు అంతే అందంగా...
15. Atma Gnanam Bootakama ? 19.05.2023 4:54
Kathalu. Kaburlu. S02 Chapter 15. కాందేవ్ అనే వ్యక్తి సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒక బూటక గురువు అంటూ వ్యాఖ్యలు చేశాడు. అంతే కాక ఆత్మజ్ఞానం, జ్ఞానోదయం కూడా బూటకమైనవే అంటూ వ్యాఖ్యలు చేశాడు. సద్గురు పై అతని అభిప్రాయాన్ని పక్కన పెడితే జ్ఞానోదయం పై అతను చేసిన వ్యాఖ్యలు శుద్ద తప్పు. అసలు జ్ఞానోదయం కూడా బూటకమేనా ? లేదా పరమ సత్యమా ? తెలుసుకోవాలి అంటే ఈ వారం కథలు కబుర్లు వినండి. కాందేవ్ చెప్పిన మాటల పై దాసుభాష...
14. Sarasi Tho Saradagaa 15.05.2023 5:05
Kathalu. Kaburlu. S02 Chapter 14. ఈ నెల మొదట శనివారం జరిగిన ప్రసంగంలో కార్టూనిస్ట్ సరసి గారు ప్రసంగించారు. కార్టూనిస్ట్ గా ఆయన కెరీర్ లో జరిగిన ఎన్నో గొప్ప విషయాలు, అనుబభవాలు పంచుకున్నారు. కార్టూన్ ప్రభుత్వ పని తీరుని, మనుషుల ఆలోచనలని ఏ విధంగా మారుస్తుందో కొన్ని ఆసక్తికర సంఘటనలను తెలిపారు. సుప్రసిద్ద కార్టూనిస్ట్ గారితో ఆయనకి ఉన్న అనుబంధం, వారి పుస్తకానికి ఆయన మళ్ళీ మళ్ళీ గీసి ఇచ్చిన ఒక కవర్ ఫోటో...
13. Vruddhapyapu Vedana 03.05.2023 3:50
Kathalu. Kaburlu. S02 Chapter 13. వృద్దాప్య దశలో ఆదరించే మనసు, మనిషిలేని జీవితం ఎంత అయోమయంగా, అర్ధరహితంగా ఉంటుందో ఈ హెల్పింగ్ హ్యాండ్ అనే నవలలో వినండి. శ్రవణ పుస్తకం లింకు :- https://www.dasubhashitam.com/ab-title/pc-a-helping-hand
12. Chola Sakaniki Kaala Prayanam 26.04.2023 6:35
Kathalu. Kaburlu. S02 Chapter 12. పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ ఓ విధంగా త్రివేణి సంగమం అని చెప్పవచ్చేమో ! ఓ పక్క మణి రత్నం తీసిన సినిమా విడుదల విడుదల కాబోతుంది, మరో పక్క దాసుభాషితంలో ఉన్న పొన్నియిన్ సెల్వన్ శ్రవణ పుస్తకానికి కూడా మంచి ఆధరణ లభిస్తోంది, ఇదే సమయం లో పొన్నియిన్ సెల్వన్ తెలుగు, తమిళ పుస్తకాలపై కూడా అంతర్జాలంలో మంచి చర్చలు నడుస్తున్నాయి. ఈ విధంగా రచన, శ్రవణం, సినిమా ఈ మూడు మాధ్యమాలు మూ...
11. Ponniyin Selvan Ni Parichayam Chesukundam Randi 19.04.2023 6:14
12. Kathalu. Kaburlu Season 2 Chapter 12. 22 ఏప్రిల్ -2023 న పొన్నియిన్ సెల్వన్ నవల తెలుగు అనువాదకులు నాగరాజన్ కృష్ణ మూర్తిగారిచే యూట్యూబ్ లైవ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ లో ప్రముఖ రచయత పవన్ సంతోష్ సూరంపూడి గారు కూడా పాల్గొని నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ ని లైవ్ లో వీక్షించడానికి ఈ లింక్ ని నొక్కి రిమైండర్ ఆన్ చేసుకోండి. https://www.youtube.com/live/Y-PE3NaQlxM?feature=share --- కథలు కబుర్లు పాడ...
10. Dependent Personality Unna Vyakthulu Ye Vidham Ga Maarataaru ? 12.04.2023 4:07
Kathalu. Kaburlu. Season 2 Chapter 11 డిపెండెంట్ పర్సనాలిటీ ఒక మానసిక పరిస్థితి. ఈ స్థితిలో ఉన్నవారి మానసిక లక్షణాలు ఎలా ఉంటాయి ? వారు ఏ విధమైన సమస్యలు ఎదుర్కుంటారో మాలతి చందూర్ గారు రాసిన గౌతమి పుత్రి నవలలో అంతర్లీనంగా సాగుతుంది. ఒంటరి తనాన్ని భరించలేకపోవడం, ఒకరి తోడు ఉంటేనే కానీ ఏమీ చేయలేకపోవడం, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేక పోవడం వంటి లక్షణాలు ఉన్న కొన్ని పాత్రలు ఈ నవలలో ఉంటాయి. గౌతమిపుత్రి నవలను...
9B. Vismayam Golipe Manava Pravartanalu Ardham Chesukovadam Yela 05.04.2023 3:57
ఏప్రిల్ 1 -2023 న అశోక యూనివర్సిటీ ఆచార్యులు, మానవ ప్రవర్తన శాస్త్రంలో నిష్ణాతులు శ్రీ పవన్ మామిడి గారు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మనుషుల మెదడులో నిర్ణయాలు తీసుకోవడంలో సిస్టమ్ 1 థింకింగ్, సిస్టమ్ 2 థింకింగ్ అనే రెండు విషయాలు ఎలా పని చేస్తాయి ? చంటి పిల్లలకి తల్లి పాలు పట్టకపోవడం వలన వారు డయేరియా కి గురై ఏ విధంగా చనిపోతున్నారు ? ఈ మరణాలు దేశ ఆర్ధిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపెడుతున్నాయి ? ఈ సమస్యల...
9A. Mana Gurinchi Manakem Telsu ? 29.03.2023 6:50
మన గురించి మనం తెల్సుకోడానికి, ఇతరుల గురించి తెలసుకుంటూ వారి ప్రవర్తనను ఒక అంచనా వేయడానికి బిహేవియరల్ సైన్స్ బాగా ఉపయోగపడుతుంది. ఈ శాస్త్రం మనలని మనం తెల్సుకోడానికి, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఒక సమాధానం వెతుక్కోవడంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. April 1వ తారీఖున జరగబోయే దాసుభాషితం ప్రసంగంలో బిహేవియరల్ సైన్స్ లో నిష్ణాతులు, ఆచార్యులు అయిన శ్రీ పవన్ మామిడి గారు ప్రసంగించబోతున్నారు. దాని గురించిన పూర్తి స...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.