Siva Prasad
Gita Acharan
Bhagavad Gita is a conversation between Lord Krishna and Warrior Arjun. The Gita is Lord's guidance to humanity to be joyful and attain moksha (salvation) which is the ultimate freedom from all the polarities of the physical world. He shows many paths which can be adopted based on one's nature and conditioning. This podcast is an attempt to interpret the Gita using the context of present times. Siva Prasad is an Indian Administrative Service (IAS) officer. This podcast is the result of understanding the Gita by observing self and lives of people for more than 25 years, being in public life.
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
92. శ్వాస ద్వారా ఆనందం 20.09.2024 3:41
గుండె కొట్టుకోవడం వంటి మానవ శరీరంలోని కొన్ని కార్యకలాపాలు నిర్ణీత లయను అనుసరిస్తూ స్వయంచాలకంగా జరుగుతాయి. కాళ్లు, చేతుల వంటి కొన్ని అవయవ వ్యవస్థల కార్యకలాపాలను మనం నియంత్రించవచ్చు. కానీ శ్వాస అనేది స్వయంచాలకమైనది. అలాగే దాన్ని మనం నియంత్రించగలం కనుక ప్రత్యేకమైనది. యజ్ఞం (నిష్కామ కర్మ), శ్వాస సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, “కొందరు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవా...
91. స్వీయ అధ్యయనం 20.09.2024 3:52
'కడుపులో కాలటం' అంటే భౌతిక ప్రపంచంలో తన కోరికలు నెరవేర్చుకోవడానికి అభిరుచులు; విధులను కొనసాగించడానికి కావలసిన శక్తి, ఉత్సాహంతో నిండి ఉండటం. అటువంటి శక్తిని ఆత్మసాక్షాత్కారం కోసం ఉపయోగించినప్పుడు దానిని 'యోగ-అగ్ని' అంటారు. ఈ సందర్భంలో, “మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను, ప్రాణముల క్రియలను అన్నింటిని జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మసంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు” (4.27) అని శ్రీక...
90. త్యాగాన్ని త్యజించడం 14.09.2024 3:21
యజ్ఞమనేది త్యాగం లేదా నిష్కామ కర్మలకు ప్రతీక. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, “కొందరు యోగులు దేవతల కోసం త్యాగం చేస్తారు; మరికొందరు త్యాగం అనే భావనని బ్రహ్మ యొక్క అగ్నిలో త్యాగం చేస్తారు” (4.25). అవగాహన లేని వ్యక్తికి జీవించడం అంటే కేవలం ప్రోగు చేసిన వాటిని రక్షించడం. వస్తువులు, ఆలోచనలను, భావాలను త్యాగం చేయడం జీవితం యొక్క తదుపరి ఉన్నత దశ. ఇది అహంకార బీజాలను మనస్సు యొక్క సారవంతమైన నేలపై నాటడా...
89. స్వీయ ముక్తిని పొందడం 14.09.2024 3:39
భగవద్గీతలో అనాసక్తి, వీత్ రాగ్ వంటి కొన్ని పదాలు భగవద్గీత యొక్క సారాంశాన్ని సూచిస్తాయి. ఆసక్తి, విరక్తి రెండు ధ్రువాలు అయితే అనాసక్తి ఈ ధ్రువాలు అధిగమిస్తుంది. అదేవిధంగా, వీత్ రాగ్ అనేది రాగం లేదా విరాగం కాదు; రెండింటినీ అధిగమించింది. ఈ ధ్రువణాలు అహంకార వ్యక్తీకరణ తప్ప మరొకటి కాదు. 'అహం' ఒకసారి మాయమైనప్పుడు ఆ వ్యక్తి అన్ని ధ్రువాలను అధిగమిస్తాడు. ఆ దశనే మనము ముక్తి, మోక్షము అనే పేర్లతో పిల...
231. Om Tat Sat 14.09.2024 3:43
The seventeenth chapter of the Bhagavad Gita is titled Shraddha Traya Vibhaga Yoga where Krishna explains about the three sides of each aspect of life and existence. Krishna says, "' Om Tat Sat ' is considered the threefold representation of the Supreme Absolute Truth - Brahma. From them came the knowers of truth (Brahmins), scriptures (Vedas), and sacrificial rites ( yagna )"...
140. कर्म क्या है 14.09.2024 3:43
अर्जुन का अगला प्रश्न है कि ‘कर्म क्या है’ जो श्रीकृष्ण के इस आश्वासन के प्रत्युत्तर में है कि जब कोई उनकी शरण में आकर मोक्ष के लिए प्रयास करता है तो ‘अखिलम-कर्म’ यानी कर्म, अकर्म और विकर्म के सभी पहलुओं को समझ पाता है (7.29)। इस पर श्रीकृष्ण उत्तर देते हैं, ‘‘भूतों के भाव को उत्पन्न करने वाला जो त्याग है, वह कर्म कहा गया है (भूत-भाव-उद्भव-करो विसर्ग:)’’ (8.3)। यह समझने के लिए एक कठिन बात है और व...
94. ਸਿੱਖਣ ਦੀ ਕਲਾ 07.09.2024 3:56
ਜੀਵਨ ਭਰ ਸਿੱਖਦੇ ਰਹਿਣ ਦੀ ਸਮਰੱਥਾ ਇਕ ਮਾਨਵੀ ਗੁਣ ਹੈ। ਮੂਲ ਪ੍ਰਸ਼ਨ ਇਹ ਹੈ ਕਿ ਕਿਵੇਂ ਸਿੱਖੀਏ ਤੇ ਕੀ ਸਿੱਖੀਏ। ਸ੍ਰੀ ਕਿ੍ਰਸ਼ਨ ਕਹਿੰਦੇ ਹਨ ਕਿ ਇਹ ਗੱਲ ਜਾਣ ਲੈ, ਕਿ ਜਿਹੜੇ ਗਿਆਨੀ ਲੋਕ ਸੱਚ ਬਾਰੇ ਜਾਣ ਗਏ ਹਨ, ਉਨ੍ਹਾਂ ਦਾ ਪੱਲਾ ਫੜ, ਉਹ ਤੈਨੂੰ ਗਿਆਨ ਪ੍ਰਦਾਨ ਕਰ ਸਕਦੇ ਹਨ (4.34)। ਝੁਕਣਾ ਨਿਰਮਾਣਤਾ ਹੈ, ਦੂਜਿਆਂ ਦੇ ਦ੍ਰਿਸ਼ੀਕੋਣ ਨੂੰ ਜਾਣਨ ਦੀ ਇੱਛਾ ਅਤੇ ਵਿਚਾਰਾਂ ਵਿਚ ਖੁਲ ਦਿਲੀ ਨਾਲ ਅੰਹਕਾਰ ਤੇ ਕਾਬੂ ਪਾਇਆ ਜਾ ਸਕਦਾ ਹੈ। ਸਵਾਲ ਖੜ੍ਹੇ ਕਰਨਾ ਇਕ ਤਰ੍ਹਾਂ ਦਾ ਇਲੈਕਟ੍ਰਾਨਿਕ ਸਰਕਿਟ ਦੇ ਫ...
230. Types of Daan 07.09.2024 3:20
After describing yagna and tapah in the context of gunas , Krishna talks about daan (charity) and says, "Charity which is done, knowing it to be a duty, without consideration of anything in return, in a fit time and place, to a worthy person is considered to be satvik " (17.20). There are multiple prescriptions in this verse. Firstly, Krishna earlier mentioned that yoga is not for one wh...
88. పాపం యొక్క కోణాలు 07.09.2024 3:33
వికర్మ (నిషిద్ధ కర్మ) లేదా పాపం అనే ప్రశ్న చాలా జటిలమైనది. అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలో ఉండి యుద్ధంలో చుట్టాలను చంపడం ద్వారా పాపం మాత్రమే కలుగుతుందని భావిస్తున్నాడు (1.36). వేరువేరు నాగరికతలు, సంస్కృతులు విభిన్న కర్మలను, పాపాలను నిర్వచించాయి. ఈ జాబితా కాలక్రమేణా మారుతూవచ్చింది. ఆధునిక యుగంలో దేశాలు తమవైన శిక్షాస్మృతిని కలిగి ఉంటాయి. ఇవి కొన్ని చర్యలను నేరాలు లేదా పాపాలుగా నిర్దేశిస్తాయి. ఆ పనులకు ప...
87. నిత్యతృప్తి 07.09.2024 3:28
ఆకలితో ఉన్న నక్క పైన వేలాడుతున్న ద్రాక్ష కోసం ప్రయత్నించి, విఫలమై అందని ద్రాక్ష పుల్లగా ఉందని భావించింది. ఈ సుపరిచితమైన కథ మనము జీవితంలో అనుభవించే నిరాశ, అసంతృప్తి, ఆనందాలను అనేక కోణాలలో చూపిస్తుంది. సమకాలీన మనస్తత్వ శాస్త్రం క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడటానికి మానవ మెదడు యొక్క విధుల్లో ఒకటైన 'ఆనందాన్ని సంశ్లేషణ చేయడం' గురించి మాట్లాడుతుంది. ద్రాక్ష పుల్లగా ఉందని తనని తాను తృప్తి పరచుకుని...
86. కామం, సంకల్పం రెండింటినీ త్యజించాలి 07.09.2024 3:34
ప్రతి ఒక్క నాగరికతలోనూ సమాజ శాంతి, సహజీవనం కోసం కొన్ని పనులను చేయదగినవిగా, మరికొన్నింటిని చేయ కూడనివిగా విభజించారు. న్యాయ వ్యవస్థల అభివృద్ధితో కొన్ని చేయకూడని పనులు శిక్షార్హమైన నేరాలుగా మారాయి. న్యాయశాస్త్రం ప్రకారం ఒక నేరంలో 'ఉద్దేశం', 'అమలు' రెండిటి మీదా ఆధారపడి నేరనిర్ధారణ జరుగుతుంది. 'ఉద్దేశం' అనేది నేరం చేయాలనే ఆలోచన. ఏ వ్యక్తినైనా దోషిగా నిలబెట్టడానికి రెండు భాగాల రు...
139. ‘ब्रह्म’ की अवस्था 07.09.2024 3:56
श्रीकृष्ण ने उल्लेख किया कि जब कोई उनकी शरण लेकर मोक्ष के लिए प्रयास करता है (7.29) तो ब्रह्म को महसूस करता है और अर्जुन पूछता है कि ब्रह्म क्या है (8.1)। श्रीकृष्ण कहते हैं कि ‘ब्रह्म’ वह है जो अक्षरम (अविनाशी या अक्षय या स्थायी) और परम (सर्वोच्च) (8.3) है। इसका तात्पर्य यह है कि इससे परे कुछ भी नहीं है और यह किसी बाहरी कारकों पर निर्भर नहीं है, जबकि हम केवल उन चीजों के बारे में जानते हैं जो परिव...
229. Types of Tapah 31.08.2024 3:37
Like ahankaar , there are few words to explain tapa or tapah . Japah and tapah are intrinsically understood in all Indian cultures. As a compromise, it is translated as austerity or penance. Krishna says that tapah is of three types -of body, of speech and of mind. Krishna says, "The worship of the Devas , twice-born (first physical birth and later spiritual awakening), gurus, and wise; purit...
228. Types of Yajna 31.08.2024 3:35
Krishna says, " Yajna (sacrifice or performance of duty or selfless action) is satvik which is offered by those desiring no fruit of action; which is performed according to scriptural injunctions, with the firm conviction of the mind that it is a matter of duty (17.11). That yajna performed seeking fruits of action and with an ostentatious spirit is rajasic in nature (17.12). That yajna is ta...
85. కర్మ, అకర్మ మరియు వికర్మ 30.08.2024 3:45
'చేసిన పనిని విస్మరించిన పని' (Act of commission and omission) అనేది న్యాయ శబ్దావళిలో సాధారణంగా ఉపయోగించే పదబంధం. డ్రైవర్ సరైన సమయంలో బ్రేకులు వేయడంలో విఫలమవడం వల్ల అది దుర్ఘటనకు దారితీస్తుంది. ఈ 'విస్మరించటం' లేదా అకర్మ (క్రియ చేయకపోవడం) దుర్ఘటన అనే కర్మకి దారి తీస్తుంది. ఉదాహరణకు, ఏదైనా చర్య చేస్తున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్న అనేక విభిన్న సాధ్య-అసాధ్యాల నుండి మనం ఒకదాన్ని ఎంచుక...
93. ਸੰਤੁਸ਼ਟੀ ਹੀ ਅੰਮ੍ਰਿਤ 30.08.2024 4:07
ਸ੍ਰੀ ਕਿ੍ਰਸ਼ਨ ਨੇ ਦੋ ਥਾਵਾਂ ਉੱਤੇ (3.9 ਤੋਂ 3.15 ਅਤੇ 4.23 ਤੋਂ 4.32) ਯੱਗ ਰੂਪੀ ਨਿਰਸਵਾਰਥ ਕਰਮ ਦੀ ਗੱਲ ਕੀਤੀ ਹੈ। ਉਹ ਸਾਵਧਾਨ ਕਰਦੇ ਹਨ ਕਿ ਪ੍ਰੇਰਤ ਕਾਰਜ ਸਾਨੂੰ ਕਰਮ-ਬੰਧਨ ਵਿੱਚ ਬੰਨ੍ਹਦੇ ਹਨ ਅਤੇ ਅਨਾਸਕਤੀ, ਜੋ ਆਸਕਤੀ ਅਤੇ ਵਿਰਕਤੀ ਤੋਂ ਪਾਰ ਹੈ, ਨਾਲ ਕਰਮ ਕਰਨ ਦੀ ਸਲਾਹ ਦਿੰਦੇ ਹਨ (3.9)। ਉਹ ਹੋਰ ਵੀ ਦੱਸਦੇ ਹਨ ਕਿ ਯੱਗ ਦੇ ਨਿਰਸਵਾਰਥ ਕਰਮ ਵਿੱਚ ਸਰਬਉੱਚ ਸ਼ਕਤੀ ਸਮਾਈ ਹੰੁਦੀ ਹੈ (3.15) ਅਤੇ ਸ਼ੁਰੂ ਵਿੱਚ ਇਸੇ ਸ਼ਕਤੀ ਦੀ ਵਰਤੋਂ ਕਰਕੇ ਉਸ ਪ੍ਰਮਾਤਮਾ ਨੇ ਸਿ੍ਰਸ਼ਟੀ ਦੀ ਰਚਨਾ ਕੀਤੀ ਹੈ...
84. ముముక్షువుల ఆచరణ 29.08.2024 3:20
“నాకు కర్మ ఫలాసక్తి లేదు. కావున కర్మలు నన్ను అంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసినవారు కర్మ బద్దులు కారు” అని శ్రీకృష్ణుడు చెప్పారు (4.14). 'కర్మలపై మనకు హక్కు ఉంది కానీ కర్మఫలంపై కాదు' అనే శ్రీకృష్ణుడి బోధనలను (2.47) ఇది గుర్తు చేస్తుంది. పరమాత్మగా ఆయన కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు. తాను మానవులలో వివిధ విభజనలను సృష్టించినప్పటికీ, తనకు కర్తృత్వం లేకపోవడాన్ని శ్రీకృష్ణుడు సూచించారు (4.13). "అర్జు...
227. Brain-Gut Axis 29.08.2024 3:58
During evolution, cyanobacteria absorbed carbon dioxide and released oxygen making our existence possible. They evolved as chloroplasts which adapted to life inside plant cells enabling photosynthesis to give us food. The same is the case with the mitochondria, the powerhouse of the human cell, which adapted to life inside the cell. Both mitochondria and chloroplasts still possess their own DNA. S...
226. Gunas and Shraddha 26.08.2024 3:57
Science graduates a student from ignorance to awareness of the physical world. For example, the time taken to empty a water tank with a hole at the bottom can vary based on the level of the student solving the problem. A seventh grader is taught to divide the total volume of the tank with the capacity of the hole to drain. However, a twelfth grader is asked to use calculus to arrive at the solutio...
84. ముముక్షువుల ఆచరణ 23.08.2024 3:20
“నాకు కర్మ ఫలాసక్తి లేదు. కావున కర్మలు నన్ను అంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసినవారు కర్మ బద్దులు కారు” అని శ్రీకృష్ణుడు చెప్పారు (4.14). 'కర్మలపై మనకు హక్కు ఉంది కానీ కర్మఫలంపై కాదు' అనే శ్రీకృష్ణుడి బోధనలను (2.47) ఇది గుర్తు చేస్తుంది. పరమాత్మగా ఆయన కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు. తాను మానవులలో వివిధ విభజనలను సృష్టించినప్పటికీ, తనకు కర్తృత్వం లేకపోవడాన్ని శ్రీకృష్ణుడు సూచించారు (4.13). "అర్జు...
138. भ्रम पर काबू पाना 23.08.2024 3:40
भगवद्गीता के सातवें अध्याय को ‘ज्ञान-विज्ञान-योग’ कहा जाता है, जो व्यक्त और अव्यक्त की समझ के बारे में है। श्रीकृष्ण इस अध्याय में दो आश्वासन देते हैं। पहला, एक बार ‘यह’ जान लेने के बाद, जानने के लिए कुछ भी नहीं बचता (7.2) और दूसरा, अगर ‘यह’ मृत्यु के समय भी समझ लिया जाए तो भी वे मुझे प्राप्त करते हैं (7.29)। व्यक्त (नाशवान) अष्टांगिक है (7.4) और अव्यक्त (शाश्वत) जीवन तत्व है जो इंद्रियों से परे ह...
92. ਸਾਹ ਕਿਰਿਆ ਰਾਹੀਂ ਅਨੰਦ 23.08.2024 4:21
ਮਨੁੱਖੀ ਸਰੀਰ ਅੰਦਰ ਕੁਝ ਗਤੀਵਿਧੀਆਂ, ਜਿਵੇਂ ਦਿਲ ਦੀ ਧੜਕਣ, ਸਵੈਚਲਿਤ ਹੰੁਦੀਆਂ ਹਨ, ਭਾਵੇਂ ਉਹ ਇਕ ਨਿਰਧਾਰਤ ਲੈਅ ਦੀ ਪਾਲਣਾ ਜ਼ਰੂਰ ਕਰਦੀਆਂ ਹਨ। ਪਰ ਕੁਝ ਗਤੀਵਿਧੀਆਂ ਅਜਿਹੀਆਂ ਹਨ, ਜਿਵੇਂ ਆਂਗਿਕ ਸਿਸਟਮ (Limbic System) ਆਦਿ ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਨਿਯੰਤ੍ਰਤ ਕੀਤਾ ਜਾ ਸਕਦਾ ਹੈ। ਪਰ ਸਾਹ ਪ੍ਰਣਾਲੀ ਵਿੱਚ ਇਹ ਦੋਵੇਂ ਗੁਣ ਹਨ, ਇਹ ਸਵੈਚਲਿਤ ਵੀ ਹੈ ਤੇ ਇਸ ਨੂੰ ਨਿਯੰਤ੍ਰਤ ਵੀ ਕੀਤਾ ਜਾ ਸਕਦਾ ਹੈ। ਯੱਗ ਰੂਪੀ ਨਿਰਸਵਾਰਥ ਕਰਮ ਅਤੇ ਸਾਹ ਕਿਰਿਆ ਦੇ ਸੰਬੰਧ ਵਿੱਚ ਸ੍ਰੀ ਕਿ੍ਰਸ਼ਨ ਕਹਿੰਦੇ ਹਨ, ਕੁਝ ਲੋਕ ਪ...
225. Scriptures and Swa-Dharmam 23.08.2024 3:42
The sixteenth chapter of the Bhagavad Gita is titled ' Daiva-Asura Sampad Vibhag Yoga ' which is attaining Union through the distinction of the Divine and Demonic Natures. ' Daiva ' is the internal journey towards Paramatma and ' Asura ' is away from HIM. Krishna gave a detailed description of these two natures to help us identify our tendencies and correct course according...
137. ‘अ’ से ‘ज्ञ’ का मंत्र 23.08.2024 4:11
हमारे जैसी भौतिक इकाइयां (व्यक्त) निरपवाद रूप से दो प्रकार की भ्रान्तियों से प्रभावित होती है। पहला, तीन गुणों से पैदा हुआ योग-माया है, जो अहंकार (अहम-कर्ता) की ओर ले जाता है जबकि कर्म गुणों के परस्पर प्रक्रिया से होता है। दूसरा इच्छा और द्वेष की ध्रुवीयताओं द्वारा लाई गई भ्रान्ति है जो चीजों, लोगों और भावनाओं को प्राप्त करने की लालसा व कामना पैदा करती है या दूसरों के लिए घृणा उत्पन्न करती है। परन...
91. ਅਪਣੇ ਆਪ ਦਾ ਅਧਿਐਨ 23.08.2024 4:20
ਮਨ ਵਿੱਚ ਅੱਗ ਹੋਣ ਦਾ ਅਰਥ ਹੈ, ਇਕ ਭੌਤਿਕੀ ਦੁਨੀਆਂ ਵਿੱਚ ਅਪਣੀਆਂ ਇੱਛਾਵਾਂ, ਰੁੱਚੀਆਂ ਅਤੇ ਅਪਣੇ ਕਰਤੱਵਾਂ ਦਾ ਪਾਲਣ ਕਰਨ ਲਈ ਮਨ ਵਿੱਚ ਊਰਜਾ ਅਤੇ ਉਤਸ਼ਾਹ ਨਾਲ ਭਰਿਆ ਹੋਣਾ। ਜਦੋਂ ਅਜਿਹੀ ਊਰਜਾ ਦੀ ਵਰਤੋਂ ਅਪਣੇ ਆਪ ਨੂੰ ਵੇਖਣ ਲਈ ਕੀਤੀ ਜਾਂਦੀ ਹੈ ਤਾਂ ਇਸ ਨੂੰ ਯੋਗ ਅਗਨੀ ਜਾਂ ਯੋਗੀ ਚਿੰਗਾੜੀ ਕਿਹਾ ਜਾਂਦਾ ਹੈ। ਇਸ ਸੰਬੰਧ ਵਿੱਚ ਸ੍ਰੀ ਕਿ੍ਰਸ਼ਨ ਕਹਿੰਦੇ ਹਨ, ਦੂਜੀ ਤਰ੍ਹਾਂ ਦੇ ਯੋਗੀ ਜਨ ਇੰਦਰੀਆਂ ਦੀਆਂ ਸੰਪੂਰਣ ਕਿਰਿਆਵਾਂ ਨੂੰ, ਅਤੇ ਪ੍ਰਾਣਾਂ ਦੀਆਂ ਸਾਰੀਆਂ ਕਿਰਿਆਵਾਂ ਨੂੰ ਗਿਆਨ ਦੁਆਰਾ ਪ੍ਰਕ...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.