Sudha Devarakonda
Telugu Lessa
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/
Bezoek zeker de website van de podcast en steun de maker: podcasters.spotify.com
Auteur
Sudha Devarakonda
Categorie
Website van de podcast
Nieuwste aflevering
3 okt. 2026
Waar luisteren?
Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaarPodcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts
Afleveringen
మనం ఏం గుర్తు ఉంచుకోవాలి 11.06.2020 4:17
మర్చిపోలేని విషయం, జీవితాంతం పాటించ వల్సిన విషయం
ప్రాచీన విజ్ఞానం 1 10.06.2020 9:01
ప్రాచీన విజ్ఞానం మనకి ఎన్ని విషయాలు చెప్పింది చెప్పుకుందాం
మంచితనం మన సహజగుణం 09.06.2020 8:41
మంచిని ఇస్తే మంచి వస్తుంది. కానీ మంచిని ఇచ్చేటప్పుడు రాబోయే మంచిని తల్చుకుంటే దాని విలువ పోతుంది కదా!
Story of chewing gum 08.06.2020 8:34
మనం ఎక్కువగా తినే గమ్ కధ నా మాటల్లో
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 05.06.2020 6:04
మన పర్యావరణం మన మనుగడకు ప్రాణం. దాన్ని చెదిర్చి మనం మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని పణంగా పెడుతున్నాం. ఈ పద్ధతి మారాలి. ఈ ఆలోచన మారాలి. ప్రకృతిని అమ్మలా చూసుకోవాలి. అప్పుడు మన భూమి స్వర్గసీమ గా మారుతుంది.
గాన గంధర్వుడు పుట్టిన రోజు 04.06.2020 3:10
శ్రీపతి పండితా రాథ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
అందం పోగొట్టే అలవాట్లు 03.06.2020 11:37
అందం పోగొట్టే అలవాట్లు మనకి తెలియకుండా మనమే చేసుకుంటూ ఉంటాం. అవి ఏంటి?. వాటిని ఎలా మార్చాలి?
సుమతీ శతక పద్యం 2 02.06.2020 6:37
బంధాలు, అనుబంధాలు పులుపుల గురించి బద్దెన వారు చెప్పిన విషయాలు.
ధూమపానానికి దూరమౌదాం రండి 01.06.2020 10:12
ధూమపానం అనే వ్యసనాన్ని మానాలంటే ఏం చెయ్యాలి?
ఆహారం -ఆరోగ్యం 29.05.2020 9:46
మనం తినటం మర్చిపోయి తృణ ధాన్యాలు, గింజలు... తిందామా?
నిద్ర సమస్యలు - సమాధానాలు 28.05.2020 10:03
నిద్ర పట్టకపోవడం ఒక సమస్య అయితే ఏం చెయ్యాలి?
మనస్తత్వం 1 27.05.2020 7:09
మనస్తత్వం ఎలా ఉంటే జీవితం అలా ఉంటుందని మరో సారి గుర్తు చేసే ప్రయత్నం. సానుకూల దృక్పథం మనని ముందుకే తీసుకెళుతుంది అని చెప్పే ప్రయత్నం ఇది.
చమత్కార పద్యాలు 26.05.2020 8:51
పద్యాలలో హాస్యం, చమత్కారం, తర్కం తెలుసుకోవాలంటే వాటిని చదివి తీరాలి. కదా!.
తస్మాత్ జాగ్రత్త! 25.05.2020 11:34
సాంకేతిక పరిజ్ఞ్యానం ఎంతగా అభివృద్ధి చెందుతుందో మనిషి తన తెలివిని అంతగా పరిగెత్తిస్తున్నాడు. ఇది శుభపరిణామమే అయినప్పటికీ పెరుగుట విరుగుట కొరకే అన్న చందాన తన తెలివి తనకే అభాసు కాకూడదు కదా!. పరిజ్ఞ్యానాన్ని ఉపయోగించుకోవాలి కానీ దురుపయోగం చేస్తే అది ఒకనాడు మనకే చేటుగా పరిణమిస్తుంది. తస్మాత్ జాగ్రత్త!.
జెన్ కథ 1- అలాగా?! 24.05.2020 7:26
కథలు కేవలం మనసుకి హాయిని కలిగించే మాధ్యమాలు మాత్రమే కావు. మనం నేర్చుకో దల్చుకుంటే అవి మనకి ఎన్నో జీవిత సత్యాలను తెలియ జేస్తాయి. విద్యను బోధించటానికి విష్ణుశర్మ పంచతంత్ర కధల మార్గాన్నే ఎంచుకోవడంలో ఎంతో మర్మం ఉంది. మన జీవితాల్లో నించి పుట్టేవే కథలు. అలాంటి ఒక కథే ఇది. వినండి, ఆలోచించండి, అర్థం చేసుకుని మీ పిల్లలతో దీని గురించి చర్చించండి.
పద్యం తాత్పర్యం 23.05.2020 3:55
పద్యం మన సొత్తు అనటంలో ఏం అతిశయోక్తి లేదు. కానీ పద్యాలని బట్టీ పట్టి కూర్చుంటే ఏం ఉపయోగం?. అవి చెప్పే జీవిత సత్యాలను, జీవన వేదాలను జీవితానికి అన్వయం చేసుకుని వివేకంతో జీవనాన్ని సాగి స్తే నే కదా ఉపయోగం!. అదే ప్రయత్నం చేశాను ఇవాళ.
Enduku yemiti elaa -2 22.05.2020 7:33
మంగక్క కథ నించి మనం అన్వయించుకొని తెలుసుకో వలసినది ఏంటో ఇక్కడ చెప్తున్నాను.
Enduku yemiti elaa- naake kavali- 1 21.05.2020 5:57
మంగ అక్క కథ. మన జీవితంలో నిర్ణయాలు తీసుకోవటం ఎలా.
Enduku emiti ela -1 20.05.2020 7:29
ఎటు వైపు వెళ్ళాలో సందిగ్ధం గా ఉన్నప్పుడు, మనకి ఏది మంచిదో తేల్చుకో లేనప్పుడు ఒకసారి ఆగి ఈ మాట వినండి...
Vergelijkbare podcasts
Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds