Nag Vasireddy
హరివిల్లు
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddyThis podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrwహరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్కాస్ట్లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను
Bezoek zeker de website van de podcast en steun de maker: www.youtube.com
Auteur
Nag Vasireddy
Categorie
Website van de podcast
Nieuwste aflevering
24 nov. 2026
Waar luisteren?
Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaarPodcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts
Afleveringen
Ep#129: సంగీత సాహిత్య సమలంకృతే.... పార్ట్-1 26.03.2024 49:38
కానీ, తెలుగు సినీ సంగీతంలో అగ్రతాంబూలం సంగీతానికా సాహిత్యానికా? ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు
Ep#128: ఏం జరిగింది..ఏం జరుగుతుంది..ఏం జరగబోతుంది 19.03.2024 1:00:43
రాజకీయాలూ రాబోయే ఎన్నికలపై సీనియర్ జర్నలిస్టు రమేష్ కందుల గారితో చర్చ
Ep#127: సత్యాన్వేషణ - 1 02.03.2024 1:04:47
ఆధ్యాత్మికత, మతం, మానవత్వం ఇత్యాది విషయాలని అర్ధం చేసుకునే ప్రయత్నం my attempt to learn about spirituality, religion and being humane
Ep#126: విహంగవీక్షణం- సాపాటు ఎటూ లేదు వోటైనా వేయి బ్రదర్ 25.02.2024 42:13
డబ్బుకోసమో కులంకోసమో వోటెయ్యటం ఎందుకు తప్పు కాదంటే..
Ep#125: విహంగ వీక్షణం - ఢిల్లి దాక సాగారో రన్నో చిన్నన్నా.. 16.02.2024 44:01
2021లో మళ్ళీ ఇప్పుడూ ఢిల్లీ లక్ష్యంగా సాగుతున్న రైతువర్గం నిరసనలపై చర్చ
Ep#124: సినిమా సినిమా సినిమా 20.01.2024 2:07:42
గత నాలుగేళ్ళలో సినిమాని ఆస్వాదించే విధానం ఎలా మారింది, అలాగే గత సంవత్సరంలో విడుదలైన సినిమాల్లో తనకి నచ్చిన సినిమాల గురించి నా అభిమాన సినీ విశ్లేషకుడు యశ్వంత్ ఆలూరు (https://twitter.com/aluruyashwanth) తో ముఖాముఖి. తను సినీ విశ్లేషణలు వెలువరించే బ్లాగ్: yashwanthaaluru.wordpress.com
Ep#123: క్రికెట్ ప్రపంచకప్ సమీక్ష, సెమీస్ మరియు ఫైనల్ విజేతలెవరో ఊహాగానం 13.11.2023 49:39
My buddies Devender, Bhushan and Krish join me in this discussion. Pardon the sudden switch of topics after at 5 minute mark, due to a technical glitch
Ep#122: కొత్త తరహా రాజకీయాల్ని చేస్తామనే విద్యాధికుల మాటలు నమ్మవచ్చా? 12.08.2023 1:27:52
ఈ చర్చలో నాతో పాల్గొన్నవారు వంశీధర్ & హర్ష ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, డా జయప్రకాష్ నారాయణ గార్ల రాజకీయ ప్రయాణాన్ని చర్చించాము
Ep#121: కడప జిల్లా విశేషాలు, చూడదగ్గ ప్రదేశాలు 06.08.2023 48:00
ఈ ఎపిసోడ్లో పాల్గొన్న వ్యాఖ్యాత - శ్రీ కందర్ప కృష్ణమోహన్
Ep#120: మన జ్ఞాపకాల్లో ఆలిండియా రేడియో 14.07.2023 52:16
రేడియో రాంబాబు గారితో ముఖాముఖి https://twitter.com/ChennuriSita
Ep#119: విహంగ వీక్షణం - భారత రైల్వేకి పట్టిన గ్రహణమేంటంటే.. 01.07.2023 47:58
నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)
Ep#118: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుత ముఖచిత్రమెట్టిదనిన.. 23.06.2023 49:54
ఈ ఎపిసోడ్లో నా విశిష్ట అతిథి శ్రీ ఇందుకూరి సీతారామరాజు (https://twitter.com/Thisissrr5)
Ep#117: విహంగవీక్షణం - ఆంధ్రాలో కరెంటు బిల్లు కష్టాలు ఎప్పుడు తీరతాయంటే... 16.06.2023 47:49
నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)
Ep#116: I think Therefore I am - మంచి ఆలోచనలు రేకెత్తించే "#thoughtslog" 11.06.2023 58:25
ఈ ఎపిసోడ్లో నా అతిథి - హర్ష జాస్తి (https://twitter.com/hjasti)
Ep#115: దాసరి నారాయణరావు గారి ప్రతిభను ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఎందుకు ఆ స్ధాయిలో జరగట్లేదు? 30.05.2023 1:26:29
నాతో ఈ చర్చలో పాల్గొన్నవారు - పవన్ సంతోష్ సూరంపూడి (https://twitter.com/santhoo9)
Ep#114: తెలుగు భాషకొచ్చిన కష్టమేంటి....ఆ రెండు విషయాలు తప్ప? 26.05.2023 1:26:47
ఈ చర్చలో నాతో పాల్గొన్నవారు వీవెన్ గారు (https://twitter.com/VeevenV) , రెహ్మాన్ గారు (https://twitter.com/tuxnani)
Ep#113 - విహంగ వీక్షణం: K-షేప్ రికవరీలో భారతసమాజం ఆర్ధిక స్థితి 18.05.2023 36:41
నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)
Ep#112: మరుగున పడిన చరిత్ర - హైదరాబాద్ విమోచనదినం ముందూ తర్వాత 10.05.2023 1:14:07
నాతో ఈ చర్చలో పాల్గొన్నవారు: యూనస్ లాసానియా (https://twitter.com/YunusLasania)
Ep#111: విహంగవీక్షణం - సత్యపాల్ మల్లిక్ ఇంటర్వూలో ప్రస్తావించిన విషయాల్లో సత్యమెప్పుడు తేలుతుంది? 06.05.2023 35:09
నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)
Ep#110: ఉత్కళాంధ్ర నుండీ ఉద్యోగపర్వం వరకూ 28.04.2023 58:17
రాజు మారెళ్ళ గారితో ముఖాముఖి https://www.youtube.com/@vijayasharivillu
Ep#109: యక్ష ప్రశ్నలు - ఏప్రిల్'23 ఎపిసోడ్ 22.04.2023 50:09
యక్ష ప్రశ్నలు - మనలో మనమే తర్కించుకునే కొన్ని కొరుకుడు పడని ప్రశ్నలపై ఎస్ ఎస్ కాంచి గారితో చర్చ - ఏప్రిల్'23 ఎపిసోడ్
యక్ష ప్రశ్నలు - పైలట్ ఎపిసోడ్ 16.04.2023 12:00
మనలో మనమే తర్కించుకునే కొన్ని కొరుకుడు పడని ప్రశ్నలపై ఎస్ ఎస్ కాంచి గారితో చర్చ - పైలట్ ఎపిసోడ్
Ep#108: తెలుగు సాహిత్యంలో, సినిమాల్లో నాకిష్టమైన నాయికలు 14.03.2023 1:15:34
"శ్రీనేను" గా తెలుగు ట్విట్టర్ ప్రపంచానికి చిరపరిచితుడైన కొండుభొట్ల చంద్రశేఖర్ గారితో ముఖాముఖి
Ep#107: MS కోసమో, ఎమిగ్రేట్ అవటం కోసమో ఏ దేశం అనువుగా ఉంటుంది, ముఖ్యం IT professionals కి? 06.03.2023 51:44
ఈ చర్చలో నాతో పాల్గొన్న వారు: 1) భూషణ్ వీరపనేని (B.Tech from NIT-Warangal, MS from UT-Austin), 2) పవన్ కుమార్ దర్భా (B.Tech from BITS-Pilani, currently studying MS from Stonybrook University)
Ep#106: మాతో చెప్పింతురేమయ్యా... 26.02.2023 1:18:38
బ్యాంకింగ్ రంగంలో నలభయ్యారేళ్ళ అనుభవమున్న నెల్లూరు నెరజాణుడు మొహమ్మద్ గౌస్ మొయిద్దీన్ గారితో ముఖాముఖి
Vergelijkbare podcasts
Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds