Sudha Devarakonda

Telugu Lessa

Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/

Forfatter

Sudha Devarakonda

Kategori

Society

Podkastens nettsted

podcasters.spotify.com

Siste episode

28. jun 2026

Hvor kan du lytte?

Podkaster i appen Replaio Radio Kommer snart

Podkaster kommer snart til appen. Installer nå, og bli den første som ser en helt ny tilnærming til podkaster

Last ned på Google Play Installer gratis Android nesten 10 mill. nedlastinger · 4,8 i vurdering iOS snart

Episoder

కాశీనాధుని విశ్వనాధ్ గారికి నివాళి 🙏 03.02.2023

సినిమాముఖంగా విలువలు చూపించి సగటు ప్రేక్షకుడిని తనకు దగ్గర చేసుకున్న విశ్వనాథ్ గారు నిజంగా విశిష్టమైన దర్శకులు.. దార్శనికులు.. 🙏

వెనుక కధ - Tape recorder EP-18 28.01.2023

మన ప్రియమైన tape 📼 recorder వెనుకనున్న కధ కమామీషు వినండి ఈ సంచికలో...

మనసు ఎందుకు అడిగేను more?!! 21.01.2023

ఏది ఎంత ఉన్నా ఇంకాస్త కావాలనే మనస్తత్వం మనది... మరి ఆ తత్వం మన్ని ఇబ్బందుల్లోకి నెట్టకూడదంటే ఏం చెయ్యాలి?... నా అభిప్రాయం వినండి ఈ సంచికలో...

సంక్రాంతి శుభాకాంక్షలు 15.01.2023

Happy sankranthi

కొత్త సంచిక మచ్చుతునక... 11.01.2023

సంచిక విన్నారా?

సరికొత్త ప్రభంజనం ... కిం కర్తవ్యం? 11.01.2023

Artificial intelligence mana జీవితాలని దాదాపుగా శాసిస్తున్న ఈ తరుణంలో మనం ఏం చెయ్యాలి? ఎలా ఆలోచించాలి? అనే మథనం ఈ సంచికలో ... వినండి

Happy 2023 26.12.2022

గతం విడిచి వర్తమానంలో..కి కాస్తంత ఉద్వేగంగా మరికాస్త ఉత్సాహంగా...

EP 20 Decoding అన్నీ చెప్పరు.. 20.11.2022

అన్నీ చెప్పి తెలియాలి అన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలి? వినండి ఈ సంచికలో..

వెనుక కధ EP 19 -Jeans 07.11.2022

Jeans ఎలా పుట్టింది? ఆ కధ వెనుక కథలు .. ఈ సంచికలో మీ కోసం...

అంతా మనిష్టమేనా?/Are we at will? EP18 02.11.2022

మన కోరికలు, మన ఆలోచనలు అన్నీ మన grip లో ఉన్నాయని, ఉంటాయని మనని ఎవరూ tempt చేయలేరని మనం అనుకుంటాం. కానీ అనుదినం మనకి వచ్చే ప్రతి pop up మనం స్వఛ్చందంగా చేసే లొంగుబాటు అని తెలుసా మనకి? .... ఈ సంచిక వినండి... ఆలోచించండి...

EP 17 ఆడవాళ్ళకి ఎందుకింత stress? 19.10.2022

ఇంట్లో ఆడవారి stress ki కారణం ఏంటి? సరిచెయ్యటానికి కుటుంబ సభ్యులుగా మనం ఏం చెయ్యచ్చు? వినండి.. ఈ సంచికలో...

EP 16- వెనుక కధ - చెక్కు కథ 02.10.2022

ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక పుట్టుక అంటూ ఉంటుంది. ఆ పుట్టుక ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు మొదలైంది అన్నది తెలుసుకుని చెప్పే ప్రయత్నమే ఈ కొత్త శీర్షిక ... చెక్కుకధ వినండి.. ఈ సంచికలో...

EP 15 చిత్రాల్లో సిత్రాలు 25.09.2022

ఒక శ్రోత కోరిక మేరకు పొందుపరచిన ప్రత్యేక సంచిక...

కొత్త పుంతలు.. కొత్త మెనూలు EP 14 22.09.2022

మనం ఆహారం తీసుకునే విధానంలో పదార్థాలలో ఎంతో మార్పు తెచ్చింది 2019 లో వచ్చిన ఉపద్రవం. దాని పర్యవసానంగా FSSAI తెచ్చిన కొత్త మార్పు ఏమిటి.. వినండి .. ఈ సంచికలో...

S4 EP 13- ఎదుటివారిని నొప్పించకుండా మన expectations meet అవటం ఎలా? 18.09.2022

జీవితంలో ఎన్నోసార్లు మనం మన గమ్యాలు చేరుకుంటున్నామో ఎదుటి వారు గమ్యాలు మనవి... అనుకుని తరుముతూ జీవిస్తున్నామో అర్థం కాదు... అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎలా ముందుకి పోవాలి?. నా మథనం వినండి నేటి ఈ సంచికలో..

సంతోషం not for sale... 14.09.2022

సంతోషం సగం బలం అన్నారు. కానీ సంతోషంగా ఉండాలంటే, దాన్ని మాటిమాటికీ పొందాలంటే, దానికి నిపుణులు చెప్పిన కిటుకులు తెలుసుకోవాలంటే, నేటి ఈ సంచిక వినండి..

Sorry 05.08.2022

Sorry for bad audio quality of previous episode

పంచదారకు ప్రత్యామ్నాయం లేదా? 04.08.2022

ఏ పండగ పబ్బం వచ్చినా నోరు తీపి చేసుకునే అలవాటు ఉన్న మనం తీపికి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న నిజాన్ని దాదాపు మర్చిపోయాం .. మళ్ళీ ఇప్పుడిప్పుడే వెనక్కి తిరిగి మన పై తరాలని, వారి తీపి అలవాట్లని చూసుకుంటున్నాము. తీపి దాని కధా కమామీషు వినండి ఈ సంచికలో

Plastic నిషేధం సాధ్యమా? ప్రత్యామ్నాయాలు ఏవి? 02.07.2022

July ఒకటి నుండీ సింగిల్ use plastic నిషేధించబడింది... మరి మన తక్షణ కర్తవ్యం ఏమిటి?

నా దృష్టిలో యోగా 21.06.2022

అసలు యోగ అంటే ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? ఇది ఒక రోజు పండగేనా?

Happy birthday Illayaraja 02.06.2022

ఇళయరాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ

ఆడపిల్లల్ని అర్థం చేసుకోవటం ఎందుకంత కష్టం? 24.05.2022

మాట్లాడుకుందాం ఇవాళ్టి సంచికలో

సిరివెన్నెల... జ్ఞాపకం 20.05.2022

సిరివెన్నెల...

చిత్రాల్లో సిత్రాలు EP 4 27.04.2022

ఆ సినిమా చూసి చనిపోవాలని కోరుకున్న పెద్దావిడకి బంధువులు ఎలా వీడ్కోలు పలికారు?.... వినండి ఈ సంచికలో...

చిన్న update 31.03.2022

చిన్న మాట

Hør på podkasten Telugu Lessa i Replaio

Radio og podkaster i én app - gratis og uten registrering. Installer i dag, og ikke gå glipp av lanseringen

Last ned på Google Play

Replaio er ikke podkastutgiver; programnavn, omslag og lyd tilhører opphavspersonene og distribueres via offentlige RSS-feeder.