Nag Vasireddy

హరివిల్లు

Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddyThis podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrwహరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను

Bezoek zeker de website van de podcast en steun de maker: www.youtube.com

Auteur

Nag Vasireddy

Categorie

Society

Website van de podcast

www.youtube.com

Nieuwste aflevering

24 nov. 2026

Waar luisteren?

Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaar

Podcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts

Download het op Google Play Gratis installeren Android 10 mln+ downloads · beoordeling 4,7+ iOS binnenkort

Afleveringen

Ep#52: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - రెండవభాగం 17.05.2021

ఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో ఇన్స్యూరన్స్, పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ (ముఖ్యంగా కోవిడ్ యుగంలో), ఔత్సాహికవ్యాపారవేత్తలకి తన సలహాలు చర్చించాము ఈ రెండవ (మరియు ఆఖరి) భాగంలో

Ep#51: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - మొదటిభాగం 14.05.2021

ఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో తన బాల్యం,విద్యాభ్యాసం, IIMA నుండి ఉత్తీర్ణుడైనతర్వాత ఉద్యోగం వైపుగాక స్టార్ట్-అప్ వైపు మొగ్గుచూపటానికి కారణం, తన స్టార్ట్-అప్ ఎంతవరకు ప్రజాదరణపొందింది ఇలాంటి అంశాలపై చర్చ ఈ మొదటిభాగంలో

Ep#50: ఈయన చాలా హాట్ గురూ! 01.05.2021

హెచ్ ఆర్ కన్సల్టంట్ గా 2021లో రజతోత్సవం జరుపుకుంటున్న తెలుగు ట్విట్టర్ ప్రముఖుడు అరుణ్ భాగవతుల (https://twitter.com/ArunBee) గారి నేపధ్యంలోని పలు ఆసక్తికరమైన కోణాలు (ఉదాహరణకి, ఆయన "తల్లిదండ్రులు" బీనాదేవి) ఆవిష్కరించే ప్రయత్నం ఈ ఇంటర్వ్యూ https://www.linkedin.com/company/manhunt-consultants/about/

Ep#48: తెలుగు రచనలపై ఆసక్తి - ఎప్పుడు,ఎందుకు,ఎలా 17.04.2021

తెలుగు రచనలపై ఆసక్తి -  ఎప్పుడు,ఎందుకు,ఎలా అనే అంశంపై ఇద్దరు మిలెనియల్స్ రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లతో సంభాషణ

Ep#47: తెలుగువారి పఠనాశక్తి, తెలుగురచనలపై ఆసక్తి - మూడవ భాగం 17.04.2021

ఈభాగంలో  - పుస్తకాలని త్వరగాచదవాలంటే కిటుకులు,తెలుగుభాషకి మాత్రమే స్వంతమైన సాహితీ ప్రక్రియలు, కొత్తగా తెలుగుసాహిత్యం చదువుదామనుకునేవారికి సూచనలూ ఈ ఎపిసోడ్లో కూడా అతిధులు రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) 

Ep#46: తెలుగువారి పఠనాశక్తి, తెలుగురచనలపై ఆసక్తి - రెండవభాగం 13.04.2021

ఈభాగంలో  - ఏ వృత్తిలోవున్నవారైనా సాహిత్యం, కుదిరితే మాతృభాషాసాహిత్యం, ఎందుకుచదవాలి? ఈ ఎపిసోడ్ లోని అతిధులైన రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లను ఆకట్టుకున్న కొన్ని రచనల గురించి సంభాషణ

Ep#45: తెలుగువారి పఠనాశక్తి, తెలుగు రచనలపై ఆసక్తి - మొదటిభాగం 11.04.2021

తెలుగువారి పఠనాశక్తి, తెలుగు రచనలపై ఆసక్తి - ఈ అంశాలపై ఇద్దరు మిలెనియల్స్ రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లతో సంభాషణ మొదటిభాగం

Ep#44: తెలుగులో క్రికెట్ పాడ్కాస్టేంది సామీ 02.04.2021

ఈ ఎపిసోడ్ క్రికెట్, ఐపీఎల్ గురించికాదు. ఈ సంభాషణ తెలుగులో క్రికెట్ పాడ్కాస్ట్ మొదలుపెట్టిన ఇద్దరు కుర్రవాళ్ళ జీవనప్రయాణం,తెలుగువాళ్ళ తెలుగుభాష,ఎస్పీ బాలు,డిజిటల్ మీడియా బిజినెస్ మోడెల్స్, చివరిగా ఐపీఎల్2021 గురించి https://podcasts.apple.com/us/podcast/cricket-nagaram-a-telugu-podcast/id1529552931 https://open.spotify.com/show/4WK4JiVzAM4qGcqI2nSmbq https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9rdWt...

Ep#43: మందులు (ఔషధాలు) ఎందుకంత ఖరీదు? క్లినికల్ పరీక్షలు సబబేనా? 27.03.2021

డా ఏవిఎస్ రెడ్డి (https://twitter.com/dravsreddy) తో నూతన ఔషధ ఆవిష్కరణలూ క్లినికల్ పరీక్షలు తెలుగు ట్విట్టర్ లోకం గురించి చర్చ ఆఖరి పదినిమిషాల్లో తెలుగు ట్విట్టర్ లోకం గురించి చర్చ

Ep#41: గిగ్ ఎకానమీ అనగానేమి 04.03.2021

గిగ్ ఎకానమీ ఉప్మా ఇత్యాది విషయాలపై ఉత్తరాంధ్రకే ఉత్తముడు ఆదిత్య (twitter.com/vizagobelix) తో సంభాషణ

Ep#40: Everlasting legacy of NTR 13.02.2021

సీనియర్ జర్నలిస్ట్ రమేష్ కందుల (twitter.com/ @iamkandula ) గారితో ఆయన వ్రాసిన " Maverick Messaiah, a political biography of NTR" పుస్తకం పై చర్చ రెండొబాగం ఈ ఎపిసోడ్. ఎన్టీఆర్ మీద వాడినట్టే 2014 తర్వాత చంద్రబాబు మీద వాడిన ఆయుధాలేంటి, తెలుగు వారి చరిత్రలో ఎన్టీఆర్ స్ధానమేంటి, తదితర అంశాలతో...

Ep#39: "Maverick Messiah" - NTR 04.02.2021

స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి రాజకీయజీవితంపై ఈమధ్య విడుదల ఐన "Maverick Messiah, a political biography of NTR" పుస్తక రచయిత శ్రీ రమేష్ కందుల గారితో ఆ పుస్తకంలో ప్రస్తావించిన పలు ఆసక్తికరమైన విషయాలపై చర్చ

Ep#38: Media and politics 23.01.2021

In this episode, my guest Ms. Tejaswini Pagadala (www.twitter.com/Tejaswini7) discusses about the interplay of politics and media in India, her experince as media consultant to AP govt during 2014-17, and about perils of a career in politics 

Ep#37: చుట్టూపక్కల చూడరా చిన్నవాడా... 07.01.2021

తమ సినిమాల్లో సామాజిక అంశాలని స్పృశించటంలో విశ్వనాధ్, బాలచందర్, బాపు, జంధ్యాల, ఈవీవీ గార్ల శైలి మీద యశ్వంత్ ఆలూరు (https://twitter.com/aluruyashwanth) తో నా చర్చ

Ep#36: ఇష్టాగోష్టి-1 31.12.2020

కొంతమంది మిత్రులం కరోనాతల్లి దయవల్ల వారాంతంలో ఆన్లైన్లో కలిసి ఉబుసుపోని కబుర్లూ వచ్చీరాని పాటలు పాడుకోటం మొదలెట్టాం. ఆ తర్వాత ఇంకొంతమంది మిత్రులుచేరారు ట్విట్టర్ నుంచీ. ఆపై దీన్ని రికార్డ్ చేయటంకూడా మొదలెట్టాం. ఆ కబుర్లలోంచి కొన్ని సంసారపక్షమైన సంభాషణలూ, ముఖ్యంగా మంచి తెలుగు హిందీ పాటలూ మీకోసం

Ep#34: రగిలిందీ విప్లవాగ్ని ఈరోజూ... 17.12.2020

స్వాతంత్రసమరయోధులూ, విప్లవకారులూ, మతోన్మాదులూ, సోషల్ మీడియా దేశభక్తుల గురించి రత్నాకర్ సదస్యుల (https://twitter.com/HUFToday) గారితో నా సంభాషణ Show Notes: https://historyunderyourfeet.wordpress.com/2015/03/23/shaheed-bhagat-singh-the-trial-and-the-execution/ https://historyunderyourfeet.wordpress.com/2015/09/28/bhagat-singh-the-early-years/

Ep#33: తెలుగు మాధ్యమం అవసరమేంటి, అది ఎవరికి అవసరం? 09.12.2020

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినట్లు ప్రభుత్వపాఠశాలల్లో తెలుగుమాధ్యమాన్ని పూర్తిగా తొలగిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం, తెలుగు సమాజమ్మీద ఈ విధాన ప్రభావమేంటి అనే అంశంపై వీవెన్ (https://twitter.com/VeevenV) గారితో నేను జరిపిన చర్చ

Ep#31: వీవెనుడా వీవెనుడా రహస్య వీవెనుడా... 19.11.2020

అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి విశేషకృషి చేసినవారిలో ఒకరైన వీవెన్ గారితో నా సంభాషణ ( https://twitter.com/VeevenV) . వింటూ మీరుకూడా రీళ్ళుతిప్పేసుకుంటూ పదిహేను ఇరవయ్యేళ్ళ వెనక్కి వెళ్ళిపోవచ్చు:) ఈ పాడ్కాస్ట్ కూడా వినండి: తెలుగదేలయన్న...     https://anchor.fm/nag-vasireddy/episodes/ep-egaup5 అక్కరకివచ్చే అంతర్జాలపుటలు: 1) అంతర్జాలంలో తెలుగువ్యాప్తికి కొత్త ఆలోచనలు: wiki.irusu.in 2...

Ep#30: పుస్తకమే ఆలంబన పుస్తకమే ఆయుధం 07.11.2020

ఈ పాడ్కాస్ట్ లో పుస్తకపఠనానికీ జాతిసంస్కృతికీ ఉన్నసంబంధం అలాగే తెలుగుపాఠకలోకంలో వస్తున్నమార్పులూ శుభపరిణామాలూ దాసుభాషితం ఆడియో యాప్ సహసంస్థాపకులు కిరణ్ గారితో చర్చించాను (https://twitter.com/Daasu_Kiran) దాదాపు ఇలాంటి అంశాలపై నేను చేసిన ఈ క్రింద పాడ్కాస్టులు కూడా మీకు నచ్చుతాయి: 1) తెలుగదేలయన్న...   https://anchor.fm/nag-vasireddy/episodes/ep-egaup5 2) గతమెంతొ ఘనకీర్తి కలవోడా.. https://a...

Ep#29: ఈ-చౌపాల్, ఆగ్రిటెక్, నూతన వ్యవసాయపద్ధతులు 26.10.2020

In this episode Sivakumar garu speaks about Agritech, modermn farming and ITC's e-Choupal program, 

Ep#28: కొత్త వ్యవసాయచట్టాలూ ఇతర మార్పులు 26.10.2020

In this episode Sivakumar garu discusses new farm bills and other govt interventions to reform and energize the agri sector

Ep#27: వ్యవసాయరంగం గతం వర్తమానం 26.10.2020

In this episode Sivakumar garu gives a quick overview of evolution of Indian Agri sector 

Ep#26: వ్యవసాయానికి కావాల్సిన సాయమేంటి?? 23.10.2020

వ్యవసాయరంగం యొక్క గతం వర్తమానం, కొత్త వ్యవసాయ చట్టాలు, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, ఆగ్రిటెక్ ఇలా.... వ్యవసాయరాజకీయం (లేదా రాజకీయవ్యవసాయం) తప్ప చాలా విషయాలు శ్రీ శివకుమార్ సూరంపూడి (Head of ITC's Agri and IT Businesses) గారి ద్వారా తెలుసుకుందాం

Ep#25: IPL 2020 - mid season review 18.10.2020

Which teams will make it to Play offs in IPL 2020, and What changes those teams shall make to their team composition and tactics? My friends Ram and Sai join me again to review the team and invidual performances in IPL 2020 so far, and to do some crystal gazing.

Ep#24: గతమెంతొ ఘనకీర్తి కలవోడా 09.10.2020

వేలయేళ్ళ చరిత్ర కలిగిన తెలుగువారికి తమచరిత్రమీద ఉండాల్సినంత ఆసక్తి లేదు. తెలుగువారు తమచరిత్ర తెలుసుకోటం ఎందుకు ముఖ్యమో ఈ  ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ లో నా అతిధి శ్రీ సి.రఘోత్తమరావు (www.twitter.com/raghucdp)

Luister naar de podcast హరివిల్లు in Replaio

Radio en podcasts in één app - gratis en zonder account. Installeer vandaag nog en mis de lancering niet

Download het op Google Play

Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds